చిరంజీవికి పూర్తి మద్దతు : జయప్రద

మెగాస్టార్ చిరంజీవికి తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని ప్రముఖ నటి ఎస్పీ ఎంపీ జయప్రద పేర్కొన్నారు. చిరంజీవి ఆవిర్భవించిన "ప్రజారాజ్యం" పార్టీకి సమాజ్ వాదీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తుందని జయప్రద మీడియా ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Sep 2008 | 9:58 am

"చిరు" అభిమానులం... కనుకనే వచ్చాం‌: అమర్‌సింగ్

మెగాస్టార్ చిరంజీవికి తాము ఫ్యాన్స్ కనుకనే ఆయనను కలిసేందుకు వచ్చామని సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ తెలిపారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా సినిమాల్లో పలు పాత్రలు పోషించిన మెగాస్టార్ నిజజీవితంలో...
Source: ఏపీ న్యూస్ | 8 Sep 2008 | 6:19 am

సెప్టెంబర్ 8, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 అల్లుడుగారు -చలనచిత్రం
Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2008 | 3:59 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2008 | 3:56 am

పులివెందులలో వంటగ్యాస్ తిప్పలు

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత విలయతాండవం చేస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం నెల క్రితం బుక్ చేసుకున్నప్పటికీ సిలిండర్లను మాత్రం ఇప్పటి వరకు సరఫరా చేయలేక పోతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Sep 2008 | 12:42 pm

ప్రజ సమస్యలే 'ప్రజారాజ్యం' ఎజెండా: చిరు

రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలే తమ పార్టీ ఎజెండాగా ఉంటాయని ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఆదివారం తనను కలిసేందుకు భారీ ఎత్తున అభిమానులు హైదరాబాద్‌కు తరలి వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 7 Sep 2008 | 12:39 pm

పార్టీకి పూర్వవైభవం తెస్తాం: నందమూరి హీరోలు

తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని నందమూరి హీరోలు ప్రకటించారు. ఇందుకోసం తాము పార్టీకి అండగా ఉంటామని వారు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో నందమూరి తారక రామారావు నటవారసులైన హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఆదివారం సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 7 Sep 2008 | 12:37 pm

రెగ్యులేటరీ నిర్మాణం తప్పనిసరి: రైతులు

కొల్లేరు సరస్సులో ఎల్లవేళలా నీరు ఉండాలంటే ఉప్పుటేరు వాగుపై రెగ్యులేటరీ నిర్మాణం చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అలాగే.. కొల్లేరు సరస్సు పరిశుభ్రం పనులను ప్రభుత్వం సమర్థవంతంగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Sep 2008 | 12:04 pm