|
సంక్రాతి కానుకగా వస్తున్న "ఫిట్టింగ్ మాస్టర్"నరేష్, మదాల్సా శర్మ హీరోహీరోయిన్లుగా ఇ.వి.వి. సత్యనారాయణ స్వీయదర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "ఫిట్టింగ్ మాస్టర్". ఈ చిత్రం నవంబరు 1 నుంచి వైజాగ్, అరకులలో షూటింగ్ జరుపుకోనుందని నిర్మాత ఇ.వి.వి వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన...Source: వినోదం | 29 Oct 2008 | 12:15 pm కేసుల పరిష్కారంలో బీహార్ సరికొత్త రికార్డుదేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే గత రెండున్నర సంవత్సరాల కాలంలో పరిస్థితి పూర్తిభిన్నంగా మారింది. కేసుల విచారణ, దోషుల నిర్ధారణలో సరికొత్త రికార్డు సృష్టించింది.Source: జాతీయ | 29 Oct 2008 | 7:19 am సీపీఐ నేతలకు బాబు అల్పాహార విందుభారతీయ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నేతలకు బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అల్పాహార విందు ఇచ్చారు. బాబు తన నివాసంలో ఈ రోజు ఈ విందును ఏర్పాటు చేశారుSource: ఏపీ న్యూస్ | 29 Oct 2008 | 6:11 am సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభంభారతీయ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యవర్గ సమావేశాలు రెండు రోజులపాటు జరుగుతాయిSource: ఏపీ న్యూస్ | 29 Oct 2008 | 6:08 am మీరు కోప్పడ్డారే... అప్పుడు..!"కాంతం అంత ఖరీదైన చీర ఎలా కాలిపోయిందే?" ఆశ్చర్యంగా అడిగాడు మునిమాణిక్యం...Source: వినోదం | 29 Oct 2008 | 6:06 am తడిసిపోతాయని..!"రూపాయి నోట్లపైన గాంధీ తాత ఎప్పుడూ.. నవ్వుతూ ఉంటాడు.. ఎందుకో తెలుసా? అడిగింది గిరిజ...Source: వినోదం | 29 Oct 2008 | 6:03 am రాహుల్ మృతదేహం బంధువులకు అప్పగింతముంబై ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన బీహార్ యువకుడు రాహుల్ రాజ్ మృతదేహాన్ని శవపరీక్ష అనంతరం బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. పోస్ట్‌మార్టం జరిగిన జేజే.ఆస్పత్రి నుంచి రాహుల్ రాజ్ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు.Source: జాతీయ | 29 Oct 2008 | 5:57 am ఎనిమిదో రోజుకు చేరిన ఉపాధ్యాయుల సమ్మెతమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) చేపట్టిన సమ్మె నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. జాక్టో నేతలు గత సోమవారం ప్రభుత్వంతో మూడోదఫా చర్చలు జరిపిననూ ఎలాంటి ఫలితం తేలకపోయింది.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2008 | 4:23 am అక్టోబరు 29, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 శ్రీకృష్ణ లీలలుSource: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2008 | 4:13 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2008 | 4:11 am దేశవ్యాప్తంగా జోరుగా దీపావళి సంబరాలుఆకాశమే హద్దుగా మోగుతున్న పటాసులతో రాత్రిపూట నేలమీంచి నింగికి ఎగిసి దూసుకుపోతు్న్న తారాజువ్వలతో దీపాల పండుగ పేరును సార్ధకం చేస్తూ యావద్భారత దేశమూ మంగళవారం దీపావళి పండుగ జరుపుకుంది. సత్యాకృష్ణులచే నరకాసుర వధ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు దేశ ప్రజలు యావన్మందీ దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు.Source: జాతీయ | 28 Oct 2008 | 6:48 pm మార్కెట్‌లో 'హ్యాపీ జర్నీ' పాటలుమెగాస్టార్ మేనల్లుడు విశ్వతేజ కథానాయకుడిగా మధుశాలిని హీరోయిన్‌గా నటించిన చిత్రం 'హ్యాపీజర్నీ'. ఈ చిత్రం పాటలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఓం నమఃశివాయ క్రియేషన్స్ పతాకంపై కెవి.రెమణారెడ్డి నిర్మించారు. సభాపతి దర్శకత్వం వహించారు.Source: వినోదం | 28 Oct 2008 | 1:49 pm లంక తమిళులకు కరుణా'నిధి' సాయంలంక బాధితులను ఆదుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నడుంబిగించారు. ఇందుకోసం ఆయన తన వ్యక్తిగత నిధి నుంచి పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.Source: జాతీయ | 28 Oct 2008 | 1:28 pm అంకుశం ఆడియో ఆవిష్కరణరాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదగా "అంకుశం" ఆడియో సీడీ ఆవిష్కృతమైంది. తొలిసీడీని మంత్రి నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. అనంతరం తొలి ఆడియో కేసెట్‌ను చిత్రSource: Yahoo! Telugu: Entertainment | 28 Oct 2008 | 12:37 pm శ్రీశైలం ఆడియో విడుదలశ్రీహరి, నాగేంద్రబాబు హీరోలుగా కృష్ణంరాజు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా "శ్రీశైలం". ఇమేజ్ ఫిలింస్ పతాకంపై రమేష్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకుడు. సాయి సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారుSource: Yahoo! Telugu: Entertainment | 28 Oct 2008 | 12:33 pm కన్యాశుల్కాలు వద్దనే మిష్టర్ గిరీశంకృష్ణ భగవాన్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం మిష్టర్ గిరీశం. ఆనాడు కన్యాశుల్కం పోవడానికి గిరీశం ప్రయత్నిస్తే ఈనాటి గిరీశం భవిష్యత్‌లో కన్యాశుల్కం రాకుండా ఏం చేయాలో చెబుతాడని "మిష్టర్ గిరీశం" దర్శకుడు విశ్వప్రసాద్Source: Yahoo! Telugu: Entertainment | 28 Oct 2008 | 12:23 pm కాసుల వర్షం కురిపిస్తున్న గోదావరి ఇసుకపుణ్య గోదావరి నది ఉభయ గోదావరి జిల్లాలకు ప్రాణాధారం.. జీవనాధారం. అదే సమయంలో ఈ జిల్లాలకు లభించే వార్షిక ఆదాయంలో సింహభాగం ఈ నది వల్లే లభిస్తుంది. అదెలా అని అనుకుంటున్నారా? గోదావరి నదీ మహా ప్రవాహానికి ఇసుక రేణువులు భారీగా కొట్టుకుని వస్తాయి.Source: ఏపీ న్యూస్ | 28 Oct 2008 | 12:19 pm పార్టీకి తలనొప్పిగా మారిన మంత్రుల రచ్చరాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అధికార పార్టీ మంత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఒకరిపైఒకరు ఆరోపణలు చేస్తున్నారు. బీసీలను గోసీలుగా పేర్కొని వివాదంలో మంత్రి మారెప్ప చిక్కుకున్నారు. దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగానే స్పందించింది.Source: ఏపీ న్యూస్ | 28 Oct 2008 | 12:17 pm 31న ప్రేక్షకుల ముందుకు దీపావళిఎ.ఎ.ఎ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన "దీపావళి" చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు తొట్టెంపూడి, మేఘానాయర్, ఆర్తి అఘర్వాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తీగల కృపాకర్ రెడ్డి నిర్మించారు. హరిబాబు నిర్మాత.Source: Yahoo! Telugu: Entertainment | 28 Oct 2008 | 12:03 pm
|