|
ఆవకాయ్ బిర్యానీ రివ్యూహిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం టైటిల్ పెట్టి తీసిన హిందూ- ముస్లిం ప్రేమకథే "ఆవకాయ్ బిర్యాని". మూల్గుడి కథలు తరహాలో దర్శకుడు ఓ చిన్న పాయింట్ తీసుకుని ఈ సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2008 | 11:53 am బ్యాంకాక్‌లో ఈ వయసులో పాటలుసన్ని, యామిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఈ వయసులో". పసుపులేటి సుశీల్ కుమార్ నిర్మాత. బి.రమేష్ రాయల దర్శకుడు. అక్టోబరు 13న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెల 10తో నలభై శాతం టాకీ పూర్తి అయిందని నిర్మాత చెప్పారుSource: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2008 | 11:52 am యువత రివ్యూయువత ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చాయి. అదే బాటలో వచ్చిన మరో చిత్రమే ఈ "యువత". స్నేహం విలువను తెలియజేస్తూ మానవీయ సంబంధాలకు ఈ సినిమాలో పెద్దపీట వేశారు. దీనికి ఎంటర్‌టైన్‌మెంట్ జోడించారుSource: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2008 | 10:42 am సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఏక్పోలీస్సమాజంలోని సమకాలీన సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రంగా ఏక్‌పోలీస్ చిత్రం రూపొందిందని ఆ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ పేర్కొన్నారు. అంతే తప్ప ఈ చిత్రం రాజకీయ ప్రచారం కోసం ఉద్ధేశించిన చిత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2008 | 10:32 am వంశీకృష్ణ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్కాల్సెంటర్ ఫేం వంశీకృష్ణ హీరోగా ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని కె.బి. రాజు నిర్మించనున్నారు. దర్శకుడు సాగర్ వద్ద పనిచేసిన దాసరి బ్రహ్మేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం...Source: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2008 | 10:26 am ముంబయి: రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరుముంబయిలోని మజ్‌గావ్ కోర్టు శనివారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో రాజ్ థాకరే శనివారం మజ్‌గావ్ కోర్టులో లొంగిపాయారు.Source: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 10:26 am ఛాంపియన్ లీగ్ కోసం రెహ్మాన్ సంగీతంవచ్చే నెల మూడు నుంచి పదవ తేదీ వరకు జరగనున్న ట్వంటీ20 ఛాంపియన్ లీగ్ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఓ మ్యూజిక్ వీడియోను రూపొందించారు. రెహ్మాన్ రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియోను శనివారం నిర్వాహకులు విడుదల చేశారు.Source: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 9:58 am అవుట్‌సోర్సింగ్ సమస్య కాదు: భారత్ విశ్వాసంఅమెరికాతో సంబంధాలు కొనసాగించే విషయంలో అవుట్‌సోర్సింగ్ సమస్య కాబోదని భారత్ విశ్వాసం వ్యక్తం చేసింది. త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న బరాక్ ఒబామా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టపరిచేందుకుSource: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 9:50 am సాధ్వి అరెస్ట్ ఎన్నికల ఎత్తుగడ: సుష్మా స్వరాజ్మాలేగావ్ పేలుడు కేసులో సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ను అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల జిమ్మిక్కుగా వర్ణించింది. సెప్టెంబరు 29నాటి మాలేగావ్ పేలుడు కేసులో సాధ్విని మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం అరెస్టు చేసినSource: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 9:41 am బీసీల అభ్యున్నతి కోసం అన్నీ చేశాం: వైఎస్రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతి కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలకు జరిగినంత మేలు దేశంలో మరెక్కడా జరగలేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 9:23 am కోస్తాకు తుఫాను హెచ్చరిక: గుంటూరులో వర్షంబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అదేసమయంలో గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచే వర్షం ప్రారంభం అయ్యాయి.Source: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 9:12 am పౌర అణు ఒప్పందంపై కెనడా- భారత్ చర్చలుకెనడా- భారత్‌లు సమగ్ర అణు ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. భారత్‌లో పౌర అణు విద్యుత్ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ఈ అణు ఒప్పందం ఉపయోగపడనుందని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరుదేశాలు ఈ అణుSource: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 8:48 am చందర్‌పాల్ సెంచరీ వృధా: వెస్టిండీస్‌పై పాక్ గెలపుఅబుదాబీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 24 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. వెస్డిండీస్ తరపున చందర్‌పాల్ (107 నాటౌట్) సెంచరీ సాధించినా జట్ట పరాజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు.Source: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 8:47 am తొలి వన్డేలో టాస్ ఓటమి మేలు చేసింది: ధోనీరాజ్కోట్ వన్డేలో తాము టాస్ ఓడిపోవడం ఓ విధంగా మేలే చేసిందని టీం ఇండియా సారధి మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు. టాస్ ఓడిపోవడం వల్లే తాము బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని అది తమకు సత్ఫలితాన్ని ఇచ్చిందని ధోనీ వ్యాఖ్యానించాడు.Source: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 8:47 am ఎన్నికలకు ప్రజారాజ్యం సిద్ధం: నాగబాబురాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజారాజ్యం పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత నాగబాబు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజారాజ్యం విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 15 Nov 2008 | 8:45 am నవంబరు 15, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2008 | 3:06 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2008 | 3:05 am అర్థశతదినోత్సవంలో గోపిచంద్ "శౌర్యం"గోపీచంద్, అనుష్క జంటగా నటించిన "శౌర్యం" చిత్రం అర్థశతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. కెమేరామేన్ శివను దర్శకునిగా పరిచయం చేస్తూ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో గోపిచంద్ మాట్లాడుతూ...Source: వినోదం | 14 Nov 2008 | 12:24 pm
|