పీసీసీ కార్యవర్గ జాబితా పూర్తి : మొయిలీ

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) రాష్ట్ర కార్యవర్గ తుది జాబితా కసరత్తు పూర్తయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ మంగళవారం వెల్లడించారు
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 11:18 am

ఫిరోజ్, నఫిజా జోడీగా కొత్త చిత్రం!

ఫిరోజ్, నఫిజా, నళిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షార్వి దర్శకత్వంలో ఎన్. సుబ్రమణియన్, ఎన్. లక్ష్మణన్ నిర్మిస్తున్నారు. నఫిజా, చిన్నాలపై చిత్రీకరించిన...
Source: వినోదం | 14 Oct 2008 | 11:17 am

మనోజ్- చంద్రశేఖర్ ఏలేటి ప్రయాణం

మనోజ్ కథానాయుకుడిగా చంద్రశేఖర్ ఏలేటి ఒక కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. చంద్రశేఖర్ ఏలేటి గతంలో "ఐతే", "అనుకోకుండా ఒకరోజు", "ఒక్కడున్నాడు" చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2008 | 11:12 am

రాజీవ్ కనకాల కొత్త చిత్రం పాయిజన్

రాజీవ్ కనకాల, నాగేంద్రప్రసాద్, విజయ్ సామ్రాట్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం "పాయిజన్". సింధు తులానీ, సుహాసిని కథానాయికలు. ఫణిరాజు దర్శకుడు. డి.రమేష్‌బాబు ఈ చిత్ర నిర్మాత.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2008 | 11:06 am

శాంతియుతంగా పోరాడుతాం : చిరు

ఓటర్ల జాబితాలో తమ పార్టీ కార్యకర్తల పేర్లును తొలగించడంపై తాము శాంతియుతంగా పోరాడతామని మంగళవారం ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. మెగాస్టార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా అంకిత యాత్ర" ఆరోరోజైన నేడు విశాఖ జిల్లాలో కొనసాగుతోంది
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 10:54 am

తిరుమల ఘాట్‌రోడ్‌లో ప్రమాదం :20 మందికి గాయాలు

తిరుమల ఘాట్‌రోడ్‌లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది గాయాలపాలయినట్లు తెలిసింది. ఇక్కడి ఘాట్‌రోడ్డులో బస్సు రెండోమలుపు తిరుగుడులో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతిలో ప్రయాణికులను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సు తిరుమలకు బయలుదేరింది.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 10:52 am

వచ్చే ఏడాది గౌతమ్- వెంకీ కొత్త చిత్రం

తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్- విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చే ఏడాది మరో చిత్రం ఒకటి రూపుదిద్దుకోనుంది. వీరి కాంబినేషన్‌లో గతంలో "ఘర్షణ" చిత్రం వచ్చింది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ "సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2008 | 10:20 am

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వివరాలు

అసెంబ్లీ కాలగడువు ముగియనున్న ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. ఈనెల 20వ తేదీతో ప్రారంభమయ్యే ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ డిసెంబరు ఎనిమిదో తేదీతో ముగియనుంది. ఐదు రాష్ట్రాలకు వివిధ తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు
Source: జాతీయ | 14 Oct 2008 | 10:19 am

భైంసాలో 5రోజుకు చేరకున్న కర్ఫ్యూ

ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో పోలీసు శాఖ విధించిన కర్ఫ్యూ ఐదో రోజుకు చేరుకుంది. మంగళవారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత సడలక పోవడంతో అధికారులు దీన్నిఎత్తివేయలేదు
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 10:18 am

గురుద్వారాను సందర్శించిన పవన్ కల్యాణ్

ప్రజారాజ్యం పార్టీ సభ్యుడు, సీనీనటుడు పవన్ కల్యాణ్ మంగళవారం అమీర్‌పేటలోని గురుద్వారాను సందర్శించారు. గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 10:05 am

తమిళ సూపర్‌స్టార్‌పై పెరుగుతున్న ఒత్తిడి

తెలుగు చలన చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై అభిమానుల ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఏకంగా తన అనుమతి లేకుండానే.. రాజకీయ పార్టీని ప్రారంభించి, జెండాను ఎగురవేశారు.
Source: జాతీయ | 14 Oct 2008 | 10:01 am

ఇకపై.. ఒకే రోజులో పాస్‌పోర్టు జారీ

భవిష్యత్‌లో పాస్‌పోర్టుల జారీ మరింత సులభతరం కానుంది. పాస్‌పోర్టు కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేసి చూడాల్సిన రోజులకు కాలం చెల్లనుంది. ఇందుకోసం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Source: జాతీయ | 14 Oct 2008 | 9:58 am

సాహసమే 'నా ఊపిరి'

