|
స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 470 పాయింట్ల నష్టంముంబయి స్టాక్ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 469.54 పాయింట్లమేర భారీగా పతనమై 13,531 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156 పాయింట్లమేర నష్టపోయి 4072 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ ట్రేడింగ్ ఒక దశలో...Source: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 10:57 am శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి కృష్ణమ్మ పరవళ్లుఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. జూరాల, తుంగభద్రల నుంచి వరద జలాలు శ్రీశైలానికి చేరుకున్నాయి. ఆనకట్ట నుంచి అధికంగానే వరదనీటిని...Source: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 10:24 am పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ప్రారంభంబ్రహ్మాజీ, విజయభాస్కర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం "ప్రారంభం". దిషితా పిక్చర్స్ పతాకంపై పి.సతీష్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కె.కృష్ణబాబు దర్శకుడు. ఒక్క పాట మినహా ఈ సినిమా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయిందనిSource: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2008 | 10:22 am చింతకాయల రవి ఆడియో ఆవిష్కరణవెంకటేష్ తాజా చిత్రం "చింతకాయల రవి" ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా తొలి క్యాసెట్‌నుSource: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2008 | 10:18 am మా అధ్యక్షునిగా మురళీమోహన్ ఎన్నికమూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షునిగా మురళీమోహన్ ఎన్నికయ్యారు. ఆదివారం ఫిలింఛాంబర్‌లో మా అధ్యక్ష ఎన్నికలు ఎన్నికలు జరిగాయి. ఫలితాలను రాత్రి 7 గంటలకు ప్రకటించారు. ప్రత్యర్థి, నటుడు విజయచంద్‌పై మురళీమోహన్Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2008 | 10:14 am సాయిరామ్‌కు నేనేలేకపోతే అంటున్న పూరీతమ్ముడు సాయిరాంశంకర్‌ను హీరోగా సక్సెస్ చేయాలని పట్టుదలతో ఉన్న పూరీ జగన్నాథ్, ఆ ప్రయత్నాల్లో భాగంగా తమ్ముడు హీరోగా ఒక కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. ఈ సినిమాకు "నేనేలేకపోతే"Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2008 | 10:10 am ఉషాకిరణ్ మూవీస్ కొత్త చిత్రం నచ్చావులేపూర్తిగా కొత్త నటీనటులతో ఉషాకిరణ్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రానికి "నచ్చావులే" అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు తెలిసింది. తేజ దర్శకత్వంలో వచ్చిన "చిత్రం" సినిమాను కూడా ఉషాకిరణ్ మూవీస్ అంతా కొత్తవారితోనే నిర్మించింది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2008 | 10:08 am తెలుగుగంగ జలాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తితమిళనాడు రాజధాని చెన్నై మహానగర వాసులకు దాహార్తిని తీర్చే తెలుగుగంగ జలాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కండలేరు జలాశయం నుంచి కృష్ణా జలాల విడుదల మంగళవారం చేస్తున్నారు. కృష్ణా జలాలు చెన్నైకు సమీపంలోని పూండి...Source: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 10:05 am మంజీరా పరవళ్లు: సింగూరుకు సందర్శకుల తాకిడిమెదక్ జిల్లాలో మంజీరా నది వరద నీటితో పరవళ్లు తొక్కడంతో సింగూరు వద్ద ఆ సుందర దృశ్యాన్ని తిలకించటానికి భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. ఎగువన మహారాష్ట్రలో మంజీరా నదిలోకి భారీగా వరద నీటిని వదిలారు. సింగూరు ప్రాజెక్టుకు 77,400...Source: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 9:48 am సోనియా నివాసంలో కాంగ్రెస్ అత్యవసర భేటిదేశ రాజధానిలో జరిగిన వరుస పేలుళ్ళపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగానే పరిగణించింది. అంతర్గత భద్రతపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసమైన 10, జనపథ్‌లో కాంగ్రెస్ ఉన్నత స్థాయి సమావేశం సోమవారం ప్రారంభమైంది.Source: జాతీయ | 15 Sep 2008 | 9:44 am సభకు రాని తెదేపా సభ్యుడు వీరశివారెడ్డిస్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టి చర్చలు జరుపుతుండగా, తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యుడు వీరశివారెడ్డి అసెంబ్లీకి రాలేదు. కడప జిల్లా కమాలాపురం శాసనసభ్యుడు వీరశివారెడ్డి. తెలుగుదేశం పార్టీ నేతలతో గత కొంతకాలంగా...Source: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 9:30 am భారత్ టూర్ యథాతథం: క్రికెట్ ఆస్ట్రేలియాఢిల్లీలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నప్పటికీ, భారత్‌లో తమ క్రికెట్ జట్టు పర్యటన యథాతథంగా సాగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ఏదేని మార్పుల ఆదేశాలు వస్తే తప్ప తమ జట్టు టూర్లో ఎటువంటి మార్పు ఉండదని తేల్చిచెప్పింది.Source: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 9:02 am అమెరికాలో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థిని హత్యఅమెరికాలోని చికాగో సదరన్ ఇలినోయిన్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన సౌమ్య దారుణహత్యకు గురైంది. సౌమ్యను నల్లజాతీయులు హత్య చేసిఉంటారని