|
సంజీవ్ నందాకు ఐదేళ్లు జైలుశిక్షబీఎండబ్ల్యూ కారు కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ నందాకు ఐదేళ్ళ కారాగారశిక్ష విధిస్తూ పాటియాలా కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అలాగే ఇదే కేసులో సంబంధం ఉన్న మరో ముగ్గురికి కూడా కోర్టు శిక్షలను ఖరారు చేసింది.Source: జాతీయ | 5 Sep 2008 | 12:30 pm అసెంబ్లీ రేపటికి వాయిదావర్షాకాల సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సభ ప్రశ్నోత్తర సమయంలో విద్యుత్ కోతపై విపక్షాల ప్రశ్నలకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన సమాధానంతో సభ రేపటికి...Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 12:29 pm దేశాన్ని తప్పుదోవ పట్టించిన ప్రధాని: ఏచూరీభారత్-అమెరికా అణు ఒప్పందం వ్యవహారంలో అటు పార్లమెంట్‌తో పాటు.. ఇటు దేశ ప్రజలను ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పుదోవ పట్టించారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ అరోపించారు.Source: జాతీయ | 5 Sep 2008 | 10:28 am చెన్నైకు చేరుకున్న ప్రధాని మన్మోహన్ఒక రోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకు చేరుకున్నారు. ఆయన వెంట కేంద్ర ఉక్కుగనుల శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఉన్నారు. వీరందరూ ఐఎఎఫ్‌కు చెందిన ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో రాజధాని న్యూఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చారు.Source: జాతీయ | 5 Sep 2008 | 10:26 am సమరస పరిష్కారానికి సిద్ధం: మమతవివాదాస్పద సింగూర్ సమస్యపై సమరస పరిష్కారానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.Source: జాతీయ | 5 Sep 2008 | 10:25 am కాంగ్రెస్‌పై 'చిరు' పార్టీ ప్రభావం ఉండదు : ధర్మానకాంగ్రెస్ పార్టీపై చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రభావం ఉండదని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరవు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 10:24 am చిరంజీవిని లాగడంలో అర్థం లేదు : నళినితన వివాహ వివాదంలో ప్రజాపార్టీ అధినేత చిరంజీవిని లాగడంలో అర్థం లేదని పద్మారావు కోడలు నళిని స్పష్టం చేశారు. తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని నళిని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే ఎవరో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 8:59 am ఎన్నికల తర్వాతే ప్రత్యేక రాష్ట్రం: కేసీఆర్వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ కార్యకర్తల ....Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 7:16 am విద్యుత్ కోతపై సభలో చర్చ: విపక్షాల వాకౌట్అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం నుంచి ఆశించినంత విధంగా సమాధానం రాకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అధికార పార్టీ ఇచ్చిన సమాధానానికి ...Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 7:10 am 'చిరు' పార్టీ తీర్థం పుచ్చుకోనున్న బండారుమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వలసల వెల్లువ రోజు రోజుకు అధికమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గురువారం చిరంజీవి పార్టీలో చేరగా, ...Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 7:06 am "కాలేజ్ డేస్" ఆడియో ఆవిష్కరణఆర్య, సోనీ అగర్వాల్ (7జి బృందావన కాలనీ ఫేమ్) జంటగా తమిళంలో వచ్చిన ఓ చిత్రాన్ని "కాలేజ్ డేస్" పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. దీనికి "గోల్డెన్ డేస్" అనే ఉప శీర్షికను కూడా జతచేశారు. అనీష్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్. వేణుగోపాల రెడ్డి, చల్లా శ్రీనివాస్ రెడ్డి...Source: వినోదం | 5 Sep 2008 | 6:58 am మమతతో బెంగాల్ గవర్నర్ కీలక భేటీసింగూర్ సమస్య పరిష్కారం కోసం శాంతి మార్గాలను అన్వేషించడానికి