|
విద్యార్థినీపై అధ్యాపకుడి లైంగిక వేధింపులునిత్యం చదువు చెప్పే అధ్యాపకుడుని సలహాకోరడానికి వెళ్లిన ఓ విద్యార్థిని కోరిన తీర్చమంటూ వేధించిన సంఘటన ఓ కామాంధుడి సంఘటన ఒకటి సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన శ్రీ కాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్)Source: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 1:31 pm శ్రీధరన్ లేఖ రాయడం సమంజసమేఢిల్లీ మెట్రోరైలు ఛైర్మన్ శ్రీధరన్ ప్రణాళికా సంఘానికి లేఖరాయడాన్ని సమంజసమేనని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ లోక్‌సభ సభ్యుడు సురవరం సుధాకరరెడ్డి మీడియా ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 12:14 pm స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 425 పాయింట్లు పతనంముంబయి స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 425 పాయింట్లమేర భారీగా పతనం చెంది 13,570 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లమేర నష్టపోయి 4127 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్, రియాల్టీ, టెక్నాలజీ....Source: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 11:50 am ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న కాంగ్రెస్: వెంకయ్య నాయుడుఉగ్రవాదానికి కాంగ్రెస్ పార్టీ ఊతం ఇస్తుందని భాజపా సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై మెతక వైఖరిని కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని దుయ్యబట్టారు. సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నా కాంగ్రెస్‌కు ఏమీ పట్టడం లేదని...Source: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 11:40 am పర్యాటక స్థలంగా నిజాంసాగర్ : వైఎస్రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నిజాంసాగర్ వద్ద పదహారు గేట్ల పైలాన్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సాగర్ కాల్వల ఆధునీకరణకు సీఎం ప్రారంభోత్సవం చేశారు....Source: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 11:40 am కాశీపట్నం చూడరబాబూ ఆడియో విడుదల"ఫోటో" ఫేమ్ ఆనంద్ కథానాయకుడిగా మద్దిరాల వెంకట్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "కాశీపట్నం చూడరబాబూ". ఎం.ఎస్.ఎం వెంకటసాయి సినీపార్క్ పతాకంపై మాధవరెడ్డి, మనోహర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణSource: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2008 | 11:28 am పెన్నా డెల్టాకు త్వరలో సాగునీరు: మంత్రి ఆనంపెన్నా డెల్టాకు త్వరలో సాగునీరు విడుదల చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి చెప్పారు. సోమశిల నుంచి పెన్నా డెల్టాకు సాగునీరు అక్టోబరు మొదటి వారంలో విడుదల అవుతుందన్నారు. ఈ లోపుగా కాల్వల...Source: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 11:27 am పర్యాటక కేంద్రంగా నిజాంసాగర్: వైఎస్నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ జలాశయమైన నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్థి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు. నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణ పనులకు వైఎస్ మంగళవారం...Source: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 11:15 am మహిళలకు ఎక్కువ సీట్లు : రోజావచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలకన్నా తెలుగుదేశం పార్టీయే మహిళలకు ఎక్కువ సీట్లు ఇస్తుందని ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ మహిళా ఆధ్వర్యంలో మేధోమధన కార్యక్రమం జరుగుతున్నాయిSource: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 11:13 am ఏకలవ్‌యుడు ఆడియో ఆవిష్కరణఉదయ్కిరణ్, కృతి జంటగా రూపొందుతున్న "ఏక్‌లవ్‌యుడు" చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. మేడికొండ అమర్‌చంద్ ఈ సినిమా నిర్మాత. కె. రామకృష్ణ దర్శకుడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి రావిSource: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2008 | 11:02 am పొత్తుకు తొందరలేదు: ప్రజారాజ్యం పార్టీఎన్నికల్లో పొత్తుకు ఇప్పటినుంచే తాము తొందరపడటం లేదని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా చెప్పారు. తమ విధానాలు నచ్చి తమతో కలిసివచ్చేవారికి స్వాగతం అన్నారు. ఆయా పక్షాలతో అవగాహన చేసుకుంటామని తెలిపారు. అయితే....Source: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 10:57 am భారత్‌తో సిరీస్‌లో గట్టి పోటీ: బ్రెట్ లీభారత్తో జరిగే టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనగలదని ఆస్ట్రేలియా పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను మరచి, స్నేహపూర్వక సిరీస్‌గా ఇది నిలిచిపోగలదని ఆశిస్తున్నానన్నాడు.Source: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 10:42 am కాంగ్రెస్ ఓటమికి కృషి చేయాలి : జయశంకర్ప్రత్యేక తెలంగాణ అంశానికి అడ్డంకిగా మారిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి తీవ్రంగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దాంతకర్త జయశంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుకూలంగానే తెరాసా ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ...Source: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 10:35 am మహిళలకు తెలుగుదేశం ప్రాధాన్యం: రోజావచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో మహిళలకు తగు ప్రాధాన్యం తాము ఇస్తామని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, సినీ నటి రోజా చెప్పారు. గత ఎన్నికల్లో మహిళలకు సీట్లు కేటాయించడంలో పార్టీ కృషి చేసిందని తెలిపారు. మహిళా శక్తిని....Source: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 