భావిస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించేందుకు సౌమ్య...Source: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 8:42 am పిఠాపురం పాదగయ క్షేత్రానికి భద్రత: మంత్రితూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి భద్రత కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి జె రత్నాకరరావు ప్రకటించారు. సంఘ విద్రోహుల దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల వద్ద భద్రతను....Source: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 8:30 am న్యూఢిల్లీ హౌస్‌కు బాంబు బెదిరింపుబారఖాంబ రోడ్డుపై ఉన్న న్యూఢిల్లీ హౌస్‌కు సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు న్యూఢిల్లీ హోస్‌ను ఖాళీ చేయించారు. న్యూఢిల్లీ హోస్‌లో అనేక కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం సుమారు 1000 మంది ఉద్యోగులు ఇందులోSource: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 8:23 am క్రైస్తవ చర్చిలపై దాడులు: కర్ణాటకలో ఉద్రిక్తతసంఘ్పరివార్ శక్తులు మరో మారు రెచ్చి పోయారు. క్రైస్తవ ప్రార్థనా స్థలాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో క్రైస్తవ చర్చిలపై దాడులు చేశారు. దీంతో ఈ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ పరిస్థితులు ఒక కొలిక్కి రాకముందే కర్ణాటకలోని చర్చిలపై సంఘ్‌పరివార్ శక్తులు దాడులకు పాల్పడ్డారు.Source: జాతీయ | 15 Sep 2008 | 8:22 am కడప జిల్లాలో 26 సబ్‌స్టేషన్ల ఏర్పాటుకడప జిల్లాలో లో వోల్టేజి సమస్యను ఆధిగమించటానికి 26 సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.31 కోట్లు కేటాయించారు. సబ్‌స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. లో వోల్టేజి సమస్యవల్ల రైతులు, ప్రజలు..Source: Yahoo! Telugu: News | 15 Sep 2008 | 8:06 am అన్నాదురై శతజయంతి: రూపాయికే కేజీ బియ్యంద్రవిడ పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై కల నేటి (సోమవారం)కి సాకారమైంది. రూపాయికే కేజీ బియ్యం పథకాన్ని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించింది. అన్నాదురై శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.Source: జాతీయ | 15 Sep 2008 | 7:30 am తేరుకుంటున్న ఢిల్లీ: బాధితులకు పీఎం పరామర్శవరుస బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిన దేశ రాజధాని హస్తినాపురం వాసులు మెల్లగా తేరుకుంటుంన్నారు. పేలుడు జరిగిన ప్రాంతాల్లోని వాణిజ్య దుకాణాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఈ ప్రాంతాల్లో జన సంచారం కూడా కనిపిస్తోంది. ఢిల్లీ వీధుల్లో నడిచేందుకు భయపడిన ఢిల్లీ వాసులు.. మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు.Source: జాతీయ | 15 Sep 2008 | 7:05 am అవిశ్వాసంపై 2 గంటల చర్చ: డిప్యూటీ స్పీకర్స్పీకర్ సురేష్ రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండు గంటల పాటు చర్చ సాగనుంది. ఈ విషయాన్ని సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ జె.కుతూహలమ్మ వెల్లడించారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన అవిశ్వాస తీర్మానం చర్చా సమయంలో ముందుగా ఆయా పార్టీలకు కేటాయించిన సమయాలను డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 15 Sep 2008 | 6:37 am సభాపతి అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభంరాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా ఒక సభాపతిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రవేశ పెట్టాయి. దీంతో ప్రస్తుత సభాపతి సురేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మాన చర్చ సోమవారం ఉదయం ప్రారంభమైంది. విపక్షాలైన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు కలిసి ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి.Source: ఏపీ న్యూస్ | 15 Sep 2008 | 5:42 am కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండబోదు: కేసీఆర్వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండబోదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 15 Sep 2008 | 5:27 am సింగూర్ రైతులకు 50 శాతం పరిహారం పెంపునానో కార్ల ప్రాజెక్టును రాష్ట్రంలోనే కొనసాగించేందుకు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులోభాగంగా ప్రాజెక్టును కోల్పోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీతో కూడిన పరిహారాన్ని ప్రకటించింది. ఈ ప్యాకేజీ వల్ల మరో యాభైశాతం అదనంగా పరిహారాన్ని అందజేయనుంది.Source: జాతీయ | 15 Sep 2008 | 4:44 am 'పోటా' మళ్లీ తెస్తాం: అద్వానీ స్పష్టీకరణతమ పార్టీ అధికారంలోకి వస్తే పోటా చట్టాన్ని మళ్లీ తెస్తామని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎల్కే.అద్వానీ స్పష్టం చేశారు. బెంగుళూరులో జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా అద్వానీ కీలక ప్రసంగం చేశారు.Source: జాతీయ | 15 Sep 2008 | 4:23 am సెప్టెంబరు 15, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతిSource: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2008 | 3:04 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2008 | 3:01 am
|