|
స్వర్ణకారులతో సీఎం భేటీస్వర్ణకారుల ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి సచివాలయంలో భేటీ అయ్యారు. పావలా వడ్డీకే రుణాలు అందించాలని స్వర్ణకారుల ప్రతినిధులు సీఎంను కోరారుSource: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 1:12 pm పరువును బజారుకిడ్చారు : తెదేపాకాంగ్రెస్ పార్టీ ఎంపీలు వి.హనుమంత రావు, లగడపాటి రాజ్ గోపాల్ ఇరువురు పార్లమెంట్ సెంటర్ హాలులో తగదా పడి తెలుగువారి పరువును బజారు కిడ్చారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య చౌదరి విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 1:09 pm అక్రమ రవాణా కేసు : ఎంపీపై లోక్‌సభ వేటుమనుషుల అక్రమ రవాణాకు పాల్పడిన నేరంపై ఓ ఎంపీని లోక్‌సభ నుంచి బహిష్కరిస్తూ లోక్‌సభలో నిర్ణయం తీసుకున్నారు. తన పాస్‌పోర్ట్‌పై వేరే వ్యక్తులను విదేశాలకు తరలించేందుకు ఈ ఎంపీ ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం గమనార్హం.Source: జాతీయ | 21 Oct 2008 | 12:33 pm 30నుంచి మలివిడత "మెగా" యాత్రప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మలి విడత "ప్రజా అంకిత యాత్ర" ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించిందిSource: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 12:00 pm బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశాం : కృష్ణారెడ్డిరాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బియ్యానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యాన్ని చౌక ధరకే అందిస్తున్నామని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 12:00 pm ఉగ్రవాదుల అణచివేతలో పోలీసులదే పైచేయి!ఉగ్రవాదుల అణిచివేతలో పోలీసులదే పైచేయి అని రోడ్లు భవనాల శాఖమంత్రి జీవన్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో ఆయన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారుSource: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 12:00 pm రాజ్‌కు బెయిల్ నిరాకరణ : కస్టడీకి తరలింపుమహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) అధినేత రాజ్‌థాకరేకు బాంద్రా కోర్టులో చుక్కెదురైంది. రాజ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించాల్సిందిగా ఆదేసింది.Source: జాతీయ | 21 Oct 2008 | 11:59 am పోలీసు అమర వీరులకు మఖ్యమంత్రి నివాళిపోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి గోషామల్‌లో పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారుSource: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 11:37 am ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాల్లో కాలచక్రంనవనీత్కౌర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "కాలచక్రం". అమ్మాభవాని క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ దర్శకత్వంలో ఎన్.అనిల్, ఎన్.గోవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 11:07 am నాగబాబు ఏక్‌పోలీస్ విడుదలకు సిద్ధంనాగబాబు ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న "ఏక్ పోలీస్" చిత్రం విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత ఎన్.హెచ్. భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. సమాజంలో చెడునుSource: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 10:44 am బ్లేడ్‌బాబ్జీకి క్లీన్‌యు సర్టిఫికేట్నరేష్, సయాలిభగత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "బ్లేడ్‌బాబ్జీ". దొంగ అవసరార్థం పోలీసు బాధ్యతలు నిర్వర్తిస్తే ఎన్ని వింతలు జరుగుతాయో వినోదాత్మకంగా తెలియజెప్పే చిత్రమే "బ్లేడ్‌బాబ్జీ" అని దర్శకుడు దేవీప్రసాద్ తెలిపారు. సత్యమూవీస్ పతాకంపైSource: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 10:38 am నా అనేవాడు సినిమా తొలికాపీ సిద్ధంరాజీవ్ కనకాల, హరీష్, తనూజ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "నా అనేవాడు". నిస్వార్థపరులైన ఇద్దరు స్నేహితుల మధ్య చిన్నపాటి మనస్పర్ద వస్తే వారేం చేశారు.. ఆ తేడా ఏమిటి... అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్‌కుSource: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 10:32 am గౌతమ్, శ్రీదేవి జంటగా మంజీరగౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఓల్డ్ సిటీ నేపథ్యంలో సాగుతుంది. హిందూ, ముస్లిం మనోభావాలు దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాను అందమైన ప్రేమకావ్యంగా మలుస్తున్నామని నిర్మాత మోతుకూరి సాంబశివరావు తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 10:21 am దీపావళికి ఎనిమిది ప్రత్యేక రైళ్లుదీపావళి రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్- విశాఖపట్నంల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ 26, 27, 31, నవంబర్1 తేదీలలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక రైళ్లు...Source: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 10:16 am సామాజిక న్యాయం కోసమే చిరు ప్రవేశంసామాజిక న్యాయం ధ్యేయంతోనే చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశారని ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అన్నారు. భావితరాలకు సామాజిక న్యాయం అందించడమే తమ పార్టీ ఆశయమని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 10:10 am నవంబరులో శశిరేఖా పరిణయంతరుణ్, జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం "శశిరేఖా పరిణయం". కృష్ణవంశీ దర్శకుడు. కార్తికేయ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నవంబరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 10:08 am పోలీసుపై దాడి కేసులో చారికి 6నెలల జైలుపోలీసు కానిస్టేబుల్‌పై దాడి జరిపిన కేసులో టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారికి నిజామాబాద్ సెషన్స్ కోర్టు మంగళవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ. 500లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.Source: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 9:52 am ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ముట్టడితమ డిమాండ్ల సాధనకోసం రాజధానిలోని విద్యాశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మంగళవారం ముట్టడించాయి. ఈ ముట్టడిలో భాగంగా వారు కార్యాలయంలోనికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Source: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 9:42 am ఖమ్మం జిల్లాలో లారీ బోల్తాతో ఐదుగురి బలిఖమ్మం జిల్లాలో లారీ బోల్తా పడిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కూలీలను తీసుకుని బయలుదేరిన లారీ ముదిగొండ వద్ద బోల్తా పడటంతో వారు కన్నుమూశారు. ఈ ప్రమాదంలో మరో పదిహేను మంది గాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 9:41 am భారత్- పాక్ సరిహద్దు రవాణా పునరుద్ధరణశ్రీనగర్- ముజాఫరాబాద్ రోడ్డుపై ఇరుదేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు సుమారు ఆరు దశాబ్దాల తరువాత పునరుద్ధరించబడ్డాయి. జమ్ము- కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా మంగళవారం ఈ చారిత్రాత్మక సంఘటనకు తెరలేపారు. ఇరుదేశాల మధ్యSource: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 9:37 am దీపావళి కానుకగా "16 డేస్"ప్రభు సాలమన్ దర్శకత్వంలో, అరవింద్, ఛార్మీ జంటగా నటించే "16 డేస్" సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకంటున్న ఈ సినిమాకు "మన" చౌదరి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.Source: వినోదం | 21 Oct 2008 | 9:37 am సామాజిక న్యాయం పీఆర్పీతోనే సాధ్యం: పవన్ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవితోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మంగళవారం పీఆర్పీ పార్టీ నేత, సినీనటుడు. పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారుSource: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 9:36 am వేణుగోపాలాచారికి 6నెలల జైలుశిక్షతెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలాచారికి ఆరునెలల జైలుశిక్ష పడింది. గతంలో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులను ఎత్తివేయాలని వేణుగోపాలాచారి విధి నిర్వర్తిస్తున్నహెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన విషయంపై మంగళవారం ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానం కేసు విచారణ చేపట్టింది.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 9:36 am రాజ్ థాకరే అరెస్ట్: మహారాష్ట్రలో అల్లర్లుమహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే అరెస్టు రాష్ట్రంలో అల్లర్లకు దారితీసింది. మహారాష్ట్ర పోలీసులు మంగళవారం వేకువజామున రత్నగిరి జిల్లాలో రాజ్ థాకరేను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను కాసేపటిలోSource: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 9:25 am ఆస్ట్రేలియా ఇలా ఆడుతుందనుకోలేదు: ధోనీరెండో టెస్ట్‌లో భారీ తేడాతో పరాజయం పాలైన బాధలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుపై టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రాయి విసిరాడు. మొహాలీ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యత సాధించిన అనంతరం భారత కెప్టెన్ ధోనీ చేసిన వ్యాఖ్యలుSource: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 9:10 am పౌర కవచాలతోనే ఎల్టీటీఈతో యుద్ధంలో జాప్యంపౌరులను ఎల్టీటీఈ తమ కవచాలుగా ఉపయోగించుకుంటున్నందునే వారితో యుద్ధం అనుకున్న సమయంకన్నా ఆలస్యమవుతోందని శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షే పేర్కొన్నారు. పౌరులకు ఎటువంటి హాని జరగరాదనే