|
అసోం పేలుళ్లపై ప్రధాని ఖండనఅసోంలో సంభవించిన వరుస బాంబు పేలుళ్లపై ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం వ్యక్తం చేస్తూ... ఈ పేలుళ్లను మన్మోహన్ తీవ్రంగా ఖండించారు. అస్సోం బాంబు పేలుళ్లతో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడంపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.Source: జాతీయ | 30 Oct 2008 | 10:45 am పీఆర్పీలో చేరిన వారంతా చెల్లనికాసులు : బాబుమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన నేతలందరూ చెల్లని కాసులని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారుSource: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 10:22 am అసోం వరుస పేలుళ్లు: గౌహతిలో కర్ఫ్యూ విధింపువరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్న గౌహతిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పేలుళ్లతో వణికిపోతున్న పట్టణంలో ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనని తల్లడిల్లి పోతున్నారు. మరోవైపు పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఇప్పటికే 50 మంది మరణించగా, 145 మందికి పైగా గాయ పడ్డారని పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 30 Oct 2008 | 10:15 am అస్సోంలో వరుస పేలుళ్ళు - 50 మంది మృతివరుస పేలుళ్ళతో అస్సోం రాష్ట్రం దద్దరిల్లి పోయింది. ఈ పేలుళ్ళలో ఇప్పటి వరకు 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈశాన్య భారతంలో కీలక రాష్ట్రమైన అస్సోంలో గురువారం ఉదయం తీవ్రవాదులు విధ్వంసం సృష్టించారు.Source: జాతీయ | 30 Oct 2008 | 9:11 am రాంచీలో ఐదుగురు మావోయిస్టుల అరెస్టుజార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఐదుగురు మావోయిస్టులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మావోయిస్టు అనుబంధం సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్‌ఎఫ్ఐ)కు చెందిన వారు. రాంచీలో తిష్టవేసి తమ సంస్థ కార్యకలాపాలు, తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 30 Oct 2008 | 9:09 am న్యూఢిల్లీకి రానున్న బాన్‌కీ మూన్రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ గురువారం న్యూఢిల్లీకి రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పాటు ఇతర కీలక నేతలతో ఆయన కీలక చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ఆయన చర్చ జరిపే అవకాశం ఉంది.Source: జాతీయ | 30 Oct 2008 | 8:56 am జేసీ-గొల్లపల్లి వివాదానికి తెరఎట్టకేలకు పంచాయతీ రాజ్ శాఖమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, లఘు పరిశ్రమల శాఖ మంత్రి గొల్లపల్లి సూర్యారావుల మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. ఇసుక వేలంపాట వ్యవహరంపై జేసీ- గొల్లపల్లిల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే. గురువారం గొల్లపల్లి మీడియా ప్రతినిదులతో మాట్లాడుతూ... ఇసుక కుంభకోణ వివాదం సమసిపోయినట్లు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 8:25 am ప్రత్యేక తెలంగాణపై త్వరలో ప్రకటన : చిరుప్రత్యేక తెలంగాణ అంశంపై తన నిర్ణయాన్ని ఈ పర్యటన పూర్తయ్యేలోపే వెల్లడిస్తానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ప్రజా అంకిత మలివిడత యాత్ర కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి ప్రారంభమైంది. గురువారం చిరంజీవి హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లాకు చేరుకుని, అక్కడనుంచి సిరిసిల్లలో పీఆర్పీ నిర్వహించే రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 8:23 am అస్సోం రాష్ట్రంలో పది చోట్ల వరుస బాంబు పేలుళ్లుఈశాన్య భారతం మరోమారు బాంబుపేలుళ్ళతో దద్దరిల్లింది. గురువారం అస్సోం రాష్ట్రంలో పది ప్రాంతాల్లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ళలో నలుగురు గాయపడ్డారు. ఉప్పర్ అస్సోంలో మూడు, అస్సోం రాష్ట్ర రాజధాని గౌహతిలో నాలుగు, డిస్పూర్‌లో రెండు, పాన్ బజార్, డిస్పూర్ రోడ్‌లో ఒకటి చొప్పున బాంబులు పేలాయి.Source: జాతీయ | 30 Oct 