|
సచివాలయం ఎదుట ఏబీవీపీ నిరసనతెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు సచివాలయం వద్ద ధర్నా చేశారు....Source: ఏపీ న్యూస్ | 17 Sep 2008 | 10:22 am సర్దార్ పటేల్‌లా వ్యవహరిస్తాను: జానారెడ్డినిజాంకాలం నాటి నిరంకుశ పాలన ఎదురైతే పోలీస్ మంత్రిగా సర్దార్ పట్టేల్‌లా వ్యవహరిస్తానని హోంమంత్రి జానారెడ్డి వెల్లడించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం గాంధీభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు....Source: ఏపీ న్యూస్ | 17 Sep 2008 | 10:22 am బెంగుళూరులో నేపాల్ ప్రధాని ప్రచండరెండు రోజుల పర్యటన నిమిత్తం నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ బుధవారం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరుకు చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి సీతా దహాల్, క్యాబినెట్ సహచరులు ఉపేంద్ర యాదవ్, బిష్ణు పౌడ్, రాజేంద్ర మొహతో, ఇతర నేపాల్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.Source: జాతీయ | 17 Sep 2008 | 8:28 am టాటాలను బయటకు పంపడం ఇష్టంలేదు: మమతాటాటా యాజమాన్యాన్ని బయటకు పంపాలనే ఉద్దేశం తమకు లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆమె నాయకత్వంలో సింగూర్ వరకు ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం కవాతు నిర్వహించారు.Source: జాతీయ | 17 Sep 2008 | 8:13 am ప్రభుత్వాల నిర్ణయాన్ని స్వాగతించిన కాశ్మీరీ ప్రజలుభారత్-పాకిస్థాన్ దేశాల మధ్య బస్సు సర్వీసులను మరింతగా పెంచాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించడం పట్ల జమ్మూకాశ్మీర్ ప్రజలు స్వాగతించారు. ఇరు దేశాల ప్రజలకు ఈ నిర్ణయం ఎంతగానో మేలు చేకూరుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 17 Sep 2008 | 6:43 am మహారాష్ట్రంలో స్వల్పంగా భూ ప్రకంపనలుపశ్చిమ మహారాష్ట్రలో బుధవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైన ఈ భూ ప్రకంపనలు ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రకంపనల వల్ల జరిగిన నష్టం మాత్రం తక్షణం తెలియరాలేదు.Source: జాతీయ | 17 Sep 2008 | 6:15 am నేడు కేంద్ర క్యాబినెట్ నేడు భేటీకేంద్ర క్యాబినెట్ బుధవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఢిల్లీ వరుస పేలుళ్ళు, హోమంత్రి పనితీరుపై వస్తున్న నిరసనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేకత సంపాదించుకుంది. ఈ సమావేశంలో ఉగ్రవాద నిరోధానికి తీసుకోవాల్సిన కఠిన చట్టాలపై చర్చించనున్నట్టు సమాచారం. సమావేశం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సాయంత్రం భేటీ కానుంది.Source: జాతీయ | 17 Sep 2008 | 5:58 am వరుస పేలుళ్లు: అనుమానితుల ఊహాచిత్రాలు విడుదలదేశ రాజధానిలో చోటు చేసుకున్న వరుస పేలుళ్ళకు సంబంధించిన ఆధారాలను ఒక్కొక్కటిగా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే పేలుళ్ళకు కారణమైన కీలక ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. తాజాగా ఈ విద్రోహ చర్యకు పాల్పడిన అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు.Source: జాతీయ | 17 Sep 2008 | 4:51 am సెప్టెంబరు 17, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 17 Sep 2008 | 4:39 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 17 Sep 2008 | 4:34 am చిరు వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాం: మిత్రాప్రజలు కోరుకుంటే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు తామంతా కట్టుబడి ఉంటామని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి పుచ్చలపల్లి మిత్రా తెలిపారు. ఇందులో ఎలాంటి సందేహాలకు...Source: ఏపీ న్యూస్ | 17 Sep 2008 | 3:52 am ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: బాబుశాసనసభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. సభ్యులకు ఉండే రాజ్యాంగ హక్కులను సభలో కాలరాస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు.Source: ఏపీ న్యూస్ | 17 Sep 2008 | 3:34 am పోటా చట్టాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు : పాటిల్దేశంలో ఉగ్రవాద చర్యలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు పోటా చట్టాన్ని మరోసారి తెరమీదకు తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. అయితే పోటాను అదే రూపంలో కాకుండా మార్పుల రూపంలో తెచ్చే అవకాశమున్నట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 16 Sep 2008 | 2:57 pm ఫెడరల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి: ఏఆర్సిపెట్రేగి పోతున్న తీవ్రవాద పీచమణిచేందుకు ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ (ఏఆర్‌సి) అభిప్రాయపడింది. తీవ్రవాదంతో బహుముఖంగా తలపడేందుకు అనువుగా సమగ్ర, సమర్థవంతమైన చట్టాన్ని తీసుకరావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఆర్‌సి పేర్కొంది.Source: జాతీయ | 16 Sep 2008 | 1:00 pm విపక్షాల వైఖరిపై రోశయ్య ధ్వజంకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్షాలు ఏ మాత్రం ఉపయోగించుకోలేదని ఆర్థిక మంత్రి రోశయ్య ధ్వజమెత్తారు. ...Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 12:07 pm కమిటీల ఏర్పాటుకు ప్రజారాజ్యం కసరత్తురాష్ట్రంలో వివిధ కమిటీల ఏర్పాటుపై మెగాస్టార్ చిరంజీవి పార్టీ అయిన ప్రజారాజ్యం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇందులోభాగంగా తొలుత జిల్లా స్థాయిలో అడ్‌హాక్ కమిటీలు, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని తొలుత భావించింది.Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 12:05 pm పావలా వడ్డీకే విద్యార్థులకు రుణాలు: సీఎంఉపకారవేతనాలకు అనర్హులైన విద్యార్థులకు పావలా వడ్డికే రుణాలను అందిచనున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన కడప జిల్లాలో పర్యటించారు...Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 12:00 pm వాయుగుడంగా మారిన అల్పపీడనంఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుడంగా మారింది. దీని ప్రభావం వల్ల ఒరిస్సా, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది....Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 11:56 am నేడు గవర్నర్‌ను కలవనున్న విపక్షాలుఅసెంబ్లీ సభ నిర్వహణలో ప్రభుత్వ పనితీరు, స్పీకర్ వ్యవహారశైలి వంటి పలు అంశాలతో విపక్షాలు మంగళవారం గవర్నరుకు వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించాయి....Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 11:49 am పక్కదారి పడుతున్న ప్రభుత్వ పరిహారంకరీంనగర్ జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రభుత్వం పరిహారం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వరద బాధితులకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ అధికారులే ఈ సొమ్మును వాటాలుగా వేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో 239 కిలోమీటర్ల మేరకుSource: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 11:34 am స్టాక్ మార్కెట్: కోలుకున్న సెన్సెక్స్ముంబయి స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ కోలుకుని 12 పాయింట్లమేర స్వల్పంగా నష్టపోయి 13,519 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 4075 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్...Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 11:27 am ఫెడరల్ ఏజెన్సీ ఏర్పాటుకు సంస్కరణల కమిషన్ సిఫార్సుదేశంలో తీవ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఫెడరల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని రెండో పాలనా సంస్కరణల కమిషన్ (ఏఆర్‌సీ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతేకాకుండా సమగ్ర తీవ్రవాద నిరోధన చట్టాలను కూడాSource: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 10:46 am
|