|
ఢిల్లీ పేలుళ్లు: మరో ముగ్గురి అరెస్టుఢిల్లీ వరుస పేలుళ్ళ అనంతరం దేశ రాజధాని పోలీసులు మేల్కొన్నారు. ఈ పేలుళ్ళ ఘటనకు సంబంధించి మరో ముగ్గురుని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది.Source: జాతీయ | 21 Sep 2008 | 11:18 am తొలి రాజకీయవేత్తను నేనే: చంద్రబాబుపవర్ పాయింట్‌ను ఉపయోగించిన తొలి రాజకీయవేత్తను తానేనని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సగర్వంగా చెప్పుకున్నారు. రాజధానిలోని ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 21 Sep 2008 | 10:59 am అక్టోబరు 2 నుంచి మెగాస్టార్ 'రాష్ట్ర పర్యటన'ప్రపంచ 'శాంతిమాత' మదర్ థెరిస్సా జయంతినాడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం మహాత్ముడి పుట్టిన రోజైన అక్టోబరు రెండో తేదీన ముహుర్తంగా చేసుకున్నట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 21 Sep 2008 | 8:35 am చిరుకు మావోయిస్టుల మెగా మద్దతుప్రజారాజ్యం అధినేత, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మావోస్టులు అనూహ్యంగా మద్దతు ప్రకటించారు. కేవలం వెండితెరపై గొప్ప నటుడిగా మాత్రమే కాకుండా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్న నేతగా నక్సలైట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర తెలంగాణా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చంద్రన్న మీడియాకు ఏడు పేజీల లేఖను విడుదల చేశారు.Source: ఏపీ న్యూస్ | 21 Sep 2008 | 8:21 am ఖైర్లాంజీ నిందితులకు 24న శిక్షలు ఖరారుదేశంలో సంచలనం సృష్టించిన ఖైర్లాంజీ హత్య కేసులో దోషులుగా తేలిన ముద్దాయిలకు ఈనెల 24వ తేదీ శిక్షలు ఖరారు చేయనున్నారు. మహారాష్ట్రంలోని విధర్భ రీజియన్‌లోని ఖైర్లాంజీ గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని కొందరు కిరాతతంగా హత్య చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 21 Sep 2008 | 8:00 am వీహెచ్‌పి-భజరంగ్‌దళ్‌లను నిషేధించాలి: పాశ్వాన్సంఘ్ పరివార్ అనుబంధ సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లను నిషేధించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖామంత్రి రామ్ విలాశ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులకు పాల్పడినందుకు గాను కేంద్రం ఈ రెండు సంస్థలపై చర్య చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: జాతీయ | 21 Sep 2008 | 6:33 am ఆ రెండు సంస్థలకు లష్కరే మద్దతు: ఢిల్లీ పోలీసులుదేశంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ వెనుక దాగివున్న కుట్రను ఢిల్లీ పోలీసులు ఛేధించారు. ఈ పేలుళ్ల అనంతరం పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్, సిమి సంస్థలకు చెందిన తీవ్రవాదులకు పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే లష్కరే తోయిబా అండదండలు ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 21 Sep 2008 | 5:15 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 21 Sep 2008 | 5:02 am సెప్టెంబరు 21, 2008 కార్యక్రమాలు00.00 జెమిని కొత్త పాటలు 06.00 భక్తగీతాల కార్యక్రమం 07.00 జెమిని వార్తలు 08.30 కేక 09.00 జంబెల్ హార్ట్ 09.30 ఫన్‌డే అవార్డ్స్ 10.00 చలనచిత్రం 12.00 సినిమా నందయ్య శిష్యులు 12.30 చలనచిత్రం 13.30 జెమిని వార్తలు 13.33...Source: Yahoo! Telugu: Entertainment | 21 Sep 2008 | 5:02 am తిరుమలపై కొలిక్కిరాని ప్రైవేట్ దుకాణాల గొడవతిరుమల కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అనుమతి లేకుండా ప్రైవేట్ నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధన ఉంది. అయితే.. తితిదే స్వయం ప్రతిపత్తి పొందక ముందు భూములు కొనుగోలు చేసి, దుకాణాల నిర్మాణం చేపట్టిన పలువురు బాధితులకు ఇప్పటికీ పరిష్కార మార్గం లభించలేదు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 1:22 pm కాలేజీ పరిస్థితి ఉద్రిక్తం: 6 మంది విద్యార్థులు గల్లంతుహైదరాబాద్ రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లో ఉన్న నారాయణ కాలేజీ భవనంలోని మూడో అంతస్తులో హఠాత్తుగా గోడ కూలిపడిన ప్రమాదంపై పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతోంది. ఈ సంఘటనలో ఇప్పటికే ఏడుగురు మరణించగా, ఆరు మంది విద్యార్థులు గల్లంతయ్యారు..Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 12:07 pm అక్టోబర్ 15 వరకు టీఆర్ఎస్ శిక్షణా తరగతులుప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి శనివారం నుంచి శిక్షణా తరగతులను ప్రారంభించింది. ఈ శిక్షణా తరగతులు అక్టోబర్ 15 తేదీ వరకు జరుగుతాయని ఆ పార్టీ నాయకులు విలేకరులతో వెల్లడించారు. దిగువ స్థాయి కార్యకర్తలలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కల్పిస్తామని వారు చెప్పారు...Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 12:07 pm నేతన్నల వలసలు నిరోధిస్తాం: చిరు హామీతాము పగ్గాలు చేతపట్టి అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల వలసలను పూర్తిగా నిరోధిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. ప్రజారాజ్య ప్రస్థానానికి ఆయన శనివారం శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతం నుంచి చిరంజీవి జిల్లాల పర్యటన ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 11:33 am ప్రజారాజ్యం, తెరాసలకు మావోయిస్టుల మద్దతుప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితిలకు మావోయిస్టులు మద్దతు పలికారు. ప్రత్యేక తెలంగాణ నినాదంతో పాటు రాజకీయ శక్తులుగా ఆ రెండు పార్టీలు బలపడాల్సి ఉందని మావోయిస్టులు అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం పార్టీకి తమ మద్దతును తెలుపుతూ మెగాస్టార్...Source: Yahoo! Telugu: News | 20 Sep 2008 | 11:20 am మల్లెపువ్వు రివ్యూ"మల్లెపువ్వు" చిత్రం శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ చిత్రాల దర్శకునిగా తనకున్న ఇమేజ్‌ను మార్చుకునేందుకు "మల్లెవువ్వు" వంటి సున్నితమైన టైటిల్‌తో దర్శకుడు సముద్ర చేసిన తాజా ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదనేSource: Yahoo! Telugu: Entertainment | 20 Sep 2008 | 11:12 am ఢిల్లీ పేలుళ్లు: 14 రోజుల పోలీసు కస్టడీకి సైఫ్, జీషాన్ఢిల్లీ ఎన్‌కౌంటర్ అనంతరం అరెస్టయిన సైఫ్, జీషాన్‌లను 14 రోజులపాటు పోలీసు కస్టడీలో ఉంచేందుకు శనివారం కోర్టు అనుమతించింది. అంతకుముందు ఢిల్లీ పోలీసులు ఈ ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులను ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులోSource: Yahoo! Telugu: News | 20 Sep 2008 | 11:05 am ద్వంద్వ ప్రమాణాలకోసం ఆసీస్‌కు జరిమానా: ఇంజీపేలుళ్లతో పర్యటనను వాయిదా వేసుకునే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించినందుకు ఆస్ట్రేలియాకు జరిమానా విధించాలని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ పిలుపునిచ్చాడు. పేలుళ్లను కారణంగా చూపి, పాక్ పర్యటనను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా భారత్ విషయంలో మాత్రం మరో రకంగా...Source: Yahoo! Telugu: News | 20 Sep 2008 | 10:51 am
|