|
చోరీకి గురైన ఎరువులు: మంత్రి రఘువీరారాష్ట్రానికి రావల్సిన ఎరువులను హైజకర్లు చోరీ చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి చెప్పారు. దీంతో రైతున్నలు అవాక్కయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఎరువుల కొరత నెలకొన్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 2:10 pm తెదేపా నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలుప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తుండగా, ఇతర పార్టీల నేతలు మాత్రం అవకాశవాద రాజకీయ నిర్ణయంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 2:02 pm కృష్ణానదిలో నలుగురు గల్లంతుఈతకు వెళ్లి కృష్ణానదిలో శుక్రవారం నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. విజయవాడ జిల్లా కంచికచెర్ల మండలంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు కష్ణానదిలో దిగిన నలుగురు యువకులు నీటి ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక నదిలో కొట్టుకుపాయారు.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 1:56 pm తెలంగాణపై తెదేపా పోకడలేమిటో చెప్పాలి: గౌడ్ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం వెనుక కొత్త పరిణామాలేమిటో వెల్లడించాలని నవ తెలంగాణ ప్రజాపార్టీ అధినేత దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 1:56 pm రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్: మెగాస్టార్ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి హామీ ఇచ్చారు. ఆయన చేపట్టిన "ప్రజా అంకిత యాత్ర" శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన విషయం తెల్సిందే. శ్రీకాకుళం నుంచి పలాస వరకు ఈ యాత్ర కొనసాగుతుందిSource: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 1:56 pm ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ సుముఖం: వీహెచ్ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు శుక్రవారం అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలో విముఖంగా ఉండిన కాంగ్రెస్, ఎన్నికలు సమీపిస్తుండటంతో... ఇప్పుడు వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 1:55 pm తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి!ప్రత్యేక తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి విజ్ఞప్తి చేశారుSource: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 1:54 pm సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంభారతీయ కమ్యూనిస్టు పార్టీ( సీపీఐ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం హైదరాబాద్ ఆ పార్టీ కార్యాలయంలో జరుగనుంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అధ్యక్షతన జరుగనుంది.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 1:51 pm రైతన్నలకు అండగా నిలుస్తాం : చిరుప్రజారాజ్యం పార్టీ అధికారంలోని వస్తే రైతన్నలకు అండగా నిలుస్తామని ఆ పార్టీ అధినేత, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు. తన ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో రోడ్‌షోలో పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 1:51 pm శ్రీకాకుళం జిల్లాలో "చిరు" పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి తలపెట్టిన "ప్రజా అంకిత యాత్ర" శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. విజయదశమి నుంచి చిరంజీవి ఈ యాత్రను చేపట్టిన విషయం తెల్సిందే. శ్రీకాకుళం నుంచి పలాస వరకు శుక్రవారం ఈ యాత్ర కొనసాగుతుందిSource: ఏపీ న్యూస్ | 10 Oct 2008 | 1:51 pm బాలయ్య హీరోగా వైష్ణవి సినిమా భారీ చిత్రంవైష్ణవి సినిమా పతాకంపై యువరత్న బాలకృష్ణ హీరోగా ప్రముఖ నిర్మాత ఎస్.కృష్ణప్రసాద్ ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై బాలకృష్ణతో "వంశానికొక్కడు", "ఆదిత్య 369", "భలేవాడివిబాసూ" చిత్రాలను కృష్ణప్రసాద్Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2008 | 1:33 pm పరుచూరి మురళీ దర్శకత్వంలో నితిన్నితిన్, ఇలియానా జంటగా పరుచూరి మురళీ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం రూపొందుతోంది. స్పెక్ట్రా మీడియా పతాకంపై జి.వి.రమణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దసరా సందర్భంగా ప్రారంభమైంది. షూటింగ్Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2008 | 1:12 pm రవితేజ, ఇలియానా జంటగా కొత్త చిత్రం ప్రారంభంఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ రవితేజ, ఇలియానా జంటగా రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ దసరా సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. వెంకట్ ఈ సినిమా నిర్మాత. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రవితేజ, ఇలియానాపై చిత్రీకరించినSource: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2008 | 1:01 pm సలీంతో తెలుగులోకి రిలయన్స్ ప్రవేశంశ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న 50వ చిత్రం "సలీం" ద్వారా కార్పొరేట్ సంస్థ రిలయన్స్ తెలుగు సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. బిగ్ పిక్చర్స్ పేరుతో లక్ష్మీ పసన్న పిక్చర్స్‌తో కలసి రిలయన్స్ సంయుక్తంగా ఈ సినిమానుSource: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2008 | 12:36 pm నరేష్ కొత్త చిత్రం ఫిట్టింగ్ మాస్టర్"అల్లరి" నరేష్- ఆయన తండ్రి ఇవివి సత్యనారాయణ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం "ఫిట్టింగ్ మాస్టర్". "కితకితలు", "అత్తిలి