|
తిరుమలపై కొలిక్కిరాని ప్రైవేట్ దుకాణాల గొడవతిరుమల కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అనుమతి లేకుండా ప్రైవేట్ నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధన ఉంది. అయితే.. తితిదే స్వయం ప్రతిపత్తి పొందక ముందు భూములు కొనుగోలు చేసి, దుకాణాల నిర్మాణం చేపట్టిన పలువురు బాధితులకు ఇప్పటికీ పరిష్కార మార్గం లభించలేదు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 1:22 pm కాలేజీ పరిస్థితి ఉద్రిక్తం: 6 మంది విద్యార్థులు గల్లంతుహైదరాబాద్ రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లో ఉన్న నారాయణ కాలేజీ భవనంలోని మూడో అంతస్తులో హఠాత్తుగా గోడ కూలిపడిన ప్రమాదంపై పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతోంది. ఈ సంఘటనలో ఇప్పటికే ఏడుగురు మరణించగా, ఆరు మంది విద్యార్థులు గల్లంతయ్యారు..Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 12:07 pm అక్టోబర్ 15 వరకు టీఆర్ఎస్ శిక్షణా తరగతులుప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి శనివారం నుంచి శిక్షణా తరగతులను ప్రారంభించింది. ఈ శిక్షణా తరగతులు అక్టోబర్ 15 తేదీ వరకు జరుగుతాయని ఆ పార్టీ నాయకులు విలేకరులతో వెల్లడించారు. దిగువ స్థాయి కార్యకర్తలలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కల్పిస్తామని వారు చెప్పారు...Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 12:07 pm నేతన్నల వలసలు నిరోధిస్తాం: చిరు హామీతాము పగ్గాలు చేతపట్టి అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల వలసలను పూర్తిగా నిరోధిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. ప్రజారాజ్య ప్రస్థానానికి ఆయన శనివారం శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతం నుంచి చిరంజీవి జిల్లాల పర్యటన ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 11:33 am మల్లెపువ్వు రివ్యూ"మల్లెపువ్వు" చిత్రం శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ చిత్రాల దర్శకునిగా తనకున్న ఇమేజ్‌ను మార్చుకునేందుకు "మల్లెవువ్వు" వంటి సున్నితమైన టైటిల్‌తో దర్శకుడు సముద్ర చేసిన తాజా ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదనేSource: Yahoo! Telugu: Entertainment | 20 Sep 2008 | 11:12 am కుప్పకూలిన నారాయణ కాలేజీ భవనం: ఏడుగురు బలిహైదరాబాద్ రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లో ఉన్న నారాయణ కాలేజీకి చెందిన భవనం కుప్పకూలిన సంఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. శనివారం కాలేజీ భవనంలోని మూడో అంతస్తుకు సంబంధించిన గోడ హఠాత్తుగా కూలిపడింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 10:28 am శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత!ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంకు అధికమొత్తంలో వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శనివారం శ్రీశైలం డ్యాం గేట్లనన్నింటిని ప్రభుత్వ అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. ఈ ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా, ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరదనీరుతో ప్రస్తుతం నీటి మట్టం 589.90 అడుగులకు చేరుకుంది.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 10:20 am సంతకాలకు సిద్ధంగా భారత్-ఫ్రాన్స్ అణు ఒప్పందంభారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరింది. ఇరు దేశాధినేతల సంతకాల కోసం ఈ ఒప్పందం సిద్ధంగా ఉన్నట్టు భారత్‌లోని అమెరికా రాయబారి జోరోమ్ బోన్‌ఫోర్డ్ వెల్లడించారు. దీనిపై ఆయన దేశ రాజధానిలో విలేకరులతో మాట్లాడుతూ భారత్-అమెరికా అణు ఒప్పందం తరహాలోనే ఈ ఒప్పందం ఉంటుందన్నారు.Source: జాతీయ | 20 Sep 2008 | 10:10 am కమల్ "మర్మయోగి"లో వెంకీ..!?"దశావతారం" సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పద్మభూషణ్ కమల్‌హాసన్ తదుపరి చిత్రమైన "మర్మయోగి"లో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నారట. ఆశ్చర్యంగా ఉంది కదూ...? నిజమేనండీ...! కమల్ భారీ బడ్జెట్‌తో రూపొందించనున్న "మర్మయోగి" సినిమాలో...Source: వినోదం | 20 Sep 2008 | 10:03 am విదేశీ పర్యాటకులతో రూ.45 వేల కోట్లుదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య ఏ ఏడు కాఏడు అధికమవుతోందని భారత పర్యాటక అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు సుధీర్ సిబాల్ తెలిపారు. గత ఏడాది వీదేశీ టూరిస్టుల నుంచి రూ. 