ఒరిస్సాలో యువతి గ్యాంగ్‌రేప్, సజీవ దహనంఒరిస్సాలోని బార్గఢ్ జిల్లాలో చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదంపూర్ అనాథాశ్రమంలో పనిచేసే ఒక హిందూ మహిళపై అల్లరిమూకలు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాముహికSource: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 8:48 am 1993 సూరత్ పేలుడు: మాజీ మంత్రి దోషిగా నిర్ధారణసూరత్ బాంబు పేలుళ్ల కేసులో గుజరాజ్ మాజీ మంత్రి మొహమ్మెద్ సుర్తీ దోషిగా తేలారు. 1993నాటి ఈ పేలుళ్ల కేసులో టాటా కోర్టు శనివారం సుర్తీని దోషిగా పరిగణించింది. ఈ కేసులో కోర్టు మరో 12 మందిని కూడా దోషులుగా నిర్ధారించింది.Source: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 8:06 am జపాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో పేస్ జంటభారత్కు చెందిన లియాండర్ పేస్- లుకాస్ డ్లౌహీ (చెక్ రిపబ్లిక్) జంట జపాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో ప్రవేశించింది. టోక్యోలో శనివారం జరిగిన సెమీఫైనల్లో వారు రాబర్ట్ కేండ్రిక్ (అమెరికా)- జార్కో నీమినెన్ (ఫిన్లాండ్) జంటను ఓడించి, ఫైనల్లో ప్రవేశించారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 8:03 am భారత్‌లో రైస్: అణు ఒప్పందంపై సంతకాలు వాయిదాఅమెరికా విదేశాంగ కార్యదర్శి కండొలిజా రైస్ శనివారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఈ పర్యటనలో అమెరికా- భారత్ పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశంలేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికాలో ఈ ఒప్పందానికిSource: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 7:50 am ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటనతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రారంభమైన ఎరువుల కొరత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నేటికి తీరలేదు. అనునిత్యం ఏదో ఒక ప్రాంతంలో అన్నదాతలు ఎరువుల కోసం ఆందోళన చేపడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 7:43 am పశ్చిమబెంగాల్: సింగూరులో సీపీఎం బంద్ ప్రారంభంటాటా మోటార్స్ ప్రతిష్టాత్మక నానో కార్ల ప్రాజెక్టును ఉపసంహరించుకోవడంపై పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సింగూరులో సీపీఎం శనివారం బంద్ నిర్వహిస్తోంది. సింగూరు నుంచి కార్ల ప్రాజెక్టు వెళ్లిపోవడానికి నిరసనగా సీపీఎం 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చినSource: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 7:39 am టీడీపీలోనే కొనసాగుతా: అశ్వినీదత్టీడీపీతోనే ఉంటానని, పార్టీ ఆదేశిస్తే విజయవాడనుంచి పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ అన్నారు. తాను టీడీపీ తప్ప మరే ఇతర పార్టీలోనూ చేరనని స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 7:23 am అమెరికాతో మాకూ అణు ఒప్పందం కావాలి: గిలానీఅమెరికా నుంచి తాము కూడా అణు ఒప్పందాన్ని కోరుకుంటున్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ శుక్రవారం వ్యాఖ్యానించారు. అణు నిరాయుధీకరణ విధానానికి సుదీర్ఘ కాలంపాటు కట్టుబడి వ్యవహరించడంతో, భారత్‌ను ప్రత్యేకంగాSource: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 7:14 am సింహ, ముత్యాల, కల్పవృక్ష వాహనాలు శ్రీవారుతిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు శనివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కన్నుల పండువగా మాడ వీధుల్లో సాగిన ఈ ఊరేగింపును పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. గోవిందా, గోవిందా అంటూ భక్తులు...Source: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 7:07 am ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు: మంత్రి వెల్లడిప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా భారీ నష్టాలను చవిచూడనుందని పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఈ నష్టాలు దాదారు రూ. 