|
విశ్వ రహస్యాలపై బిగ్‌బ్యాంగ్ ప్రయోగం ప్రారంభంవిశ్వం పుట్టుక, జీవావిర్భావం ఇతర విశేషాలు కనుగొనేందుకు ఉద్దేశించిన బిగ్‌బ్యాంగ్ ప్రయోగం స్విజ్జర్లాండ్‌లోని జెనీవా సమీపంలో బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. వివిధ దేశాల బౌతిక శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ద్వారా ఇప్పటివరకు అంతుపట్టనిSource: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 12:42 pm అనువాద కార్యక్రమాల్లో అర్జున్ గజేంద్రఅర్జున్ కథానాయకుడిగా నటించిన ఒక తమిళ చిత్రాన్ని విక్టరీ క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రామకృష్ణ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా పేరు "గజేంద్ర". ఎ.వెంకటేష్ ఈ సినిమా దర్శకుడు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2008 | 12:34 pm మాజీ సీఎం అమరీందర్ శాసనసభ నుంచి వెలిపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఆ రాష్ట్ర శాసనసభ నుంచి వెలివేశారు. శాసనసభలో మిగిలిన పదవీకాలమైన మూడున్నరేళ్ల పాటు ఆయన సభకు రాకుండా బహిష్కరిస్తున్నామని స్పీకర్ ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 12:33 pm అన్సాల్ సోదరుల ఖైదుకు సుప్రీంకోర్టు ఆదేశంఉపహార్ కేసులో అన్సాల్ సోదరులైన సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్‌లకు ఇచ్చిన బెయిల్‌లను రద్దు చేసిన సుప్రీంకోర్టు వారిని వెంటనే ఖైదు చేయాలని ఆదేశించింది. అలాగే థియేటర్ మేనేజర్లు అజిత్ చౌదరి, ఎన్ ఎస్ చోప్రాలకు మంజూరు చేసిన బెయిళ్లను కూడా సుప్రీం...Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 12:19 pm ఇరవైవేల మీటర్ల నడకలో హర్విందర్‌కు స్వర్ణంకొచ్చిలో జరిగే 48వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో సర్వీసెస్‌కు చెందిన హర్విందర్ సింగ్ 20వేల మీటర్ల నడకలో పసిడి పతకం సాధించాడు. పోటీలకు మరో రోజు మాత్రమే ఉండగా, ఈ పోటీలో 23 ఏళ్ల హర్విందర్ గమ్యాన్ని గంటా 35 నిమిషాల 21సెకన్లలో ఛేదించాడు.Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 11:50 am భారత్ టూర్ కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రకటనభారత్తో జరిగే వన్డే టూర్ కోసం నవంబర్‌లో రానున్న ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. కెవిన్ పీటర్సన్ సారధ్యంలోని ఈ జట్టులో దక్షిణాఫ్రికాతో తలపడిన జట్టునే మళ్లీ ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 11:36 am ఇంటర్ రెండో సంవత్సర పరీక్ష ఫీజుకు 24 వరకు గడువుఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజును ఈ నెల 24లోగా చెల్లించాలి. అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజు రూ.200 చెల్లించాలి. ఇలాకాకుండా రూ.100 అపరాథ రుసుముతో అక్టోబర్ 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించొచ్చు.Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 11:36 am బీసీ విద్యార్థుల బోధన, ప్రత్యేక ఫీజులు రద్దుబీసీ విద్యార్థుల బోధన, ప్రత్యేక ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. బీసీ విద్యార్థుల నుంచి బోధన, ప్రత్యేక ఫీజులను వసూలు చేయొద్దని రాష్ట్ర ఉన్నత విద్యామండలి విద్యా సంస్థల యాజమాన్యాలను కోరింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి మంగళవారంSource: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 11:27 am సోనియాచే రేపు ఇడపులపాయ విశ్వవిద్యాలయం ప్రారంభంకడప జిల్లాలోని ఇడపులపాయలో కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ గురువారం రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభించనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను ముఖ్యమంత్రిSource: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 10:50 am రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతిరాజమండ్రిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పట్టణంలోని మోరంపూడి జంక్షన్‌లో ఆటోపై లారీ పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ వెళుతున్న లారీ ఈ జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి,Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 10:42 am కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు మేయర్ శైలజారెడ్డి రాజీనామాకాంగ్రెస్ పార్టీకి నెల్లూరు మేయర్ శైలజారెడ్డి బుధవారం రాజీనామా చేశారు. జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఉన్న విభేదాల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆనంతోపాటు, ఆయన వర్గీయులైన కార్పొరేటర్లతో కూడాSource: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 10:28 am జయ వ్యాఖ్యలు తప్పే : అమితాబ్ ప్రకటనహిందీ గురించి మాట్లాడుతూ తన సతీమణి జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలు తప్పేనని బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. జయ చేసిన ఈ వ్యాఖ్యలు మరాఠీల మనోభావాలను దెబ్బతీశాయనే విషయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.Source: జాతీయ | 10 Sep 2008 | 10:14 am బీహార్ వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటనబీహార్ వరద బాధిత ప్రాంతాలను ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ బుధవారం సందర్శించారు. వరద ముంపుకు గురైన పూర్ణియా జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా, ఎంపీ అమేథీ కూడా రాహుల్ గాంధీతో పూర్ణియా జిల్లాను సందర్శించారు.Source: జాతీయ | 10 Sep 2008 | 10:03 am బలపడుతున్న అల్పపీడనం: విస్తారంగా వర్షాలుబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గతనెలలో ఏర్పడిన అల్పప్రీడన ద్రోణితో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే...Source: ఏపీ న్యూస్ | 10 Sep 2008 | 9:55 am తెదేపాతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తేలేదు!తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకుంటామని తమ పార్టీ ఎప్పుడూ ప్రకటించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రధాన ఎజెండాగా స్వీకరించి పోరాటం ....Source: ఏపీ న్యూస్ | 10 Sep 2008 | 9:48 am రాజకీయాల్లో సినీ గ్లామర్ పనికి రాదు: గంగాభవానిరాజకీయాల్లో సినీ గ్లామర్ పనికిరాదని కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ గంగాభవాని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ప్రెస్‌క్లబ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... పార్టీ అధిష్టానం...Source: ఏపీ న్యూస్ | 10 Sep 2008 | 9:44 am కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఖాయం : జానారెడ్డిరానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఖాయమని రాష్ట్ర హోం మంత్రి జానా రెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం ...Source: ఏపీ న్యూస్ | 10 Sep 2008 | 9:42 am సోనియా సీమ పర్యటనకు సర్వం సిద్ధం!యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సీమ పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు జనసమీకరణ అంచనాలు ఎక్కువవుతున్నాయి...Source: ఏపీ న్యూస్ | 10 Sep 2008 | 9:38 am బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం బంద్బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం తాగడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేంధించిన ప్రభుత్వం దాన్ని అతిక్రమించిన వారికి జరిమానా విధించాలని నిర్ణయించింది.Source: జాతీయ | 10 Sep 2008 | 8:43 am గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం : 9మంది మృతిగుజరాత్లోని సబర్కంత జిల్లాలో బుధవారం సంభవించిన ఓ రోడ్డు ప్రమాదంలో 9 మంది యాత్రికులు మరణించగా, మరో 20 మంది గాయాలపాలైయ్యారు. వేగంగా వస్తున్న ట్రక్, ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ సంఘటన సంభవించిందని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. అంబాజీ దేవాలయాన్ని దర్శించుకుని యాత్రికులతో తిరిగి వస్తున్న ట్రాక్టర్‌ను, ట్రక్ ఢీకొందని వారు చెప్పారు.Source: జాతీయ | 10 Sep 2008 | 8:30 am కాషాయంపై వామపక్షాల క'న్నెర్ర'కషాయం ముసుగులో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్‌లు హింసకు పాల్పడుతున్నాయని వామపక్షాలు