|
తప్పిపోయిన హెలికాప్టర్ ఆచూకీ లభ్యంరెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరి గమ్యస్థానం చేరకుండానే ఆచూకీ లేకుండా పోయిన ఓ హెలికాప్టర్‌కు సంబంధించిన వివరాలు గురువారం లభించాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లాలో హెలికాప్టర్ శకలాలను కనుగొనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 12:27 pm మా గురించి చెపితే చంపేస్తాం: మావోయిస్టులురాష్ట్రంలో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు నిన్న నిజామాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులను తుదముట్టిస్తామని హెచ్చరించారు. అంతేకాదు రాత్రికి రాత్రే నిజామాబాద్ జిల్లాలోని మద్దిగుంట గ్రామంలో గ్రామస్తులకు హెచ్చరికలు చేస్తూ పోస్టర్లు అంటించారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 12:22 pm సెల్వ రాఘవన్‌తో జూనియర్ ఎన్టీఆర్"ఆడువారి మాటలకు ఆర్థాలే వేరులే" ఫేం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ తరువాతి చిత్రం సెల్వ రాఘవన్Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 11:42 am కార్తీక పౌర్ణమితో దేవాలయాల కిటకిటకార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది.Source: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 11:21 am లోక్‌సభ ఎన్నికలు: ఏజీపీతో బీజేపీ పొత్తుఅసోం గణ పరిషత్ (ఏజీపీ) వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమితో చేతులు కలిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమితో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏజీపీ అంగీకరించిందని ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్నSource: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 11:17 am రెండో షెడ్యూల్‌లో శబరి గిరీశా అయ్యప్పశ్రీ పద్మనాథ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకత్వంలో పి.వి.రమణ నిర్మిస్తున్న చిత్రం "శబరి గిరీశా అయ్యప్ప". ఈ సినిమాకు రమణే నిర్మాత. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శివాజీరాజా, పూజారోషన్ హీరోహీరోయిన్లు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 11:13 am ఖమ్మం జిల్లాలో పంచలోహ విగ్రహాల చోరీఖమ్మం జిల్లాలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం తాను రాకముందే గుడి తలుపులు తెరచి ఉండటంతో...Source: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 11:12 am జగన్మోహిని చిత్రంలో జ్యోతిలక్ష్మి పాటఆనాటి "జగన్మోహిని"లో టైటిల్ పాత్ర పోషించిన జ్యోతిలక్ష్మి తాజాగా అదే పేరుతో వస్తున్న చిత్రంలో ఒక పాటలో నర్తిస్తోంది. తాజా చిత్రంలో నమిత టైటిల్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ "జగన్మోహిని"లో ఆమెతో కలిసి జ్యోతిలక్ష్మి కూడాSource: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 11:12 am అధికారంలో ఉండగా బాబు చేసిందేమిటి?అధికారంలోకి వస్తే అన్నీ ఉచితంగా ఇస్తామంటున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉండగా, ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ సవాల్ విసిరారు. అప్పట్లో పేదల గురించి ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబుకు నేడు వారిపై ఎందుకు ప్రేమ...Source: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 10:55 am మాలేగావ్ పేలుళ్ల కేసు : పోలీస్ రిమాండ్‌కు పాండేమాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వహిందూ పరిషత్ నేత, మత గురువు దయానంద్ పాండేను రిమాండ్‌కు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ముంబై తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) బుధవారం పాండేను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 13 Nov 2008 | 10:52 am అందరినీ నమ్మడం నా బలహీనత: బిందుఅందరినీ నమ్మడం తన బలహీనతని "ఆవకాయ్ బిర్యాని"తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బిందు మాధవి చెబుతోంది. కళ్లు పెద్దవిగా ఉంటడం తనకు ఈ రంగంలో బాగా ఉపయోగపడుతోంది. హావభావాలు పలికించడంలో అవి బాగా హెల్ప్Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 10:48 am యువలోకంగా మధుబాల కభీ సోచాభి నా థామధుబాల ప్రధానపాత్రలో నటించిన "కభీ సోచాభీ నా థా" అనే హిందీ చిత్రం "యువలోకం" పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాను నిర్మాత కె.