కోస్తా కారిడార్‌పై లబ్ధి కోసం బాబు దుష్ప్రచారం

కోస్తా కారిడార్‌పై రాజకీయ లబ్ధికోసం టీడీపీ చీఫ్ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. దీనికోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఎకరా స్థలాన్ని కూడా సేకరించకున్నా చంద్రబాబు పెనుభూతంగా చూపుతున్నారని దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 11:02 am

భైంసాలో కర్ఫ్యూ పాక్షికంగా సడలింపు

ఆదిలాబాద్ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగిన భైంసా పట్టణంలో కర్ఫ్యూను సోమవారం ఉదయం పాక్షికంగా సడలించారు. ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కర్ఫ్యూను ఎత్తివేయగా, పరిస్థితిని సమీక్షించిన తర్వాత పూర్తిగా ఎత్తివేసే అంశాన్ని...
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 10:27 am

త్వరలో రష్యాతో అణుఒప్పందం: ప్రణబ్

భారత్-అమెరికాల మధ్య కుదిరిన అణుఒప్పందం లాగానే త్వరలో రష్యాతో కూడా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని దేశ విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు ఈ ఒప్పందం జరిగే అవకాశం ఉందని ప్రణబ్‌ వెల్లడించారు.
Source: జాతీయ | 20 Oct 2008 | 10:17 am

చంద్రయాన్- 1 యాత్ర కౌంట్‌డౌన్ ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-1 యాత్రకు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్‌థావన్ అంతరిక్ష కేంద్రంలో (షార్) సోమవారం చంద్రయాన్- 1 కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 10:01 am

మాడ్రిడ్ ఫైనల్స్‌లో భూపతి- నౌల్స్ పరాజయం

భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు మహేష్ భూపతి, అతని భాగస్వామి మార్క్ నౌల్స్ (బహమాస్) మాడ్రిడ్ మాస్టర్స్ 2008 టోర్నమెంట్ ఫైనల్స్‌లో పరాజయం పాలై టైటిల్ చేజార్చుకున్నారు. నాలుగో సీడ్ భూపతి- నౌల్స్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో పోలెండ్
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 9:49 am

రెపో రేటు 100 బేసిస్ పాయింట్లు తగ్గింపు

రిజర్వు బ్యాంకు సోమవారం రెపో రేటును మరో 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా నిర్ణయంతో రెపో రేటు 8 శాతానికి చేరింది. స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటు
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 9:41 am

చంద్రయాన్-1కి సర్వం సిద్ధం : కౌండ్‌డౌన్ ప్రారంభం

చంద్రునిపై భారత్ ఆధిపత్యాన్ని చాటేందుకు ఉద్ధేశించిన చంద్రయాన్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్‌థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) కేంద్రం నుంచి నిర్వహించతలబెట్టిన ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్ సోమవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 22వ తేది బుధవారం చంద్రయాన్-1 ఉపగ్రహం నింగిలోకి...
Source: జాతీయ | 20 Oct 2008 | 9:16 am

భారత్‌కు రీ- ప్రాసెసింగ్ హక్కు ఉంది: ప్రణబ్

ఇతర దేశాల నుంచి అణు ఒప్పందాల కింద వచ్చే ఇంధనాన్ని రీ- ప్రాసెసింగ్ చేసుకునే హక్కు భారత్ కలిగివుందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంట్‌కు తెలియజేశారు. అమెరికాతో కుదుర్చుకున్న చారిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 9:12 am

లోక్‌సభలో ఎంఎన్ఎస్ రగడ : సభ వాయిదా

విద్యార్థులపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు దాడి చేసిన ఘటన సోమవారం లోక్‌సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీంతో సభాపతి సోమనాధ్ చటర్జీ సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Source: జాతీయ | 20 Oct 2008 | 8:51 am

ధోనీ అర్ధ సెంచరీ: ఆసీస్ విజయలక్ష్యం 516

మొహలీలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు భారత్ 516 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత రెండో ఇన్నింగ్స్‌ను సోమవారం 314/3 వద్ద డిక్లేర్ చేసింది. గంభీర్ (104) సెంచరీ, సెహ్వాగ్ (90), కెప్టెన్ ధోనీ (68 నాటౌట్) అర్ధ సెంచరీలు
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 8:17 am

భైంసాలో సద్దుమణిగిన అల్లర్లు: కర్ఫ్యూ సడలింపు

వ్యక్తం చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 20 Oct 2008 | 8:06 am

ఢిల్లీ ఎన్‌కౌంటర్ వివాదంపై లోక్‌సభ వాయిదా

ముంబయిలో ఉత్తర భారతీయులను లక్ష్యంగా చేసుకొని రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చేస్తున్న దాడులు, దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్ ఎన్‌కౌంటర్‌పై వ్యక్తమవుతున్న అనుమానాలు సోమవారం లోక్‌సభ
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 7:53 am

వైఎస్ ముఖ్యమంత్రి కావాలి : కృష్ణ ఆకాంక్ష

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సినీ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రజల మన్ననలు చూరగొన్నారని అందుకే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కృష్ణ పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 20 Oct 2008 | 7:48 am

తెలంగాణ మద్దతు కోసమే అద్వానీతో భేటీ!: గౌడ్

ప్రత్యేక తెలంగాణ మద్దతు కోసమ తాను భాజపా సీనియర్ నేత ఎల్. కె. అద్వానీతో సమావేశమయ్యానని నవ తెలంగాణ పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని అద్వానీ హామీ ఇచ్చినట్లు దేవేందర్ గౌడ్ మీడియా ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Oct 2008 | 7:47 am

ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనకు రాహుల్

కాంగ్రెస్ యువనేత, జనరల్ సెక్రటరీ, ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్‌లోని తన మూడు రోజుల పర్యటనను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. తన పర్యటనలో భాగంగా రాహుల్ ఈ ప్రాంతాల్లోన యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నించనున్నారు.
Source: జాతీయ | 20 Oct 2008 | 7:46 am

వైఎస్‌తో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల భేటీ

సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మలలు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రితో తాము సమావేశమయ్యామని కృష్ణ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో వైఎస్‌కు మరెవ్వరూ సాటి రారన్నారు.
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 7:45 am

సెల్‌పోన్ కాదు రిమోట్

"ఏంటయ్యా..! సెల్‌ఫోన్ రిపేర్ చేసివ్వమంటే... అలా మిడిగుడ్లు వేసుకుని చూస్తావేంటి?" కోపంగా అడిగాడు రామారావు...
Source: వినోదం | 20 Oct 2008 | 7:45 am

చెక్ చేసుకున్నా..!

"డియర్!... ఒక మాట చెప్పు. నీవు నన్ను ఒక్క దాన్నేగా ప్రేమిస్తున్నావు?" అంది ప్రేయసి ప్రియుడితో...
Source: వినోదం | 20 Oct 2008 | 7:45 am

రాష్ట్రపతిచే నిర్మల్ గ్రామ్ అవార్డ్స్ ప్రధానం

దేశంలోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన గ్రామ పంచాయితీలకు దేశ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ అవార్డ్స్‌ను అందజేయనున్నారు. గౌహతిలో జరగనున్న కార్యక్రమంలో సోమవారం పాటిల్ ఈ అవార్డులు అందించనున్నారు.
Source: జాతీయ | 20 Oct 2008 | 7:42 am

త్వరలో శ్రీలంక వెళ్లనున్న ప్రణబ్ ముఖర్జీ

శ్రీలంక సమస్యను పరిశీలించి, దానిపై అక్కడి ప్రభుత్వంతో చర్చించేందుకై విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ త్వరలో అక్కడకు వెళ్లనున్నారు. శ్రీలంకలో పరిస్థితిపై తమిళనాడు పార్టీల నుంచి ఒత్తిడి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన జరుగనుంది.
Source: Yahoo! Telugu: News | 20 Oct 2008 | 7:33 am

సీఎంగా బాబాయ్... అదే నాకోరిక : తారక్

తన బాబాయ్ అయిన బాలకృష్ణను ఎప్పటికైనా ముఖ్యమంత్రిగా చూడాలన్నది తన ఆశ అని సినీ హీరో నందమూరి తారకరత్న పేర్కొన్నారు. బాలకృష్ణ తనకు గాఢ్ ఫాదర్‌లాంటి వారని తారకరత్న ఈ సందర్భంగా అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 20 Oct 2008 | 5:57 am

వీడని నానో వివాదం : టాటాపై మమత చిందులు

పశ్చమ బెంగాల్ సింగూర్ నుంచి నానో వెళ్లి పోయినా దాని ద్వారా తలెత్తిన వివాదం మాత్రం అప్పుడే సమిసి పోయే సూచనలు కన్పించడం లేదు. పారిశ్రామికీకరణ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కృషికి ఆ రాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలంటూ రతన్ టాటా తాజాగా చేసిన వ్యాఖ్యలు తృణముల్...
Source: జాతీయ | 20 Oct 2008 | 5:48 am

24 నుంచి ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ చిత్రం

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని) సమర్పణలో కొత్త చిత్రం రూపుదిద్దుకుంటుంది. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్....
Source: వినోదం | 20 Oct 2008 | 5:47 am

శ్రీలంక తమిళులకు మద్దతు : మారన్ రాజీనామా

శ్రీలంకలోని తమిళులకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్ తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి అందజేశారు.
Source: జాతీయ | 20 Oct 2008 | 5:41 am

మణిపూర్ సీఎం ఇంటి వద్ద బాంబు పేలుడు

మణిపూర్‌ ముఖ్యమంత్రి ఇబోబీసింగ్ అధికార నివాసం వద్ద ఆదివారం రాత్రి భారీ బాంబు పేలుడు సంభవించింది. గుర్తు తెలియని దుండగులు కారులో వెళుతూ గేటు వద్దకు బాంబు విసరడంతో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది.
Source: జాతీయ | 20 Oct 2008 | 4:36 am

ప్రజల స్పందన అద్భుతం : చిరంజీవి

ప్రజా అంకిత యాత్ర సందర్భంగ ప్రజల చూపించిన స్పందన అద్భుతంగా ఉందని ప్రజా రాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా ప్రజలు చూపించిన స్పందన చూస్తే తనకు కనీసం అలసట కూడా తెలియలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Oct 2008 | 4:22 am

అక్టోబరు 20, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 విజయం 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2008 | 3:27 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2008 | 3:25 am

జమ్మూ కాశ్మీర్‌లో ఏడు విడతల్లో ఎన్నికలుః ఇసి

జమ్మూ కాశ్మీర్‌లోని 87 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదివారం ఢిల్లీలో ఒక ప్రకటన జారీ చేసింది.
Source: జాతీయ | 19 Oct 2008 | 10:58 am

సెజ్‌లకు భూ కేటాయింపులు వద్దు: రాఘవులు

దేశవ్యాప్తంగా సెజ్‌లకు వ్యతిరేక వాతావరణం నెలకొన్న నేపధ్యంలో కోస్తా కారిడార్‌తో పాటు రాష్టంలో సెజ్‌లకు కేటాయించిన భూములపై పునఃసమీక్ష జరిపి భూములను వెనక్కు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 19 Oct 2008 | 10:30 am