తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకున్నాం : టీడీపీ

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ సకాలంలో సరైన నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... తెలంగాణ అంశంలో తెదేపా దశల వారిగా చర్చించి తగిన నిర్ణయమే తీసుకుందని చెప్పారు
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:55 am

బైంసాలో కొనసాగుతున్న కర్ఫ్వూ

ఆదిలాబాద్ జిల్లా బైంసా పట్టణంలో విధించిన కర్ఫ్యూ కొనసాగుతుంది. శుక్రవారం దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య హింసాకాండ చోటు చేసుకున్న విషయం తెలిసిందే
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:52 am

ప్రజల ఆశయాలకు బాసటగా నిలుస్తా! : చిరు

ప్రజల ఆశయాలకు బాసటగా నిలుస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు. తన ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా మందసలో జరిగిన రోడ్‌షోలో చిరు పాల్గొన్నారు
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:47 am

ప్రకాష్ కారత్‌తో అల్లు అరవింద్ భేటీ!

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్‌తో శనివారం ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ భేటీ అయ్యారు. పొత్తులు కుదుర్చుకోవడంతో పాటు, పలు రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య వ్యూహాత్మకంగా చర్చలు జరిగింది. కారత్‌తో భేటీ అయిన అనంతరం అల్లు అరవింద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:43 am

ప్రజలకోరిక మేరకే తెలంగాణ : హరికృష్ణ

ప్రజల కోరిక మేరకే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించామని తెలుగుదేశం పార్టీ ఎంపీ నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే తెలంగాణ విషయంలో తమ పార్టీ సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:35 am

గుజరాత్‌లోనూ నానో స్థలంపై అభ్యంతరాలు

సింగూర్ వివాదం తర్వాత నానో ప్రాజెక్టును చేపట్టేందుకు గుజరాత్‌లో ఎంపిక చేసిన స్థలంలోనూ టాటా మోటార్స్‌కు అభ్యంతరాలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలంపై ఇప్పటికే వ్యాజ్యం నడుస్తుండటంతో దీనిని అందించడంలో వివాదం తలెత్తగలదని చెబుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 11:10 am

కాందమాల్ శాంతికై ఒరిస్సా వినతి

మత ఘర్షణలతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్న కాందమాల్‌లో శాంతిని చేకూర్చాలంటూ అక్కడి ప్రజలకు ఒరిస్సా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గత ఆరువారాలుగా మత ఘర్షణలతో అట్టుడికిన ఈ ప్రదేశంలోని ప్రజలు ఇకనైనా తమ పగలు మర్చిపోయి సాధారణ...
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 10:57 am

ఇరు దేశాల మధ్య సహకారం అవసరం : ప్రధాని

భారత్, పాకిస్థాన్‌లు అభివృద్ధి సాధించాలంటే ఇరు దేశాల మధ్య సహకారం అవసరం అని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ఇరు దేశాలు పరస్పర సహకారంతో కలిసి పనిచేద్దాం అంటూ ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్‌కు పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 10:40 am

పోప్‌చే అల్ఫోన్సాకు రేపు సెయింట్ హోదా

భారత్‌లోని కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంకు చెందిన సిస్టర్ అల్ఫోన్సాకు వాటికన్‌లోని పోప్ బెనెడిక్ట్ సెయింట్ హోదాను అందించనున్నారు. భారత్‌కు చెందిన ఓ మహిళ ఇలా సెయింట్ హోదా దక్కించుకోవడం ఇదే ప్రధమం కావడం విశేషం. సెయింట్ హోదా పొందినవారిని ...
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 10:32 am

అమితాబ్‌ బచ్చన్‌ 66 ఏళ్ల యువకుడు...

భారతీయ సినిమా దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ 66వ సంవత్సరంలో అడుగు పెట్టారు. గత మూడు దశాబ్దాలుగా హిందీ చలన చిత్ర రంగంలో విజయాలకు, కీర్తి ప్రతిష్టలకు ప్రతీకగా శిఖరాయమానంగా వెలుగొందుతున్న బాలీవుడ్ రారాజు అమితాబ్ అరవయ్యేళ్లు దాటాక...
Source: వినోదం | 11 Oct 2008 | 10:19 am

కడుపునొప్పితో ఆస్పత్రిలో అమితాబ్

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ కడుపునొప్పి కారణంగా శనివారం ముంబాయిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన కడుపునొప్పి కారణంగా ఆయన ఆస్పత్రికి వచ్చినట్టు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంపై నోరు విప్పలేదు.
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 9:44 am

ధులే ఘర్షణలు : కర్ఫ్యూ సడలింపు

మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలు అదుపులోకి వచ్చాయని అందుకే ఈ ప్రాతంలో విధించిన కర్ఫ్యూను తాత్కాలికంగా సడలించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఉత్తర మహారాష్ట్రలోని ఈ ప్రాతంలో శనివారం ఉదయం కర్ఫ్యూను సడలిస్తూ పోలీసులు...
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 9:06 am

నేడు పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కడపజిల్లా పులివెందుల సెగ్మెంట్‌లో ఆయన శనివారం పర్యటిస్తారు. ఇందుకోసం ఇడుపులపాయకు చేరుకున్న సీఎం పులివెందులలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 8:16 am

అవినీతి రహిత పాలనే అంతిమ లక్ష్యం: చిరు

రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే అంతిమలక్ష్యమని ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిజ్ఞ చేశారు. తన ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 8:09 am

పేదల కడుపులు కొడుతున్న ప్రభుత్వాలు: మిత్రా

నిరు పేద ప్రజల నోట్లో ప్రభుత్వం మట్టికొడుతోందని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి పుచ్చలపల్లి మిత్రా శనివారం ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తక్కువ ధరకే పేదల భూములను ప్రభుత్వం లాగేసుకుంటోందని ఆయన విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 8:07 am