వి.బాబు తెలుగులోకి అనువదిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 10:48 am భారత్ అమ్ముల పొదిలో "శౌర్య"భారతదేశ అమ్ముల పొదిలోకి బుధవారం మరో రెండు అస్త్రాలు చేరాయి. శౌర్య, కే-15లను రక్షణ పరిశోధక సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణుల ప్రయోగం బుధవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఒరిస్సా బాలాసోర్ లోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కాంప్లెక్స్-3 నుంచి నిర్వహించారు.Source: జాతీయ | 13 Nov 2008 | 10:42 am మొద్దు శీనును చంపింది నేనే: ఓంప్రకాష్ఓంప్రకాష్ ఎట్టకేలకు మౌనం వీడాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మొద్దు శీను హత్యలో చిక్కుముడులను పోలీసు విచారణలో ఓంప్రకాష్ విప్పినట్లు తెలిసింది. పెత్తనం భరించలేకే మొద్దు శీనును సిమెంట్ డంబెల్‌తో మోది చంపానని పోలీసు అధికారులతో అతడు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 10:39 am భారత్‌ను కాపాడండి - మమ్మల్ని బలపర్చండి: భాజపాత్వరలో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసే దిశగా బీజేపీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభ కోసం ఆ పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 10:16 am ఎన్నడూ వ్యక్తుల్ని దూషించలేదు: పోసానితన 15 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఎన్నడూ వ్యక్తులను దూషించలేదని, ఎవరినీ కించపరిచేలా సినిమాలు తీయలేదని పోసాని కృష్ణమురళీ తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో నటుడు పోసాని మాట్లాడుతూ.. కృష్ణ మాదిగను ఉద్దేశించిSource: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 10:14 am గాంధీతత్వంతో శ్రీనివాస్ గిన్నిస్ రికార్డుగాంధీతత్వంపై 76భాషల్లో గానం చేయడం ద్వారా తెలుగు తేజం గజల్ శ్రీనివాస్ గిన్నిస్ పుస్తకంలో చోటు దక్కించుకున్నాడు. ఏక కాలంలో గాంధీతత్వంపై ఇన్ని భాషల్లో పాడటం ద్వారా ఆయన ఈ గౌరవం సాధించారుSource: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 10:07 am నేనే ముఖ్యమంత్రినైతే ఆడియో ఆవిష్కరణనరేంద్రనాయుడు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "నేనే ముఖ్యమంత్రినైతే". ఈ సినిమాకు నరేంద్రనాయుడే దర్శక నిర్మాత. మల్టీమీడియా ఇంటర్నేషనల్ పతాకంపై పీటర్సన్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఆడియోSource: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 10:02 am ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ధోనీ సేనకే మొగ్గుఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ విజయంతో మంచి ఊపుపై ఉన్న దోనీ సేన ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, టెస్టు సిరీస్‌లోనూ చక్కగా రాణించగలదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. భారత క్రికెటర్లు తమ ఫాం కొనసాగిస్తే ఇంగ్లాండ్‌కు తిప్పలు తప్పకపోవచ్చని చెబుతున్నారు.Source: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 9:55 am షాంఘై మాస్టర్స్: సెమీస్‌లో ఆండీ ముర్రేషాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో బ్రిటన్ యువ స్టార్ ఆండీ ముర్రే సెమీస్‌లో ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 6-4, 6-2తో స్కాట్లాండ్‌కు చెందిన గిల్లెస్ సైమన్‌ను చిత్తు చేశాడు. సైమన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్...Source: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 9:01 am అధినేత రక్షణ కోసం అత్యాధునిక వాహనాలుపార్టీ అధినేత రక్షణే తమకు అత్యంత ముఖ్యమని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రక్షణ కోసం నాలుగు అత్యాధునిక బుల్లెట్ ఫ్రూప్ టాటా సఫారీలను కొనుగోలు చేసేందుకు టీడీపీ సిద్ధమైంది.