ఆరోపించాయి. ఒరిస్సా హింసలో వీటి ప్రమేయం ఉందని వామపక్షనేతలు విమర్శించారు.Source: జాతీయ | 10 Sep 2008 | 4:55 am సభ్యత్వం తీసుకుంటేనే సభ్యులు అవుతారు: మిత్రాపార్టీలో సభ్యత్వం తీసుకుంటేనే అధికారికంగా చేరినట్టవుతుందని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా తెలిపారు. ఇప్పటి వరకు పార్టీలో చేరాలని వచ్చిన వారందరూ కేవలం ఔత్సాహికులేనని, పార్టీ సభ్యత్వం...Source: ఏపీ న్యూస్ | 10 Sep 2008 | 4:10 am బంగాళాఖాతంలో అల్పపీడనం: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలురాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీరాన్ని ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 10 Sep 2008 | 3:57 am సెప్టెంబర్ 10, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళSource: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2008 | 3:13 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2008 | 3:11 am ఆరుషి హత్య కేసులో వీడని అనిశ్చితిదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో అనిశ్చితి అలాగే కొనసాగుతోంది. ప్రారంభం నుంచి అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో తాజాగా సీబీఐ సైతం చేతులెత్తేసింది.Source: జాతీయ | 9 Sep 2008 | 2:40 pm విధానాలు వెల్లడి తర్వాతే పొత్తు : వెంకయ్యనాయుడు"ప్రజారాజ్యం"పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి మొదట పార్టీ విధివిధానాలు ఏమిటో చెప్పిన తర్వాత ఆ పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తామని భారతీయ జనతా పార్టీ నేత వెంకయ్యనాయుడు వెల్లడించారు...Source: ఏపీ న్యూస్ | 9 Sep 2008 | 1:56 pm కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు : దత్తాత్రేయప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. హైదరాబాద్‌లో బండారు విలేకరులతో...Source: ఏపీ న్యూస్ | 9 Sep 2008 | 1:17 pm ముఖ్యమంత్రితో డీఎస్ సమావేశంరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మంగళవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైస్సార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు...Source: ఏపీ న్యూస్ | 9 Sep 2008 | 1:14 pm మా తెలుగు మాస్టారూ... మా ఘంటసాలా...పల్లెటూరి బడిలో 8వ తరగతి చదువుతున్న రోజులు... మా బి సెక్షన్‌కి తెలుగు టీచర్‌గా సహదేవరెడ్డి మాస్టారు వచ్చేవారు. పురాణాలు, ప్రబంధాలు, చక్కటి పద్యపఠనాలతో క్లాసును ఉర్రూత లూగించేవారు.. ఆయనకు తెలుగు పద్యాలు అన్నా ఘంటసాల పాటలు అన్నా...Source: వినోదం | 9 Sep 2008 | 12:47 pm రీరికార్డింగ్ కార్యక్రమాల్లో మెంటల్కృష్ణపోసాని కృష్ణమురళి దర్శకత్వంలో రూపొందుతున్న "మెంటల్‌కృష్ణ" చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పోసాని కృష్ణమురళీనే ఈ సినిమాలో హీరో. ధనవంతురాలిని ప్రేమించే వ్యక్తి పాత్రను పోషించారు. ఈ ప్రేమ ఎంతవరకు సఫలీకృతంSource: Yahoo! Telugu: Entertainment | 9 Sep 2008 | 12:09 pm సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం క్షేత్రంవిశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన... దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన...Source: వినోదం | 9 Sep 2008 | 12:01 pm వలసలకు బ్రేక్ కోసమేనా?టీడీపీ తరపున వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మరో పది రోజులకల్లా సిద్ధం చేయాలని పార్టీ పార్లమెంటరీ...Source: వినోదం | 9 Sep 2008 | 12:01 pm ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు సర్కార్నాగబాబు ప్రధాన పాత్ర పోషించిన "సర్కార్" చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. కె.వెంకటేశ్వరరావు ఈ సినిమా నిర్మాత. ఫణిరాజ్ దర్శకుడు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. సైక్రియాస్టిట్ పాత్రలో నాగబాబు చక్కగా నటించారని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Sep 2008 | 12:00 pm అడుసు తొక్కనేల, కాళ్లు...మరాఠీ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్...Source: వినోదం | 9 Sep 2008 | 12:00 pm
|