|
సీఎం పదవికి రంగస్వామి రాజీనామా!పుదుచ్చేరి ముఖ్యమంత్రి, ఎన్. రంగస్వామి తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ గోవింద్ సింగ్ ను రాజ్ నివాసంలో కలిసి రంగస్వామి తన రాజీనామా లేఖను సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనితో ఒక నెలపాటు పుదుచ్చేరిలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లైంది.Source: జాతీయ | 28 Aug 2008 | 10:09 am జమ్మూలో హై అలర్ట్ : ముగ్గురు మిలిటెంట్ల హతంజమ్మూ కాశ్మీర్‌లో పోలీసుల దుస్తుల్లో జనావాస ప్రాంతంలోకి చొరబడి కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన ఎదురి దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. దీనితో జమ్మూలో గురువారం హై అలర్ట్ విధించారు.Source: జాతీయ | 28 Aug 2008 | 9:54 am ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి: డీఎస్వచ్చే ఎన్నికల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగమని కొత్తగా నియమింపబడిన డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి పార్టీ ఆధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఉద్ఘాటించారు. ఇటీవల కొత్తగా నియమింపబడిన డీసీసీ అధ్యక్షుల సమావేశం గురువారం గాంధీభవన్‌లో...Source: ఏపీ న్యూస్ | 28 Aug 2008 | 9:47 am వరదబాధితులకు రూ. వెయ్యి కోట్ల సాయం : ప్రధానిబీహార్ వరద బాధితులకు రూ. 1000 కోట్ల తక్షణ సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ప్రకటించారు. దీనితో పాటు వరద బాధితులకు 1.25 లక్షల టన్నుల ఆహారపు ధాన్యాలను కూడా అందజేయనున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.Source: జాతీయ | 28 Aug 2008 | 9:32 am శాసనసభ నుంచి విపక్షాలు వాకౌట్భూ కేటాయింపులపై హౌస్‌కమిటీ వేయడానికి ప్రభుత్వం తిరస్కరించడంపై విపక్షాలు సభనుంచి వాకౌట్ చేశాయి. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ(సిపీఐ), భారతీయ జనతా ..Source: ఏపీ న్యూస్ | 28 Aug 2008 | 9:31 am హౌస్‌కమిటీని ప్రవేశపెట్టండి : నోములఐటీ కంపెనీలకు భూములను కేటాయించడంపై హౌస్‌కమిటీ తప్పకుండా వేయాలని సీపీఎం శాసనసభ నేత నోముల నర్శింహయ్య డిమాండ్ చేశారు. హౌస్‌కమిటీ వేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తోందని ఆయన ప్రశ్నించారు. అందులో ఆవకతవకవకలు ...Source: ఏపీ న్యూస్ | 28 Aug 2008 | 9:28 am "చిరు" రావడం హర్షణీయం : పురంధరేశ్వరితన తండ్రి ఎన్టీఆర్ స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయడం హర్షణీయమని పురంధరేశ్వరి అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ఎన్టీఆర్ స్ఫూర్తిగా తీసుకుంటే అంతకు మించిన ఆనందం మరొకటి లేదని వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 28 Aug 2008 | 9:06 am ఎస్ఈజెడ్‌లపై విచారణ చేపట్టాలి : చంద్రబాబురాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈజెడ్‌లకు అప్పగించిన భూములపై పూర్తి విచారణ చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశంలో డిమాండ్ చేశారు. హౌస్‌కమిటీలో ప్రశ్నోత్తరాల సమయంలో బాబు మాట్లాడుతూ... ఎస్ఈజెడ్‌ల ...Source: ఏపీ న్యూస్ | 28 Aug 2008 | 6:31 am భూకేటాయింపుపై దద్ధరిల్లిన అసెంబ్లీ!భూకేటాయింపుపై గురువారం అసెంబ్లీ దద్దరిల్లింది. ఐటీ కంపెనీల భూముల కేటాయింపుపై హౌస్ కమిటీ వేయాలని విపక్షాలు పట్టు బట్టాయి. అయితే భూముల కేటాయింపుపై హౌస్ కమిటీ వేసే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాలనే తాము అవలంబిస్తున్నామన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Aug 2008 | 5:48 am 'ఆపరేషన్ కమల'తో భాజపాలో ముసలం!కర్ణాటక రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. ఇప్పటికే బొటాబొటి ఆధిక్యంతో కర్ణాటకలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలో ఉన్న అసంతృప్తి ఒక్కసారి భగ్గుమంది. సొంత పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.Source: జాతీయ | 28 Aug 2008 | 5:45 am ఒరిస్సా సంకీర్ణ ప్రభుత్వానికి గండం..!