2008 | 7:02 am సరబ్‌జీత్‌కు శిక్ష అమలు మరింత ఆలస్యం: బర్నేపాకిస్థాన్లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్‌జీత్‌కు శిక్షను అమలు చేయడంతో మరింత జాప్యం జరుగవచ్చని పాకిస్థాన్‌కు చెదిన హక్కుల ఉద్యమకారుడు అన్సర్ బర్నే అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 30 Oct 2008 | 7:00 am "యువగర్జన"పై టీడీపీ సమావేశంనవంబర్ ఐదో తేదీన గుంటూరులో తెలుగుదేశం పార్టీ (తెదేపా) ఆధ్వర్యంలో యువగర్జన బహిరంగ సభను నిర్వహించనుంది. కాగా... ఈ బహిరంగ సభపై గురువారం హైదరాబాద్‌లో తెదేపా రాష్ట్ర విస్తృత సమావేశం ప్రారంభమైంది.Source: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 6:29 am చిరు మలివిడత "ప్రజా అంకిత యాత్ర"ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మలివిడత "ప్రజా అంకిత యాత్ర" గురువారం నుంచి ప్రారంభం కానుంది. ప్రజా అంకిత యాత్రను కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ప్రారంభించి ఖమ్మం జిల్లా భద్రాచలం పర్యటనతో చిరంజీవి ఈ యాత్రను ముగిస్తారు.Source: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 6:23 am ప.గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా... ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు తదితర నియోజకవర్గాల్లో జరుగనున్న ఇందిరమ్మ సంబరాలకు ముఖ్యమంత్రి హాజరవుతారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 6:10 am 6 రోజులపాటు చిరంజీవి మలివిడత యాత్రప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా అంకిత యాత్ర" లో తొలిదశ పూర్తయింది. మలిదశగా ఈ యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉత్తర తెలంగాణలో 25 నియోజకవర్గాల్లో సుమారు ఎనిమిది రోజులపాటు చిరంజీవి సుదీర్ఘపర్యటన చేయనున్నారని పార్టీ శ్రేణులు తెలిపాయిSource: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 6:07 am లెఫ్ట్ నేతలకు అమెరికా ఫోబియా: ప్రణబ్దేశంలోని వామపక్ష నేతలకు అమెరికా భయం పట్టుకుందని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అణు ఒప్పందం విషయంలో వామపక్షాల అపార్థాలు అర్థం పర్థం లేనివిగా ఆయన కొట్టిపారేశారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 30 Oct 2008 | 5:26 am అక్టోబరు 30, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2008 | 3:13 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2008 | 3:11 am మహారాష్ట్రను కేంద్రం హెచ్చరించాలి: బీజేపీరాష్ట్రంలో ప్రజల హక్కులను పరిరక్షించడంలో విఫలమైనందుకు గాను ఆర్టికల్ 355 కింద మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరించాల్సి ఉండాలని భారతీయ జనతా పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. ముంబైలో ఉత్తర భారతీయులపై ఇటీవల దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు.Source: జాతీయ | 29 Oct 2008 | 5:01 pm జేసీకి క్లీన్‌చిట్ ఇవ్వలేదు : గొల్లపల్లిపంచాయతీ రాజ్ శాఖమంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి తాను క్లీన్‌చిట్ ఇవ్వలేదని లఘు పరిశ్రమల శాఖ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2008 | 1:49 pm కాంగ్రేస్‌ను ఓడించడమే మా లక్ష్యం : బర్దన్వచ్చే ఎన్నికలకు కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని భారతీయ కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జాతీయ కార్యదర్శి ఏ.బీ. బర్దన్ ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2008 | 1:40 pm ఎన్నికల్లోపే ప్రత్యేక తెలంగాణ నిర్ణయం : మొయిలీప్రత్యేక తెలంగాణ అంశం పతాక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుములుతున్న తెలంగాణ ఏర్పాటు అంశం, ఇప్పుడు కేంద్రాన్ని రాజకీయాల్ని సైతం కుదిపేస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2008 | 1:35 pm యువకుని హత్యపై విచారణకు మాయా డిమాండ్మహారాష్ట్రలో మరో ఉత్తరభారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ దేవ్ అనే కూలీని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొట్టి చంపినట్టు వార్తలు వస్తున్నాయి.Source: జాతీయ | 29 Oct 2008 | 1:22 pm బాలాదిత్య "వేట"కు సెన్సార్ పూర్తిబాలాదిత్య, స్వాతిప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "వేట". బి.