సెప్టెంబర్ 02, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ వెంకటేశ్వర కళ్యాణం
Source: Yahoo! Telugu: Entertainment | 3 Sep 2008 | 5:54 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 3 Sep 2008 | 5:28 am

సింగూర్ ప్రాజెక్ట్‌లో పనుల ఆపివేతకు టాటాల నిర్ణయం

పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నానో కార్ల తయారీ ప్లాంట్‌లో పనిని ఆపి వేస్తున్నట్లుగా టాటా మోటార్స్ మంగళవారం ప్రకటించింది.
Source: జాతీయ | 2 Sep 2008 | 3:01 pm

త్వరలో 'చిరు' యాత్ర ప్రారంభం!

రాష్ట్రంలో మూడు నెలలపాటు ప్రజాపార్టీ అధ్యక్షుడు చిరంజీవి పర్యటించనున్నారని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 1:42 pm

ఓట్ల బలమున్నపార్టీతోనే పొత్తు : వినోద్

ఓట్ల బలమున్న పార్టీతోనే తాము పొత్తు కుదుర్చుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ వినోద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ అంశంపై స్పష్టత ఉంటేనే ప్రజారాజ్యం ...
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 1:38 pm

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో డీఎస్ భేటీ!

రాష్ట్రంలో పలు జిల్లాల వారీగా మంగళవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ సభ్యులతో డీఎస్ చర్చలు జరిపారు. ఈ అంశంపై సోమవారం...
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 1:36 pm

గురువారానికి వాయిదా పడిన సభ!

వర్షాకాల సమావేశాన్ని స్పీకర్ సురేష్‌రెడ్డి గురువారానికి వాయిదా వేశారు. వినాయక చవితితో పాటు రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ రెండురోజుల పాటు సెలవుదినాలుగా ...
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 1:35 pm

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో సమర్థుడు

రాజా, సంజన (బుజ్జీగాడు ఫేం) హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం "సమర్థుడు". ఈ సినిమాలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. బి.గోపాల్, ఇవివి సత్యనారాయణ వద్ద శిష్యరికం చేసిన అర్జున్ ఈ సినిమా దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Sep 2008 | 1:08 pm

బాలాదిత్య, రూప జంటగా నిన్ను చేరాలని

బాలదిత్య, రూప జంటగా నటిస్తున్న చిత్రం "నిన్ను చేరాలని". శారదా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాతో వి.వి.వి. సత్యనారాయణ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. డి.లక్ష్మీనారాయణ చిత్ర నిర్మాత.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Sep 2008 | 1:08 pm

నితిన్ కొత్త చిత్రానికి "హీరో" పేరు ఖరారు

నితిన్ నటిస్తున్న కొత్త చిత్రానికి "హీరో" అనే పేరును ఖరారు చేశారు. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మన్యం రమేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెరపై హీరోగా కన్పించే నితిన్ అదే తెరపై దాని అర్థమేమిటో చెప్పబోతున్నాడు. పలు చిత్రాల్లో విలన్
Source: Yahoo! Telugu: Entertainment | 2 Sep 2008 | 1:08 pm

విడుదలకు సిద్ధమవుతున్న ఢీ అంట్ ఢీ

డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోగా నటించిన "ఢీ అంటే ఢీ" సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సివి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రముఖ
Source: Yahoo! Telugu: Entertainment | 2 Sep 2008 | 12:52 pm

చిలకా గోరింక షూటింగ్ ప్రారంభం

యాద్‌కుమార్, మౌనిక చౌదరి హీరోహీరోయిన్లుగా తేజశ్విని ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం "చిలకా గోరింక". ఈ సినిమా సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హరికృష్ణారెడ్డి స్వీయదర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Sep 2008 | 12:48 pm

బీహార్‌ వరద సహాయక చర్యలు ముమ్మరం

వరద కోరల్లో చిక్కుకొని ఇపుడిపుడే బయటపడుతున్న బీహార్ రాష్ట్రంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు. పక్షం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు బీహార్ రాష్ట్రంలోని పలు జిల్లాలు వరద కోరల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా కోసీ నది ఉగ్రరూపం దాల్చడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.
Source: జాతీయ | 2 Sep 2008 | 11:51 am