3వేల కోట్ల వరకు ఉండొచ్చని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 6:42 am 16న సచివాలయ ముట్టడి యధాతథం: జేఏసీఈ నెల 16వ తేదీన రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. ప్రభుత్వం తమకు 30 శాతం మధ్యంతర భృతి ఇవ్యాలని జేఏసీ డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 6:22 am క్వార్టర్స్‌లో సఫీనా చిత్తు: సెమీస్‌లో వీనస్స్టట్గార్ట్ గ్రాండ్ ప్రి టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ దినారా సఫినాను ఓడించడం ద్వారా మాజీ ప్రపంచ నెంబర్ వన్ వీనస్ విలియమ్స్ సెమీస్‌లో ప్రవేశించింది. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 6-4, 6-2తో సఫీనాను ఓడించింది.Source: Yahoo! Telugu: News | 4 Oct 2008 | 6:19 am రెండు బస్సులు ఢీ : 20మందికి గాయాలుఖమ్మం జిల్లా నాయుడుపేటలో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు. అర్టీసీ డ్రైవరు ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును చూసుకోకుండా నడపడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు అంటున్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 6:18 am 5న ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చే ఆదివారం దేశ రాజధానికి వెళ్లనున్నారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానాంశంగా చేసుకుని చేపట్టే ఈ పర్యటనలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2008 | 6:15 am నేడు 123 ఒప్పందంపై సంతకాలు...!భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు శనివారం సంతకాలు చేయనున్నారు. ఇందుకోసం అమెరికా విదేశాంగ మంత్రి కండోలినా రైజ్ దేశ రాజధానికి రానున్నారు. ఇరుదేశాల మధ్య ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అణు ఒప్పందానికి అమెరికా ఎగువ, దిగువ సభలు ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 4 Oct 2008 | 4:37 am స్వచ్ఛంద మారటోరియం కొనసాగిస్తాం: ప్రణబ్అణ్వస్త్ర పరీక్షలపై భారత్ పాటిస్తున్న స్వచ్ఛంద అణు మారటోరియంను కొనసాగిస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరోమారు స్పష్టం చేశారు. అదే సమయంలో ఇందుకోసం ఏ విధమైన అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయబోమని ఆయన నొక్కివక్కాణించారు.Source: జాతీయ | 4 Oct 2008 | 4:12 am బాధాతప్త నిర్ణయం: రతన్ టాటాసింగూర్ వివాదం పరిష్కారమైంది. రాజకీయ పార్టీలు, ఫ్యాక్టరీ యాజమాన్యం మధ్య కుదిరిన సయోధ్యతో కాదు. భూ వివాద సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో ఉద్యోగులు, కాంట్రాక్టర్ల భద్రత కారణంగా నానో కార్ల ప్రాజెక్టు సింగూర్ నుంచి నిష్క్రమించనుంది.Source: జాతీయ | 4 Oct 2008 | 3:57 am అక్టోబరు 04, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2008 | 3:04 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2008 | 3:01 am మంగళూరులో ఆరెస్టైన వారు వీరే : పోలీసుశాఖదేశంలోని బాంబు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో మంగళూరులో శుక్రవారం కొంతమంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాము అరెస్ట్ చేసిన వారి వివరాలను వెల్లడిస్తూ శుక్రవారం సాయంత్రం పోలీసుశాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.Source: జాతీయ | 3 Oct 2008 | 3:15 pm సింగూరు నుంచి నానో తరలింపు : టాటా నిర్ణయంతమ ప్రతిష్టాత్మక నానో ప్రాజెక్టును సింగూరు నుంచి తరలించేందుకే టాటా సంస్థ సిద్ధమైంది. నానో ప్రాజెక్టును సింగూరు నుంచి తరలించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం కన్పించడం లేదని టాటా అధినేత రతన్ టాటా పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కంపెనీ, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సింగూరు...Source: జాతీయ | 3 Oct 2008 | 2:36 pm ఎరువుల గోదాములపై రైతుల దాడిఎరువుల కొరతతో రైతన్నల ఆగ్రహం రోజురోజుకి పెచ్చరిల్లుతోంది. ఖమ్మం జిల్లాలో ఎరువుల కొరతపై అన్నదాతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఎరువుల కోసం రైతు సేవాకేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులు గుమిగూడారుSource: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 2:33 pm ఆడపడుచులు అవినీతిపై ఉద్యమించాలి : బాబుతెలుగింటి ఆడపడుచులు అవినీతి ప్రభుత్వంపై ఉద్యమించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో ఉప్పల్లో శుక్రవారం ఆయన మహాధర్నానిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 2:25 pm పిడుగు పాటుకు ఎనిమిదిమంది మృతికర్నూలు జిల్లా ఉప్పల పాడులో ప్రకృతి ప్రకోపానికి ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం రెండు చోట్ల పిడుగు పడటంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యు ఓడిలోకి చేరుకున్నారుSource: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 2:21 pm తెదేపాతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు : పరకాలతెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని శుక్రవారం ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 2:18 pm మహాకూటమి ఏర్పాటు అసాధ్యం : నారాయణరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు సాధ్యం కాదని శుక్రవారం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... విపక్షాల ఆధ్వర్యంలో మాహాకూటమి వీలుకానందువల్లే తాము అధికారాన్ని పంచుకునే ప్రస్తావన తెచ్చామని చెప్పారుSource: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 2:13 pm చికెన్‌తో దీక్షకు స్వస్తి చెప్పిన నారాయణ!సాధారణంగా నిమ్మరసంతోనో లేదా వేరేదేని పానీయాలను సేవించి దీక్షలకు స్వస్తిపలుకుతున్న సంఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ మరో వింత మార్గంలో దీక్షకు స్వస్తి చెప్పిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 2:10 pm గృహనిర్మాణానికి ఎటువంటి స్థలాలు ఎంచుకోవాలి?ఇంటి నిర్మాణానికి ఎటువంటి స్థలాలు ఎంపిక చేసుకోవాలో భారతీయ వాస్తు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అనుకూలమైన స్థలాల ఎంపికలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నాలుగు భుజాల్లో హెచ్చుతగ్గులు ఉన్న స్థలాలు, నాలుగు కంటే ఎక్కువSource: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2008 | 1:57 pm తమిళం, ఇంగ్లీషు భాషల్లో క్విక్ గన్ మురుగన్నటకిరీటీ రాజేంద్రప్రసాద్ హీరోగా నటిస్తోన్న "క్విక్ గన్ మురుగన్" చిత్రం త్వరలో తమిళం, ఇంగ్లీషు భాషల్లో విడుదల కానుంది. మాంటో క్రిస్టో ఇంటర్‌నేషనల్ సమర్పణలో ఫాట్ ఫిష్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ ద్విభాషా చిత్రం రూపొందుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2008 | 1:41 pm సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తేజం"లీవ్ అండ్ లెట్‌లీవ్" అనే డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎ.రాజ్ కె.ఎస్ గోపిని దర్శకుడిగా పరిచయం చేస్తూ "తేజం" అనే సినిమా రూపొందుతోంది. సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2008 | 1:21 pm సన్నీ, యామిని జంటగా ఈ వయసులోసన్ని, యామినిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ, పసులులేటీస్ ప్రొడక్షన్స్ పతాకంపై "ఈ వయసులో" చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్‌కు "రీచ్ ది గోల్" అనే ఉపశీర్షికను జోడించారు. బి.రమేష్ రాయులు దర్శకుడు. పసుపులేటి సుశీల్Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2008 | 1:10 pm సంపన్నశ్రేణి ఆదాయ పరిమితి రూ.4.5 లక్షలకు పెంపులోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ విభాగంలో మరికొంతమంది ఓబిసీలకు ప్రయోజనం కలిగించేలా సంపన్నశ్రేణి ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.4.5 లక్షలకు కేంద్రప్రభుత్వం పెంచింది.Source: జాతీయ | 3 Oct 2008 | 11:14 am వీధి బాలల నేపథ్యమే కేక: తేజ"కేక" చిత్రం విడుదలకాకముందే ఒక్కోపాటను ఒక్కో ఎఫ్.ఎం. ద్వారా విడుదల చేసి సరికొత్త పంథాలో వెళతాననీ, ఆ తర్వాతే సినిమా ఆడియో విడుదల చేస్తానని ప్రకటించిన తేజ కాస్త వెనక్కు తగ్గారు. సినిమా ముందు ఆడియో విడుదల రొటీన్ అని చెప్పిన ఆయనే అదే మార్గంలో...Source: వినోదం | 3 Oct 2008 | 10:15 am
|