జి.వెంచర్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను తడకల రాజేష్ నిర్మించారు. ఈ సినిమాకు బుధవారం సెన్సార్ పూర్తయింది. చిన్న చిత్రాలు విజయవంతమవుతున్న తరుణంలోSource: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2008 | 1:20 pm సంక్రాతి కానుకగా ఫిట్టింగ్ మాస్టర్నరేష్, మదాల్సా శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఫిట్టింగ్ మాస్టర్". ఇ.వి.వి. సత్యనారాయణ స్వీయదర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం నవంబరు 1 నుంచి వైజాగ్, అరకులలో సినిమా షూటింగ్ జరగనుందని నిర్మాత ఇ.వి.విSource: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2008 | 1:04 pm నక్సలిజం నేపథ్యంలో త్రిభాష చిత్రంపోలీసులను బలిగొన్న బరిమెల సంఘటన ఆధారంగా నక్సలిజంపై ఒక కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చెన్నైకు చెందిన ప్రముఖ నిర్మాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నక్సలిజం ఆధారంగా సినిమానుSource: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2008 | 12:55 pm సంక్రాతి కానుకగా వస్తున్న "ఫిట్టింగ్ మాస్టర్"నరేష్, మదాల్సా శర్మ హీరోహీరోయిన్లుగా ఇ.వి.వి. సత్యనారాయణ స్వీయదర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "ఫిట్టింగ్ మాస్టర్". ఈ చిత్రం నవంబరు 1 నుంచి వైజాగ్, అరకులలో షూటింగ్ జరుపుకోనుందని నిర్మాత ఇ.వి.వి వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన...Source: వినోదం | 29 Oct 2008 | 12:15 pm ప్రత్యేక రాష్ట్రంతో నష్టం లేదు: మధుయాష్కీప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల ఎలాంటి నష్టం ఏర్పడబోదని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో మత ఘర్షణలు ఏర్పడుతాయంటూ కొందరు చేస్తున్న ప్రకటనలను ఆయన ఈ సందర్భంగా కొట్టి పారేశారు.Source: Yahoo! Telugu: News | 29 Oct 2008 | 11:17 am పారిస్ మాస్టర్స్‌లో జకోవిచ్, రాడిక్ ముందంజఅమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు ఆండీ రాడిక్, అర్జెంటీనా క్రీడాకారుడు జూవాన్ మార్టిన్ డెల్ పొట్రోలు వచ్చే నెలలో షాంఘైలో జరిగే మాస్టర్స్ కప్‌కు అర్హత సాధించే అవకాశాలు మెరుగుపరుచుకున్నారు. మంగళవారం పారిస్ మాస్టర్స్ రెండో రౌండుSource: Yahoo! Telugu: News | 29 Oct 2008 | 10:25 am ఇందిరమ్మ సంబరాల్లో నేతల గొడవలురంగారెడ్డి జిల్లాలోని యాచారంలో జరిగిన ఇందిరమ్మ సంబరాల్లో కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం గొడవలకు దారితీసింది. దీంతో కార్యక్రమానికి హాజరైన ప్రజలు విస్తుపోయారు.Source: Yahoo! Telugu: News | 29 Oct 2008 | 10:20 am రేపటి నుంచి మలి విడత ప్రజా అంకిత యాత్రప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గురువారం నుంచి మలి విడత ప్రజా అంకిత యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర తెలంగాణలో కొనసాగనున్న ఈ యాత్ర ఎనిమిది రోజులపాటు కొనసాగనుంది.Source: Yahoo! Telugu: News | 29 Oct 2008 | 10:18 am మూడు రోజుల్లో సమాధానమిస్తా : జేసీమంత్రులు గొల్లపల్లి సూర్యారావు, జేసీ దివాకర్ రెడ్డిల మధ్య తలెత్తిన వివాదం ఇప్పట్లో సమిసిపోయే సూచననలు కన్పించడం లేదు. తాజాగా తనపై మంత్రి గొల్లపల్లి చేసిన వ్యాఖ్యలకు తాను మూడు రోజుల్లో సమాధానమిస్తానని మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 29 Oct 2008 | 10:15 am పంజాబ్ ప్రభుత్వ విమానం కూలి ఇద్దరు మృతిపంజాబ్ ప్రభుత్వానికి చెందిన తేలికపాటి ఆరు సీట్ల విమానం బుధవారం లూధియానా జిల్లాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలెట్, కో- పైలెట్ మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. చండీగఢ్ నుంచి ఉదయం 10.50 గంటలకు బయలుదేరినSource: Yahoo! Telugu: News | 29 Oct 2008 | 9:51 am
|