|
ఆకట్టుకోని త్రీ"ఎ ఫిలిం బై అరవింద్" దర్శకుడు శేఖర్‌సూరి చేసిన మరో చిత్రమే "త్రీ". ఆద్యంతం సస్పెన్స్‌తో హాలీవుడ్ సినిమాను చూసినట్టుగా ఉండే ఆ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. అయితే శేఖర్‌సూరి రెండో చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలంSource: Yahoo! Telugu: Entertainment | 18 Oct 2008 | 12:44 pm దీపావళి కానుకగా సూర్య సన్నాఫ్ కృష్ణన్తమిళ నటుడు సూర్య నటించిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" చిత్రం దీపావళి కానుకగా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. సమీరా రెడ్డి హీరోయిన్. ఇటీవలే ఈ సినిమా ఆడియో సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి వచ్చింది. ఈ సినిమాలో సూర్య 17Source: Yahoo! Telugu: Entertainment | 18 Oct 2008 | 12:25 pm అస్సోం, మేఘాలయా పర్యటనకు రాష్ట్రపతిఈసాన్య రాష్ట్రాలైన అస్సోం, మేఘాలయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ప్రారంభం నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.Source: జాతీయ | 18 Oct 2008 | 12:22 pm సికిందర్, ప్రతిష్ట హీరోహీరోయిన్లుగా కవిసికిందర్, ప్రతిష్ట హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "కవి". కవిత్వంలో దొర్లిన చిన్న పొరపాటు వలన ఒక కవి జీవితంలో ఏర్పడిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్ఎంకె ప్రొడక్షన్స్ పతాకంపై కె.రామమోహన్ ఈ సినిమానుSource: Yahoo! Telugu: Entertainment | 18 Oct 2008 | 12:16 pm 19న సుశాంత్ రెండో చిత్రం షూటింగ్ ప్రారంభంఅక్కినేని నాగేశ్వరరావు మనవడు సుశాంత్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం "కరెంట్". ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగ సుశీల నిర్మిస్తున్నారు. సుశాంత్ నటించినSource: Yahoo! Telugu: Entertainment | 18 Oct 2008 | 11:42 am 31న ప్రేక్షకుల ముందుకు విజయ్ ఐపీఎస్సుమంత్, చాందిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "విజయ్ ఐపీఎస్". కె.హనుమంతరెడ్డి దర్శకుడు. ఈ సినిమాను ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని నిర్మాత నట్టికుమార్ వెల్లడించారు. సీనియర్ నిర్మాతక జయకృష్ణSource: Yahoo! Telugu: Entertainment | 18 Oct 2008 | 11:37 am ఘనంగా గవర్నర్ తివారీ జన్మదిన వేడుకలురాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారి 84వ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుబ్లిహాలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ ఆయనకు శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 11:25 am వాహనాల ఎగుమతి కోసం నిస్సాన్ ఒప్పందంవాహనాల ఎగుమతి కోసం జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ శనివారం ఎన్నూర్ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ నుంచి వాహనాల ఎగుమతి కోసం ఉద్దేశించిన ఈ ఒప్పందంపై కేంద్ర రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రిSource: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 11:05 am ప్రజారాజ్యం పార్టీ సభ్యత్వ నమోదు 20నుంచి: నాగబాబుప్రజారాజ్యం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అక్టోబర్ 20నుంచి చేపట్టనున్నామని ఆ పార్టీ నేత నాగబాబు తెలిపారు. ఆ రోజునుంచి పార్టీలో చేరాలనుకుంటున్న వారందరూ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 11:00 am రాజదానిలో మాజీ సీఎం అంజయ్య 22వ వర్ధంతిమాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య 22వ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు నేతలు పూలమాలలు సమర్పించి, నివాళులు అర్పించారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 10:45 am జామియా ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తుకు డిమాండ్‌దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్‌లో ఇటీవల జరిగిన బాత్లా హోస్ ఎన్‌కౌంటర్ క్రమక్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. పలు రాజకీయ పార్టీలు జామియా నగర్ ఎన్‌కౌంటర్‌నుSource: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 10:22 am అణు రియాక్టర్లకోసం చైనాతో పాక్ ఒప్పందంరెండు అణు రియాక్టర్ల నిర్మాణం కోసం చైనాతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి శనివారం ప్రకటించారు. ఇటీవల జర్దారీ జరిపిన చైనా పర్యటన సందర్భంగా ఆ దేశంతో తాము కుదుర్చుకున్న 12 ఒప్పందాలలో ఇది కూడా