|
బాలీవుడ్ బాద్షాపై బాల్‌థాక్రే నిప్పులుతాను ఢిల్లీ వాసినని బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చేసిన ప్రకటనపై శివసేన అధినేత్రి బాల్ థాక్రే మండిపడ్డారు. ఆయన ఢిల్లీ వాసి అయితే మహారాష్ట్రకు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. శివసేన అధికారిక పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో ప్రశ్నించారు.Source: జాతీయ | 9 Sep 2008 | 10:37 am ఉద్యానవన షోలో ప్రిస్టేజ్ ప్రాపర్టీస్‌కు అవార్డుల పంటప్రిస్టేజ్ గ్రూప్‌లో భాగమైన ప్రిస్టేజ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ అండ్ సర్వీసెస్ ఈ ఏటి ఉద్యానవన ప్రదర్శనలో అవార్డుల పంట పండించుకుంది. మైసూర్ హార్టీకల్చరల్ సొసైటీ ద్వారా ఈ సంవత్సరం స్వాతంత్రదినాన నిర్వహించిన హార్టీ కల్చరల్ షోలో కనీ వినీ ఎరగని రీతిలో 55 అవార్డులను దక్కించుకుంది.Source: జాతీయ | 9 Sep 2008 | 9:09 am రాష్ట్రపతితో భేటీకానున్న మూడో కూటమి నేతలులోక్సభను తక్షణం సమావేశపరచాలని కోరుతూ తృతీయ కూటమికి చెందిన నేతలు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను మంగళవారం కలువనున్నారు. దేశ ప్రజలతో పాటు పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించినందుకు గాను ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పుకోవాలని లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 9 Sep 2008 | 9:02 am సరస్వతిని మేమే హతమార్చాం: మావోయిస్టులువిశ్వహిందూ పరిషత్ నేత స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్యకు తమదే బాధ్యత అని మావోయిస్టులు ప్రకటించారు. మత రాజకీయాలకు పాల్పడటంతో ఆయన్ను హతమార్చినట్టు నక్సలైట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.Source: జాతీయ | 9 Sep 2008 | 7:55 am హిందీ ప్రసంగంపై జయా బచ్చన్ క్షమాపణవివాదాస్పదమైన తన హిందీ ప్రసంగంపై బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మంగళవారం క్షమాణలు చెప్పారు. తన హిందీ ప్రసంగం ఎవరి మనస్సునైనా గాయపరిచి ఉంటే క్షమించాల్సిందిగా ఆమె స్థానిక పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విజ్ఞప్తి చేశారు.Source: జాతీయ | 9 Sep 2008 | 7:12 am విధివిధానాల రూపకల్పన పూర్తి : మిత్రాప్రజారాజ్యం పార్టీ విధివిధానాల రూపకల్పన పూర్తి చేశామని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ పి.మిత్రా తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర కమిటీ...Source: ఏపీ న్యూస్ | 9 Sep 2008 | 6:37 am వచ్చే నెల 17 నుంచి లోక్‌సభ సమావేశాలులోక్సభ వర్షాకాల సమావేశాలు అక్టోబరు నెల 17వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అలాగే నవంబరు 21వ తేదీతో సమావేశాలు ముగుస్తాయని లోక్‌సభ సెక్రటరీ కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటన విడుదల చేసింది.Source: జాతీయ | 9 Sep 2008 | 5:53 am బంగాళాఖాతంలో ద్రోణి: కోస్తాంధ్రకు వర్ష సూచనవాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ద్రోణి ఏర్పడడంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం వర్గాలు వెల్లడించాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా...Source: ఏపీ న్యూస్ | 9 Sep 2008 | 4:24 am ఆ మార్పు తెచ్చి చూపిస్తా: మెగాస్టార్రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఆశిస్తున్న మార్పును ఖచ్చితంగా తీసుకువస్తానని ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Sep 2008 | 4:23 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 9 Sep 2008 | 3:55 am సెప్టెంబరు 9, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన, 06.30 అన్నదాత, 07.00 ఈటీవి న్యూస్, 07.30 ప్రియమైన నీకు, 08.00 టాలీవుడ్ టైమ్, 09.00 శుభమస్తు -చలనచిత్రం, 12.00 అభిరుచి, 12.30 భారతి, 13.00 స్టార్ మహిళ, 14.00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 9 Sep 2008 | 3:50 am జయా బచ్చన్ వ్యాఖ్యలపై రాజ్ థాకరే గరంగరంప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ అధినేత రాజ్ థాకరే మండిపడ్డారు. మరాఠీలతో కలిసి ఉంటూ తాము హిందీలోనే మాట్లాడుతాం అంటూ జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.Source: జాతీయ | 8 Sep 2008 | 3:22 pm టాటా కాంప్లెక్స్ భూమిని తిరిగి ఇచ్చేది లేదుసింగూర్ ప్రాజెక్ట్ సమస్యపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్‌కు మధ్య కుదిరిన ఒప్పందంపై టాటాలు అసమ్మతిని ప్రకటించిన నేపథ్యంలో సింగూర్ ప్రాజెక్ట్ నుంచి భూమిని వెనక్కు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య చెప్పారు. అలాగే టాటా ప్లాంట్ మరియు అనుబంధ సంస్థలను వేరు చేసిది లేదని కూడా స్పష్టం చేశారు.Source: జాతీయ | 8 Sep 2008 | 3:15 pm జనావాసాల్లో కుప్పకూలిన శిక్షణా హెలికాప్టర్ఏపీ ఏవియేషన్ అకాడమీకి చెందిన 152 రక శిక్షణ హెలికాఫ్టర్ రాష్ట్ర రాజధానిలోని సనత్‌నగర్‌లో సోమవారం కుప్పకూలింది. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్ బయలుదేరిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది...Source: ఏపీ న్యూస్ | 8 Sep 2008 | 3:11 pm చిరు పార్టీ వల్ల తెదేపాకే నష్టం: వైఎస్సార్మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకే తీవ్ర నష్టం వాట్లిల్లుతుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం ముఖ్యమంత్రి ...Source: ఏపీ న్యూస్ | 8 Sep 2008 | 3:11 pm రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కథతో కింగ్నాగార్జున తాజాగా నటిస్తోన్న చిత్రం "కింగ్". ఇందులో నాగార్జున రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పటిలాగా రాజులూ, రాజ్యాలు ప్రస్తుతం లేకపోయినా.. హీరో తను ఇప్పటి కింగ్‌ను అనుకుంటుంటాడా.. ఆయనేం చేస్తాడనేది సినిమాలోనేSource: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2008 | 1:34 pm 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న రక్షమూఢనమ్మకాల ఇతివృత్తాన్ని కథాంశంగా చేసుకొని రూపొందుతున్న చిత్రం "రక్ష". పి.చంద్రశేఖర్, పి.సూర్యవతి, ఎ.విజయలక్ష్మి ఈ చిత్ర నిర్మాతలు. ఆకెళ్ల కృష్ణవంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సమాజం ఎంత అభివృద్ధి చెందినప్పటికీSource: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2008 | 1:24 pm ఉపాధ్యాయులకు ఆదర్శం ఆ ప్రిన్సిపాల్రమణీయమైన ప్రకృతి సౌందర్యాలను చూడలేని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. దైవకృప కారణంగా పుట్టుకతోనే చూపు కోల్పోయి, ఏదో విధంగా జీవన బండిని లాగుతున్న అంధులు ఎంతోమందిని మనం ప్రతినిత్యం చూస్తుంటాం. అయితే ఇలాంటి అంధుల్లో పలువురు ఉన్నత శిఖరాలను చేరుకున్న వారూ లేకపోలేదు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2008 | 1:12 pm ఎరువుల నిల్వలపై అధికారుల తనిఖీలురాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులోభాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అక్రమంగా తరలిస్తున్న వంద బస్తాల...Source: ఏపీ న్యూస్ | 8 Sep 2008 | 1:12 pm క్యారెక్టర్ నటి సుధ తనయుడు హీరోగా మమతప్రముఖ క్యారెక్టర్ నటి సుధ తనయుడు సందీప్ హీరోగా "మమత" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రూప, శుభాపూజ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నై భవాని క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ డి.కె.కేశవరావు, కె.