కొత్తవారితో కామెడీ చిత్రం ప్రారంభం

కాసు బ్రహ్మానంద రెడ్డి బేనర్‌పై దినేష్‌రెడ్డి, శిశిర్‌రావ్, శివిత్‌రావ్‌లు నిర్మాతలుగా కొత్తవారితో ఓ కామెడీ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా శశి హీరోగా పరిచయం కానున్నారు. అల, కల వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మోహన్ చిమ్మని ఈ చిత్రానికి...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Oct 2008 | 8:01 am

పరిశ్రమల పేరుతో పరాధీనానికి పీఆర్పీ నో

పరిశ్రమల పేరుతో భూములను పరాధీనం చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము అనుకూలమే అయినప్పటికీ, వాటికి ఎంతవరకు అవసరమో అంత మేర మాత్రమే భూమిని కేటాయిస్తామన్నారు.
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 7:53 am

పదిహేనువందలు

"సార్... మీ కవితాగానం వినడానికి రాత్రి 130 మంది వచ్చారు" కవిగారికి చెప్పాడు రామరాజు...
Source: వినోదం | 11 Oct 2008 | 7:53 am

డబ్బున్న కస్టమర్లు

"సార్... నేను ఒక జాయింట్ అకౌంట్‌ను మీ బ్యాంక్‌లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను" వినయంగా అడిగాడు బ్యాంక్ మేనేజర్‌ను మూర్తి...
Source: వినోదం | 11 Oct 2008 | 7:51 am

రెండు రోజుల్లో దలైలామా డిశ్చార్జ్

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మరో రెండు రోజుల్లో డిశార్జ్ కానున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మూత్రనాళ సంబంధ శస్త్ర చికిత్స చేయించుకున్న దలైలామా పరిస్థితి ప్రస్తుతం చక్కగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 7:44 am

ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బంద్‌తో ఉద్రిక్తత

భైంసా‌లో దుర్గాదేవి నిమజ్జనోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న మత ఘర్షణల్లో నలుగురు మృతి చెందిన సంఘటనపై బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం బంద్ సాగుతుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 7:41 am

ఘర్షణలతో నలుగురి బలి: భైంసాలో కర్ఫ్యూ

ఆదిలాబాద్ జిల్లా, భైంసా పట్టణంలో శుక్రవారం జరిగిన దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో విషాదం చోటు చేసుకోవడంతో నలుగురు దుర్మరణం చెందగా, ఉద్రిక్తత కొనసాగుతుండడంతో అక్కడ కర్ఫ్యూ విధించారు.
Source: Yahoo! Telugu: News | 11 Oct 2008 | 7:19 am

ముగ్గురు హీరోలతో సస్పెన్స్ థ్రిల్లర్

రాజీవ్ కనకాల, అరవింద్, రిషీకుమార్‌లు హీరోలుగా పవన్ సుత ఫిలింస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య దుర్గల్ హీరోయిన్‌గా నటిస్తోంది. వుప్పుల రమేష్, గోగినేని సాంబశివరావు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వి. కిషోర్ దర్శకునిగా...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Oct 2008 | 7:17 am

వంశీకృష్ణ కోసం 'ఊహా చిత్రం' సిద్ధం

వంశీకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ పెద వీర్రాజు సమర్పణలో లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై పైడిబాబు నిర్మిస్తోన్న చిత్రం ఊహా చిత్రం. ఈ చిత్రం ద్వారా సత్య అనే నూతన దర్శకుడు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. అలాగే ఈ చిత్రంలో నగరం ఫేం...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Oct 2008 | 6:59 am

మనిషి ఆశలకు రూపం... నిన్న నేడు రేపు

రవికృష్ణ, తమన్నా, అక్షరలు జంటగా ఎస్పీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన చిత్రం నిన్న నేడు రేపు. సౌమ్య, నాజర్, బ్రహ్మానందం, వేణుమాధవ్, వైజాగ్ ప్రసాద్, అజయ్...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Oct 2008 | 6:32 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 11 Oct 2008 | 5:47 am

అక్టోబర్ 11, 2008 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా
Source: Yahoo! Telugu: Entertainment | 11 Oct 2008 | 5:41 am

చోరీకి గురైన ఎరువులు: మంత్రి రఘువీరా

రాష్ట్రానికి రావల్సిన ఎరువులను హైజకర్లు చోరీ చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి చెప్పారు. దీంతో రైతున్నలు అవాక్కయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఎరువుల కొరత నెలకొన్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 2:10 pm

తెదేపా నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు

ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తుండగా, ఇతర పార్టీల నేతలు మాత్రం అవకాశవాద రాజకీయ నిర్ణయంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 2:02 pm

బాలయ్య హీరోగా వైష్ణవి సినిమా భారీ చిత్రం

వైష్ణవి సినిమా పతాకంపై యువరత్న బాలకృష్ణ హీరోగా ప్రముఖ నిర్మాత ఎస్.కృష్ణప్రసాద్ ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై బాలకృష్ణతో "వంశానికొక్కడు", "ఆదిత్య 369", "భలేవాడివిబాసూ" చిత్రాలను కృష్ణప్రసాద్
Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2008 | 1:33 pm

రవితేజ, ఇలియానా జంటగా కొత్త చిత్రం ప్రారంభం

ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ రవితేజ, ఇలియానా జంటగా రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ దసరా సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. వెంకట్ ఈ సినిమా నిర్మాత. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రవితేజ, ఇలియానాపై చిత్రీకరించిన
Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2008 | 1:01 pm