ఆంధ్రప్రదేశ్ ముద్ధుగుమ్మ : కొండపల్లి బొమ్మ

కొండపల్లి అనే పేరు చెప్పగానే ముచ్చటైన ముద్ధులొలికే చెక్కబొమ్మలు గుర్తుకు వస్తాయి. కళాకారులు చెక్కతో వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా, అందంగా తయారు చేసిన ఈ బొమ్మలు దేశ విదేశాల్లో ఎందరినో ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే.
Source: వినోదం | 2 Sep 2008 | 11:44 am

మూడు నెలలపాటు చిరంజీవి రాష్ట్ర యాత్ర

ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర యాత్ర మూడు నెలలపాటు సాగుతుందని పార్టీ ప్రతినిధి డాక్టర్ మిత్రా చెప్పారు. పర్యటన ప్రారంభ తేదీ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మెగాస్టార్ పర్యటనకు సంబంధించి మరో..
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 11:33 am

శాసనసభ గురువారానికి వాయిదా

శాసనసభ సమావేశాలను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సురేష్ రెడ్డి ప్రకటించారు. రైతు సమస్యలు, గ్రామ పంచాయితీల గురించి సభలో మంగళవారం వాడివేడి చర్య జరిగింది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం నుంచి సరైన...
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 11:30 am

శ్రీహరి ప్రధాన పాత్రలో "రోమియో"!

సుధా ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై రామకృష్ణ దర్శకత్వంలో శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం "రోమియో". శ్రీహరి ప్రధాన పాత్రలో ఆర్యన్ రాజేష్, శ్రద్ధా ఆర్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్‌ సన్నివేశాన్ని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు.
Source: వినోదం | 2 Sep 2008 | 11:24 am

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 551 పాయింట్ల భారీ వృద్ధి

ముంబయి స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 551.35 పాయింట్ల మేర భారీగా లాభపడి 15,049.86 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 161 పాయింట్లమేర వృద్ధి చెంది 4510 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో...
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 11:01 am

కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు తమ ఆందోళనను మంగళవారం కొనసాగించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో గ్రోమోర్ కేంద్రం తాళాలు పగులగొట్టి ఎరువులు లూటీ చేశారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికి పోలీసులు రావడంతో రైతులు
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 10:44 am

తెలంగాణాపై త్వరలో నిర్ణయం: నాగం జనార్ధన రెడ్డి

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై తమ పార్టీ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ నేత నాగం జనార్ధన రెడ్డి ప్రకటించారు. తెలంగాణాపై అభిప్రాయాలు సేకరించటానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసిందని తెలిపారు. ఈ కమిటీ తెలంగాణ...
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 10:19 am

బీఎండబ్ల్యూ కారు కేసు: దోషిగా సంజీవ్ నందా

బీఎండబ్ల్యూ కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. సంపన్నులకు, పేదలకు మధ్య జరిగే న్యాయ పోరాటంగా ఈ కేసును అభివర్ణించారు. అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసు తుది తీర్పు మంగళవారం వెలువడింది.
Source: జాతీయ | 2 Sep 2008 | 10:13 am

నానో ప్రాజెక్టులో ఐదో రోజు కూడా స్తంభించిన పనులు

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సింగూరులో టాటా మోటార్స్ ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తున్న నానో కార్ల ప్రాజెక్టులో వరుసగా ఐదో రోజు కూడా పనులు నిలిచిపోయాయి. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మంగళవారం కూడా నానో కార్ల ప్రాజెక్టు పనులను టాటా
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 9:48 am

ముక్కోణ సిరీస్‌లో భారత్ ఏ ఫేవిరెట్: కెప్టెన్ బద్రినాథ్

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏ జట్లతో త్వరలో ప్రారంభం కానున్న ముక్కోణ వన్డే సిరీస్‌లో భారత్ ఏ జట్టు ఫేవిరెట్ కాగలదని జట్టు కెప్టెన్ బద్రినాథ్ అన్నారు. తమది పటిష్టమైన జట్టు అని, గత సిరీస్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను కూడా ఓడించామని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 9:38 am

సైమండ్స్‌కు సైకాలజిస్టు: క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం

ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మానసిక, శారీరక స్థితిని సరి చేసేందుకై ఓ సైకాలజిస్టును నియమించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. అతని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తాము, ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం కలసి ఈ నిర్ణయం తీసుకున్నామని...
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 9:23 am