కారు చక్రాల కింద చేతుల పెట్టి సాహసం చేసిన ఘనత మన సినీ హీరోలలో పవన్ కళ్యాణ్‌కు దక్కుతుంది. పలువురు హీరోలు డూప్‌లుగా చేసి ఉండవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నిజంగానే ప్రాక్టీస్‌తో ఈ సాహసాన్ని చేసి చూపించాడు. ఆ కోవలో ఈ కర్నూలు జిల్లా యువకుడు చేరాడు.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 9:55 am

నవంబరులో మిస్టర్ గిరీశం విడుదల

కృష్ణ భగవాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న "మిస్టర్ గిరీశం" చిత్రం నవంబరులో విడుదల కానుంది. విశ్వప్రసాద్ ఈ సినిమా దర్శకుడు. రమేష్‌చంద్ర బెనర్జీ బాబు నిర్మాత. ఈ సినిమా ఆడియోను విజయదశమి రోజు విడుదల చేశారు
Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2008 | 9:48 am

ఎంఎఫ్ అవసరాల కోసం రూ.20 వేల కోట్లు

మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్)ల అవసరాల కోసం రూ.20 వేల కోట్ల నిధులను కేటాయించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మంగళవారం నిర్ణయించింది. మ్యూచువల్ ఫండ్స్‌ను లిక్విడిటీ అవసరాల నుంచి గట్టెక్కించేందుకు స్వల్వకాలిక రుణ
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 8:56 am

ప్రణాళికలు సరిగా అమలు చేయాలి: పాంటింగ్

బెంగుళూరులో జరిగిన తొలి టెస్ట్‌లో టీం ఇండియా కోలుకొని, మ్యాచ్‌ను డ్రాగా ముగించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. తమ జట్టు ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉందన్నాడు. సిరీస్‌లో
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 8:32 am

మున్షి ఆరోగ్య పరిస్థితిలో మార్పులేదు: వైద్యులు

కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్‌మున్షి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. రెండో రోజు కూడా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తీవ్రమైన గుండెనొప్పితో ప్రియరంజన్ దాస్‌‍మున్షి సోమవారం వేకువజామున ఎయిమ్స్‌లో
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 8:21 am

అసోంలో రోడ్డు ప్రమాదం: 23 మంది మృతి

అసోం దిగువ ప్రాంతంలోని ధుబ్రీ జిల్లాలో మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 44 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 8:10 am

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం పైన పేర్కొన్న ఐదు రాష్ట్రాల్లో నవంబరు, డిసెంబరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 7:55 am

టెన్నిస్ ర్యాంకింగ్స్: టాప్ టెన్‌‍లో లియాండర్

భారత అగ్రశ్రేణి టెన్నిస్ డబుల్స్ క్రీడాకారుడు లియాండర్ పేస్ తాజాగా ప్రకటించిన ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్- 10లో కొనసాగుతున్నాడు. సోమవారం ప్రకటించిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం కోల్పోయిన లియాండస్ పేస్ 3025 పాయింట్లతో
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 6:59 am

గోల్ఫ్ ర్యాంకింగ్స్: 55వ స్థానంలో జీవ్ మిల్కాసింగ్

ఇండియన్ ఓపెన్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ తాజాగా ప్రకటించిన ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో జీవ్ 55వ స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 6:53 am

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల 'నగారా'

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నగారా మోగింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు వచ్చే నవంబరు, డిసెంబరు నెలల్లో జరుగనున్నాయి. ఈ రాష్ట్రాల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు.
Source: జాతీయ | 14 Oct 2008 | 6:48 am

జ్యూరిచ్ ఓపెన్: మౌరెస్మో, హంతుచోవా ఔట్

జ్యూరిచ్ ఓపెన్ నుంచి టాప్ సీడ్ క్రీడాకారిణిలు డేనియేలా హంతుచోవా (స్లొవేకియా), మౌరెస్మో (ఫ్రాన్స్) నిష్క్రమించారు. సోమవారం జరిగిన వేర్పేరు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు టాప్ సీడ్ క్రీడాకారిణిలు టోర్నీ నుంచి పరాజయాలతో బయటికెళ్లడం టెన్నిస్ అభిమానులను నిరాశ
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 6:47 am

ఖైరతాబాద్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అరెస్టు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరధిలో ఉన్న నవనిర్మాణ్ బస్తీలో అక్రమంగా వెలసిన గుడిసెలను ప్రభుత్వ అధికారులు మంగళవారం బలవంతంగా తొలగించేందుకు పూనుకున్నారు. దీంతో స్థానికులు ఆగ్రహోద్రుక్తులయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 6:28 am

సోనియా పర్యటనకు యూపీ ప్రభుత్వ ఆటంకాలు

కాంగ్రెస్-బీఎస్సీల మధ్య వివాదం మరింత ముదిరింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు. ఇందులోభాగంగా.. సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలిలో నిషేధాజ్ఞలు విధించింది.
Source: జాతీయ | 14 Oct 2008 | 6:27 am

