|
ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు త్రీరాజీవ్ కనకాల, రిషి, శాంతిచంద్ర హీరోలుగా నటిస్తున్న "త్రీ" చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి.ఎస్.బాబు, ఫణిరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఊర్వశి శర్మ కథానాయిక. శేఖర్ సూరిSource: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2008 | 1:35 pm ప్రజలకే జవాబుదారీగా ఉంటా: చిరంజీవిప్రజారాజ్యం పార్టీ విధి విధానాలు రాజకీయ పార్టీలకు నచ్చాల్సిన పని లేదు. మా విధానాలు ప్రజలకు నచ్చితే చాలు. ప్రజలే మా బలం.. మా ఆయుధం. వారి వెంట మేముంటాం అంటూ.. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. తమ పార్టీ విధానాలను మరొక పార్టీకి ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 13 Oct 2008 | 12:28 pm తెలంగాణపై పార్లమెంటులో తీర్మానం: కేసీఆర్వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణపై బిల్లు ప్రవేశపెట్టాలని తెరాస చీఫ్ కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నందున వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే...Source: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 10:57 am అల్లర్ల సంఘటనలపై సీబీఐ విచారణ: జానాఆదిలాబాద్ జిల్లా, భైంసాలో దుర్గాదేవి పూజ సందర్భంగా ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు, దాని సమీపంలోని వటోలీ గ్రామంలో జరిగిన సజీవ దహనం ఉదంతాలపై సీబీఐచే విచారణ జరిపిస్తామని హోం మంత్రి జానారెడ్డి తెలిపారు.Source: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 10:20 am వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్, డీఎంకే కలిసే పోటీతమిళనాడులో డీఎంకేతో తమ స్నేహ బంధం మరింత బలపడుతుందని కాంగ్రెస్ తెలిపింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ పరిశీలకులు కేబీ కృష్ణమూర్తి సోమవారం ఇక్కడSource: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 9:58 am బోరు బావి నుంచి సోను మృతదేహం వెలికితీతఆగ్రాలో నాలుగు రోజుల క్రితం బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడు సోను మృతదేహాన్ని సహాయక సిబ్బంది సోమవారం వెలికితీశారు. జిల్లా అధికారిక యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించి బోరు బావిపై మూతవేయకపోవడం వలనే ఈSource: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 9:45 am సీపీఎం ఆహ్వానంతోనే ఏచూరీతో భేటీ: చిరుసీపీఎం పిలుపు మేరకే సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరితో తమ పార్టీ నేతలు సమావేశమయ్యారని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి పేర్కొన్నారు. అయితే ఆ పార్టీ కోరినట్టు తమ విధానాలను, పొత్తులపై వైఖరిని వెంటనే తేల్చడం కుదరదని స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 9:45 am పెట్టుబడిదారులకు ఆర్థిక మంత్రి భరోసాపతనం అవుతున్న స్టాక్ మార్కెట్‌లను చూసి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్‌లు కూడా కుదేలవుతుండటంతోSource: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 9:19 am నటుడు చంద్రమోహన్ కుమార్తె చెన్నైలో అరెస్టుప్రముఖ తెలుగు నటుడు చంద్రమోహన్ కుమార్తె మాధవి నంబూద్రిని చెన్నైలో సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గోల్డ్‌క్వెస్ట్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను కోర్టు ఆదేశాలమేరకు రిమాండ్‌కు తరలించామని సీబీసీఐడీ ఏఎస్పీ చంద్రబాసు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 9:16 am రిజ్వానూర్ కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టేరిజ్వానూర్ రెహమాన్ ఆత్మహత్య కేసు విచారణపై సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. రిజ్వానూర్ రెహమాన్ కేసులో సీబీఐ తనపై ఛార్జిషీటు దాఖలు చేయడాన్ని సవాలు చేస్తూ అశోక్ తోడీ అనే పారిశ్రామికవేత్త కలకత్తా హైకోర్టులో పిటిషన్Source: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 8:51 am భైంసాలో కొనసాగుతున్న కర్ఫ్యూఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం పోలీసుల నిఘా నీడలో ఉంది. పోలీసు శాఖ విధించిన కర్ఫ్యూ సోమవారం కూడా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఎపుడు ఏం జరుగుతుందో జరుగుతుందోనన్న భయంతో ప్రాంత నివాస ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దాంతో చాలామంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారుSource: ఏపీ న్యూస్ | 13 Oct 2008 | 8:46 am కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతికర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కి చెందిన రెండు బస్సులు సోమవారం ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 19 గాయపడ్డారు. కోలార్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ క్రాస్ వద్ద సోమవారంSource: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 8:16 am కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలపై ప్రధాని అసహనంకర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన మత హింసపట్ల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాల్లో పరిస్థితులు చికాకు పుట్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మత హింస ప్రమాదకరమైందన్నారు. మత సామరస్యంSource: Yahoo! Telugu: News | 13 Oct 2008 | 8:06 am వటోలీలో పర్యటించిన పీఆర్పీ ప్రతినిధులువటోలీ గ్రామంలో జరిగిన ఘర్షణలకు ఆరుగురు సజీవ దహనం అయిన సంఘటనా స్థలాన్ని ప్రజారాజ్యం పార్టీ నాయకులు అల్లు అరవింద్, పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ సోమవారం సందర్శించారుSource: ఏపీ న్యూస్ | 13 Oct 2008 | 7:19 am భైంసా ఘటన బాధాకరం : చిరంజీవిఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన హింసాత్మక దహన కాండ బాధాకరమని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అంకిత యాత్ర చేపడుతున్న ఆయన సోమవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడారు..Source: ఏపీ న్యూస్ | 13 Oct 2008 | 7:06 am హస్తినాపురికి వెళ్లిన సీఎంజాతీయ సమగ్రతా మండలి సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోమవారం హస్తినాపురికి బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరవ్వడంతో పాటు రైతుల సమస్యలుSource: ఏపీ న్యూస్ | 13 Oct 2008 | 5:37 am క్షేత్రస్థాయికి వెళుతున్న పీఆర్పీ శ్రేణులుప్రజారాజ్యం పార్టీ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళుతోంది. పార్టీ ఆవిర్భవించాక తొలిసారిగా పీఆర్పీ శ్రేణులు క్షేత్రస్థాయిలోకి మమేకం కావడం ఇదే తొలిసారి.Source: ఏపీ న్యూస్ | 13 Oct 2008 | 5:31 am అక్టోబరు 13, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 విజయం 14.30 శ్రీ కృష్ణ లీలలుSource: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2008 | 3:47 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2008 | 3:44 am
|