సత్తిబాబు" తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇదే. ఈ రెండు సినిమాల తరువాత కొంత గ్యాప్ తీసుకొనిSource: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2008 | 12:28 pm చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష స్పందనప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి చేపట్టిన ప్రజా అంకిత యాత్రకు శ్రీకాకుళం జిల్లాలో విశేష స్పందన కన్పించింది. శ్రీకాకుళం నుంచి రోడ్‌షోకు బయలు దేరిన ఆయనకు ప్రజలు దారి పొడవునా నీరాజనాలు పలికారు.Source: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 8:57 am ధులేలో మూడు గంటలపాటు కర్ఫ్యూ ఎత్తివేతఉత్తర మహారాష్ట్రలోని ధులే పట్టణంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. కొన్నిరోజుల క్రితం అల్లర్లు చెలరేగడంతో ఈ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అధికారిక యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. వరుసగా ఐదు రోజులపాటుSource: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 8:31 am అణు కార్యక్రమంపై రాజీ పడబోము: జర్దారీఅణు కార్యక్రమం విషయంలో తాము రాజీపడబోమని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ గురువారం వ్యాఖ్యానించారు. అణు, క్షిపణి కార్యక్రమాలపై పాకిస్థాన్ రాజీపడబోదని, ఈ కార్యక్రమాలు దేశ భద్రతకు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 7:48 am దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భక్తుల హింసకర్నూలు జిల్లా, హొళగంద మండలం, దేవరగట్టులో జరుగుతున్న బన్ని ఉత్సవాలలో భాగంగా గురువారం అర్థరాత్రి భక్తులు కర్రలతో యుద్ధానికి దిగగా, పలువురికి తలలు పగిలాయి. దీంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.Source: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 7:42 am ప్రధాని జమ్ము- కాశ్మీర్ పర్యటన ప్రారంభంప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రెండు రోజుల జమ్ము- కాశ్మీర్ రాష్ట్ర పర్యటనను శుక్రవారం ప్రారంభించారు. ఈ పర్యటనలో ప్రధాని రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారిక యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లుSource: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 7:39 am జమ్మూకాశ్మీర్‌కు చేరుకున్న ప్రధానమంత్రిరెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ పర్యటన సమయంలో 450 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాగ్లీహర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తారు.Source: జాతీయ | 10 Oct 2008 | 6:52 am క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్స్‌లో జంకోవిచ్ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి, సెర్బియా భామ జెలీనా జంకోవిచ్ క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తన పవర్ గేమ్‌తో ఆమె 6-7, 6-3, 6-2తో రష్యా భామ వెరా దుషెవినాపై విజయం సాధించింది.Source: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 6:48 am రాజకీయ లబ్ధికే టీడీపీ తెలంగాణ నాదంరాజకీయ లబ్ధికోసమే టీడీపీ ప్రత్యేక తెలంగాణ నాదాన్ని జపిస్తోందని పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ విమర్శించారు. మూడేళ్లకు ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఎన్నికల ముందుగా తీసుకోవడంతో ఆ పార్టీ చిత్తశుద్ధి ఏమిటన్నది ప్రజలు బాగా అర్థం చేసుకోగలరన్నారు.Source: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 6:34 am రాజకీయాలంటే దోపిడీ కాదు: చిరంజీవిరాజకీయాలంటే దోపిడీ ప్రక్రియగా మారిందని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులకు కాపలాదారులుగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు వారి ఆస్తులను దోచుకునే దోపిడీదారులుగా మారిపోతున్నారని ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 6:11 am అసోం హింసాకాండపై న్యాయ విచారణరాష్ట్రంలోని దరాంగ్, ఉదల్‌గురి జిల్లాలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై అసోం ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ రెండు జిల్లాల్లో కొన్ని రోజులుపాటు బోడో జాతీయులు, అక్రమ బంగ్లాదేశీ వలసదారుల మధ్య ఘర్షణలు జరిగినSource: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 5:29 am టాప్ 200 యూనివర్శిటీల్లో రెండు ఐఐటీలుభారత్లోని రెండు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు టాప్ 200 యూనివర్శిటీల్లో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలతో ప్రతి ఏటా ఈ జాబితాను తయారుSource: Yahoo! Telugu: News | 10 Oct 2008 | 5:17 am నరేంద్ర మోడీని కలిసిన లంక మంత్రిశ్రీలంక పర్యాటక శాఖామంత్రి మిలిండా మొరగోడా గురువారం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిద్దరు ఇరు ప్రాంతాల ద్వైపాక్షిక సంబంధాలు, సంస్కృతి, ఆర్థిక, పర్యాటక రంగాల గురించి చర్చించారు. ఇటీవలి కాలంలో శ్రీలంక మంత్రివర్గానికి చెందిన సీనియర్ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావడం ఇదే తొలిసారి.Source: జాతీయ | 10 Oct 2008 | 5:09 am 14న 'కరుణ' నేతృత్వంలో అఖిలపక్షం భేటీశ్రీలంక తమిళుల సమస్యపై తమిళనాడు ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పలు రకాల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార డీఎంకే పార్టీ కూడా తన వంతు చర్యలు చేపట్టింది.Source: జాతీయ | 10 Oct 2008 | 4:35 am అక్టోబరు 10, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2008 | 3:37 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2008 | 3:35 am
|