విశాఖలో "చిరు" ప్రజా అంకిత యాత్ర

ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి తలపెట్టిన "ప్రజా అంకిత యాత్ర" మంగళవారం విశాఖ జిల్లాలో ప్రారంభమైంది. ఈ యాత్ర చేపట్టి ఈ రోజుకు ఆరో రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం తగరపువలస నుంచి పెందుర్తి వరకు జరిగే రోడ్‌షోలో చిరంజీవి పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 6:23 am

యూపీ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై లక్నో హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి అహంకారపూరిత వైఖరికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
Source: జాతీయ | 14 Oct 2008 | 6:15 am

జాలర్ల విడుదలకై పాక్‌కు భారత బృందం

పాక్ జైళ్లలో ఉన్న తమ సహచరులను విడిపించే విషయంపై చర్చించేందుకై భారత జాలర్ల బృందం కరాచీ చేరుకుంది. ఫిషరీస్ సూపరింటెండెంట్ మహేంద్ర కర్సన్ చౌదరీ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం పాక్ చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 6:00 am

చాలా ప్రమాదకరం

"డాక్టరుగారూ!.. ఇది చాలా ప్రమాదకరమైన కేసులా వుంది" భయంగా చెప్పింది నర్సు...
Source: వినోదం | 14 Oct 2008 | 5:48 am

ఇల్లు సర్దింది నేను

"అబ్బా....! ఇల్లు ఏంత నీట్‌గా ఉంది. ఎక్కడుండాల్సిన వస్తువులు అక్కడ వున్నాయి వెరీగుడ్..! నీ భార్యను అభినందించాల్సిందే..!" మెచ్చుకుంటూ...
Source: వినోదం | 14 Oct 2008 | 5:46 am

కామన్వెల్త్ యువజన క్రీడల్లో భారత్‌కు 3 స్వర్ణాలు

పూణేలో జరుగుతున్న కామన్వెల్త్ యువజన క్రీడల్లో (సీవైజీ) సోమవారం భారత్ మూడు స్వర్ణ పతకాలు దక్కించుకుంది. రెండు సీవైజీ రికార్డులను బద్దలుకొట్టిన భారత వెయిట్‌లిఫ్టర్ దీక్షా గైక్వాడ్ 48 కేజీల విభాగంలో భారత్‌ ఒక స్వర్ణ పతకాన్ని
Source: Yahoo! Telugu: News | 14 Oct 2008 | 5:35 am

కేంద్ర మంత్రి మున్షీ ఆరోగ్యం మరింత విషమం

కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రియరంజన్‌ దాస్‌మున్షీ (63) ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఆయన్ను నిశితంగా పరిశీలిస్తున్న వైద్యులు మంత్రి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
Source: జాతీయ | 14 Oct 2008 | 4:47 am

ఉపాధి లేకే నక్సలిజం వైపు మొగ్గు: శిబుసొరేన్

గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే నక్సలిజం, తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబుసొరేన్ అభిప్రాయపడ్డారు. గ్రామీణ యువత ఆకలి బాధను తీర్చి, ఉపాధి కల్పించిన పక్షంలో నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించ వచ్చన్నారు.
Source: జాతీయ | 14 Oct 2008 | 4:37 am

నిలకడగా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆరోగ్యం

ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. తన 66వ పుట్టిన రోజున అమితాబ్ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 14 Oct 2008 | 4:31 am

అక్టోబరు 14, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2008 | 3:14 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2008 | 3:13 am

ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు త్రీ

రాజీవ్ కనకాల, రిషి, శాంతిచంద్ర హీరోలుగా నటిస్తున్న "త్రీ" చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి.ఎస్.బాబు, ఫణిరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఊర్వశి శర్మ కథానాయిక. శేఖర్ సూరి
Source: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2008 | 1:35 pm

ఎంపీ మెడకు ఎరువుల అక్రమ రవాణా

గుంటూరు జిల్లా తుమ్మల చెరువులో విజిలెన్స్ అధికారులు భారీ ఎత్తున ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో అక్రమంగా నిల్వవుంచిన సుమారు 160 లారీల ఎరువులను స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2008 | 1:28 pm

బాబును విమర్శిస్తే ఊరుకోం : కేసీఆర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నిజామాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2008 | 1:26 pm

చంద్రశేఖర్ ఏలేటి ప్రయాణం

"ఐతే", "అనుకోకుండా ఒక రోజు", "ఒక్కడున్నాడు" చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి త్వరలో ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. మనోజ్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి "ప్రయాణం" అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏలేటి తొలిసారిగా రొమాంటిక్...
Source: వినోదం | 13 Oct 2008 | 12:05 pm