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 8:13 am అహ్మదాబాద్ పేలుళ్లు: నిందితులకు పోలీసు కస్టడీఅహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన 23 మంది నిందితులకు బుధవారం మెట్రోపాలిటన్ కోర్టు పోలీసు కస్టడీని ఆదేశించింది. పోలీసు కస్టడీకి పంపిన నిందితుల్లో ముంబయి నుంచి తీసుకొచ్చిన ముగ్గురు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చినSource: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 8:01 am ఫిబ్రవరిలో మోగనున్న ఎన్నికల నగారా... ?లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని త్వరలోనే పూరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా చెప్పాలంటే రానున్న ఫిబ్రవరి చివరికల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.Source: జాతీయ | 13 Nov 2008 | 7:37 am రాజీవ్ ఆరోగ్యశ్రీ ఘనత మాదే : వైఎస్రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్న ఘనత తమ పార్టీకే చెందుతుందని ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. అలాగే అనేక ప్రజా ఉపయోగ పథకాల్ని సైతం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 7:36 am బంగాళా ఖాతంలో అల్పపీడనంతో వర్షసూచనబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడుకు నైరుతి దిశలో వెయ్యి కిమీల దూరంలో ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందని వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 7:30 am అత్యంత సంపన్న భారతీయుడు ముకేశ్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అత్యంత సంపన్న భారతీయుడిగా ఆవిర్భవించారు. ఎన్ఆర్ఐ ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ నుంచి ప్రపంచంలో అత్యంత సంపన్న భారతీయుడి స్థానాన్ని ముకేశ్ అంబానీ ఆక్రమించారు. భారత్‌కు చెందిన ధనవంతులతోSource: Yahoo! Telugu: News | 13 Nov 2008 | 7:27 am లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహాల చోరీఆలయానికి కన్నం వేసిన దొంగలు దేవుని పంచలోహ విగ్రహాలను తస్కరించడంతో ఉగ్ర రూపుడైన సాక్షాత్ ఆ లక్ష్మీ నరసింహడికే రక్షణ కరువైంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పాతర్లపాడులో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 7:13 am చెన్నై 'లా' కాలేజీలో రగడ : విద్యార్ధులకు గాయాలువిద్యాబుద్ధులు నేర్చి సమాజాన్ని ఉద్ధరించాల్సిన విద్యార్ధులు రోడ్డుకెక్కారు. విచక్షణ మరిచి వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. విద్యార్ధులు మధ్య తలెత్తిన ఈ ఘర్షణతో పరిస్థితి విషమించింది. ఫలితం నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని...Source: జాతీయ | 13 Nov 2008 | 6:16 am 7,8 పచ్చిమిరపకాయలు తినేశా: బింధుమాధవి"నేను ఐశ్వర్యారాయ్ గొప్ప అభిమానినని", ఆమె "హమ్ దిల్ దిచుకే హై సనమ్" చిత్రంలో నటించేటప్పుడు సహజత్వం కోసం ఓ సన్నివేశంలో పచ్చిమిరపకాయలు తిన్నదని విన్నాను. ఆ సంఘటన తనను ప్రభావితం చేసిందని అంటోంది ఆవకాయ్ బిర్యానీ హీరోయిన్ బింధుమాధవి.Source: వినోదం | 13 Nov 2008 | 4:41 am నవంబరు 13, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 3:17 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 3:16 am రజనీకాంత్‌తో బీజెపీ నేత అద్వానీ భేటీభారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ బుధవారం సాయంత్రం తమిళ చిత్ర రంగ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చెన్నయ్‌లోని ఆయన నివాస ప్రాంతంలో కలుసుకున్నారు. వీరిరువురూ దేశంలోని రాజకీయ పరిస్థితి గురించి చర్చించారని బిజెపీ వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 12 Nov 2008 | 11:30 pm పేలుళ్లకు ముస్లిం గ్రూపుల సహకారం: పురోహిత్ఉగ్రవాద కుట్రలో పాల్గొని చట్టానికి చిక్కిన తొలి సైనిక అధికారిగా చరిత్రకెక్కి జాతిని నివ్వెరపర్చిన లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ మాలెగావ్ పేలుళ్లలో తనకు ముస్లిం గ్రూపులే సహకరించాయని పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా నార్కో పరీక్షలు నిర్వహించినప్పుడు పురోహిత్ దర్యాప్తు సంస్థలను దిగ్భ్రాంతికి గురిచేసి విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది.Source: జాతీయ | 12 Nov 2008 | 9:25 pm
|