ఒరిస్సాలోని బిజూ జనతాదళ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. విశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మణానంద స్వామి హత్యానంతరం నెలకొన్న పరిస్థితులు ఆ ప్రభుత్వానికి విపత్కర పరిస్థితుల్లోకి నెట్టింది. ఒరిస్సా రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.Source: జాతీయ | 28 Aug 2008 | 4:44 am ఆగస్టు 28, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు...Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2008 | 4:34 am ప్రత్యేక రాష్ట్రాన్ని స్వయంగా ప్రకటించుకుంటాం..!తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేవేందర్ గౌడ్ కొత్త పార్టీ ఆవిర్భవించింది. నవంబర్ ఒకటో తేదీలోపు తెలంగాణ కోసం శాసనసభలో తీర్మానం చేయని పక్షంలో ప్రత్యేక రాష్ట్రాన్ని స్వయంగా ప్రకటించుకుంటామని ప్రజాపార్టీ అధినేత తూళ్ల దేవేందర్ గౌడ్ హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 28 Aug 2008 | 4:09 am 'చిరు' ఓ మహా శక్తి : కేసీఆర్భవిష్యత్ రాజకీయాల్లో చిరంజీవి ఓ మహాశక్తిగా ఆవిర్భవించనున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు జోస్యం చెప్పారు. ఆయన హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సందర్భంగా ఆయన ..Source: ఏపీ న్యూస్ | 27 Aug 2008 | 1:58 pm తుషారా మెరుపులు: భారత్ 258 పరుగులకు ఆలౌట్కొలంబో ఆర్పీఎస్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో లంక బౌలర్ తుషారా మెరుపు దాడితో భారత్ 258 పరుగులకే ఆలౌటైంది. దీనితో శ్రీలంక ముందు 259 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ఉంచింది. భారత జట్టులో సురేష్ రైనా (76), మహేంద్ర సింగ్...Source: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 1:06 pm తెలంగాణ ప్రజలకు హితం చేస్తాం: ఎన్టీపీపీతెలంగాణ ప్రజలకు హితం చేస్తామని నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపీపీ) నేత పెద్ది రెడ్డి చెప్పారు. తెలంగాణ యువశక్తి, విద్యార్థి లోకం తమకు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవ తెలంగాణ ప్రజా పార్టీ ఆవిర్భావ సభ ఈ ప్రాంత చరిత్రలోనే కొత్త...Source: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 12:51 pm ఆద్యంతం వినోదభరితంగా కింగ్కామాక్షి కళా మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం కింగ్. ఈ చిత్ర హీరో, యువసామ్రాట్ నాగార్జున చిత్రం గురించి పలు విషయాలను చెబుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2008 | 12:43 pm ప్రారంభమైన నవ తెలంగాణ నగారాహైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో జరుగుతున్న నవ తెలంగాణ నగారా బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. నగారాలో భాగంగా మొదట సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సభకు వచ్చినవారు దీనిని ఆసక్తిగా తిలకించారు. నవ తెలంగాణ ప్రజా పార్టీSource: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 12:35 pm సెప్టెంబర్ 5న అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ఇన్నోవిజన్ సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్. హరి ఎల్లేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ గంజి, రఘు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న 35 ప్రింట్లతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2008 | 12:25 pm ఆసియా కప్‌లో చోటు టర్నింగ్ పాయింట్: భూటియావచ్చే మూడేళ్లలో భారత ఫుట్‌బాల్ జట్టు ప్రాంతీయ శక్తిగా అవతరించనుందని కెప్టెన్ బైచుంగ్ భూటియా అభిప్రాయపడ్డాడు. భారత ఫుట్‌బాల్ జట్టు ఇటీవల ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కప్‌ను కైవసం చేసుకోవడంతోSource: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 12:22 pm జార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారంజార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్ఛా అధినేత శిబుసోరెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో జరుగనున్న ఓ కార్యక్రమంలో