|
సర్పంచ్‌లను చర్చలకు ఆహ్వానించిన సీఎంసర్పంచ్ల సంఘ అగ్రనేతలతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆహ్వనించారు. డిమాండ్లను సాధన కోసం గత మూడు రోజులుగా సర్పంచ్‌లు నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సంఘ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డితో ...Source: ఏపీ న్యూస్ | 30 Aug 2008 | 7:38 am ఒక్క రూపాయికే కిలో బియ్యం: కరుణతమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో కిలో బియ్యం కేవలం ఒక రూపాయికే అందజేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు.Source: జాతీయ | 30 Aug 2008 | 7:16 am బీసీల సంక్షేమానికి కృషి చేస్తాం: ముఖ్యమంత్రిబీసీల సంక్షేమానికి తాము నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‍రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రిని బీసీనేతలు కలిసిన సందర్భంగా సీఎం...Source: ఏపీ న్యూస్ | 30 Aug 2008 | 5:48 am అసెంబ్లీని అవమానిస్తున్నారు... రోశయ్య ధ్వజం!విపక్షాలు చట్టసభను అవమానిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... చట్టసభ గతంలో బాగా జరిగుతుందనే ...Source: ఏపీ న్యూస్ | 30 Aug 2008 | 5:46 am పొత్తులపై సీపీఎం, సీపీఐల చర్చరాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై శనివారం లెఫ్ట్ పార్టీలు చర్చించన్నున్నాయి. రానున్న ఎన్నికల్లో కుదుర్చుకోవాల్సిన పొత్తులపై సీపీఎం, సీపీఐ పార్టీలు భేటీ కానున్నాయి. సీపీఎం ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకోగా, సీపీఐని కూడా ఒప్పించడానికి ఆ పార్టీ జాతీయ న్యాయకత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సన్నిహితుల సమాచారం.Source: ఏపీ న్యూస్ | 30 Aug 2008 | 5:43 am షరతుల్లేని ఆమోదం కావాలి: ప్రణబ్భారత్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం అమలుకు షరతులు ఉండరాదని ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ ఒప్పందానికి సంబంధించి అణు సరఫరా గ్రూపు (ఎన్‌ఎస్‌జి) దేశాల నుంచి ఎలాంటి నిబంధనలు లేని ఆమోదముద్ర కావాలని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 30 Aug 2008 | 4:51 am బలపరీక్షలో శిబూ సోరేన్ విజయంజార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సోరేన్ విజయం సాధించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం జరిగిన బలపరీక్షలో సోరేన్ ప్రభుత్వం గట్టెక్కింది. సోరేన్ ప్రభుత్వానికి అనుకూలంగా 42 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 34 ఓట్లు వచ్చాయి. పలువురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.Source: జాతీయ | 30 Aug 2008 | 4:18 am ఆగస్టు 30, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 సినిమా ఆధారిత కార్యక్రమం 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 నటరత్నాలు 11:00 రంగుల పల్లకిలో 11:30 షోరీల్ 12:00 ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 30 Aug 2008 | 4:03 am 'ప్రజారాజ్యం' పేరు వివాదానికి తెరమెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన 'ప్రజారాజ్యం' పార్టీ పేరు విషయంలో నెలకొన్న వివాదానికి పరిష్కారం లభించింది. కడప జిల్లాకు చెందిన న్యాయవాది చెన్నకృష్ణయ్య ఇదే పేరుతో పార్టీ ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నికల సంఘానికి...Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 2:20 pm వాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టుశుక్రవారం విపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సురేష్ రెడ్డి తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు. తామిచ్చిన వాయిదా తీర్మానాలపైనే ముందుగా చర్చజరగాలని విపక్షాలు పట్టుబట్టాయి.Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 1:51 pm రాజధానిలో ఆటోవాలాల ఆగడాలురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆటోవాలాల ఆగడాలు నానాటికీ శృతిమించుతున్నాయి. వారి ప్రవర్తన, ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఆటో మీటర్ల వసూళ్ళతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్నిSource: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 1:30 pm శౌర్యం ఆడియో విడుదలగోపీచంద్, అనుష్క, పూనమ్‌కౌర్ హీరోహీరోయిన్లుగా నటించిన "శౌర్యం" చిత్ర ఆడియో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం రాత్రి వైశ్రాయ్ హోటల్‌లో విన్నూత్నంగా నిర్వహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2008 | 1:17 pm అభిమానుల సమక్షంలో నాగార్జున పుట్టినరోజుయువసామ్రాట్ అక్కినేని నాగార్జున 49వ పుట్టినరోజు వేడుకలను అభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని నాగ్ స్వగృహంలో మొదటి వేడుక జరిగింది. అనంతరం తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఇంటిలో, అనంతరం అన్నపూర్ణSource: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2008 | 1:16 pm మెషెక్ మూవీ మేకర్స్ చిత్రం 70 శాతం పూర్తిశశాంక్, ఆర్యమీనన్ జంటగా మెషెక్ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తయింది. కేరళకు చెందిన ఎన్ఆర్ఐ జాన్ బాప్టిస్ట్ నిర్మిస్తున్న ఈ సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2008 | 1:15 pm పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఒక్కటవుదాంఎన్ఆర్ 9 సినిమా బేనర్‌పై మోడల్ కౌశల్, హంసనందిని (అనుమానాస్పదం ఫేం) జంటగా రూపొందుతున్న చిత్రం "ఒక్కటవుదాం". కె. మురళీకృష్ణ ఈ చిత్ర దర్శకుడు. బి. అమ్మర్, ఎం. శ్రీను, సంగీతా శ్రీనివాసన్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2008 | 1:14 pm 70 శాతం పూర్తయిన మెషెక్ మూవీ మేకర్స్ చిత్రం!శశాంక్, ఆర్య మీనన్ హీరోహీరోయిన్లుగా మెషెక్‌క్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేరళకు చెందిన ఎన్.ఆర్.ఐ. జాన్ బాప్టిస్ట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మలయాళ దర్శకుడు సిద్ధిక్ అసోసియేట్ శ్రీనివాస్ భల్లా దర్శకుడిగా...Source: వినోదం | 29 Aug 2008 | 12:38 pm సర్పంచ్‌ల కోరికలు తీర్చలేనివి : జేసీసర్పంచ్లు కోరుతున్న కోరికలను తీర్చలేనివని పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాప్రతినిధులతో మాట్లాడుతూ... సర్పంచ్‌లకు చేయాల్సినవన్నీ చేశామని చెప్పారు. తెలుగుదేశం ...Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 12:07 pm పీలేరు అభివృద్ధి పనుల్లో ఛీఫ్‌విప్ కిరణ్ కుమార్ రెడ్డిచిత్తూరు జిల్లాలోని పీలేరులో అభివృద్ధి పనులపై ఛీఫ్‌విప్ కిరణ్ కుమార్ రెడ్డి దృష్టిపెట్టారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పనులు ఇప్పటికైనా ప్రారంభం అవుతున్నందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీలేరులో రైల్వే ట్రాక్ వద్ద వాహనాల...Source: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 12:02 pm జమ్మూలో కొనసాగుతున్న కర్ఫ్యూఅమర్నాథ్ ఆలయ భూ కేటాయింపు వ్యవహారం అంతమొందే సూచనలే కనబడుట లేదు. ఆందోళనకారుల విజృంభణతో వరుసగా ఆరో రోజు జమ్మూలో కర్ఫ్యూ కొనసాగుతోంది. కర్ఫ్యూను సడిలిస్తే ఆందోళనకారులు తిరిగి విజృంభించి విధ్వంసానికి పాల్పడతారనే ఉద్ధేశంతోనూ కర్ఫ్యూను కొనసాగిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారిక శాఖ వెల్లడించింది.Source: జాతీయ | 29 Aug 2008 | 11:44 am పోలీసుల నిఘాలో విశాఖ మాన్యంఉగ్రవాదుల ఉనికి కనిపిస్తున్న నేపధ్యంలో పోలీసు బలగాలను విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోకి తరలించారు. దీనితో విశాఖ మన్యం ప్రస్తుతం పోలీసుల నిఘా నీడలో మసలుతోంది. ముఖ్యంగా జీకే వీధి మండలం, చింతపల్లి, కొయ్యూరు...Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 11:43 am ఒరిస్సా ఘర్షణలపై సీబీఐ విచారణకు కేంద్రం సుముఖతవీహెచ్పీ నేత, కార్యకర్తల హత్యానంతరం ఒరిస్సాలో వారం రోజుల పాటు సంభవిస్తున్న దాడులపై సీబీఐచేత విచారణ జరిపించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రంలో జరుగుతున్న హింసపై ఓ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని క్రైస్తవులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. కపిల్ ఈ అంశాన్ని తెలియజేయడం గమనార్హం.Source: జాతీయ | 29 Aug 2008 | 11:41 am సోనియా పర్యటన: శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లుఅనంతపురం జిల్లా పర్యటనకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సెప్టెంబరు 11వ తేదీన వస్తున్న తరుణంలో అక్కడ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అనంతపురం కురుగుంట అర్బన్ ఇందిరమ్మ కాలనీని సోనియా సందర్శిస్తారు. ఇక్కడ లక్షల...Source: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 11:36 am భారత బౌలర్ల దెబ్బకు లంక బ్యాట్స్‌మెన్ బెంబేలుకొలంబోలో శుక్రవారం జరుగుతున్న చివరి వన్డేలో భారత బౌలర్ల దూకుడుతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. తాజా వార్తల ప్రకారం శ్రీలంక 30 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జయసూర్య (1)ను రెండో ఓవర్లోనే ఓజా క్యాచ్ ద్వారా జహీర్ ఖాన్...Source: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 11:31 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 516 పాయింట్ల భారీ వృద్ధిముంబయి స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 516.19 పాయింట్లమేర భారీగా లాభపడి 14,564.53 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 146 పాయింట్ల మేర వృద్ధి చెంది 4360 పాయింట్ల వద్ద నిలిచింది. మార్కెట్‌లో శుక్రవారం ట్రేడింగ్...Source: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 11:17 am బీహార్‌లో వరదలు: 20 లక్షల మంది బాధితులుబీహార్ని గత కొన్నిరోజులుగా వరదలు ముంచెత్తుతుండటంతో, రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 20 లక్షల మంది ప్రజలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. వరదలు ఉధృతంగా ఉన్న ఉత్తర బీహార్ ప్రాంతంలో సహాయ, పునరావాసSource: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 11:05 am ప్రధాన ప్రతిపక్ష అర్హత కోల్పోతారు: రఘువీరావచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష అర్హత కోల్పోతారని తెలుగుదేశం పార్టీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి హెచ్చరించారు. బీసీల బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి రఘువీరా పై విధంగా తెలుగుదేశం పార్టీపై...Source: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 11:01 am బీసీల బిల్లు ఏనాడో ప్రతిపాదించాం: చంద్రబాబుబీసీల రిజర్వేషన్ బిల్లును తాము ఏనాడో ప్రతిపాదించామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. బీసీల బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. 1996 శాసనసభ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ...Source: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 10:59 am అసెంబ్లీ సోమవారానికి వాయిదాచట్లసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానానికి ఆమోదించిన శాసనసభ నిరవధికంగా సోమవారం వరకు వాయిదా పడింది. రిజర్వేషన్ల తీర్మాణ చర్చ సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై వ్యవసాయశాఖ ...Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 10:35 am సీఎం వైఎస్ కొత్తగూడెం పర్యటనకు ఏర్పాట్లు పూర్తిఖమ్మం జిల్లా కొత్తగూడెం పర్యటనకు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదివారం వస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియంలో...Source: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 9:49 am కంధమాల్‌లో పరిస్థితి మెరుగు: కర్ఫ్యూ సడలింపుగత కొన్నిరోజులుగా ఉద్రిక్తత రాజ్యమేలుతున్న ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. దీంతో అధికారిక యంత్రాంగం కంధమాల్ జిల్లాలో శుక్రవారం పది గంటలపాటు కర్ఫ్యూని సడలించింది. జిల్లాలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసుSource: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 9:47 am హైదరాబాద్ డీసీసీ పదవి దక్కించుకున్న దానంహైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవిని (డీసీసీ) దానం నాగేందర్ దక్కించుకున్నారు. 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకలాపాలను కొత్త డీసీసీ ఛీఫ్ నాగేందర్ సమీక్షిస్తారు. హైదరాబాద్ డీసీసీ పదవి నాగేందర్‌కు కట్టబెట్టే దానిపై కాంగ్రెస్ తాత్సారంSource: Yahoo! Telugu: News | 29 Aug 2008 | 9:36 am ఛండీఘర్‌లో మందుపాతర పేలుడు: ఆరుగురి మృతిదేశంలో ఒకవైపు ఉగ్రవాదుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లుతుంటే... మరోవైపు నక్సల్స్ కార్యకలాపాలకు అంతులేకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఛండీఘర్ నారాయణపూర్ జిల్లాల్లో నక్సల్స్ పాతి పెట్టిన మందుపాతర పేలి ఆరుగురు పోలీసులు దుర్మరణం పాలైయ్యారు.Source: జాతీయ | 29 Aug 2008 | 8:57 am
|