నేడు మెగాస్టార్‌తో ఎస్పీ సీనియర్ నేత భేటీ

సినీ నటుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవితో సమావాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత అమర్ సింగ్ ఆదివారం సాయంత్రం భేటీ కానున్నారు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న అమర్ సింగ్.. తాజాగా ప్రజారాజ్యం పార్టీ అధినేతతో భేటీ కోసం రాష్ట్ర రాజధానికి వస్తుండటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Source: ఏపీ న్యూస్ | 7 Sep 2008 | 6:51 am

చంద్రబాబుతో ఎన్టీఆర్ వారసుల భేటీ

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు ఆరాధ్య నటుడు దివంగత ఎన్టీరామారావు నట వారసులు ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరుగింది.
Source: ఏపీ న్యూస్ | 7 Sep 2008 | 5:55 am

టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు లాలూ విజ్ఞప్తి

బీహార్‌లో సాగుతున్న వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖామంత్రి, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
Source: జాతీయ | 7 Sep 2008 | 5:36 am

సెప్టెంబర్ 07, 2008 కార్యక్రమాలు

00.00 జెమిని కొత్త పాటలు 06.00 భక్తగీతాల కార్యక్రమం 07.00 జెమిని వార్తలు 08.30 కేక 09.00 జంబెల్ హార్ట్ 09.30 ఫన్‌డే అవార్డ్స్ 10.00 ది మాస్క్ ఆఫ్ ది జారో -చలనచిత్రం 12.00 సినిమా నందయ్య శిష్యులు 12.30 చెన్నకేశవ రెడ్డి -చలనచిత్రం 13.30 జెమిని వార్తలు
Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2008 | 5:27 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2008 | 5:23 am

సింగూర్‌ సమస్యకు పరిష్కారం: గాంధీ ఆశాభావం

వివాదాస్పద సింగూర్ సమస్యకు సోమవారం పరిష్కార మార్గం లభించవచ్చని పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా సాగుతున్న చర్చలు ఆదివారం కూడా సాగుతాయని, ఫలితం మాత్రం సోమవారానికి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 7 Sep 2008 | 5:19 am

బాధితులకు సహాయ హస్తం అందించండి

బీహార్ వరద బాధితులు నయీదునియా సహాయ నిధి ప్రకృతి వైపరీత్యం భూకంపాలు భారీ వర్షాలు విరాళాలు పన్ను రాయితీ కరువు కాటకాల సమయంలో ఎన్నటికీ దెబ్బతినకుండా ఉండేది మానవత్వమే. ఇది ఒక నిరూపిత సత్యం.
Source: జాతీయ | 6 Sep 2008 | 3:37 pm

అణు మినహాయింపు మూలమలుపు: భారత్

అంతర్జాతీయ అణు వాణిజ్యం కోసం భారత్‌కు మినహాయింపు ఇస్తూ అణు ఇంధన దేశాలు తీసుకున్న మూకుమ్మడి నిర్ణయం ఒక మూలమలుపుగా భారత్ అభివర్ణించింది. ఎన్ఎస్‌జి దేశాల నిర్ణయం అణు నిరాయుధీకరణ విషయంలో భారత్ చేపట్టిన విశ్వసనీయ వైఖరికి గుర్తింపు అని భారత్ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 6 Sep 2008 | 2:56 pm

విపక్షాల వైఖరిపై రోశయ్య ఆందోళన

వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై ఆర్థిక మంత్రి, అసెంబ్లీ సభావ్యవహారాల ఇన్‌ఛార్జ్ రోశయ్య ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 1:30 pm

టీచర్లకు 46శాతం మధ్యాంతర భృతి : బాబు

వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు దాదాపు 46 శాతం మధ్యాంతర భృతిని ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో...
Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 1:23 pm

పాస్‌పోర్ట్ నిబంధనలు సవరించండి: లగడపాటి

చదువుల కోసం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారని, వారికి పాస్‌పోర్టులు పొందేందుకు వీలుగా నిబంధనలను సవరించి మరింత సులభతరం చేయాలని విజయవాడ పార్లమెంట్...
Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 1:20 pm

శాసనసభ నిరవధిక వాయిదా

వర్షాకాల సమావేశాన్ని స్పీకర్ సురేష్ రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శనివారం సభలో వివిధ అంశాలపై చర్చలు జరిగిన అనంతరం మధ్యాహ్నం సభ వాయిదా పడింది. అంతకుమందు ...
Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 12:52 pm

టీడీఎల్పీ ఉపనేతగా కడియం శ్రీహరి

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా కడియం శ్రీహరి ఎంపికయ్యారు. పార్టీ కార్యదర్శిగా తలసాని శ్రీనివాస యాదవ్ నియమితులయ్యారు. టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న దేవేందర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేయడంతో తెదేపా ఆ స్థానంలో కొత్తవారిని నియమించింది.
Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 12:23 pm

నటులైతే మాత్రం ఓట్లు పడతాయా...

సినీ గ్లామర్‌కు ఓట్లు రాలబోవని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... పార్టీ సిద్ధాంతాలను చూసి ....
Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 12:14 pm

పైపుల లీకేజీలు ప్రభుత్వ అవినీతికి నిదర్శనం : శ్రీహరి

ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో నాణ్యత లేకుండానే దేవాదుల పైపులు లీకేజీలు రావడం అవినీతికి పరాకాష్టగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం...
Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 12:06 pm

పీఆర్ ఉద్యోగులకు వేతనాలు : ప్రభుత్వం

2009 ఏప్రిల్ నుంచి పంచాయతీరాజ్ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలను అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. 010 ద్వారా వేతనాలతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం పంచాయతీ రాజ్ ఉద్యోగులు శనివారం నుంచి నిరవధిక సమ్మెను చేపట్టిన సంగతి విదితమే.
Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 12:00 pm

విడుదలకు సిద్ధమవుతోన్న రెయిన్‌బో

"హ్యాపీడేస్" ఫేమ్ వరుణ్ సందేశ్, సింధు మీనన్, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "రెయిన్‌బో". వి.ఎన్.ఆదిత్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలో "రెయిన్‌బో"ను
Source: Yahoo! Telugu: Entertainment | 6 Sep 2008 | 10:51 am