|
ఆర్థిక సంక్షోక్షానికి యూపీఏ కారణం: లెఫ్ట్అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త తట్టుకుని నిలబడటానికి తామే ప్రధాన కారణమని లెఫ్ట్ నేతలు అంటున్నారు. అయినప్పటికీ.. ప్రస్తుతం యూపీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను తిరిగి పునఃపరిశీలించాలని ఆ పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు.Source: జాతీయ | 27 Oct 2008 | 10:16 am ఆరో రోజుకు చేరిన ఉపాధ్యాయుల సమ్మెతమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మె సోమవారంతో ఆరో రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజానర్సింహంతో ఉపాధ్యాయ సంఘాల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమైన విషయం తెల్సిందే. దీంతో ఉపాధ్యాయులు తమ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు.Source: ఏపీ న్యూస్ | 27 Oct 2008 | 7:48 am జిల్లాల వారీ పర్యటనలకు సీఎం సన్నాహాలురాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత వివిధ రకాల యాత్రలతో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు.. వెండితెర హీరో, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతూ.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Oct 2008 | 7:39 am జేకేలో ఐదుగురు మిలిటెంట్ల కాల్చివేతదేశంలో విధ్వంసానికి పాల్పడుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే తీవ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు అగ్రశ్రేణి మిలిటెంట్లను భద్రతా దళాలు కాల్పి చంపాయి. సోమవారం ఉదయం జరిగిన తుపాకీ పోరులో వీరు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్‌త్వార్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.Source: జాతీయ | 27 Oct 2008 | 6:20 am గుంటూరులో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీగుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేధాలు భగ్గుమన్నాయి. యువగర్జనకు ఏర్పాట్లు సాగుతున్న ప్రాంతంలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. తెదేపా ప్రతిష్టాత్మకంగా నిర్వహించదలచిన యువగర్జనకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి.Source: ఏపీ న్యూస్ | 26 Oct 2008 | 10:32 am
|