10:34 am పలు జిల్లాల్లో అక్రమ ఎరువుల పట్టివేతరాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎరువుల కోసం రైతులు రాస్తారోకోలు చేపట్టారు. ఆనంతపురం జిల్లాలో మంగళవారం అన్నదాతలు ఎరువుల కోసం ఆందోళనకు దిగారు....Source: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 9:57 am చిలకం నేతృత్వంలో సీమ భాజపా సంకల్ప యాత్రభారతీయ జనతా పార్టీ రాయలసీమ సంకల్ప యాత్రకు పార్టీ నేత చిలకం రామచంద్రారెడ్డి నేతృత్వం వహిస్తారు. సీమ సంకల్ప యాత్ర తిరుపతిలో సెప్టెంబరు 28వ తేదీన ప్రారంభమౌతుంది. చిలకం గతంలో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా పనిచేశారు. సీమ...Source: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 9:50 am భాజాపాతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యం : భాజపాభారతీయ జనతా పార్టీతోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సాధ్యమని పార్టీ (భాజపా) సీనియర్ నేత వెంకయ్య నాయుడు చెప్పారు. హైదరాబాద్ సమీపంలో పటాన్‌చెరులో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడారు....Source: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 9:46 am కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం పీఆర్‌పీ : మిత్రారాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీనే ప్రత్యామ్నాయమని పార్టీ అధికార ప్రతినిధి పుచ్చలపల్లి మిత్రా పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి ప్రక్షాళన చేపడతామని చెప్పారు..Source: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 9:42 am త్వరలో పెళ్లి చేసుకుంటా: రాహూల్ గాంధీనెహ్రూ- గాంధీ కుటుంబం నుంచి దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాహూల్ గాంధీ (38) త్వరలో తాను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన రోడ్‌షోలో మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగిన ప్రశ్నకు రాహూల్ పై సమాధానమిచ్చారు.Source: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 8:41 am పీఎఫ్ స్కాంపై సీబీఐ విచారణ: సుప్రీం గ్రీన్సిగ్నల్కోట్లాది రూపాయలతో ముడిపడివున్న ఉత్తరప్రదేశ్ భవిష్య నిధి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపేందుకు మంగళవారం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కుంభకోణంలో న్యాయమూర్తులతోపాటు, పలువురు వీఐపీలకు కూడా ప్రమేయం ఉందనిSource: Yahoo! Telugu: News | 23 Sep 2008 | 8:40 am విశాఖలో "సంకల్పయాత్ర"కు బ్రేక్భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సంకల్పయాత్ర" మంగళవారం విశాఖపట్నంలో బ్రేక్ పడింది. సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజుకు అస్వస్థత కారణంగా ఈ కార్యక్రమాన్ని బీజేపీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది...Source: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 5:54 am నిజామాబాద్ జిల్లాలో సీఎం పర్యటనరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ పనులను ప్రారంభిస్తారు...Source: ఏపీ న్యూస్ | 23 Sep 2008 | 5:33 am సెప్టెంబరు 23, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2008 | 3:13 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2008 | 3:10 am మరో పది రోజుల్లో హిట్లర్ విడుదల: దర్శకుడుసినిమా నటుల్లోని నియంత స్వభావాలను చూపే విధంగా "హిట్లర్" పేరుతో ఒక కొత్త చిత్రం రూపొందుతోంది. సినిమా నటులు తమ చుట్టూ కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించుకోవడం... సమాజాన్ని తమవైపు ఎలా తిప్పుకున్నారు... హింస, రక్తపాతంవైపు ఎలాSource: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2008 | 1:24 pm రెండు పాటలు మినహా జంక్షన్ షూటింగ్ పూర్తిరవీంద్రనాథ్ హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం "జంక్షన్". ఈ చిత్రంలో రవీంద్రనాథ్‌కు జంటగా నైనా నటిస్తోంది. కె.అనిల్ కృష్ణ దర్శకుడు. లియో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బి. రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలుSource: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2008 | 1:19 pm తలకోనలో జగన్మోహిని షూటింగ్జానపద బ్రహ్మగా పేరు పొందిన విఠలాచార్య సృష్టించిన "జగన్మోహిని" చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. రాజా, నమిత, మీరాచోప్రా హీరోహీరోయిన్లుగా కొత్త "జగన్మోహిని" చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2008 | 1:10 pm సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రోడ్డెక్కిన ఫైటర్లుసినిమాలో పోరాట సన్నివేశాల్లో కనిపించే ఫైటర్లు నిజజీవితంలోనూ పోరాటానికి దిగారు. వారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వీరంతా రోడ్డెక్కి నినాదాలు చేశారు. ఫిలింఛాంబర్ ఆవరణలో నిరాహారదీక్ష చేపట్టారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2008 | 1:02 pm మా నుంచి నాకు సరైన గుర్తింపు లేదు: దాసరిఎన్నో ఏళ్లుగా "మా" (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నుంచి తనకు గుర్తింపు లేదని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు అంసతృప్తి వ్యక్తం చేశారు. మా ఆవిర్భావానికి కృషి చేసిన వ్యక్తిని తానేనని చెప్పారు. తొలి అధ్యక్షుడిగా చిరంజీవిని నిలబెట్టిందిSource: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2008 | 12:51 pm నారా చంద్రబాబు నాయుడురాష్ట్ర రాజకీయ ప్రముఖుల్లో నారా చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును తెలుగు ప్రజానీకానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1995- 2004 మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగాSource: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2008 | 12:19 pm
|