విషయంలో...Source: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 9:02 am జహీర్‌పై క్రమశిక్షణ ఉల్లంఘన అభియోగాలుటీం ఇండియా పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. మొహలీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సోమవారం ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడన్ రెండోSource: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 8:52 am దీపావళి పండుగకు ప్రత్యేక రైళ్లుదీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్- విశాఖపట్నం మార్గం మీదుగా ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి పనబాక కృష్ణయ్య తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 7:50 am భైంసాలో కర్ఫ్యూ సడలింపుఆదిలాబాద్ భైంసా పట్టణంలో అల్లర్లు అంతమొందుతున్నట్లు తెలుస్తోంది. వటోలిలో క్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. భైంసా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో.... ఆ ప్రాంతంలో విధించిన కర్ఫ్యూ ఎత్తివేతపై అధికారులు కసరత్తు చేస్తున్నారుSource: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 6:58 am రాజ్‌థాకరే అరెస్ట్ : ముంబయిలో విధ్వసంమహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌థాకరేను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాజ్ మద్దతుదారులు ముంబయిలో వివిధ ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలు దాదాపు 30 బస్సులను, 40 లారీలను ధ్వంసం చేశారు.Source: జాతీయ | 21 Oct 2008 | 6:39 am ఫీలింగ్స్ మారలేదు..!"శ్రీహరితో నా ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నాను. అతని పట్ల నా ఫీలింగ్స్ మారిపోయాయి..." చెప్పింది వనజ...Source: వినోదం | 21 Oct 2008 | 6:31 am ఎందుకు చేసుకున్నావు?"మూడు పెళ్ళిళ్లు ఎందుకు చేసుకున్నావు?" అడిగాడు జడ్జి...Source: వినోదం | 21 Oct 2008 | 6:29 am విదేశీ పర్యటనకు ప్రధాని : జపాన్, చైనా సందర్శనవిదేశీ పర్యటన కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం బయలుదేరనున్నారు. తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని జపాన్, చైనాల్లో పర్యటించనున్నారు. మొదట జపాన్‌లోను అనంతరం చైనాలోను ప్రధాని పర్యటించనున్నారు.Source: జాతీయ | 21 Oct 2008 | 6:23 am రాజకీయ వారసత్వాలకు చెక్ : రాహుల్వారసత్వాలకు స్వస్తి చెబితేనే రాజకీయాల్లో యువత ప్రవేశం సులభతరం అవుతుందని కాంగ్రెస్ పార్టీ యువనేత ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి, యువజన సంఘాల్లో ఎన్నికలను ప్రవేశపెట్టదల్చినట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 21 Oct 2008 | 6:00 am కొంతకాలం ఆర్థిక కష్టాలు తప్పవు : ప్రధానిదేశంలో కొంతకాలం వరకు ఆర్థిక వృద్ధి రేటు మందగించే అవకాశాలున్నాయని దీనిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అయితే ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 21 Oct 2008 | 5:07 am స్వలింగ సంపర్కం చట్టబద్ధత అపుడే కాదు : కోర్టుస్వలింగ సంపర్కాన్ని ఇప్పట్లో చట్టబద్ధత చేసే అవకాశం లేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అదేసమయంలో స్వలింగ సంపర్కం ఓ వ్యాధి అంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను సైతం కోర్టు ఈ సందర్భంగా ఖండించింది.Source: జాతీయ | 21 Oct 2008 | 4:41 am సగం ఓట్లొస్తేనే అభ్యర్ధి గెల్చినట్టు : సీఈసీఎన్నికల్లో పోలైన ఒట్లలో కనీసం సగం ఓట్లొస్తేనే అభ్యర్ధి గెల్చినట్టు భావించాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గోపాలస్వామి అభిప్రాయపడ్డారు. మన దేశంలో ప్రస్తుతం పొలయ్యే ఓట్ల శాతం తగ్గిపోతోందని ఈ సందర్భంగా కమిషనర్ గోపాలస్వామి పేర్కొన్నారు.Source: జాతీయ | 21 Oct 2008 | 4:15 am అక్టోబరు 21, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 3:40 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 3:37 am పాకిస్తాన్ 58 సార్లు అతిక్రమించింది: ఆంటోనీఆధీన రేఖలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్న గత అయిదే్ళ్ల కాలంలో 58 సార్లు ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలియజేసింది. రక్షణ మంత్రి ఎకె ఆంటోని పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆధీన రేఖ వద్ద ఉన్న భారతీయ సైనిక కేంద్రాలపై 34 సార్లు పాక్ సైన్యం కాల్పులు జరిపాయని చెప్పారు.Source: జాతీయ | 21 Oct 2008 | 1:16 am ఎమ్ఎన్ఎస్ అధినేత రాజ్‌థాకరే అరెస్టుమహారాష్ట్ర నవనిర్మాణ్ సేన -ఎమ్ఎన్ఎస్- అధినేత రాజ్‌థాకరేను ముంబైలోని రత్నగిరిలో మహారాష్ట్ర పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. రాజ్‌థాకరేకు వ్యతిరేకంగా జంషెడ్‌పూర్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్ కింద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.Source: జాతీయ | 20 Oct 2008 | 11:31 pm
|