|
తమిళనాడు రాష్ట్రానికి విస్తరించిన దాడులుక్రైస్తవ సంస్థలపై జరుగుతున్న దాడులు తమిళనాడు రాష్ట్రానికి కూడా ప్రాకాయి. కొన్ని రోజుల క్రితం ఒరిస్సా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ దాడులు తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురిలో కూడా జరిగాయి.Source: జాతీయ | 7 Oct 2008 | 10:22 am అగర్తలా పేలుళ్లు: మరో ముగ్గురి అరెస్టుఅస్సోం రాష్ట్ర రాజధాని అగర్తలాలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల ఒకటో తేదీన అగర్తలాలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పేలుళ్లలో 80 మందికి పైగా గాయపడ్డారు.Source: జాతీయ | 7 Oct 2008 | 10:04 am తెలంగాణపై తెదేపా నిర్ణయం రేపటికి వాయిదాప్రత్యేక తెలంగాణపై విధాన ప్రకటన నేపథ్యంలో... సమావేశమయిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో భేటీ ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ఈ చర్చలు కొనసాగాయిSource: ఏపీ న్యూస్ | 7 Oct 2008 | 9:56 am సమైక్యాంధ్రతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం : అల్లాడిసమైక్య ఆంధ్ర రాష్ట్రంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మంగళవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అల్లాడి రాజ్‌కుమార్ జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ....Source: ఏపీ న్యూస్ | 7 Oct 2008 | 9:52 am టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభంప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంపై మంగళవారం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరుగుతున్న పొలిట్ బ్యూర్ సమావేశానికి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 7 Oct 2008 | 9:37 am పీఆర్పీ జెండాను ఎగురవేసిన పవన్ కళ్యాణ్ప్రజారాజ్యం పార్టీ జెండాను మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ మంగళవారం ఎగురవేశారు. ఈ రోజు ఉదయం భాగ్యనగరం జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్‌లో పవన్ జెండాను ఆవిష్కరించారుSource: ఏపీ న్యూస్ | 7 Oct 2008 | 9:32 am పాత మిత్రులను మరిచిపోం : డీఎస్తమ పార్టీ ఎప్పుడూ పాత మిత్రులను మరిచిపోదని పీసీసీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... పాత మిత్రుల కోసం తమ పార్టీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 7 Oct 2008 | 9:32 am బాబు "ఉద్యమ యాత్ర" షెడ్యూల్ ఖరారుకాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన "ఉద్యమ యాత్ర" షెడ్యూల్ ఖరారైంది. తొలిసారిగా తెదేపా చేపట్టే ఈ "ఉద్యమ యాత్ర"కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు సోమవారం అధికారికంగా ప్రకటించారుSource: ఏపీ న్యూస్ | 7 Oct 2008 | 9:31 am ప్రపంచ స్టీల్ సమాఖ్య ప్రెసిడెంట్‌గా లక్ష్మీమిట్టల్లండన్కు చెందిన ప్రవాస భారతీయుడైన స్టీలు సామ్రాజ్యాధిపతి లక్ష్మీమిట్టల్ ప్రపంచ స్టీల్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వాషింగ్టన్‌లో జరిగిన స్టీలు కంపెనీల సదస్సులో ఆయనను ఈ పదవికి ఎన్నుకున్నారు.Source: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 9:24 am వీహెచ్‌పీ నేత హత్య కేసులో ముగ్గురి అరెస్టువిశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మణానంద సరస్వతి హత్య కేసులో ముగ్గురు మావోయిస్టులను ఒరిస్సా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో సరస్వతి హత్యకు గురికాగా, అనంతరం ఆ రాష్ట్రంలో మత కలహాలు చెలరేగాయి.Source: జాతీయ | 7 Oct 2008 | 9:14 am అణు ఒప్పందంపై రేపు బుష్ సంతకంఅమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చారిత్రాత్మక ఇండో- యూఎస్ పౌర అణు సహకార ఒప్పందంపై బుధవారం సంతకం చేయనున్నారు. ఇటీవల