భారత్‌కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2008 | 1:09 pm సింగూర్‌పై ఫలించిన 'గాంధీ' మధ్యవర్తిత్వంఎట్టకేలకు 'గాంధీ గిరి' ఫలితాన్నిచ్చింది. దేశ చిత్రపటంపై మాయని మచ్చగా మారిన సింగూర్ వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. రెండేళ్ళ తర్వాత నానో 'కారు' మబ్బులు వీడాయి. సమస్య పరిష్కానికి ఆ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ నెరపిన మధ్యవర్తిత్వం సఫలీకృతమైంది.Source: జాతీయ | 8 Sep 2008 | 1:03 pm రైతులపై కేసులను ఉపసంహరించాలి: వీహెచ్రాష్ట్రంలో ఎరువులు లూటీ చేసిన వ్యవహారంపై అన్నదాతలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు కోరారు. నిజామాబాద్‌లో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో....Source: ఏపీ న్యూస్ | 8 Sep 2008 | 1:01 pm మాకు ఎలాంటి నష్టం లేదు: ముఖ్యమంత్రిభారతీయ కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) ఎవరితో పొత్తు కుదుర్చుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం నష్టం వాటిల్లబోదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...Source: ఏపీ న్యూస్ | 8 Sep 2008 | 1:00 pm ప్రజల సాధక బాధలపైనే మా దృష్టి: సీఎంరాష్ట్రంలో సామాన్య ప్రజల సాధకబాధకాలపైనే తమ దృష్టి కేంద్రీకృతమైవుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.... అనుకోని పరిస్థితుల్లో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో జనులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2008 | 12:58 pm మారుతున్న సంస్కృతిని ప్రతిబింబించే కాల్సెంటర్మారుతున్న యువతను, సంస్కృతిని ప్రతిబింబించే కథాంశంతో "కాల్‌సెంటర్" చిత్రం తెరకెక్కుతోంది. ఈ రోజుల్లో యువకులు రాత్రిళ్లు డ్యూటీ చేయడం, ఎక్కువగా నిద్ర పోకుండా ఉండటానికి అలవాటు పడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రాత్రుళ్లు విధులుSource: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2008 | 11:42 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 461 పాయింట్ల భారీ వృద్ధిముంబయి స్టాక్ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 461.14 పాయింట్ల మేర భారీగా వృద్ధి చెంది 14,945 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130 పాయింట్ల మేర లాభపడి 4482 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 15 వేల....Source: Yahoo! Telugu: News | 8 Sep 2008 | 11:29 am దసరాకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న కేకదర్శకనిర్మాత తేజ రూపొందిస్తున్న "కేక" చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. చిత్రం మూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా ద్వారా 36 మంది కొత్త నటీనటులు సినిమా రంగానికి పరిచయం కానున్నారు. శనివారం ఏర్పాటుSource: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2008 | 11:29 am రాష్ట్రంలో అక్రమంగా రవాణా అవుతున్న ఎరువుల పట్టివేతరాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్రమంగా రవాణా అవుతున్న ఎరువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని ఏలూరులో అక్రమంగా రవాణా అవుతున్న 100 బస్తాల ఎరువులను పట్టుకున్నారు. విశాఖపట్నం జిల్లా సీలేరులో...Source: Yahoo! Telugu: News | 8 Sep 2008 | 11:20 am ఆ వంశీయుల కథే "కింగ్"!ఒకప్పటి రాజులూ, రాజ్యాలు నేడు లేవు, కానీ ఆ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కథతో "కింగ్" చిత్రం రూపొందుతోంది. తను ఇప్పటి కింగ్‌ననుకుంటాడా? ఆయనేం చేస్తాడు? అనేవి తెలుసుకోవాలంటే "కింగ్" సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనని చిత్ర నిర్మాత డి. శివప్రసాద్...Source: వినోదం | 8 Sep 2008 | 11:04 am ఎక్కడైనా గెలుపు మాదే: మంత్రి రఘువీరా రెడ్డితెలుగుదేశం పార్టీ ఎవరిని రంగంలోకి దించినా ఎక్కడైనా గెలుపు మాదే అని రాష్ట్ర వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించటానికి ఇక్కడకు...Source: Yahoo! Telugu: News | 8 Sep 2008 | 10:53 am ఇరానీ ట్రోఫీకి జట్టు ఎంపిక: గంగూలీకి నో ఛాన్స్ఇరానీ ట్రోఫీకోసం రంజీ ఛాంపియన్లయిన ఢిల్లీ జట్టుతో తలపడే రెస్టాఫ్ ఇండియా జట్టులో గంగూలీకి చోటు దక్కలేదు. సచిన్ టెండూల్కర్‌తో పాటు రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్‌లకు చోటు దక్కినప్పటికీ, గంగూలీ, యువరాజ్ సింగ్‌లను సెలక్టర్లు పక్కనబెట్టారు.Source: Yahoo! Telugu: News | 8 Sep 2008 | 10:20 am
|