|
దీక్షను విరమించిన ప్రభుత్వ వైద్యులుప్రభుత్వ వైద్యులు మూడురోజులుగా కొనసాగిస్తున్న దీక్షను విరమించారు. కేంద్ర ప్రభుత్వ వేతనాలు తమకూ వర్తింపజేయాలని ప్రభుత్వ వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు ఆందోళన ...Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 11:14 am విధానాలు నచ్చితే పొత్తుకు సై : వెంకయ్య నాయుడుపార్టీ విధివిధానాలు నచ్చితే ఏ పార్టీతోనైనా తాము పొత్తులు కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా ...Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 10:28 am కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు : ఎమ్మెస్సార్వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏవిధమైన నష్టం కలుగదని పార్టీ సీనియర్ నాయకుడు ఎం. సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని సోమవారం ఆయన మీడియా ప్రతినిధుల ...Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 8:37 am ఎరువుల కోసం రైతుల నిరసనలుఎరువుల కొరతతో రైతన్నలు పలు జిల్లాల్లో సోమవారం ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల వ్యవసాయ కార్యాలయం వద్ద ఎరువుల కోసం రైతులు ధర్నాలు చెపట్టారు. అన్నదాతలు...Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 7:41 am చెరకు రైతుల బకాయిలపై సభలో రభసచెరకు రైతుల అప్పుల చెల్లింపులపై అసెంబ్లీలో సోమవారం రభస చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో చెరకు రైతులకు బకాయిలను చెల్లింపులో ప్రభుత్వం ఢొంక తిరుగుడుగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ ...Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 6:50 am మనకు సాటి ఎవరు ఉండరు : ముఖ్యమంత్రివచ్చే ఎన్నికల లోపు చేపట్టిన ఉపాధి పథకాలన్ని పూర్తిచేసి, అందరికీ ఉపాధి కల్పించినట్లైతే మనకు సాటి ఎవరు ఉండరని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన యువజన మేధో సమ్మేళనం...Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 6:20 am కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి : డీఎస్ పిలుపురాష్ట్రం అభివృద్ధి మార్గంలో పయనించాలంటే... ఈసారి జరిగే ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన ఎత్తి చూపారు.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 6:03 am 'అమర్‌నాథ్' ఒప్పందాన్ని స్వాగతించిన అద్వానీఅమర్నాథ్ భూవివాదం పరిష్కారంలో భాగంగా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి, శ్రీ అమర్‌నాథ్ సంఘర్షణ సమితి (ఎస్ఏఎస్ఎస్)ల మధ్య జరిగిన ఒప్పందాన్ని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్వాగతించారు.Source: జాతీయ | 1 Sep 2008 | 5:36 am పాక్ ఐఎస్ఐతో మరింత ముప్పు: నారాయణన్పాకిస్థాన్ అధ్యక్ష పీఠం నుంచి పర్వేజ్ ముషారఫ్ తప్పుకోవడంతో ఆ దేశ గూఢాచార సంస్థ ఐఎస్ఐ నుంచి భారత్‌కు ముప్పు మరింత ఎక్కువైందని జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణన్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య చిక్కుముడిగా ఉన్న కాశ్మీర్ సమస్య అంత సులభంగా పరిష్కారం అయ్యేది కాదని ఆయన అన్నారు.Source: జాతీయ | 1 Sep 2008 | 5:14 am 9వ రోజుకు చేరుకున్న 'తృణమూల్' ఆందోళనసింగూర్లో నానో కార్ల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన సోమవారానికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. వ్యవసాయ భూములను తిరిగి అప్పగించేంత వరకు ధర్నాను ఉపసంహరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.Source: జాతీయ | 1 Sep 2008 | 5:00 am వాయిదా తీర్మానాలపై పట్టు బట్టిన విపక్షాలుసోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే విపక్షాలు వాయిదా తీర్మానాలపై పట్టుబట్టాయి. ఎస్సీ, ఎస్టీల నోడెల్ ఏజెన్సీ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా, వామపక్షాలు ఆరోపించాయి. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని తెరాస ధ్వజమెత్తింది.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2008 | 4:43 am సెప్టెంబరు 1వ తేదీ కార్యక్రమాలు06.00 ఆరాధన, 06.30 అన్నదాత, 07.00 ఈటీవి న్యూస్, 07.30 ప్రియమైన నీకు, 08.00 టాలీవుడ్ టైమ్, 09.00 అల్లుడుగారు -చలనచిత్రం, 12.00 అభిరుచి, 12.30 భారతి, 13.00 స్టార్ మసాల, 14.00 కె బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2008 | 4:30 am సింగూర్ వివాదంపై జోక్యం చేసుకోలేం: ప్రణబ్సింగూర్లో టాటా కంపెనీ నెలకొల్పనున్న నానో కార్ల ప్రాజెక్టుకు చుట్టుకున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఫ్యాక్టరీ కోసం స్వాధీనం చేసుకున్న 1600 ఎకరాల భూముల్లో ఉన్న 400 ఎకరాల వ్యవసాయ భూములను రైతులకు అప్పగించాల్సిందేనని తృణమూల్ కాగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు.Source: జాతీయ | 1 Sep 2008 | 4:17 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2008 | 3:40 am బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతాం: బాబుతాము అధికారంలోకి వస్తే బోయ, వాల్మీకి తెగ ప్రజలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన బోయ కులస్థులు ఆదివారం చంద్రబాబును కలిశారు.Source: ఏపీ న్యూస్ | 31 Aug 2008 | 11:19 am 'ప్రజారాజ్యం' ఆఫీసులో చెన్నకృష్ణయ్యకడప జిల్లా లక్కిరెడ్డిపల్లికి చెందిన న్యాయవాది చెన్నకృష్ణయ్య ఆదివారం ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో దర్శనమిచ్చారు. ఒక్క సంఘటనతో మీడియా దృష్టిని ఆకర్షించిన ఈ న్యాయవాది.. తాను స్థాపించేందుకు నమోదు చేసుకున్న పార్టీ ప్రజారాజ్యం పేరును చిరంజీవికి అప్పగించిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 31 Aug 2008 | 11:11 am
|