సోరెన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు...Source: జాతీయ | 27 Aug 2008 | 12:20 pm త్వరలో ప్రకటిస్తాం : ఎన్‌టీపీపీ నేత పెద్దిరెడ్డిప్రత్యేక తెలంగాణ సాధనకు అవలంబించే విధానాలను త్వరలో ప్రకటిస్తామని నవ తెలంగాణ ప్రజా పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి చెప్పారు. హైదరాబాద్ నిజాం కళాశాలప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన నవ తెలంగాణ ప్రజా పార్టీ బహింగ సభ ప్రారంభించడానికి ...Source: ఏపీ న్యూస్ | 27 Aug 2008 | 12:12 pm ఖమ్మం జిల్లాకు సాగర్ సాగునీరుఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుకు సాగునీటిని త్వరలో విడుదల చేస్తున్నారు. సత్తుపల్లి శాసనసభ్యుడు జలగం వెంకట్రావు సాగర్ నీటిని విడుదల చేయాలంటూ సీఎం వైస్‌ను కోరారు. దీనిపై వైఎస్ సానుకూలంగా స్పందించి నీటిని త్వరలో విడుదల...Source: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 12:09 pm 5న తెరపైకి "అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్"ఐదుగురు స్నేహితుల మధ్య జరిగే కథతో "అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్" అనే చిత్రం రూపొందింది. ఇన్నోవిజన్ సినిమా పతాకంపై హరి ఎల్లేటి దర్శకత్వంలో కిషోర్ గంజి, రఘు నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.Source: వినోదం | 27 Aug 2008 | 11:57 am వారం రోజుల ముందుగానే ఇరానీ కప్ సమరంరంజీ ట్రోఫీ ఛాంపియన్స్ ఢిల్లీ, రెస్ట్ ఆఫ్ ఇండియాల మధ్య జరిగే ఇరానీ కప్ సమరం వారం రోజుల ముందుగానే ప్రారంభం కానుంది. బీసీసీఐ బుధవారం వెల్లడించిన వివరాలు ప్రకారం ఇరాన్ కప్ సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు వడోదరాలో జరగనుంది.Source: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 11:50 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 185 పాయింట్లు పతనంముంబయి స్టాక్ మార్కెట్‌లో బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 185 పాయింట్లు మేర భారీగా పతనం చెంది 14,563 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 45 పాయింట్లమేర నష్టపోయి 4,292 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌లో సెన్సెక్స్ భారీ...Source: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 11:46 am సెప్టెంబరు 11న అనంతపురానికి సోనియా రాకకాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సెప్టెంబరు 11వ తేదీన అనంతపురానికి వస్తున్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సోనియా ప్రారంభిస్తారు. శాసనసభ ఎన్నికలకు సిద్ధమౌతున్న వేళ సోనియా పర్యటనకు ప్రాధాన్యత...Source: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 11:45 am "నేను మీకు తెలుసా?" షూటింగ్ పూర్తి!మంచు మనోజ్, స్నేహఉల్లాల్, రియాసేన్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "నేను మీకు తెలుసా?". మంచు లక్ష్మి నిర్మాత పరిచయమవుతున్న ఈ సినిమాకు అజయ్ శాస్త్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్టిక్యూటివ్ నిర్మాత ఎం. అశోక్ కుమార్...Source: వినోదం | 27 Aug 2008 | 11:39 am సూరత్ బాంబు పేలుళ్ల కుట్ర: ఇద్దరి అరెస్ట్సూరత్ బాంబు పేలుళ్ల కుట్ర కేసు దర్యాప్తులో బుధవారం ఆశావహ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నగరంలో ఇటీవల లభ్యమైన 25 పేలని బాంబులకు సంబంధించిన కేసుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు తాజాగా ఇద్దరిని అరెస్టు చేశారు.Source: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 11:16 am సీఎంను కలిసిన వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణవరంగల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సీఎం రాజశేఖర రెడ్డితో చర్చించటానికి ఆ నగర మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మంగళవారం కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీరిద్దరి సమావేశం పావుగంటసేపు జరిగింది. వరంగల్ నగరపాలకసంస్థలోSource: Yahoo! Telugu: News | 27 Aug 2008 | 10:58 am
|