|
తెదేపాకు గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యే గంటాఉత్తర కోస్తా ఆంధ్రలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అందరూ ఊహించినట్టుగానే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి ఆదివారం మధ్యాహ్నం పంపనున్నట్టు గంటా చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 5 Oct 2008 | 8:04 am అభిమానులతో 'యువరత్న' సమావేశంసినీ హీరో నందమూరి బాలకృష్ణ తన అభిమానులతో ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నాచారం స్టూడియోస్ ఈ భేటీకి వేదికైంది. ముఖ్యంగా బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 5 Oct 2008 | 7:50 am రాష్ట్రంలో విద్యుత్ కొరతను పరిష్కరిస్తాం: వైఎస్రాష్ట్రంలో ఇకపై విద్యుత్ కొరత ఉండబోదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని ఆత్మకూరు సమీపంలోని దిగువ జూరాల జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Oct 2008 | 7:40 am అక్టోబరు 05, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచిSource: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2008 | 6:32 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2008 | 6:31 am పావలా వడ్డికే రుణాలందించిన ఘనత మాదే!పావలా వడ్డీకే రుణాలు అందించిన ఘనత తమదేనని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారుSource: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 1:49 pm ముందస్తు ఎన్నికలు రావు : కొణతాలరాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని శనివారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖామంత్రి కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. విపక్షాలు ముందస్తు ఎన్నికలు రావచ్చునని ప్రకటించిన నేపథ్యంలో.... కొణతాల పైవిధంగా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవిని పరోక్షంగా విమర్శించారుSource: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 1:46 pm "సూరి"ని కలిసిన రామ్‌గోపాల్ "వర్మ"!సంచలన సినిమాలను సృష్టించే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శనివారం అనంతపురం జైళ్లో మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని కలుసుకున్నారు. ఆయన సుమారు రెండు గంటలపాటు సూరితో సమావేశమయ్యారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 1:44 pm భాజపాతోనే తెలంగాణ సాధ్యం : దత్తన్నప్రత్యేక తెలంగాణ ఏర్పాటు భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లాలో భాజపా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా పార్టీ నేతలు బహరంగ సభను ఏర్పాటు చేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 1:41 pm జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం : చంద్రబాబురైతుల కోసం జైలుకు వెళ్ళడానికైనా తాము సిద్ధమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాబు చేపట్టిన అవినీతి యాత్రలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 1:39 pm తెదేపాను వీడే ప్రసక్తే లేదు : అశ్వనీదత్తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తేలేదని ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ పేర్కొన్నారు. విజయవాడలో ఆయన శనివారం లలితా త్రిపురసుందరి అలంకారంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారుSource: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 1:36 pm చింతకాయల రవి రివ్యూతల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. "చింతకాయల రవి" సినిమా అదే కోవలోకి వస్తుంది. అమెరికా నేపథ్యాన్ని జోడించడంతో సినిమాలో ప్రత్యేకత కనిపిస్తుంది. తల్లిమనస్సును బాధపెట్టకుండాSource: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2008 | 12:24 pm సిద్ధార్థ్, తమన్నాలతో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంసిద్ధార్థ్, హ్యాపీడేస్ ఫేం తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం "కొంచెం ఇష్టం... కొంచెం కష్టం". ఈ సినిమా సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 50శాతం షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2008 | 11:22 am
|