|
మా స్థాయికి చేరుకోవడం అసాధ్యం: బాబుకొత్త పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన మమ్మల్ని అందుకోవడం ఎవరితరం కాదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..Source: ఏపీ న్యూస్ | 19 Aug 2008 | 9:40 am వెలుగొండ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన సీఎంప్రకాశం జిల్లా వాసులకు తాగు, సాగు నీరు అందించేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ప్రకాశం జిల్లా డోర్నాల్ మండలంలోని కొత్తూరు ...Source: ఏపీ న్యూస్ | 19 Aug 2008 | 9:38 am ప్రజల్లో లేదు...నేతల్లోనే ఉంది: దేవేందర్ప్రత్యేక తెలంగాణ అంశంపై ప్రజలకు అయోమయం లేదని, నాయకుల్లోనే ఉందని నవ తెలంగాణ పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిజమాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య కార్యకర్తలు, నేతల...Source: ఏపీ న్యూస్ | 19 Aug 2008 | 9:30 am రాజధానికి రావొద్దు: మెగాస్టార్ విజ్ఞప్తితన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అభిమానులెవ్వరూ రావొద్దని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతాలకు చెందిన అభిమానులు ప్రయాసలకోర్చి రాజధానికి రాకుండా.. తమ సొంత ప్రాంతాల్లోనే సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 19 Aug 2008 | 9:21 am ముఖ్యమంత్రి మధుకోడాకు 25న బలపరీక్షజార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసదాయకంలో పడ్డాయి. ముఖ్యమంత్రి మధుకోడా ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును జేఎంఎం చీఫ్ శిబు సొరేన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మధుకోడా ప్రభుత్వం మైనారిటీలో పడి పోయింది. దీంతో ఈనెల 25వ తేదీన బలపరీక్షను ఎదుర్కోవాలని జార్ఖండ్ గవర్నర్ సిబ్తీరజీ కోరారు.Source: జాతీయ | 19 Aug 2008 | 9:06 am అమర్‌నాథ్ రథయాత్రకు భాజపా శ్రీకారంభారతీయ జనతా పార్టీ మరో మారు రథయాత్రకు శ్రీకారం చుట్టనుంది. గతంలో దేశవ్యాప్తంగా రథయాత్రను చేపట్టి రామజన్మభూమి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కమలనాథులు.. తాజాగా అమర్‌నాథ్ భూ వివాదాన్ని కూడా అదే స్థాయిలో ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేశారు.Source: జాతీయ | 19 Aug 2008 | 5:57 am బీసీలకు పెద్దపీట వెయ్యండి చూద్దాం: ఎర్రన్నబడుగు వర్గాలపై అధికార పార్టీకి నిజమైన ప్రేమే ఉన్నట్టయితే వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు కేటాయించండి చూద్దామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత ఎర్రన్నాయుడు సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన బడుగువర్గాల మేధోమథన సదస్సును ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 19 Aug 2008 | 5:51 am రాష్ట్ర పర్యటనకు లోక్‌సత్తా శ్రీకారంసభ్యత్వ నమోదుకు లోక్‌సత్తా మంగళవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. లోక్‌సత్తా అనుబంధ సంస్థలైన యువసత్తా, మహిళా సత్తాలు ఈ పర్యటన చేపట్టనున్నాయి. నాలుగు రోజుల పాటు పలు నియోజక వర్గాలు పర్యటించనున్నాయి.Source: ఏపీ న్యూస్ | 19 Aug 2008 | 5:27 am బలనిరూపణకు సిద్ధం: మధు కోడాజార్ఖండ్ ముక్తి మోర్ఛా (జేఎంఎం) మద్దతు ఉపసంహరించినా.. తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మధుకోడా ధీమా వ్యక్తం చేశారు. సభలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.Source: జాతీయ | 19 Aug 2008 | 5:15 am మెగా 'తీర్థం' పుచ్చుకోనున్న 'జోగి'కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నర్సాపురం లోక్‌సభ సభ్యుడు హరిరామ జోగయ్య మెగాస్టార్ చిరంజీవి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన చిరు పార్టీలో చేరనున్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Aug 2008 | 4:59 am ఆగస్టు 19, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 19 Aug 2008 | 2:45 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 19 Aug 2008 | 2:44 am "చిరు" తీర్థం పుచ్చుకున్న కత్తిపద్మారావుప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు, కవి కత్తి పద్మారావు సోమవారం చిరంజీవిని కలిసి పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. చిరంజీవి రాజకీయంలో ప్రవేశిస్తునట్లు అధికారికంగా ప్రకటించడంతో, ఇతర పార్టీల్లో..Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 2:04 pm ముష్ రాజీనామా పాక్ అంతర్గత వ్యవహారం : ప్రణబ్అధ్యక్ష పదవికి ముషారఫ్ రాజీనామా చేయడం పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ముషారఫ్ రాజీనామాపై అభిప్రాయం చెప్పాల్సిందిగా విలేకరలు కోరగా ఆయన పై విధంగా స్పందించారు.Source: జాతీయ | 18 Aug 2008 | 2:00 pm శాంతిభద్రతలను కాపాడకపోతే పదవికి రాజీనామా: ఓమర్కాశ్మీర్లో శాంతిభద్రతల పరిస్థితి రోజు రోజురోజుకు దిగ జారుతోందని నేషనల్ కాన్ఫిరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం చక్కదిద్ద లేకపోతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తుందని తెలిపారు.Source: జాతీయ | 18 Aug 2008 | 2:00 pm ఎన్నికల బరిలోకి దిగను : జోగయ్యరానున్న ఎన్నికల్లో తాను పోటీకి దిగబోనని నర్సాపురం మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన జోగయ్య సోమవారం నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ... పదవీ కాలం...Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 1:06 pm పాట మినహా నేను మీకు తెలుసా షూటింగ్ పూర్తిశ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న "నేను మీకు తెలుసా" ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. మనోజ్, స్నేహా ఉల్లాల్, రియాసేన్ హీరోహీరోయిన్లు. అంజయ్ శాస్త్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలోని ఆరుపాటల్లోSource: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 12:20 pm ఈ నెలాఖరులో ప్రేమోత్సవం ఆడియో విడుదలయంగ్హీరో శ్రీరామ్ కథానాయకుడుగా నటిస్తున్న "ప్రేమోత్సవం" ఆడియో ఈ నెల చివరి వారంలో మార్కెట్‌లోకి విడుదల కానుంది. మలేషియాలోని పలు సుందరమైన ప్రదేశాల్లో ఈ సినిమా పాటలను తెరకెక్కించారు. నమిత హీరోయిన్.Source: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 12:19 pm ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు ఆదివిష్ణుఆదివిష్ణు ఈ నెల 21న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాకు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. 150 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయిSource: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 12:15 pm కామెడీ ఎక్స్‌ప్రెస్ తొలి షెడ్యూల్ పూర్తిజితేంత్ర సమర్పణలో టీవీ మీడియా పతాకంపై రూపొందుతున్న "కామెడీ ఎక్స్‌ప్రెస్" తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని చిత్ర దర్శకుడు శ్రీనివాస్ కస్తూరి తెలిపారు. అక్టోబర్‌లో పాటల చిత్రీకరణSource: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 12:14 pm మొదటి వన్డే: భారత్‌పై శ్రీలంక అలవోక విజయంకొలంబోలో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. భారత్ ముందుంచిన 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిSource: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:30 am జమ్మూలో శాంతికి సహకరించండి! : ప్రధానిజమ్మూ- కాశ్మీర్లో చోటుచేసుకుంటున్న హింసను అంతమొందించేందుకు ప్రజలు సహకరించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. జమ్మూలో శాంతిని నెలకొల్పడంతో పాటు యథావిధమైన పరిస్థితి కల్పించేందుకు ప్రజల సహకారం ఎంతగానో అవసరమని ప్రధాని వెల్లడించారు.Source: జాతీయ | 18 Aug 2008 | 11:26 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 79 పాయింట్లు పతనంముంబయి స్టాక్ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 78.52 పాయింట్లు కోల్పోయి 14,645.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లమేర కోల్పోయి 4,393 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆరంభం నుంచి సెన్సెక్స్...Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:25 am నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ప్రమాణస్వీకారంగణతంత్ర నేపాల్ తొలి ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్‌లో రాచరిక పాలనకు పూర్తిగా తెరపడిన అనంతరం ప్రపండ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:20 am విజన్ 2020నే అమలు: చంద్రబాబు నాయుడుతెలుగుదేశం పార్టీ గతంలో తాము రూపొందంచిన విజన్ 2020లోని అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మీకోసం యాత్ర ముగించుకుని వచ్చిన...Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:15 am డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్: కొనసాగుతున్న సానియా పతనంబీజింగ్ ఒలింపిక్స్‌లోనూ రాణించలేకపోయిన భారత మహిళ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ర్యాంకుల పతనం కొనసాగుతోంది. సోమవారం ప్రకటించిన డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సానియా రెండు స్థానాలు దిగజారి 65వ ర్యాంకులో నిలిచింది.Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:07 am
|