|
ఢిల్లీ పేలుళ్లు: మణిపాల్ వర్శిటీ విద్యార్థి అరెస్టుఢిల్లీ వరుస పేలుళ్ళ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలుసులు రోజురోజుకు పురోగతి సాధిస్తున్నారు. తాజాగా.. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఒక విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సిక్కింలోని మణిపాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యాభ్యాసం చేస్తున్న ఈ విద్యార్థిని కర్ణాటక రాష్ట్రంలో అరెస్టు చేశారు.Source: జాతీయ | 22 Sep 2008 | 9:59 am బెంగాల్ ప్రభుత్వానికి మమతా బెనర్జీ గడువుసింగూర్ సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఏమాత్రం బెట్టు సడలించడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా బెంగాల్ ప్రభుత్వానికి వారం రోజుల గడువు విధిస్తూ మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు.Source: జాతీయ | 22 Sep 2008 | 9:32 am తీవ్రవాదంపై యూపీఏ మెతకవైఖరి: అద్వానీదేశంలో పెట్రేగిపోతున్న తీవ్రవాదం/ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో కేంద్రంలోని యూపీఏ సర్కారు మెతక వైఖరిని అవలంభిస్తోందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ ఆరోపించారు.Source: జాతీయ | 22 Sep 2008 | 9:18 am దుర్గగుడి ఘాట్‌రోడ్డులో ప్రమాదంవిజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజగోపురం స్వల్పంగా ధ్వంసం అయ్యింది. డైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంద్రకీలాద్రి కొండమీదకు వెళ్లే ఘాట్‌రోడ్డును గత కొంతకాలంగా విస్తరణ పనులు ఆలయ అధికారులు చేపడుతున్నారు....Source: ఏపీ న్యూస్ | 22 Sep 2008 | 7:35 am విదేశాల పర్యటనకు వెళ్లిన ప్రధాని మన్మోహన్పది రోజుల విదేశీ పర్యటన కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. ఇందులోభాగంగా యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఈనెల 26వ తేదీన ప్రసంగిస్తారు.Source: జాతీయ | 22 Sep 2008 | 7:11 am టాలీవుడ్‌లో "ప్రియామణి" హవా!కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ "పరుత్తివీరన్" సినిమాకు జాతీయ అవార్డును అందుకున్న అందాల భామ ప్రియామణి టాలీవుడ్‌లోనూ తన హవాను కొనసాగిస్తోంది. "హరేరామ్" సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించిన ప్రియామణికి టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయని...Source: వినోదం | 22 Sep 2008 | 6:43 am నేటి నుంచి రాహుల్ పంజాబ్ పర్యటనఅఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నేటి నుంచి పంజాబ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బథిందా జిల్లాలోని రాంపుర ఫూల్‌లో రాహుల్ గాంధీచే నిర్వహించనున్న యూత్ ర్యాలీని ప్రారంభించాల్సి ఉంది. అయితే దేశంలో తీవ్రవాదుల హెచ్చరికలు, భద్రతా కారణాలను దృష్ట్యా ర్యాలీని రద్దు చేశారు.Source: జాతీయ | 22 Sep 2008 | 6:41 am వెయ్యి రూపాయలు"ఈ దవడ పళ్ళు, పీకడానికెంత పుచ్చుకుంటారు?"...Source: వినోదం | 22 Sep 2008 | 6:23 am నువ్వు తినేసి పడుకో!భర్త ఆఫీసు నుంచి ఫోన్ చేశాడు.. "ఈ రోజు ఏం వండావ్" అడిగాడు...Source: వినోదం | 22 Sep 2008 | 6:22 am సమస్యలకు ప్రాధాన్యత.. అదే చిరు పర్యటన లక్ష్యంరాష్ట్రంలో దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తొలుత దృష్టి సారించారు. అందులోభాగంగానే ఆయన చేనేత కార్మికులకు ఆయువుపట్టుగా ఉండే సిరిసిల్లలో ఆకస్మిక పర్యటన నిర్వహించారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 22 Sep 2008 | 5:46 am నేడు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశంతెలుగుదేశం ఉన్నతస్థాయి మండలి (పొలిట్‌బ్యూరో) సమావేశం సోమవారం జరుగనుంది. మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలకాంశాలపై చర్చ జరుపనున్నారు. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై కీలక చర్చ జరుపనుంది.Source: ఏపీ న్యూస్ | 22 Sep 2008 | 4:47 am వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: చెన్నమనేని సూచనప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు, మెగాస్టార్ చిరంజీవి సిరిసిల్ల గ్రామం గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆ ప్రాంత శాసనసభ్యులు సి.హెచ్.రాజేశ్వర్‌రావు సూచించారు. నేత కార్మికుల కుటుంబాలను...Source: ఏపీ న్యూస్ | 22 Sep 2008 | 3:53 am రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యాసంస్థల బంద్నారాయణ కళాశాలలో భవనం కూలి విద్యార్థి మృతి చెందిన సంఘటనకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్టు విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది.Source: ఏపీ న్యూస్ | 22 Sep 2008 | 3:33 am సెప్టెంబరు 22, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మసాల 14.00 కె బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2008 | 3:31 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2008 | 3:28 am రాష్ట్రంలో ఐటీ వెలుగు... మా కృషే: చంద్రబాబురాష్ట్రంలో ఐటీ వెలుగుకు కారణం గతంలో తాము చేసిన కృషేనని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఐటీ అంటే హైదరాబాద్ అన్న కీర్తి పోయి ఉగ్రవాద అడ్డాగా పేరొచ్చిందని విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 22 Sep 2008 | 3:21 am ఇజ్రాయేల్ ప్రధానమంత్రి ఎహుద్ ఓల్మర్ట్ రాజీనామాఇజ్రాయేల్ ప్రధానమంత్రి ఎహుద్ ఓల్మర్ట్ ఆదివారం రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓల్మర్ట్ రాజీనామా చేస్తూ, తన తరువాత ఈ బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తికి సహకరిస్తానని ప్రకటించారు. అధికార కదీమా పార్టీ ఎన్నుకున్న జిపి లివ్నీSource: Yahoo! Telugu: News | 21 Sep 2008 | 12:50 pm ఢిల్లీ నెహ్రూ ప్లేస్‌లో బాంబు దాడులకు అతీఫ్ కుట్రదక్షిణ ఢిల్లీలోని జామియా నగర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన అతీఫ్ సమీప భవిష్యత్‌లో నగరంలోని నెహ్రూ ప్లేస్‌లో సుమారు 20 బాంబు పేలుళ్లు జరిపేందుకు కుట్రపన్నినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు. దక్షిణ ఢిల్లీ డీసీపీSource: Yahoo! Telugu: News | 21 Sep 2008 | 12:49 pm "అణు" ఉత్కంఠ: సోమవారం అమెరికా పర్యటనకు ప్రధానిప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందానికి ఆ దేశ కాంగ్రెస్ ఆమోదం లభించడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రధాని ఈ పర్యటన ప్రాధాన్యతSource: Yahoo! Telugu: News | 21 Sep 2008 | 12:14 pm పాక్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ సఫినా కైవసంపాన్ పసిఫిక్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రష్యా క్రీడాకారిణి దినారా సఫినా కైవసం చేసుకుంది. సఫినాకు ఈ సీజన్‌లో ఇది నాలుగో డబ్ల్యూటీఏ టైటిల్. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సఫినా వరుస సెట్లలో రష్యాకే చెందిన స్వెత్లానాSource: Yahoo! Telugu: News | 21 Sep 2008 | 11:59 am
|