చెన్నై మాస్టర్ ప్లాన్-2 విడుదల

దేశంలోని మెట్రో నగరాల్లో చెన్నై నగరం ఒకటి. ఇప్పటి వరకు చెన్నై మాస్టర్ ప్లాన్-1 మేరకే భవన నిర్మాణం, తదితర అభివృద్ధి కార్యక్రామాలు చేపడుతున్నారు. అయితే చెన్నై మాస్టర్ ప్లాన్-2 అమలుకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 33 సంవత్సరాల తర్వాత ఈ ప్లాన్‌ను విడుదల చేశారు.
Source: జాతీయ | 2 Sep 2008 | 9:13 am

మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ పేస్ జంట ముందంజ

అమెరికా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో లియాండర్ పేస్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే చెక్ రిపబ్లిక్‌కు చెందిన లూకాస్ లౌహీతో కలసి పురుషుల డబుల్స్‌ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించిన పేస్ తాజాగా జింబాబ్వే తార కారా బ్లాక్‌తో...
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 9:02 am

కందుకూరులో స్వల్ప భూకంపం!

ప్రకాశం జిల్లా కందుకూరులో మంగళవారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. పోస్టాఫీసులో సెంటర్లో నాలుగు సెంకండ్లపాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. భూమి కంపించడంతో భయభ్రాంతులకులోనై ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 8:52 am

బీఎండబ్ల్యూ కేసు: సంజీవ్ నందా దోషిగా నిర్ధారణ

నావికా దళ మాజీ చీఫ్ ఎస్ఎం నందా మనవడు సంజీవ్ నందాను బీఎండబ్ల్యూ కేసులో ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. సంజీవ్ నందాతోపాటు మరో ముగ్గురిని కూడా మంగళవారం కోర్టు ఈ కేసులో దోషులుగా పరిగణించింది. సంజీవ్ నందా దేశ రాజధానిలో
Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 8:51 am

కాంగ్రెస్-ఎస్పీ నేతల మధ్య కుదిరిన అంగీకారం

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు సమ్మతించారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్-ఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి.
Source: జాతీయ | 2 Sep 2008 | 8:39 am

రౌడీ రాజ్యంగా మార్చారు: బాబు

ప్రతిపక్ష పార్టీ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ... లిక్కర్ నిధులను కార్యకర్తలకు పంచి రౌడీ రాజ్యాన్ని నడుపుతోందని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. వర్షాకాల సమావేశాల్లో ఆయన ...
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 8:26 am

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అసాధ్యం!

తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకోవడం సిగ్గు చేటని, ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాకపోవచ్చునని తెదేపా పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణకు రాయలసీమ, కోస్తా నేతలు అంగీకరించరని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 7:55 am

మణిపూర్ సీఎం ఇంటి ముందు బాంబు పేలుడు!

మణిపూర్ ముఖ్యమంత్రి ఎల్‌బోబి సింగ్ నివాసంలో మిలిటెంట్లు శక్తివంతమైన బాంబును పేల్చారు. అయితే ఈ బాంబు పేలుడుతో ఎవరికీ ఎలాంటి గాయాలు ఏర్పడలేదని సీఎం భద్రతా దళాలు వెల్లడించాయి. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మిలిటెంట్లు సీఎం భవనానికి వాయువ్య దిశలో రాకెట్ ద్వారా బాంబును విసిరారు.
Source: జాతీయ | 2 Sep 2008 | 7:44 am

రాజస్థాన్‌లో నలుగురు సిమి కార్యకర్తల అరెస్టు

రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో నలుగురు సిమి కార్యకర్తలను స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) అరెస్టు చేసింది. జైపూర్ బాంబు పేలుళ్ల సంఘటనలో అరెస్టయిన నలుగురి ప్రమేయం ఉన్నట్లు తేలిందని క్రైం బ్రాంచ్ డీజీపీ ఎ.కె. జైన్ వెల్లడించారు.
Source: జాతీయ | 2 Sep 2008 | 7:28 am

జీవో నెంబర్.13ను నిరసిస్తూ విపక్షాల వాకౌట్

జీవో నెంబర్ 13ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీలు సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. స్థానిక సంస్థల నిధుల బదలాయింపులపై ప్రభుత్వం పూర్తిగా...
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 7:21 am