|
ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదు : ఎమ్మెస్సార్రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధినేత, ఆర్టీసీ ఛైర్మన్ ఎం సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 11:51 am 1200 సెట్విన్ బస్సులకు వైఎస్ ఆమోదంరాష్ట్రమంతటా రవాణా సౌకర్యాల కల్పనలో భాగంగా 1200 సెట్విన్ బస్సులను నడపటానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమోదం తెలిపారు. సెట్విన్ బస్సుల రాకవల్ల సుమారు 1500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 11:48 am ఎరువుల కొరతపై సీఎం సమీక్షఎరువుల కొరతపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఎరువుల కొరతపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 11:32 am భారీ పతనం నుంచి లాభాల్లోకి సెన్సెక్స్ముంబయి స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ భారీ కుదుపుల నుంచి లాభాల దిశగా నడిచి మదుపుదారులకు ఆనందాన్ని మిగిల్చింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 52.70 పాయింట్ల మేర లాభపడి 13315.60 పాయింట్ల....Source: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 11:09 am ఎరువుల గోడౌన్‌పై రైతుల దాడిఎరువుల కొరతతో సతమతమవుతున్న కడప జిల్లాలోని పొద్దుటూరు సమీపంలోగల రాజపాళెం రైతన్నలు ఎరువుల గోడౌన్‌పై దాడికి పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే... అధికారులు రాత్రికి రాత్రే సింహాద్రిపురం, నంద్యాలకు ఎరువులను తరలిస్తుండడం అన్నదాతలకు ఆగ్రహానికి గురిచేసింది.Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 11:04 am పదేళ్ల నిషేధాన్ని నమ్మలేకపోతున్నా: బాషర్ఇండియన్ క్రికెట్ లీగ్‌లో చేరినందుకై తమపై పదేళ్ల పాటు నిషేధం విధించడాన్ని నమ్మలేకపోతున్నామని బంగ్లా మాజీ కెప్టెన్ హబీబుల్ బాషర్ పేర్కొన్నాడు. ఈ చర్య తమను షాక్‌కు గురి చేసిందన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 11:02 am ఎరువుల కొరతపై రైతులు వివిధ జిల్లాలో రాస్తారోకోలుఎరువుల కొరతను ఎదుర్కొంటున్న రైతులు వివిధ జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత జిల్లా కడప కూడా ఇందుకు మినహాయింపు కాదు. కడప జిల్లా మైదుకూరులో ఎరువుల పంపిణీ కేంద్రంపై రైతులు దాడికి...Source: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 10:58 am వచ్చే ఎన్నికల్లోనూ మాదే విజయం : షబ్బీర్రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు. హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో సెప్టెంబర్ 24న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను ఆయన గురువారం పర్యవేక్షించారు.Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 10:57 am దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా 24వేల ఎకరాలకు నీరువరంగల్ జిల్లాలో చేపట్టిన దేవాదుల ప్రాజెక్ట్ అమలు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. జిల్లాలో ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పొన్నాల సమీక్షించారు. దేవాదులSource: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 10:48 am మళ్లీ మొదటికొచ్చిన సింగూర్ సమస్యవివాదస్పద సింగూర్ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. బెంగాల్ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సమక్షంలో కుదిరిన ఒప్పందాన్ని ఇరువర్గాలు తుంగలో తొక్కాయి. నానో కార్ల ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో 300 ఎకరాలు తిరిగి ఇవ్వాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు.Source: జాతీయ | 18 Sep 2008 | 10:42 am చంద్రయాన్- 2కు కేంద్ర మంత్రివర్గ గ్రీన్సిగ్నల్చంద్రునిపైకి మొట్టమొదటి భారత కృత్రిమ ఉపగ్రహాన్ని పంపేందుకు దేశ అంతరిక్ష శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం గురువారం చంద్రునిపైకి మరో ఉపగ్రహాన్ని పంపేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. చంద్రయాన్Source: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 10:36 am త్వరలో విశాఖ నుంచి విదేశీ విమాన సేవలుఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖపట్నం నుంచి విదేశీ విమాన సేవలు త్వరలో ప్రారంభం అవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. విశాఖలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ సుబ్బిరామిరెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో....Source: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 10:32 am ఉధృతంగా ప్రవహిస్తున్న వంశధారఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంశధార ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతానికి గొట్టా బ్యారేజీవద్ద లక్షా 40వేల 127 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. ఇప్పటికే రెండు ప్రమాద హెచ్చరికలను జారీ చేసిన అధికారులు గురువారం ఉదయం మూడో ప్రమాదపు హెచ్చరికను కూడా జారీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 10:27 am తిరిగి అధికారంలోకి కాంగ్రెస్: మంత్రి షబ్బీర్ ఆలీవచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ ఆలీ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిజాం కాలేజి మైదానంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సెప్టెంబరు 24 తేదీన ఇచ్చే ఇఫ్తారు విందు....Source: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 10:21 am గోల్కొండ ఫోర్ట్‌లో నేనింతే పాట చిత్రీకరణరవితేజ, పూరీ జగన్నాథ్ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న "నేనింతే" చిత్ర షూటింగ్ ప్రస్తుతం గోల్కొండ ఫోర్ట్‌లో జరుగుతోంది. శియ ఈ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ సినిమానుSource: Yahoo! Telugu: Entertainment | 18 Sep 2008 | 10:16 am చివరి దశ షూటింగ్‌లో దొంగలబండిఅల్లరి నరేష్, తాన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "దొంగలబండి" చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చింది. జీఎస్‌కే నెట్‌వర్క్ బేనర్‌పై జీఎస్‌కే నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇ.వి.వి. సత్యనారాయణ సినిమాలకు రచయితగా పనిచేసిన వేగేశ్న సతీష్ ఈSource: Yahoo! Telugu: Entertainment | 18 Sep 2008 | 10:11 am కీలక సన్నివేశాల చిత్రీకరణలో రోమియోశ్రీహరి ప్రధానపాత్రలో ఆర్యన్ రాజేష్, శ్రద్దా ఆర్య జంటగా రూపొందుతోన్న చిత్రం "రోమియో". ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు రామకృష్ణ దర్శకుడు. సుధా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీనివాస్Source: Yahoo! Telugu: Entertainment | 18 Sep 2008 | 10:07 am తిరుమలలో సినీనటి మహేశ్వరి పెళ్లిసినీనటి మహేశ్వరి వివాహం తిరుమలలో ఘనంగా జరిగింది. శంకర మఠంలో గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఆమె పెళ్లి జరిగింది. వరుడు గుంటూరు జిల్లా నర్సారావు పేటకు చెందిన జయకృష్ణ. ఈయన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 10:06 am రూ.850 కోట్లతో ఎరువుల కొనుగోలు: వైఎస్రైతులకు ఎటువంటి కొరత లేకుండా ఉండేందుకు రూ.850 కోట్లతో ముందస్తుగా ఎరువులు కొనుగోలుచేసి నిల్వ ఉంచుతామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. రైతులు ఎరువుల కొరత సమస్యపై సీఎం వైఎస్ హైదరాబాద్‌లో సమీక్ష...Source: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 9:59 am ఢిల్లీని వెంటాడిన దురదృష్టం: పాక్ జట్టుకే కప్భారత్, పాక్‌లలోని జాతీయ ఛాంపియన్ల మధ్య నిర్వహించిన మొహమ్మద్ నిస్సార్ ట్రోఫీ పోటీలో పాక్‌కు చెందిన నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్స్ జట్టు విజేతగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ భారీ స్కోరు సాధించినప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన...Source: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 9:44 am కనకదుర్గ ఆలయంలో ఏర్పాట్లు దాదాపు పూర్తివిజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలు దాదాపు పూర్తయ్యాయి. ఉత్సవాల సమయంలో దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా...Source: Yahoo! Telugu: News | 18 Sep 2008 | 9:43 am అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు ఇంద్రాణిసంఘవి ప్రధాన పాత్ర పోషించిన "ఇంద్రాణి" చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై గుడిపాటి నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంఎ చౌదరి దర్శకుడు. ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులనుSource: Yahoo! Telugu: Entertainment | 18 Sep 2008 | 9:20 am అక్టోబర్ 1న చింతకాయల రవి విడుదలవిక్టరీ వెంకటేష్, అనుష్క, మమతా మోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా నటించిన "చింతకాయల రవి" చిత్రం వచ్చే నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. యోగి ఈ సినిమా దర్శకుడు. యోగి ఇంతకుముందు "ఒకరాజు ఒకరాణి" చిత్రానికి కూడా దర్శకత్వంSource: Yahoo! Telugu: Entertainment | 18 Sep 2008 | 9:08 am హాలీడేస్ షూటింగ్ ప్రారంభంశివనాగ్ను హీరోగా పరిచయం చేస్తూ ఆర్.సి.ఎం.సినీచిత్ర అనే నూతన నిర్మాణ సంస్థ "హాలీడేస్" చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్ఎస్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.రామిరెడ్డి నిర్మాత. "అష్టాచమ్మా" ఫేమ్ భార్గవి హీరోయిన్‌గా నటిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 18 Sep 2008 | 9:08 am తిరుమల శంకరమఠంలో మహేశ్వరి వివాహంతిరుమలలోని శంకరమఠంలో గురువారం ఉదయం సినీనటి మహేశ్వరి వివాహం జరిగింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్న జయకృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. జయకృష్ణ గుంటూరు జిల్లా నర్సరావువేట వాస్తవ్యుడు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Sep 2008 | 8:04 am సోనియా నాయకత్వంలో బలోపేతంగా దేశం : డీఎస్యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలోనే భారత దేశాన్ని బలోపేతం చేయాల్సి ఉందని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వెల్లడించారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆయన సమరయోధులకు నివాళులు అర్పించారు...Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 7:23 am ఉగ్రవాద చట్టాలు మరింత కఠినతరం: ప్రధానిప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాలను ఇకపై మరింత కఠినతరం చేయనున్నట్టు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలోని కీలక నగరాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 18 Sep 2008 | 5:47 am పోటాకు ధీటుగా కొత్త చట్టం: ప్రణబ్గత ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోటా చట్టానికి ధీటుగా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సూచన ప్రాయంగా వెల్లడించారు. కేంద్ర క్యాబినెట్ బుధవారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సమావేశమైంది.Source: జాతీయ | 18 Sep 2008 | 5:07 am కుల, మతాలకు అతీతంగా ఉంటాను: చిరంజీవికుల,మతాలకు అతీతంగా ప్రజల మనిషిగా ఉంటానని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి తెలిపారు. ఆప్యాయతతో అందరి పట్లా ప్రేమ చూపిస్తూ, వారి మనసుల్లో ఉండిపోతానని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 3:17 am ఆ పోరాటం మళ్లీ జరగాలి: చంద్రబాబుఒకప్పుడు నిజాం ప్రభువు నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం మళ్లీ జరగాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆకాంక్షించారు. అయితే ఆ పోరాటం ప్రస్తుత అవినీతి ప్రభుత్వంపై జరగాలని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 2:59 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 18 Sep 2008 | 2:57 am సెప్టెంబరు 18, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 18 Sep 2008 | 2:54 am పేలుళ్ల వైఫల్యం నిఘా వర్గాలదే : మన్మోహన్దేశంలో ఇటీవల సంభవించిన వరుస పేలుళ్లకు నిఘా వైఫల్యమే కారణమని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. దేశ రక్షణ వ్యవస్థకు ఆయువు పట్టైన ఇంటిజెన్స్ వర్గాల వైఫల్యం ఈ పేలుళ్ల ద్వారా బహిర్గతమైందని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 17 Sep 2008 | 2:12 pm అక్టోబర్ 1న వస్తున్న "చింతకాయల రవి"విక్టరీ వెంకటేష్, అనుష్క కాంబినేషన్‌లో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం "చింతకాయల రవి". ఒక రాజు ఒక రాణి ఫేమ్ దర్శకుడు యోగి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో పూర్తి వినోదాత్మకంగా...Source: వినోదం | 17 Sep 2008 | 12:34 pm భక్తుల కొంగు బంగారం... చిలుకూరు బాలాజీరంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరులో సతీ సమేతంగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు బాలాజీ పేరుతో భక్తుల కొంగు బంగారంగా సేవలందుకుంటున్నాడు. తెలంగాణా బాలాజీగా, వీసా బాలాజీగా పలు పేర్లతో పిలవబడే ఈ చిలకూరి బాలాజీ ప్రాశస్త్యం గురించి ఎన్నో...Source: వినోదం | 17 Sep 2008 | 12:08 pm
|