|
"చిరు" తీర్థం పుచ్చుకున్న కత్తిపద్మారావుప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు, కవి కత్తి పద్మారావు సోమవారం చిరంజీవిని కలిసి పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. చిరంజీవి రాజకీయంలో ప్రవేశిస్తునట్లు అధికారికంగా ప్రకటించడంతో, ఇతర పార్టీల్లో..Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 2:04 pm ముష్ రాజీనామా పాక్ అంతర్గత వ్యవహారం : ప్రణబ్అధ్యక్ష పదవికి ముషారఫ్ రాజీనామా చేయడం పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ముషారఫ్ రాజీనామాపై అభిప్రాయం చెప్పాల్సిందిగా విలేకరలు కోరగా ఆయన పై విధంగా స్పందించారు.Source: జాతీయ | 18 Aug 2008 | 2:00 pm శాంతిభద్రతలను కాపాడకపోతే పదవికి రాజీనామా: ఓమర్కాశ్మీర్లో శాంతిభద్రతల పరిస్థితి రోజు రోజురోజుకు దిగ జారుతోందని నేషనల్ కాన్ఫిరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం చక్కదిద్ద లేకపోతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తుందని తెలిపారు.Source: జాతీయ | 18 Aug 2008 | 2:00 pm ఎన్నికల బరిలోకి దిగను : జోగయ్యరానున్న ఎన్నికల్లో తాను పోటీకి దిగబోనని నర్సాపురం మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన జోగయ్య సోమవారం నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ... పదవీ కాలం...Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 1:06 pm పాట మినహా నేను మీకు తెలుసా షూటింగ్ పూర్తిశ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న "నేను మీకు తెలుసా" ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. మనోజ్, స్నేహా ఉల్లాల్, రియాసేన్ హీరోహీరోయిన్లు. అంజయ్ శాస్త్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలోని ఆరుపాటల్లోSource: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 12:20 pm ఈ నెలాఖరులో ప్రేమోత్సవం ఆడియో విడుదలయంగ్హీరో శ్రీరామ్ కథానాయకుడుగా నటిస్తున్న "ప్రేమోత్సవం" ఆడియో ఈ నెల చివరి వారంలో మార్కెట్‌లోకి విడుదల కానుంది. మలేషియాలోని పలు సుందరమైన ప్రదేశాల్లో ఈ సినిమా పాటలను తెరకెక్కించారు. నమిత హీరోయిన్.Source: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 12:19 pm ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు ఆదివిష్ణుఆదివిష్ణు ఈ నెల 21న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాకు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. 150 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయిSource: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 12:15 pm కామెడీ ఎక్స్‌ప్రెస్ తొలి షెడ్యూల్ పూర్తిజితేంత్ర సమర్పణలో టీవీ మీడియా పతాకంపై రూపొందుతున్న "కామెడీ ఎక్స్‌ప్రెస్" తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని చిత్ర దర్శకుడు శ్రీనివాస్ కస్తూరి తెలిపారు. అక్టోబర్‌లో పాటల చిత్రీకరణSource: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 12:14 pm మొదటి వన్డే: భారత్‌పై శ్రీలంక అలవోక విజయంకొలంబోలో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. భారత్ ముందుంచిన 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిSource: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:30 am జమ్మూలో శాంతికి సహకరించండి! : ప్రధానిజమ్మూ- కాశ్మీర్లో చోటుచేసుకుంటున్న హింసను అంతమొందించేందుకు ప్రజలు సహకరించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. జమ్మూలో శాంతిని నెలకొల్పడంతో పాటు యథావిధమైన పరిస్థితి కల్పించేందుకు ప్రజల సహకారం ఎంతగానో అవసరమని ప్రధాని వెల్లడించారు.Source: జాతీయ | 18 Aug 2008 | 11:26 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 79 పాయింట్లు పతనంముంబయి స్టాక్ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 78.52 పాయింట్లు కోల్పోయి 14,645.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లమేర కోల్పోయి 4,393 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆరంభం నుంచి సెన్సెక్స్...Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:25 am నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ప్రమాణస్వీకారంగణతంత్ర నేపాల్ తొలి ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్‌లో రాచరిక పాలనకు పూర్తిగా తెరపడిన అనంతరం ప్రపండ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:20 am విజన్ 2020నే అమలు: చంద్రబాబు నాయుడుతెలుగుదేశం పార్టీ గతంలో తాము రూపొందంచిన విజన్ 2020లోని అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మీకోసం యాత్ర ముగించుకుని వచ్చిన...Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:15 am డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్: కొనసాగుతున్న సానియా పతనంబీజింగ్ ఒలింపిక్స్‌లోనూ రాణించలేకపోయిన భారత మహిళ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ర్యాంకుల పతనం కొనసాగుతోంది. సోమవారం ప్రకటించిన డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సానియా రెండు స్థానాలు దిగజారి 65వ ర్యాంకులో నిలిచింది.Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 11:07 am అమర్‌నాథ్ భూవివాదం: జమ్మూలో స్వచ్ఛంద అరెస్టులుఅమర్నాథ్ ఆలయ ట్రస్టుకు కేటాయించిన అనంతరం ఉపసంహరించుకున్న 100 ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) సోమవారం తన ఆందోళనను ఉధృతం చేసింది. వేలాది మందిSource: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 10:57 am నెల్లూరు జిల్లాలో 2లక్షల మంది ఓటర్లు గల్లంతునెల్లూరు జిల్లాలో తాజాగా జరిగిన ఓటర్ల జాబితా సవరణలో దాదాపు రెండు లక్షల మందిపేర్లు గల్లంతయ్యాయని తెలిసింది. జాబితాలో కొత్తవారికి అవకాశం కల్పించకపోయినా ఉన్నవారి పేర్లు తొలగించటమేమిటని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం...Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 10:56 am శ్రీనగర్‌లో వేలాది మంది స్వచ్ఛంధ అరెస్ట్!అమర్‌నాథ్ భూ కేటాయింపు వ్యవహారం రోజు రోజుకు పెచ్చరిల్లుతోంది. ఇందులో భాగంగా సోమవారం వేలకొలది మంది స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. అమర్‌నాథ్ భూకేటాయింపును రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాశ్మీర్ ప్రాంతంలో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 18 Aug 2008 | 10:56 am వరంగల్ పర్యటనకు ఆగస్టు 25న సీఎం రాకవరంగల్ జిల్లా పర్యటనకు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆగస్టు 25వ తేదీన వస్తున్నారని జిల్లా కలెక్టర్ జనార్థన రెడ్డి చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని జిల్లాలో ప్రారంభించటానికి వైఎస్ వస్తున్నారని వివరించారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి...Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 10:41 am కృష్ణా జిల్లాలో వరద నష్టం అంచనా పూర్తికృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల సంభవించిన వరద నష్టం అంచనా పూర్తైంది. విజయవాడ నగరంలోని వరద పీడిత ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు పర్యటించి నష్టం అంచనా వేశారు. మొత్తం 71 బృందాలు వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో...Source: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 10:40 am అభిమానులుంటే సరిపోదు : ఎర్రన్నాయుడుసినీనటుడు రాజకీయ రంగ ప్రవేశించడానికి అభిమానులుంటే మాత్రం సరిపోదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ...Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 10:24 am తెదేపాకు వంగాగీత గుడ్‌బై!తెలుగుదేశం పార్టీలో రాజీనామాల వలసలు విస్తృతంగా కొనసాగుతోంది. గత కొంత కాలంగా వలసలు తగ్గు ముఖం పట్టినా, ఇప్పుడు మళ్లీ మొదలైంది. కాకినాడ టీడీపీ మహిళా మాజీ అధినేత్రి వంగా గీతా తాజాగా సోమవారం పార్టీకి ....Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 10:17 am "చిరు"కు మద్దతుగా ఎన్నారైల ప్రచారం!సినీనటుడు చిరంజీవికి మద్దతుగా ప్రవాస భారతీయులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై రోజుల పాటు విస్తృత ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా సుమారు 320 మంది ప్రవాసాంధ్రులు రెండు విమానాల్లో నేడు ...Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 10:15 am కాశ్మీర్ లోయలో పరిణామాలపై బీజేపీ ఆందోళనకాశ్మీర్ లోయలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడింది. కాశ్మీర్ ప్రాంతం విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వంSource: Yahoo! Telugu: News | 18 Aug 2008 | 10:14 am సినీపరిశ్రమకు చిరు విందు!సినీనటుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు తిరుపతిలో జరుగనున్న బహిరంగ సభపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వివిధ సమస్యలకు ...Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 10:11 am సోనియా గాంధీతో ముఖ్యమంత్రి భేటీ!కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఢిల్లీలో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చిరు పార్టీ ఆవిర్భావం, కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ ప్రభావం, రాష్ట్రాన్ని ముంచెత్తిన ...Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 10:09 am జైపూర్ పేలుళ్లలో విద్యార్థుల ప్రమేయం!జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సంఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు తెలియవచ్చింది. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులైన 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు విద్యార్థులున్నారని, వీరిరువురి వద్ద పోలీసులు జరిపిన దర్యాప్తులో జైపూర్ బాంబు పేలుళ్లలో వీరి హస్తమున్నట్టు తెలిసింది.Source: జాతీయ | 18 Aug 2008 | 7:16 am జలయజ్ఞం సఫలీకృతమైంది : పొన్నాలరాష్ట్రంలో రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమం సఫలీకృతమైందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జున సాగర్‌కు...Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 6:57 am అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోం : దేవేందర్ గౌడ్తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంటే ఇంకా చూస్తూ ఊరుకోబోమని నవతెలంగాణ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ...Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 6:54 am కాంగ్రెస్‌కు స్వస్తి... "చిరు"తో దోస్తి! : జోగయ్యకాంగ్రెస్పార్టీ నర్సాపురం ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కాంగ్రెస్ పార్టీ, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీకి ఫ్యాక్స్ మూలంగా తన రాజీనామా ...Source: ఏపీ న్యూస్ | 18 Aug 2008 | 6:52 am ఆగస్ట్ 18, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం ఉదయం 06.15 గంటలకు అయ్యప్ప స్పెషల్, 06.30 గంటలకు శ్రీకృష్ణ కర్ణామృతం, 07.00 గంటలకు జెమినీ న్యూస్, 07.30 గంటలకు నీకోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.30 గంటలకు బయోస్కోప్, 09.00 గంటలకు మయూరి...Source: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 4:38 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2008 | 3:55 am
|