|
మూడు నెలలపాటు చిరంజీవి రాష్ట్ర యాత్రప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర యాత్ర మూడు నెలలపాటు సాగుతుందని పార్టీ ప్రతినిధి డాక్టర్ మిత్రా చెప్పారు. పర్యటన ప్రారంభ తేదీ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మెగాస్టార్ పర్యటనకు సంబంధించి మరో..Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 11:33 am శాసనసభ గురువారానికి వాయిదాశాసనసభ సమావేశాలను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సురేష్ రెడ్డి ప్రకటించారు. రైతు సమస్యలు, గ్రామ పంచాయితీల గురించి సభలో మంగళవారం వాడివేడి చర్య జరిగింది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం నుంచి సరైన...Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 11:30 am శ్రీహరి ప్రధాన పాత్రలో "రోమియో"!సుధా ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై రామకృష్ణ దర్శకత్వంలో శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం "రోమియో". శ్రీహరి ప్రధాన పాత్రలో ఆర్యన్ రాజేష్, శ్రద్ధా ఆర్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు.Source: వినోదం | 2 Sep 2008 | 11:24 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 551 పాయింట్ల భారీ వృద్ధిముంబయి స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 551.35 పాయింట్ల మేర భారీగా లాభపడి 15,049.86 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 161 పాయింట్లమేర వృద్ధి చెంది 4510 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో...Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 11:01 am కొనసాగుతున్న రైతుల ఆందోళనలుఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు తమ ఆందోళనను మంగళవారం కొనసాగించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో గ్రోమోర్ కేంద్రం తాళాలు పగులగొట్టి ఎరువులు లూటీ చేశారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికి పోలీసులు రావడంతో రైతులుSource: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 10:44 am తెలంగాణాపై త్వరలో నిర్ణయం: నాగం జనార్ధన రెడ్డిప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై తమ పార్టీ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ నేత నాగం జనార్ధన రెడ్డి ప్రకటించారు. తెలంగాణాపై అభిప్రాయాలు సేకరించటానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసిందని తెలిపారు. ఈ కమిటీ తెలంగాణ...Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 10:19 am నానో ప్రాజెక్టులో ఐదో రోజు కూడా స్తంభించిన పనులుపశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సింగూరులో టాటా మోటార్స్ ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తున్న నానో కార్ల ప్రాజెక్టులో వరుసగా ఐదో రోజు కూడా పనులు నిలిచిపోయాయి. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మంగళవారం కూడా నానో కార్ల ప్రాజెక్టు పనులను టాటాSource: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 9:48 am ముక్కోణ సిరీస్‌లో భారత్ ఏ ఫేవిరెట్: కెప్టెన్ బద్రినాథ్ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏ జట్లతో త్వరలో ప్రారంభం కానున్న ముక్కోణ వన్డే సిరీస్‌లో భారత్ ఏ జట్టు ఫేవిరెట్ కాగలదని జట్టు కెప్టెన్ బద్రినాథ్ అన్నారు. తమది పటిష్టమైన జట్టు అని, గత సిరీస్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను కూడా ఓడించామని తెలిపారు.Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 9:38 am సైమండ్స్‌కు సైకాలజిస్టు: క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మానసిక, శారీరక స్థితిని సరి చేసేందుకై ఓ సైకాలజిస్టును నియమించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. అతని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తాము, ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం కలసి ఈ నిర్ణయం తీసుకున్నామని...Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 9:23 am మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ పేస్ జంట ముందంజఅమెరికా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో లియాండర్ పేస్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే చెక్ రిపబ్లిక్‌కు చెందిన లూకాస్ లౌహీతో కలసి పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించిన పేస్ తాజాగా జింబాబ్వే తార కారా బ్లాక్‌తో...Source: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 9:02 am కందుకూరులో స్వల్ప భూకంపం!ప్రకాశం జిల్లా కందుకూరులో మంగళవారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. పోస్టాఫీసులో సెంటర్లో నాలుగు సెంకండ్లపాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. భూమి కంపించడంతో భయభ్రాంతులకులోనై ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 8:52 am బీఎండబ్ల్యూ కేసు: సంజీవ్ నందా దోషిగా నిర్ధారణనావికా దళ మాజీ చీఫ్ ఎస్ఎం నందా మనవడు సంజీవ్ నందాను బీఎండబ్ల్యూ కేసులో ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. సంజీవ్ నందాతోపాటు మరో ముగ్గురిని కూడా మంగళవారం కోర్టు ఈ కేసులో దోషులుగా పరిగణించింది. సంజీవ్ నందా దేశ రాజధానిలోSource: Yahoo! Telugu: News | 2 Sep 2008 | 8:51 am రౌడీ రాజ్యంగా మార్చారు: బాబుప్రతిపక్ష పార్టీ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ... లిక్కర్ నిధులను కార్యకర్తలకు పంచి రౌడీ రాజ్యాన్ని నడుపుతోందని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. వర్షాకాల సమావేశాల్లో ఆయన ...Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 8:26 am ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అసాధ్యం!తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకోవడం సిగ్గు చేటని, ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాకపోవచ్చునని తెదేపా పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణకు రాయలసీమ, కోస్తా నేతలు అంగీకరించరని ఆయన జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 7:55 am జీవో నెంబర్.13ను నిరసిస్తూ విపక్షాల వాకౌట్జీవో నెంబర్ 13ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీలు సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. స్థానిక సంస్థల నిధుల బదలాయింపులపై ప్రభుత్వం పూర్తిగా...Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 7:21 am వాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టువర్షాకాల సమావేశాలు మంగళవారం యథాతధంగా ప్రారంభంకాగానే విపక్షాలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టాలని పట్టుబట్టాయి. కానీ స్పీకర్ సురేష్ రెడ్డి ప్రతిపక్షాలు కోరిన వాయిదా తీర్మానాలను ...Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 6:13 am యువతకు 40 శాతం సీట్లు : బాబువచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లను కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హైదరాబాద్ ఎన్టీఆర్‌ల ట్రస్ట్ భవన్‌లో జరిగిన తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ ...Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 6:08 am హ్యాపీ బర్త్ డే టూ యూమనముందర సీట్లో ఆయన మొట్ట మొదటి సారిగా విమానంలో ప్రయాణిస్తున్నాడనుకుంటా?" అంది సుజాత...Source: వినోదం | 2 Sep 2008 | 6:06 am ఫ్యాన్‌కు రెక్కలు లేవేంటి?"మీ ఫ్యాన్‌కు ఒక్క రెక్కకూడా లేదేంటి సార్?" అడిగాడు సుందర్. "మా ముగ్గురు పుత్ర రత్నాలు ఆస్తి పంపకాల్లో పడి...Source: వినోదం | 2 Sep 2008 | 5:55 am అమర్‌నాథ్ వివాదానికి తెర : జమ్మూకు కొత్త కళ!అమర్‌నాథ్ భూ వివాదానికి తెరపడిన విషయం తెలిసిందే. భూవివిదంతో రెండు నెలల పాటు కర్ఫ్యూలు, బంద్‌లతో అట్టుడికిన జమ్మూకు కొత్త కళ సంతరించుకుంది. యధావిధిగా ప్రజలు రోడ్లపై తమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.Source: జాతీయ | 2 Sep 2008 | 5:00 am సమసమాజ స్థాపన 'చిరు'తోనే సాధ్యంసమసమాజాన్ని స్థాపించడం చిరంజీవితోనే సాధ్యమవుతుందని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు వడ్రానం నర్సయ్య, ఉపాధ్యక్షుడు మానప్రగడ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 2 Sep 2008 | 4:38 am తృతీయ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థి మాయ: గౌడవచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తృతీయ కూటమి తరపున ప్రధాని అభ్యర్థి మాయావతే అని మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత హెచ్‌డి.దేవెగౌడ స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ రాజకీయ శక్తి ఆవిర్భావమే తమ ఏకైక లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 2 Sep 2008 | 4:24 am సెప్టెంబరు 2వ తేదీ కార్యక్రమాలు06.00 ఆరాధన, 06.30 అన్నదాత, 07.00 ఈటీవి న్యూస్, 07.30 ప్రియమైన నీకు, 08.00 టాలీవుడ్ టైమ్, 09.00 సుస్వాగతం -చలనచిత్రం, 12.00 అభిరుచి, 12.30 భారతి, 13.00 స్టార్ మసాలా, 14.00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 2 Sep 2008 | 4:22 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 2 Sep 2008 | 3:20 am 'చిరు' పార్టీలోకి మరికొన్ని వలసలుమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో మళ్లీ వలసల వాతావరణం నెలకొంది. పలు పార్టీల మాజీనేతలు, కార్యకర్తలు సోమవారం బంజారాహిల్స్‌లోని పార్టీకార్యాలయానికి వచ్చారు. దీనితో పార్టీ కార్యాలయంలో...Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 2:26 pm నత్త నడకన నెట్టెంపాడు ప్రాజెక్టు పనులురాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టింది. మొత్తం 1428 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 2:19 pm ఔట్ సోర్సింగ్‌కు కాంగ్రెస్ కార్యకలాపాలుదేశంలో కార్పొరేట్ రంగం కొంత పుంతలు తొక్కుతోంది. ఈ సంస్థలకు చెందిన పనులన్నీ ఔట్ సోర్సింగ్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా తన పనులను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని నిర్ణయించింది.Source: జాతీయ | 1 Sep 2008 | 2:17 pm థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి దృష్టిరాష్ట్రానికి వెలుగులు ప్రసాదిస్తున్న సంస్థల్లో సింగరేణి సంస్థ ఒకటి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు గాను సింగరేణిలో సంస్కరణలు అమలు చేశారు. వీటి పుణ్యమాని ఇపుడిపుడే ఆ సంస్థ లాభాల బాటలో పయనిస్తోంది. ఇందులోభాగంగా థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 2:16 pm కొండెక్కిన ఉపాధి హామీ పథకంయూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మానస పుత్రికల్లో ఒకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గ్రామీణ ప్రాంత వాసులకు ఏడాదిలో వంద రోజుల పాటు ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం అమలులో పలు రాష్ట్రాలు పూర్తి అశ్రద్ధ చూపిస్తున్నాయి.Source: జాతీయ | 1 Sep 2008 | 2:15 pm నానోపై టాటా ప్రతినిధుల సరికొత్త ప్రతిపాదననానో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు టాటా ప్రతినిధులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం ఏమాత్రం తలొగ్గడంలేదు. అయితే సోమవారం టాటా ప్రతినిధులు చేసిన కొత్త ప్రతిపాదనకు మాత్రం సమ్మతించినట్టు సమాచారం. వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులకు ఏడాదికి రూ.15 నుంచి 18 వేల వరకు భత్యం చెల్లిస్తామనే ప్రతిపాదన చేశారు.Source: జాతీయ | 1 Sep 2008 | 11:46 am
|