డబుల్స్ స్వర్ణం అందుకున్న విలియమ్స్ సోదరీమణులు

బీజింగ్ విశ్వ క్రీడల్లో టెన్నిస్ డబుల్స్ స్వర్ణ పతకాన్ని విలియమ్స్ సోదరీమణులు కైవసం చేసుకున్నారు. అమెరికాకు చెందిన సెరీనా-వీనస్ విలియమ్స్‌లు 6-2, 6-0 సెట్ల తేడాతో జయభేరి మోగించారు. స్పెయిన్ తార అనెబెల్ మెడీనా-విరిజనా రువానో పాస్కల్‌లను...
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 11:47 am

పార్టీ ప్రకటన ఆగస్టు 26న తిరుపతిలో: చిరంజీవి

మదర్ థెరీసా జన్మదినోత్సమైన ఆగస్టు 26వ తేదీన తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తామని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. పార్టీ పేరు ప్రకటనమై ఆయన విస్పష్ట సమాధానమిచ్చారు. దీనితో అభిమానుల్లో సర్వత్రా...
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 10:38 am

ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు: నటుడు చిరంజీవి

రాజకీయంగా స్ఫూర్తినిచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అందరికంటే ముందున్నారని వివరించారు. తెలుగు ప్రజల...
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 10:18 am

భగవంతుడు ఇచ్చిన అవకాశం: మెగాస్టార్ చిరంజీవి

రాజకీయాల్లోకి రావడమనేది భగవంతుడు ఇచ్చిన అవకాశమని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీ ప్రకటించే సందర్భంలో చిరంజీవి ఈ విధంగా వ్యాఖ్యానించారు. జీవితంలో మరిచిపోలేని రోజు నేడని (ఆగస్టు 17) చిరంజీవి అన్నారు. వినోద...
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 9:55 am

శ్రీశైలానికి భారీగా వరద: ప్రమాద హెచ్చరిక జారీ

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలవల్ల వరద కృష్ణమ్మ పరుగులు తీస్తూ శ్రీశైలానికి చేరుకుంది. వరద పోటు ఎక్కువగా ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. శ్రీశైలం ఆనకట్ట పూర్తి సామర్థ్యం 885 అడుగులు...
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 9:20 am

ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరపటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి న్యూఢిల్లీకి సోమవారం వెళుతున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఇతర నేతలు అహ్మద్ పటేల్, మోతీలాల్...
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 8:12 am

రాష్ట్రంలోకి మళ్లీ రుతుపవనాల ఆగమనం

రాష్ట్రంలోకి మళ్లీ రుతుపవనాలు ప్రవేశించటంతో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. కోస్తాలో మేఘాలు దట్టంగా ఆవరించి ఉన్నాయని వాతావరణ శాఖ వర్గాలు తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీ పురం మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని....
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 8:00 am

కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు: వీరప్ప మొయిలీ

శతాబ్ద కాలానికి పైగా చరిత్రగల కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఎన్నికల్లో ఓడించలేరని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ ధీమా వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ....
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 7:44 am

మధుకోడా ప్రభుత్వానికి జేఎంఎం గుడ్‌బై..!

జార్ఖండ్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దుతును జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆదివారం ఉపసంహరించుకోనుంది. తమ పార్టీ చీఫ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు వీలుగా జేఎంఎం ఈ నిర్ణయం తీసుకుంది. విధించిన గడువులోగా మధుకోడా తన పదవికి రాజీనామా చేయకుంటే మద్దతు ఉపసంహరిస్తామని జేఎంఎం నేతలు హెచ్చరించారు.
Source: జాతీయ | 17 Aug 2008 | 7:22 am

హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు: ప్రభుత్వం అప్రమత్తం

హిమాచల్ ప్రదేశ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలవల్ల మూడు జిల్లాలు వరద ముంపు బారినపడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు...
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 6:38 am

ముషారఫ్‌కు గడువు విధించిన పాకిస్థాన్ ప్రభుత్వం

ప్రథమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్ ఆదివారం కల్లా రాజీనామా చేయాలని పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వం గడువు విధించింది. రాజీనామా చేయకపోతే పార్లమెంట్‌లో వచ్చేవారం జరిగే అభిశంసనకు సిద్ధం కావాలని హెచ్చరించింది. ముషారఫ్‌కు అన్నివైపులా దారులు...
Source: Yahoo! Telugu: News | 17 Aug 2008 | 6:29 am

ఆగస్ట్ 17, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30 గంటలకు...
Source: Yahoo! Telugu: Entertainment | 17 Aug 2008 | 5:59 am

తెలుగు విద్యార్థుల సమస్యల పరిష్కరిస్తాం: రాజనర్సింహా

తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖామంత్రి దామోదర రాజ నర్సింహా తెలిపారు. ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం చెన్నయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 2:43 pm

బిపిటి బియ్యం రూ.18కే అందజేస్తాం: రోశయ్య

అధిక నాణ్యతతో కూడిన బిపిటి బియ్యాన్ని కేజీని రూ.18కే అందుబాటులోకి తేవాలని ఆర్థికమంత్రి రోశయ్య వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు..
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 2:33 pm

రేపు మీడియా ప్రతినిధులతో చిరు భేటీ

సినీనటుడు చిరంజీవి ఆదివారం మీడియా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తాను స్థాపించనున్న పార్టీ పేరును అధికారికంగా ఆయన వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో...
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 2:31 pm

చిరు పార్టీ సునామీయే : జోగయ్య

సినీనటుడు చిరంజీవి పెట్టబోయే పార్టీ రాజకీయంలో పెద్ద సునామీ సృష్టిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నర్సాపురం ఎం.పి హరిరామ జోగయ్య పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి...
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 2:29 pm

మళ్లీ అధికారం మాదే..: వైఎస్సార్

వచ్చే ఎన్నికల్లో తాము తప్పక విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు జరిగే దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో శనివారం...
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 2:27 pm

అయేషా హత్యపై త్వరలో వివరాలు: డిఎస్పీ

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసుపై అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని నందిగామ డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. అయేషా మీరా హత్యకేసులో సత్యంబాబు నిందితుడని తాము స్పష్టంగా చెప్పలేదని...
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 2:25 pm

బాబుకు తప్పిన ఘాట్‌ రోడ్డు ప్రమాదం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. 118 రోజుల పాటు నిర్వహించిన 'మీకోసం' ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా బాబు అనంతపురంలో బహిరంగా...
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 2:22 pm

కాశ్మీర్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోని, హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Source: జాతీయ | 16 Aug 2008 | 1:57 pm

మనోజ్, ఉల్లాల్ జంటగా "నేను మీకు తెలుసా?"

మనోజ్, స్నేహ ఉల్లాల్, రియాసేన్ ముఖ్య తారలుగా అజయ్ శాస్త్రి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తోన్న చిత్రం "నేను మీకు తెలుసా?". ఈ సినిమా ఒక పాట మినహా పూర్తయింది. మొత్తం ఆరు పాటల్లో రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. చిత్రం గురించి నిర్మాణ...
Source: వినోదం | 16 Aug 2008 | 1:43 pm

కొత్తదనం లోపించిన బలాదూర్

బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్. ఈ చిత్రంలో రవితేజ, అనుష్క హీరో, హీరోయిన్లుగా నటించారు. కృష్ణ, చంద్రమోహన్, బ్రహ్మానందం, సునీల్, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రలు...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Aug 2008 | 11:59 am