లాభాల బాటలో సెన్సెక్స్: 230 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల బాటలో నడిచింది. అమెరికా మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో 103 పాయింట్లు వృద్ధి చెంది 9,631 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం లాభాల్లోకి అడుగుపెట్టింది. ఒకానొక దశలో సెన్సెక్స్
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 11:54 am

ఏజెన్సీల్లో మావోయిస్టుల బంద్‌తో అస్తవ్యస్తం

ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్‌తో శుక్రవారం పౌరజీవనానికి అంతరాయం ఏర్పడింది. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్లకు నిరనసగా మావోయిస్టు పార్టీ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 11:51 am

డబ్బింగ్ జరుపుకుంటోన్న మళ్లీ మళ్లీ

స్కంద, కళ్యాణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "మళ్లీ మళ్లీ". రాజ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతున్నామని దర్శకుడు
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2008 | 11:43 am

నేతల అరెస్టుకు నిరసనగా టీడీపీ ధర్నాలు

ముఖ్యమంత్రి వైఎస్‌కు విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసినందుకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 11:42 am

ఓ.. ఉదయం, ఓ.. సాయంత్రం ప్రారంభం

"కాశీపట్నం చూడరాబాబూ!" ఫేమ్ ఆనంద్ హీరోగా, డేంజర్ ఫేమ్ "షెరేన్" హీరోయిన్‌గా నటిస్తున్న ఓ.. ఉదయం.. ఓ సాయంత్రం చిత్ర షూటింగ్ లాంఛనంగా ఇటీవల ప్రారంభమైంది. మళయాళ దర్శకుడు తనుబాలక్ ఈ సినిమా దర్శకుడు. వర్మ ఎస్.ఏపూరి నిర్మాత.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2008 | 11:35 am

నెల్లూరు మేయర్ తొలగింపుపై హైకోర్టు ఆదేశం

నెల్లూరు మేయర్ శైలజారెడ్డిని తొలగించేందుకు చూపిన కారణాలు సరిగ్గాలేనందున ఆమెకు తాజా నోటీసు పంపాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. దీనికి ఆమె రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించింది.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 11:24 am

రెండో షెడ్యూల్‌లో శబరి గిరీశా అయ్యప్ప

శ్రీ పద్మనాథ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకత్వంలో పి.వి.రమణ నిర్మిస్తున్న చిత్రం "శబరి గిరీశా అయ్యప్ప". ఈ సినిమాకు రమణే నిర్మాత. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శివాజీరాజా, పూజారోషన్ హీరోహీరోయిన్లు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2008 | 11:12 am

ఆర్మీ అధికారిపై చర్యలు తీసుకుంటాం: ఆంటోనీ

మాలేగావ్ పేలుడులో ఆర్మీ అధికారి పాత్ర ఉందనే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. ఈ ఆరోపణలు నిర్ధారించబడితే రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ఆర్మీ అధికారిపై అవసరమైన చర్యలు తీసుకుంటుందని
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 10:45 am

ఎంఎన్ఎస్ వివాదం: జేడీయూ ఎంపీల రాజీనామా

బీహార్‌కు చెందిన ఐదుగురు జేడీయూ లోక్‌సభ సభ్యులు శుక్రవారం రాజీనామాలు చేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు మహారాష్ట్రలో ఉత్తర భారతీయులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుండటంతో నిరసన తెలిపేందుకు
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 10:36 am

పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా

తమ డిమాండ్ల పరిష్కరించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల పాటు ఉపాధ్యాయులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం స్పందించింది. దీనికి నిదర్శనంగా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 10:28 am

అయేషా హత్య కేసులో మేనమామ అరెస్టు!

ఎట్టకేలకు అయేషా హత్యకేసు పలు మలుపులు తిరిగి ఓ కొలిక్కి వచ్చింది. అయేషా హత్య కేసు పోలీసుల ప్రతిభకు పెనుసవాల్‌గా మారింది. తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన అయేషా హత్యకేసులో యువతి మేనమామ అబీబ్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 10:26 am

మదీనా విమానం రద్దు : యాత్రికుల్లో గందరగోళం

హజ్ యాత్రికులకు పాస్‌పోర్టులు సకాలంలో అందకపోవడంతో గురువారం ఉదయం ఏడున్నర గంటలకు భాగ్యనగరం నుంచి సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన మదీనా విమానం రద్దయింది
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 10:26 am

సీఎం క్యాంప్ కార్యాలయం ముందు టీడీపీ ధర్నా

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం ధర్నా చేపట్టిన టీడీపీ నేతలను పోలీసులు ఖైదు చేశారు. అరెస్టు చేసిన వారిలో పార్టీ సీనియర్ నేతలు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 10:22 am

శైలజారెడ్డికి నివేదిక అందించాలి హైకోర్టు ఆదేశం

నెల్లూరు మేయర్ పదవి నుంచి మేయర్ శైలజారెడ్డి తప్పించడానికి తగు కారణాలను వివరిస్తూ ప్రభుత్వం ఆమెకు ఒక నివేదిక అందించాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. నెల్లూరు మేయర్ పదవి నుంచి శైలజారెడ్డిని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కిందట ఆమెకు షోకాజ్ నోటిసును ఇచ్చిన విషయం
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 10:21 am

సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట తెదేపా నిరసన

ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాంప్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం శుక్రవారం నిరసనకు దిగింది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని వారు ముఖ్యమంత్రిని కలుసుకుని వినతి పత్రం సమర్పించడనికి తెదేపా ప్రతినిధి బృందం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లింది.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 10:17 am

గెలుపు కోసం కృషి చేయాలి :సీఎం

చిన్నచిన్న విభేదాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల పార్టీ నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 10:17 am

విషవాయువు సోకి ముగ్గురు కార్మికుల బలి

చిత్తూరు జిల్లా, వి కోటలో శుక్రవారం సెప్టిక్ ట్యాంకు శుభ్రపరిచేందుకు దిగిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వారిలో ఒకరు సంఘటన స్థలంలోనే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 10:07 am

మాస్టర్స్ కప్: భూపతి- నౌల్స్ జోడికి మూడో సీడ్

షాంఘైలో ఆదివారం ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక మాస్టర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు మహేష్ భూపతి- అతని డబుల్స్ భాగస్వామి మార్క్ నౌల్స్ (బహమాస్) తోడికి మూడో సీడ్ లభించింది. ఈ సీజన్‌లో జరిగే
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 9:43 am

క్రెజా మాయాజాలం: టీం ఇండియా 441 ఆలౌట్

నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగుల వద్ద ఆలౌటయింది. తొలి టెస్ట్ ఆడుతున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ క్రెజా తన స్పిన్ మాయాజాలంతో భారత బ్యాట్స్‌మెన్‌‍ను
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 9:34 am

జనతాదళ్ (యు) ఎంపీల రాజీనామా

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. తమ రాష్ట్రం వారిపై దాడికి పాల్పడిన ఎంఎన్ఎస్ కార్యకర్తలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. అధికార జనతాదళ్ (యు) పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Source: జాతీయ | 7 Nov 2008 | 7:22 am

కంధమాల్‌ జిల్లాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు

ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్)కు చెందిన ప్రధాన కార్యకర్త ధానూ ప్రధాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కాల్చి చంపారు. ఈ హత్యతో జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Source: జాతీయ | 7 Nov 2008 | 6:17 am

కాశ్మీర్ కవి రహికి జ్ఞాన్‌పీఠ్ అవార్డు

సాహిత్య రంగానికి అశేష కృషి చేసినందుకు గాను కాశ్మీర్‌కు చెందిన సుప్రసిద్ధ కవి రహ్మాన్ రహి జ్ఞాన్‌పీఠ్ అవార్డును కైవసం చేసుకున్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ అవార్డును రహికి అందజేశారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డును కైవసం చేసుకున్న తొలి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రహి కావడం గమనార్హం.
Source: జాతీయ | 7 Nov 2008 | 6:02 am

లంక తమిళులకు సిద్ధమైన రిలీఫ్ మెటీరియల్స్

లంక తమిళులకు సాయం అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం నడుంబిగించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో లంకలోని అమయాక తమిళ ప్రజలను ఆదుకునేందుకు వారికి ఆర్థిక, ఆహార సహాయాన్ని అందజేయాలని పిలునిచ్చింది.
Source: జాతీయ | 7 Nov 2008 | 5:47 am

నవనిర్మాణ్ సేనపై సుప్రీంకోర్టు మండిపాటు

ఉత్తర భారతీయులకు, మరాఠీయేతరులకు వ్యతిరేకంగా విద్వేష ప్రచారం ప్రారంభించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేనపై సుప్రీంకోర్టు మండిపడింది. రాజ్ థాకరే నేతృత్వంలోని ఎమ్ఎన్ఎస్ పార్టీపై ధ్వజమెత్తిన కోర్టు మనమంతా మొదట భారతీయులమని, వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదని పేర్కొంది.
Source: జాతీయ | 7 Nov 2008 | 5:30 am

నవంబరు 07, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2008 | 3:01 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2008 | 3:00 am

వాళ్లకు జీతాలివ్వొద్దని చెప్పండి : హైకోర్టులో పిటిషన్

ఇటీవల జాక్టో ఆధ్వర్యంలో జరిగిన సమ్మె లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సమ్మె కాలానికి జీతం చెల్లించకుండా అడ్డుకోవాలంటూ హైకోర్టులో ఓ మధ్యంతర పిటిషన్ దాఖలైంది. డిమాండ్ల సాధనకోసం ఉపాధ్యాయులు సమ్మె చేయడం చట్ట విరుద్ధమంటూ పిటిషన్ వేసిన న్యాయవాది రాజునే పై పిటిషన్ సైతం...
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2008 | 11:49 pm

వేశ్యావాటికలో కుటుంబ సమేతంగా 'గేట్స్'