ఒకటని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 10:08 am మావోయిస్టులచే ఆర్జేడీ నేత ఇళ్లు పేల్చివేతజార్ఖంఢ్లోని లాతేహార్ జిల్లాలో ఉన్న ఆర్జేడీ నేత సురేష్ యాదవ్ ఇంటిని మావోయిస్టులు పేల్చివేశారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా మావోయిస్టులు దాడి చేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 9:59 am పాక్‌తో అణు ఒప్పందంపై అమెరికా పెదవివిరుపుభారత్తో కుదుర్చుకున్న పౌర అణు సహకార ఒప్పందం తరహాలో పాకిస్థాన్‌తో కుదుర్చుకునే అంశం తమ పరిశీలనలో లేదని అమెరికా స్పష్టం చేసింది. భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రత్యేకతతో కూడిందని తెలిపింది.Source: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 9:40 am మేఘాలయా సీఎం మాలాంగ్ కన్నుమూతమేఘాలయా మాజీ ముఖ్యమంత్రి ఇకే. మాలాంగ్ శనివారం కన్నుమూసారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతోన్న మాలాంగ్ శనివారం తుదిస్వాశ విడిచారు. 64 ఏళ్ల మాలాంగ్‌కు భార్య, ఆరుగురు సంతానం ఉన్నారు.Source: జాతీయ | 18 Oct 2008 | 9:33 am డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: దత్తాత్రేయఆదిలాబాద్ అల్లర్లకు బాధ్యులుగా అమాయకులైన బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 8:54 am సౌరవ్ గంగూలీ సెంచరీ: భారత్ 469 ఆలౌట్ఆస్ట్రేలియాతో మొహలీలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో శనివారం భారత తొలి ఇన్నింగ్స్‌కు 469 పరుగుల వద్ద తెరపడింది. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ (102), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (92) రాణించడంతో భారత్‌కు భారీ స్కోరు సాధ్యపడింది.Source: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 8:45 am శనివారంతో పూర్తవుతున్న "ఎయిర్ షో"దేశంలో మొట్టమొదటి సారిగా రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో గత మూడురోజుల పాటు జరుగుతోన్న "ఎయిర్ షో" శనివారంతో పూర్తికానుంది. రెండు రోజుల పాటు వ్యాపార వర్గాలను మాత్రమే ఈ ఎయిర్‌షోకు అనుమతించిన విమానయాన శాఖ అధికారులు శనివారం సామాన్యులకు కూడా ప్రవేశానికి అనుమతి కల్పించారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 8:37 am రతన్ టాటా వ్యాఖ్యలపై మండిపడ్డ తృణమూల్పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి తమ నానో కార్ల ప్రాజెక్టును ఉపసంహరించుకోవడానికి దారి తీసిన పరిస్థితులపై టాటా మోటార్స్ ఛైర్మన్ రతన్ టాటా మరోసారి వివాదాస్పద రీతిలో నోరు విప్పారు. సింగూరులోని నానో ప్రాజెక్టు వద్ద ప్రతిపక్ష తృణమూల్Source: Yahoo! Telugu: News | 18 Oct 2008 | 8:08 am మాజీ ముఖ్యమంత్రి అంజయ్యకు ఘన నివాళిబడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య 22వ వర్థంతి సందర్భంగా శనివారం పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 8:07 am ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో ఇష్టం: జన్మదిన వేడుకల్లో తివారీఆంధ్రప్రదేశ్ అంటే తనకెంతో ఇష్టమని రాష్ట్ర గవర్నర్ ఎన్‌డీ తివారీ తన జన్మదిన వేడుకల్లో పేర్కొన్నారు. తన 84వ జన్మదినోత్సవాన్ని శనివారం జూబ్లీహాలులో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాల్గొని గవర్నర్‌కు శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 7:28 am 'ముద్దు'గా మహా ధర్నా : ఇరకాటంలో అధికార పార్టీనియోజక వర్గంలోని సమస్యల పరిష్కారం కోరుతూ పుత్తూరు ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు శనివారం మహా ధర్నా ప్రారంభించారు. తమ నియోజక వర్గాన్ని పట్టించుకోవడం లేదంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ధర్నాకు దిగడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 7:18 am పడిపోయిన ఉల్లి ధర : ఆందోళనలో రైతులుఉల్లిపాయల ధరలు అకస్మాత్తుగా దిగజారడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరపై ఎన్నో ఆశలతో మార్కెట్‌కు సరకు తెచ్చిన రైతులు తగ్గిన ధరలు తెల్సుకుని గగ్గోలు పెడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 7:10 am నిలకడగా మంత్రి దాస్‌మున్షీ ఆరోగ్యం : డాక్టర్లుకేంద్ర సమాచార, ప్రసార సంబంధాల శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్‌మున్షీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. అయితే ఆయన మెదడు పనితీరుపై విశ్లేషణ జరిపేంత వరకు ఆయన ఆరోగ్యంపై సరైన సమాచారాన్ని ప్రకటించలేమని వైద్యులు చెబుతున్నారు.Source: జాతీయ | 18 Oct 2008 | 6:08 am భైంసాపై మానవ హక్కుల కమిషన్ జోక్యం: బీజేపీఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కల్లోలం సృష్టించిన మతహింస.. అల్లర్ల వెనుక అసలు కారణాలను వెలికితీయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని... ఈ విషయమై సత్వరమే మానవ హక్కుల కమిషన్ కల్పించుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరింది.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 5:49 am ధరలు తగ్గించాల్సిందిగా వైఎస్ ఆదేశంరాష్ట్రంలో ధరలు తగ్గించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి... మంత్రులు, అధికారులను ఆదేశించారు. సూపర్‌ఫైన్ క్వాలిటీ బియ్యం ధర రూ. 20లు మించకూడదని ఎంచేయాలో మీరే నిర్ణయించుకోవాల్సిందిగా ఆయన అధికారులకు స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 5:42 am సంరక్షణ సెలవు వారికి మాత్రమే : ప్రభుత్వంపిల్లల పెంపకం కోసం ఉద్యోగినులకు కేటాయించిన రెండేళ్ల సెలవు తొలి ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సంరక్షణ సెలవును ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై పలువురు మహిళలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చిందిSource: జాతీయ | 18 Oct 2008 | 5:31 am 22న షార్‌లో చంద్రయాన్-1 : రాహుల్ ఆగమనంభారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్-1 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కాంగ్రెస్ యువనేత, ఎంపీ రాహుల్‌గాంధీ విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని షార్ వర్గాలు ఇటీవలే ఖరారు చేశాయి.Source: జాతీయ | 18 Oct 2008 | 4:43 am నవంబర్‌లో ఐదువేల పరిహారం : ప్రభుత్వంకేంద్రప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం ద్వారా లబ్ధి పొందని రైతులకు నవంబర్‌లో ఐదువేల రూపాయల చొప్పున నవంబర్‌లో అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అదేసమయంలో ఆగస్టులో భారీవర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ. 73 కోట్ల రూపాయల పరిహారాన్ని...Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 3:39 am అక్టోబరు 18, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్Source: Yahoo! Telugu: Entertainment | 18 Oct 2008 | 3:28 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 18 Oct 2008 | 3:26 am ప్రధానిపై హక్కుల తీర్మానం : టీడీపీ, వామపక్షాలుప్రధాని మన్మోహన్ సింగ్‌పై లోక్‌సభలో హక్కుల ఉల్లంఘన తీర్మాణం ప్రవేశపెట్టేందుకు తెలుగుదేశం, వామపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ప్రధానిపై హక్కుల తీర్మాణం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ రెండు పార్టీలు లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీకి నోటీసులు అందజేశాయి.Source: జాతీయ | 18 Oct 2008 | 3:25 am వచ్చేదాకా ఆగాల్సిందే : తెలంగాణపై డీఎస్ వ్యాఖ్యలుముహూర్తం వచ్చేదాకా మనం ఆగాల్సిందేగానీ మనం అనుకున్నప్పుడు అది రాదు... అలాగే తెలంగాణ రావాల్సిన సమయంలో తప్పకుండా వస్తుంది అంటూ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఎప్పుడన్న విలేకరుల ప్రశ్నకు డీఎస్ పై విధంగా స్పంధించారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 2:56 am పశ్చిమబెంగాల్ ప్రజలకు టాటా బహిరంగ లేఖపశ్చిమబెంగాల్ ప్రజలకు ప్రముఖ వ్యాపార సంస్థ అయిన టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా బహిరంగ లేఖను రాశాను. సింగూరు నుంచి నానో ప్రాజెక్టు వైదొలగిన అనంతరం తొలిసారిగా ఆయన తన మనసులోని మాటలను వ్యక్త పరిచారు. అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం కావాలా.. లేక.. వినాశనాన్ని కోరుకునే రాజకీయాలు కావాలా..? అంటూ ప్రజలను ప్రశ్నించారు.Source: జాతీయ | 18 Oct 2008 | 12:56 am ఆత్మపరిశీలనే ఈ నవల: బుకర్ ప్రైజ్ విజేత అరవింద్తను రచించిన 'ది వైట్ టైగర్' నవల ఆత్మపరిశీలనకు సంబంధించిందని... అన్యాయాలను ఎత్తి చూపుతుందని మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేత అరవింద్ అడిగ వెల్లడించారు. శెరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్.. పాశ్చాత్య ప్రపంచ సంప్రదాయాన్ని వారసత్వంగా తీసుకోరాదని సూచించారు.Source: జాతీయ | 17 Oct 2008 | 7:29 pm తమిళనాడులో ఎంపీల రాజీనామా పరంపరశ్రీలంక తమిళులపై దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. తమిళనాడులోని డీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి అందజేశారు.Source: జాతీయ | 17 Oct 2008 | 5:29 pm
|