45 వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి చేరిందన్నారు.Source: జాతీయ | 20 Sep 2008 | 9:43 am శశాంక్ కొత్త చిత్రం "వారధి""అయితే", "అనుకోకుండా ఒకరోజు" వంటి సినిమాల్లో నటించిన శశాంక్ తాజా చిత్రానికి "వారధి" అనే పేరు ఖరారైంది. "చక్ ది ఇండియా!" ఫేం ఆర్యమీనన్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. మేషక్ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎన్నారై...Source: వినోదం | 20 Sep 2008 | 9:42 am ఢిల్లీ పేలుళ్లు: సైఫ్ అంగీకార వాంగ్మూలందేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళకు తనకు సంబంధం ఉన్నట్టు పోలీసులకు పట్టుపడిన తీవ్రవాది మహ్మద్ సైఫ్ అంగీకరా వాంగ్మూలం ఇచ్చాడు. ఢిల్లీలోని జామియా నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైఫ్‌ను పోలీసులు ప్రాణాలతో అరెస్టు చేశారు.Source: జాతీయ | 20 Sep 2008 | 9:37 am ఒక అమ్మాయి ఒక అబ్బాయి షూటింగ్ ప్రారంభంయూన్సీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అశోకచక్రం నిర్మాత అలెక్స్ తాజాగా "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయిందిSource: Yahoo! Telugu: Entertainment | 20 Sep 2008 | 9:30 am కర్ణాటకలో భజరంగ్‌దళ్ ఆర్గనైజర్ అరెస్టుకర్ణాటక రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భజరంగ్‌దళ్ ఆర్గనైజర్‌ను అరెస్టు చేసింది. ఆ రాష్ట్రంలో ఇటీవల మైనారిటీ సంస్థలపై సంఘ్ పరివార్‌శక్తులు దాడులకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈ దాడుల్లో భజరంగ్‌దళ్ ఆర్గనైజర్ మహేంద్ర కుమార్‌కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.Source: జాతీయ | 20 Sep 2008 | 9:19 am ముఖ్యమంత్రిని కలిసిన గోపీచంద్బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని శనివారం కలిశారు. హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం కేటాయించిన భూమిలో సగం వెనక్కు తీసుకోవాలన్న వైఖరిని ఉపసంహరించుకోవాలని గోపీచంద్ సీఎంకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 9:10 am పోలీసు అధికారుల పదోన్నతుల్లో వివక్ష : కేసీఆర్తెలంగాణ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారుల పదోన్నతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 610 జీవోను అమలు చేస్తామని చెప్పి... 17 వేల మందిని గుర్తించినట్లు ఇటీవల ప్రకటించిందని, అయితే వారిని పంపించలేదని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 9:03 am బీసీ అభ్యర్థికే మా సీటు : చిరంజీవివచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు చెందిన బీసీ అభ్యర్థికే తమ పార్టీలో సీటు ఇస్తామని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు, మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శనివారం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ... మానవత్వం నశించబట్టే చేనేత కార్మికుల సమస్యలకు పరిష్కారం లభించడంలేదని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 8:47 am బోడుప్పల్‌లో కుప్పకూలిన కాలేజీ భవనంహైదరాబాద్ రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లో ఉన్న నారాయణ కాలేజిలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ భవనంలోని మూడో అంతస్తులో హఠాత్తుగా గోడ కూలిపడింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2008 | 8:38 am నవదీప్‌తో జతకట్టనున్న భూమిక?"మల్లెపువ్వు" సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించిన అందాల ముద్దుగుమ్మ భూమిక నవదీప్‌తో జతకట్టనుంది. ఆర్‌పిజి పతాకంపై నవదీప్, భూమిక హీరోయిన్లుగా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కిమ్ శర్మ ప్రధాన పాత్ర...Source: వినోదం | 20 Sep 2008 | 7:37 am ఢిల్లీ పోలీసుల అదుపులో మరో ఇద్దరు..?దేశంలోని వివిధ నగరాల్లో పేలుళ్ళకు పాల్పడుతున్న తీవ్రవాదుల్లో మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. ఈ సంఘటనలో ఢిల్లీ పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.Source: జాతీయ | 20 Sep 2008 | 7:34 am విద్యుత్ ఉత్పత్తులకి పెట్టుబడులు: ప్రధానిదేశంలో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఇందుకుతగ్గట్టుగానే సరఫరా పెంచాలని అభిప్రాయపడ్డారు. సరఫరా పెంచాలంటే అందుకు అనుగుణంగానే పెట్టుబడులు పెంచాలని అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 20 Sep 2008 | 7:33 am "మల్లెపువ్వు" గుచ్చుకుంటుంది!మల్లెపువ్వు అనేది చక్కని గుబాళింపుకు నిదర్శనం. అటువంటి టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా చక్కని లవ్‌స్టోరీ అనుకుంటే పప్పులో కాలిసినట్టే. ఈ మల్లెపువ్వుకు దర్శకుడు సముద్ర సరైన పరిమళం అందించలేకపోయారనే చెప్పాలి. యాక్షన్ చిత్రాలంటూ రాజశేఖర్‌తోనూ, కళ్యాణ్ రామ్‌తో...Source: వినోదం | 20 Sep 2008 | 6:13 am అస్సోంలో ఘోరం.. విష వాయువుకు 15 మంది మృతిఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఘోరం జరిగింది. ఆగివున్న గూడ్సు రైలులో చమురు దొంగిలించేందుకు ప్రయత్నించగా, విషయవాయువు సోకింది. ఈ వాయువులను పీల్చిన 20 మందిలో 15 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్ర అస్వస్థకు లోనయ్యారు.Source: జాతీయ | 20 Sep 2008 | 5:46 am ఎంట్రన్స్ ఎగ్జామ్స్తలుపు దగ్గర కూర్చుని పరీక్ష రాస్తోన్న రమేష్‌ను చూసి ఎగ్జామినర్ మరో ఎగ్జామినర్‌తో ఇలా అన్నాడు..Source: వినోదం | 20 Sep 2008 | 5:38 am టీకి మాత్రమే డబ్బులు!"అయ్యబాబోయ్... టీలో ఎన్ని ఈగలున్నాయో చూడు" కోపంగా అడిగాడు సీతాపతి...Source: వినోదం | 20 Sep 2008 | 5:34 am సెప్టెంబరు 20, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్Source: Yahoo! Telugu: Entertainment | 20 Sep 2008 | 3:04 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 20 Sep 2008 | 2:58 am
|