|
"సెల్యూట్" ట్రైలర్‌ను వీక్షించండిపందెం కోడి, పొగరు చిత్రాల ఫేం విశాల్, సెక్సీభామ నయనతార నటించి స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం "సెల్యూట్". పోలీస్ అసిస్టెంట్ కమిషనర్‌గా సిక్స్ ప్యాక్ బాడీతో విశాల్ యువతను ఆకర్షిస్తుంటే, మరోవైపు అందాల భామ నయన...Source: వినోదం | 20 Aug 2008 | 12:08 pm యూత్ సబ్జెక్ట్‌తో కాలేజీడేస్ టు మ్యారేజ్డేస్చక్కని యూత్ సబ్జెక్ట్‌తో కాలేజీడేస్ టు మ్యారేజ్‌డేస్ చిత్రాన్ని రూపొందించినట్టు చిత్ర దర్శకుడు ప్రేమ్ చంద్ తెలిపారు. కాలీజీ కుర్రాళ్లు, అమ్మాయిలు వాళ్ల మాటలు, చిలిపి పనులకు అద్దంపట్టేలా ఈ చిత్రాన్ని తీసినట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Aug 2008 | 11:57 am సెప్టెంబర్ 3న వినాయకుడు ఆడియోహ్యాపీడేస్ ఫేమ్ సోనియా, కృష్ణుడు జంటగా నటించిన వినాయకుడు చిత్ర ఆడియోను సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాత ప్రేమ్‌కుమార్ తెలిపారు. అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు. సాయికిరణ్ అడవి...Source: Yahoo! Telugu: Entertainment | 20 Aug 2008 | 11:56 am షూటింగ్ పూర్తి చేసుకున్న భలే అమ్మాయిలుసంతోష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆకాష్, హసితలు జంటగా నటిస్తున్న భలే అమ్మాయిలు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. 45 రోజుల్లో చిత్రించిన కథ ఆధారంగా హైదరాబాద్, అరకు ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 20 Aug 2008 | 11:55 am ప్రేక్షకుల ముందుకు 28న హోమంజె.డి చక్రవర్తి దర్శకత్వంలో శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం హోమం. జగపతిబాబు, మమతామోహన్‌దాస్‌లు జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కిరణ్‌కుమార్ తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Aug 2008 | 11:54 am కాశ్మీర్ అల్లర్లు: రేపు భాజపా జైల్ భరోజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ గురువారం జైల్ భరో కార్యక్రమం నిర్వహించనుంది. ప్రభుత్వ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు.Source: జాతీయ | 20 Aug 2008 | 9:00 am జమ్మూలో మళ్లీ ఉద్రిక్తత: కర్ఫ్యూ విధింపుఅమర్నాథ్ ఆలయానికి భూములు కేటాయింపు వ్యవహారం ఇపుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై బుధవారం తాజాగా అల్లర్లు చెలరేగాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.Source: జాతీయ | 20 Aug 2008 | 8:01 am జేకే విభజన క్రీడలో అద్వానీ: ముఫ్తీకాశ్మీర్ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ అనుసరిస్తున్న వైఖరి పట్ల పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన అత్యంత ప్రమాదకరమైన విభజన క్రీడను ఆడుతున్నారని పిడిపి ఆరోపించింది.Source: జాతీయ | 20 Aug 2008 | 7:51 am "చిరు"తోనే సామాజిక న్యాయం: కారెంసినీ నటుడు చిరంజీవి పెట్టబోయే పార్టీ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజి అభిప్రాయపడ్డారు. వెనుకబడిన కులాల వర్గీకరణ అంశంపై చిరంజీవి తటస్థ ...Source: ఏపీ న్యూస్ | 20 Aug 2008 | 6:30 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 20 Aug 2008 | 6:18 am మా సత్తాను చూపిస్తాం: దేవేందర్తెలంగాణా మా మా సత్తా ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రుచి చూపిస్తానని నవతెలంగాణ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్ ఉద్ఝాటించారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్టీపీపీ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ... ఈ నెల 27న...Source: ఏపీ న్యూస్ | 20 Aug 2008 | 6:18 am ఆగస్టు 20, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతం, 06.00 శ్రీకృష్ణ, 06.30 గంటలకు మన మాధుర్యం, 07.00 గంటలకు రామాయణం, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు మా...Source: Yahoo! Telugu: Entertainment | 20 Aug 2008 | 6:18 am 'మెగా' గర్జనకు భారీ సందోహంఈనెల 26వ తేదీన తిరుపతిలో జరుగనున్న సినీ నటుడు చిరంజీవి రాజకీయ బహిరంగ సభకు భారీగా జనాన్ని తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా.. కడప జిల్లా నుంచి లక్షలాది మంది ప్రజలను తిరుపతికి తరలించేందుకు మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Aug 2008 | 5:39 am రాజధానికి రావొద్దు: మెగాస్టార్ విజ్ఞప్తితన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అభిమానులెవ్వరూ రావొద్దని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతాలకు చెందిన అభిమానులు ప్రయాసలకోర్చి రాజధానికి రాకుండా.. తమ సొంత ప్రాంతాల్లోనే సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 19 Aug 2008 | 1:54 pm మెంటల్ కృష్ణ సినిమా షూటింగ్ పూర్తిపోసాని కృష్ణమురళీ దర్శకత్వంలో రూపొందుతున్న "మెంటల్ కృష్ణ" చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు రచయిత, నటుడిగా కూడా వ్యవహరిస్తున్న పోసాని కృష్ణమురళీ ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోSource: Yahoo! Telugu: Entertainment | 19 Aug 2008 | 1:52 pm రాష్ట్రంలోకి మళ్లా రుతుపవనాల ప్రవేశంఈశాన్య రుతు పవనాలు మరలా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. నైరుతి రుతు పవనాల ద్రోణి హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి విస్తరించి మధ్య ప్రదేశ్, ఒరిస్సాల మీదగా వాయువ్య బంగాళాఖాతం వరకు ఉందని వాతావరణ శాఖ అధికారులుSource: Yahoo! Telugu: News | 19 Aug 2008 | 1:34 pm అహ్మదాబాద్ పేలుళ్లతో సిమి నేత నగోరికి సంబంధాలుఅహ్మదాబాద్ బాంబు పేలుళ్లకు కీలక కుట్రదారుడిగా సిమి అగ్రనేత సఫ్దార్ నగోరి పేరు వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ పేలుళ్లతోపాటు, జైపూర్, హైదరాబాద్ బాంబు పేలుళ్లలో కూడా నగోరి ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 19 Aug 2008 | 1:27 pm అధికారమే పరమావధిగా చిరంజీవి రంగప్రవేశం: జేసీఅధికారమే పరమావధిగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రముఖల పేర్లు ప్రస్తావించి వాళ్లు తనకు స్ఫూర్తి అని చిరంజీవి అనటాన్ని విమర్శించారు. రాష్ట్రంలో...Source: Yahoo! Telugu: News | 19 Aug 2008 | 1:20 pm అరచేతిలో స్వర్గం ఎవరూ చూపలేరు: డీఎస్రాష్ట్రంలోని కొత్త రాజకీయ పార్టీలు అరచేతిలో స్వర్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు తమ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ పాలనలో ప్రజలకు అవసరమైనవన్నీ...Source: Yahoo! Telugu: News | 19 Aug 2008 | 1:07 pm బి శాంపిల్ పరీక్షలోనూ పాజిటివ్‌గా తేలిన అసిఫ్పాకిస్థాన్ వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అసిఫ్ ఈసారి తీవ్రమైన చిక్కుల్లో పడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా జరిగిన డోప్ పరీక్షల్లో దొరికిపోయిన అసిఫ్, తాజాగా నిర్వహించిన బి శాంపిల్ పరీక్షలోనూ పాజిటివ్‌గా తేలాడు.Source: Yahoo! Telugu: News | 19 Aug 2008 | 12:57 pm సాగునీటి ఇబ్బందులు తీరిపోతాయి: వైఎస్వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సాగునీటి సమస్యలు తీరిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో దోర్నాల మండలంలో వెలిగొండ వద్ద సొరంగం తొలిచే పనులను సీఎం....Source: Yahoo! Telugu: News | 19 Aug 2008 | 12:54 pm వైఎస్ సర్కారు మరో భూ సంతర్పణంరాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మరో మారు భూసంతర్పణకు పాల్పడింది. సొంత పార్టీకి అతి తక్కువ ధరకు భూములను కేటాయించింది. ఇది రాష్ట్రంలో రాజకీయ విమర్శలకు దారితీయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో భూ కేటాయింపులపై వామపక్షాలు భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 19 Aug 2008 | 12:44 pm గ్రామీణ ఉపాధి పథకానికి ఐఐటీ, ఐఐఎంల సహకారందేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి పథకానికి సహకరించనున్నాయి. పథకాన్ని సమర్థవంతంగా అమలుSource: Yahoo! Telugu: News | 19 Aug 2008 | 12:40 pm స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 102 పాయింట్లు నష్టంముంబయి స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 102 పాయింట్లమేర నష్టపోయి 14,543.73 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 4368 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ ఆరంభంలోనే 128 పాయింట్లు...Source: Yahoo! Telugu: News | 19 Aug 2008 | 12:35 pm కళింగపట్నం ఓడరేవు అభివృద్ధిపై సీఎంతో భేటీశ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేసే కళింగపట్నం నౌకాశ్రయం గురించి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో మంగళవారం చర్చలు జరుపుతున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ శ్రీకాంత్ చెప్పారు. నౌకాశ్రయం అభివృద్ధికి అవసరమైన భూసేకరణ గురించి ఆయనకు వివరిస్తామని...Source: Yahoo! Telugu: News | 19 Aug 2008 | 12:01 pm
|