అమెరికా కాంగ్రెస్ ఈ పౌర అణు సహకార ఒప్పందానికి సంబంధించిన బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 8:19 am యూపీఏ ప్రభుత్వానికి కరుణానిధి హెచ్చరికకేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి హెచ్చరించారు. శ్రీలంకలో తమిళులు, భారత జాలర్లపై ఆ దేశ భద్రతా దళాలు జరుపుతున్న దాడులనుSource: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 8:13 am గుజరాత్ వైపు కదులుతున్న 'నానో'మార్కెట్లోకి వెలువడకు మునుపే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నానో' గుజరాత్ వైపుకు కదులుతోంది. ఆ రాష్ట్రంపై టాటాలు మొగ్గు చూపుతున్నారు. ఏ సమయంలోనైనా టాటాల నుంచి ఈ నిర్ణయం వెలువడ వచ్చు.Source: జాతీయ | 7 Oct 2008 | 7:53 am డబుల్స్‌లో ఆరో స్థానానికి ఎగబాకిన పేస్ఏటీపీ తాజాగా విడుదల చేసిన డబుల్స్ ర్యాంకింగ్స్‌లో లియాండర్ పేస్ ఆరో స్థానానికి ఎగబాకాడు. గత జాబితాలో ఎనిమిదో ర్యాంకులో నిలిచిన అతను జపాన్ ఓపెన్‌లో రాణించడం ద్వారా మరోసారి టాప్ ఫైవ్ జోన్ తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్నాడు.Source: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 7:31 am ఇరాన్‌పై దాడిని అనుమతించం: అమెరికాఇరాక్లో తమ దళాలు ఉన్నంతవరకు ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయేల్ దాడిని అనుమతించబోమని అమెరికా తెలిపింది. అమెరికా దౌత్యాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఒక ఇజ్రాయేల్ టీవీ ఛానల్ సోమవారం పేర్కొంది. ఈ వార్తలపైSource: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 7:31 am గుజరాత్‌కు వెళ్లనున్న టాటా "నానో"టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నానో కార్ల ప్రాజెక్టును గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం సాయంత్రం వెలువడనుంది. భూవివాదం కారణంగాSource: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 7:30 am మత మార్పిడి నిరోధక చట్టాలకు పిలుపుఒరిస్సా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలను అణిచివేసేందుకు మత మార్పిడి నిరోధక చట్టాలను ప్రవేశపెట్టాలని భారతీయ జనత పార్టీ (బీజేపీ) ప్రతిపాదించింది. ఈ రెండు రాష్ట్రాల్లో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని గత కొంతకాలంగా దాడులుSource: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 7:01 am కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ ఎత్తివేతశ్రీనగర్లోని లాల్ చౌక్‌కు వేర్పాటువాదుల ర్యాలీకి పిలుపునివ్వడంతో విధించిన కర్ఫ్యూని అధికారిక యంత్రాంగం మంగళవారం ఉదయం ఎత్తివేసింది. వేర్పాటువాదుల ర్యాలీని అడ్డుకునేందుకు ఆదివారం ఉదయం కాశ్మీర్ లోయలోని అన్నిSource: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 6:36 am నవంబర్ చివరికల్లా టాప్ 20లో చోటు: చేతన్నవంబర్ చివరికల్లా టాప్ 20లో చోటు దక్కించుకోగలనని భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాను ఉన్న ఫాం బట్టి చూస్తే ఇది పెద్ద కష్టం కాదనిపిస్తోందన్నాడు.Source: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 6:19 am మెగాస్టార్ ప్రచార వాహనం.. మ్యాప్ సిద్ధం'మెగాస్టార్' చిరంజీవి ప్రజాయాత్రకు సర్వం సిద్ధమైంది. తన తొలి ప్రచార యాత్రను శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పర్యాటన రూట్ మ్యాప్ కూడా విడుదలైంది.Source: ఏపీ న్యూస్ | 7 Oct 2008 | 6:17 am రిలయన్స్ ఎస్ఈజెడ్‌కు రైతుల వ్యతిరేకతరాయ్గఢ్ జిల్లాలో ప్రతిపాదిత రిలయన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి అనేక మంది రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ సెజ్ కారణంగా నష్టపోతున్నవారిలో 82 శాతం మంది రైతులు