బెంగాల్ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందుకోసం ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం కోసం రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని రంగంలోకి దింపింది.Source: జాతీయ | 5 Sep 2008 | 6:37 am రానున్న ఎన్నికలలో ఒంటరి పోరు: ప్రజారాజ్యంవచ్చే ఎన్నికల్లో తాము ఏ కూటమిలోనూ చేరబోమని, స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధులు డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వారిద్దరు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీయే ఏకైక ప్రత్యర్థిగా వారు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 6:29 am ఏ ఫలాలు ఇష్టంఅసిస్టెంట్ : మీకు ఏ ఫలాలు అంటే ఇష్టం మేడం.?Source: వినోదం | 5 Sep 2008 | 6:28 am ఆఫీసయితే మాత్రం"నువ్వు కట్టి పంపిన మధ్నాహ్న భోజనాన్ని అలాగే తెచ్చాను చూశావా..?" అన్నాడు భర్త భార్యతో...Source: వినోదం | 5 Sep 2008 | 6:20 am సింగూర్‌పై ఫలించిన గాంధీ మధ్యవర్తిత్వంసింగూర్ వ్యవహారంపై పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ నిర్వహించిన మధ్యవర్తిత్వం ఫలించినట్టు రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. టాటా యాజమాన్యం సింగూర్‌లో తలపెట్టిన నానో కార్ల ప్రాజెక్టుపై చెలరేగిన వివాదాన్ని పరిష్కరించేందుకు గాను గవర్నర్ మధ్యవర్తిత్వం వహించాలని బెంగాల్ ప్రబుత్వం కోరిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 5 Sep 2008 | 4:56 am మడోన్నా జర్మనీ టూర్ సక్సెస్పాప్ ప్రపంచానికి మకుటంలేని మహరాణి అయిన మడోన్నా జర్మనీ టూర్ సక్సెస్ అయింది. ఆమె నిర్వహించిన ప్రదర్శనకు ప్రేక్షకులనుంచి అనూహ్య స్పందన లభించింది. తొలిసారిగా జర్మనీకి అడుగుపెట్టిన మడోన్నాను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.Source: వినోదం | 4 Sep 2008 | 3:05 pm సోనియా గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం!కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సోనియా గాంధీ ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిలిపి వేశారు. విమానంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ఆమె వెన్నంటి ఉన్నారు.Source: జాతీయ | 4 Sep 2008 | 2:00 pm కళ్యాణ వెంకన్న దివ్య సన్నిధి నారాయణవరంకలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు పద్మావతీ సమైతుడై శ్రీ కళ్యాణ వేంకటేశ్వరునిగా వెలసిన దివ్యక్షేత్రం నారాయణవరం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది.Source: వినోదం | 4 Sep 2008 | 1:39 pm ఓ ప్రేమ వివాహం : వివాదంలో చిరంజీవిఓ ప్రేమ వివాహం విషయంలో నెలకొన్న వివాదంలో మెగాస్టార్, ప్రజారాజ్యం పార్టీ స్థాపకుడు చిరంజీవి కేంద్ర బిందువుగా మారారు. ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు కుమారుడికి జరిగిన ఈ వివాహానికి ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరు కావడం ప్రస్తుత వివాదానికి కారణమైంది.Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 1:15 pm పదిమంది మావోయిస్టుల అరెస్టు!వరంగల్ జిల్లాలో గురువారం పదిమంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన పదిమందిలో ముగ్గురు ప్రజా ప్రతినిధుల యాక్షన్ టీమ్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు వీరి నుంచి 14 ఆయుధాలు, 1200 తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరాలందించారు.Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 12:33 pm ప్రధాని గద్దె దిగాలి : చంద్రబాబుఅణుఒప్పందం యూపీఏ ప్రభుత్వానికి అడుగడుగునా పెను సమస్యగా పరిణమిస్తోంది. అణుఒప్పందంపై విపక్షాలు నిరసన వైఖరిని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో... యూఎన్‌పీఏ కన్వీనర్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యూపీఏ ప్రభుత్వంపై గురువారం ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 12:33 pm
|