అమెరికాకు చెందిన మైక్రోసాప్ట్ దిగ్గజం బిల్ గేట్స్ తన కుటుంబ సమేతంగా పూణేలోని ఓ వేశ్యావాటికలోని ఓ ఆస్పత్రిని సందర్శించారు. తాను స్థాపించిన బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆర్థికసాయంతో నడుస్తున్న ఆ ఆస్పత్రిలో దాదాపు గంటకుపైగా గడిపిన గేట్స్ వెంట ఆయన తల్లితండ్రులు, భార్య మిలిందాలు...
Source: జాతీయ | 6 Nov 2008 | 11:29 pm

ఇంటిపేరు మారినా ఆమె మా సోదరే : హరికృష్ణ

తమ సోదరి పురందరేశ్వరి కాంగ్రెస్ పార్టీ అయినా ఆమె మాత్రం తమందరి హృదయాల్లోనూ ఉందని టీడీపీ నేత హరికృష్ణ పేర్కొన్నారు. అందుకే ఆమె ఏమి మాట్లాడినా తాము పట్టించుకోమని ఆయన అన్నారు. అధికార దాహంతో టీడీపీ అధినేత చంద్రబాబు తన తండ్రిని ఆత్మక్షోభకు గురిచేశారని ఇప్పుడు..
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2008 | 11:15 pm

పులులకు మద్దతు కేసు : వైగో విడుదల

శ్రీలంకలోని తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈకి మద్దతు తెల్పిన కేసులో అరెస్టుకాబడిన తమిళనాడుకు చెందిన ఎండీఎంకే అధినేత వైగో గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. దేశద్రోహం కేసు కింద గత నెల 23న అరెస్టైన వైగోను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొన్న కోర్టు ఆయనను విడుదల చేస్తున్నట్టు...
Source: జాతీయ | 6 Nov 2008 | 7:32 pm

'ఒబామా'లాగే 'చిరు' రాణిస్తారు : గోపీ జోస్యం

సినీ జీవితంలో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి రాజకీయ రంగంలోనూ తప్పక రాణిస్తారని ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు ముదిగొండ గోపీకృష్ణ జోస్యం చెప్పారు. మాస్టర్ సంఖ్య 22వ తేదీన జన్మించిన చిరంజీవి ఏ రంగంలో ఉన్న తప్పక రాణిస్తారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2008 | 6:45 pm

కష్టాలకు పరిష్కారం 'ప్రజారాజ్యం'తోనే : చిరు

రాష్ట్రంలోని ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు పరిష్కారం లభించాలంటే అది ప్రజారాజ్యంతోనే సాధ్యమవుతుందని పీఆర్పీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. జనాభాలో అధికశాతం ఉన్న యువతను రాజకీయాలవైపు మళ్లించడం ద్వారా సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టాలనే ఉద్ధేశ్యంతోనే తాను ప్రజారాజ్యం...
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2008 | 6:21 pm

ఎన్‌కౌంటరేనా ?... రాహుల్ కేసులో కొత్తకోణం

ముంబయిలో పోలీసు కాల్పుల్లో మృతి చెందిన బీహార్ యువకుడు రాహుల్ రాజ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాహుల్‌ దేహంలోకి దూసుకెళ్లిన బుల్లెట్ గాయం ప్రకారం అతన్ని అతి సమీపం నుంచే కాల్చినట్టు శవ పంచనామా నివేదిక తేల్చి చెప్పింది.
Source: జాతీయ | 6 Nov 2008 | 5:53 pm

స్పీకర్ సోమనాథ్‌కు అస్వస్థత : ఆస్పత్రిలో చేరిక

లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే డిశ్చార్జ్ చేయనున్నట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
Source: జాతీయ | 6 Nov 2008 | 5:11 pm

పరువే ముఖ్యం : కూతుళ్ల ప్రాణాలు తీసిన కుటుంబం

పరువు కోసం ప్రాణాలు తీసినా, తీసుకున్నా తప్పులేదనే పాతకాలం ఘటనలు సమాజాన్ని ఇంకా వీడిపోవడం లేదు. కుటుంబ పరువు పోతుందని తెలిస్తే కన్నబిడ్డల ప్రాణాలు సైతం తీయడానికి వెనుకాడని ఘటనలు ఈ 21వ శతాబ్ధంలో కూడా జరుగుతున్నాయనడానికి ఉదాహరణగా నిలిచే...
Source: జాతీయ | 6 Nov 2008 | 4:48 pm

చెడుగుడు చిత్రం ఆడియో విడుదల

భీమినేని తిరుపతయ్య, కర్రి నాగిరెడ్డి నిర్మాణంలో నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయమవుతున్న చెడుగుడు చిత్రం ఆడియో హైదరాబాదులో విడుదలయింది. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నేత మాగంటి బాబు
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2008 | 12:32 pm

ఛార్మీని దేవిశ్రీ ప్రేమిస్తున్నాడోచ్..!

ఇది కొత్త విషయమేమీ కాదు. మాకు తెలుసులే అనుకునేరు. ఇటీవల సినీ వీధుల్లో వీరిద్దరిపై పలు కథనాలు పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తోడు రాఖీ చిత్రం తర్వాత వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని.. పబ్‌లు, మరి కొన్ని ఫంక్షన్‌లలోను
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2008 | 12:19 pm