సెజ్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. రిలయన్స్ సెజ్‌కు వ్యతిరేకంగాSource: Yahoo! Telugu: News | 7 Oct 2008 | 6:14 am 15 మంది ఐఎం తీవ్రవాదుల అరెస్టుదేశ వాణిజ్య రాజధానిలో పేలుళ్ళకు కుట్ర పన్నిన 15 మంది ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీరికి ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగుళూరుల్లో జరిగిన వరుస పేలుళ్ళతో సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. నవరాత్రి ఉత్సావాల సమయంలో ముంబైలో విధ్వంసం సృష్టించేందుకు వీరు కుట్ర పన్నినట్టు వెల్లడైంది.Source: జాతీయ | 7 Oct 2008 | 5:53 am భారీ మూల్యం చెల్లించక తప్పదు: అద్వానీఒరిస్సాలో రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్రంలోని యూపీఏ సర్కారు భారీ మూల్యం చెల్లించక తప్పదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ హెచ్చరించారు.Source: జాతీయ | 7 Oct 2008 | 5:27 am అక్టోబరు 07, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2008 | 3:19 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2008 | 3:16 am షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు : రోశయ్యషెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని సోమవారం ఆర్థికమంత్రి రోశయ్య జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో రోశయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ముందస్తుగా విధాన సభ ఎన్నికలు రావని స్పష్టం చేశారుSource: ఏపీ న్యూస్ | 6 Oct 2008 | 2:08 pm త్వరలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి : బాబుప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై మంగళవారం జరిగే పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించి, తెలంగాణపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Oct 2008 | 2:02 pm చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయాలి!చేనేత కార్మికుల రుణమాఫీ కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని తాము ప్రభుత్వాన్ని కోరుతామని పార్లమెంటరీ స్థాయి బృందం ఛైర్మన్, ఎంపీ సురవరం సుధాకరరెడ్డి వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 6 Oct 2008 | 1:56 pm పేలుళ్ళ కేసులో 5 మంది అరెస్ట్దేశంలోని వివిధ ప్రాంతాలలో పేలుళ్ళకు పాల్పడుతున్న ఐదుగురిని ముంబయి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా పోలీసులు చేపట్టిన చర్యలో కొందరి అరెస్ట్ చేసినప్పుడు చాలా విషయాలు వెలుగు చూశాయి.Source: జాతీయ | 6 Oct 2008 | 1:50 pm అక్టోబర్ 27న లోక్‌సభ రద్దు...?2009లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాలనుంచి వచ్చిన సమాచారం ప్రకారం అక్టోబర్ 27న ప్రస్తుత లోక్‌సభ రద్దు కానుందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఎన్నికల కోసం వివిధ రాజకీయ పక్షాలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి ఈ సమయం సరిపోతుందని భావిస్తున్నారు.Source: జాతీయ | 6 Oct 2008 | 12:47 pm ప్రసిద్ధ జలపాతాలకు నిలయం... కుట్రాలంప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుంచి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి లేదు. పైనుంచి పడే నీటిధారలో నిలబడి స్నానం చేస్తే ఆనందంతో పాటు మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందనే విషయం అందరికీ తెలిసిందే.Source: వినోదం | 6 Oct 2008 | 12:30 pm అస్సాం అల్లర్లలో 40కు చేరిన మృతుల సంఖ్యఅస్సాంలో జరిగిన హింసాత్మక సంఘటనలలో మృతి చెందిన వారి సంఖ్య సోమవారం నాటికి 40కు చేరుకుంది. ఇక్కడి పరిస్థితులను అదుపులో పెట్టడానికి సరిహద్దు భద్రతా దళాలను రంగంలోకి దింపారు.Source: జాతీయ | 6 Oct 2008 | 12:03 pm
|