|
317 మంది ఖైదీలకు క్షమాభిక్ష : జానారెడ్డిరాష్ట్ర జైళ్లల్లో మగ్గుతున్న 317 మంది ఖైదీలకు రాష్ట్ర గవర్నర్ ఎన్.డి. తివారీ క్షమాభిక్ష ప్రసాదించారు. ఖైదీల విడుదల చేయడంలో ప్రభుత్వ జోక్యం లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి జానారెడ్డి...Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 12:33 pm ఎన్నికల్లో పోటీచేయను: పవన్కల్యాణ్శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగి పోటీచేయనని ప్రముఖ నటుడు చిరంజీవి సోదరుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. సోదరుడు చిరంజీవి పెట్టే రాజకీయ పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు. సామాన్య ప్రజల సాధకబాధలు తెలిసిన...Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 12:01 pm 317 మంది ఖైదీలకు క్షమాభిక్ష: మంత్రి జానా రెడ్డిరాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో శిక్షను అనుభవిస్తున్న 317మంది ఖైదీల క్షమాభిక్షకు గవర్నర్ ఆమోదం తెలిపారని రాష్ట్ర హోం శాఖ మంత్రి జానా రెడ్డి ప్రకటించారు. క్షమాభిక్ష ఫైలుతో మంత్రి జానా రెడ్డి గవర్నర్‌ను గురువారం కలిశారు. క్షమాభిక్ష పొందిన వారి...Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:47 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 369 పాయింట్లు పతనంముంబయి స్టాక్ మార్కెట్‌లో గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 369 పాయింట్ల మేర భారీగా పతనం చెంది 14,724.18 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి 4431 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌పై క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ షేర్లు..Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:45 am వర్షాకాల సమావేశాల్లో బీసీ బిల్లు: సీఎం వైఎస్శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బీసీ బిల్లుపై చర్చించి ఆమోదిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఈ బిల్లు ఆమోదం ద్వారా చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందని వివరించారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం...Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:43 am నవతెలంగాణ పార్టీ కార్యాలయం ప్రారంభం!మాజీ మంత్రి దేవేందర్ కొత్త పార్టీ నవతెలంగాణా ప్రజా పార్టీ (ఎన్టీపీపీ) కార్యాలయం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, ఫాతిమా బీ కలిసి బంజారా హిల్స్ నెంబర్ 8లో ఉన్న నవతెలంగాణా భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:29 am ఒలింపిక్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి: అభినవ్భారత్ను క్రీడలపరంగా సమర్థవంతమైన దేశంగా మార్చేందుకు ఒలింపిక్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంచలన షూటర్ అభినవ్ బింద్రా కోరాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న బింద్రా గురువారం రాష్ట్రపతి ప్రతిభాSource: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:26 am ఇతర పార్టీలతో పొత్తులకు సై..! నారాయణరాష్ట్రంలో నెలకొన్న విభిన్న పరిణామాల దృష్ట్యా, రాజకీయ మార్పులకు అనుకూలంగా తాము ఇతర పార్టీలతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని భారతీయ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నారాయణ తెలిపారు...Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:18 am భారీ వర్షాలకు తుంగభద్రమ్మ ఉరకలు!మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్రమ్మ ఉరకలెత్తుతోంది. హోస్‌పేట డ్యాంతోపాటు ఇతర డ్యామ్‌లు కూడా నిండిపోవడంతో దిగువకు వరద నీటిని వదులుతున్నారు. సుమారు 1, 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో....Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:16 am పటిష్ట భద్రత నడుమ స్వాతంత్ర్యోత్సవ వేడుకలుస్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్స్‌లో గట్టి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం మెండుగా ఉన్నందున ...Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:11 am చంద్రబాబు అనంతపురం సభకు ఏర్పాట్లు పూర్తిఅనంతపురంలో శుక్రవారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగసభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. పార్టీ సీనియర్...Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:06 am టీటీడీ ఉద్యోగుల సస్పెన్షన్ రద్దు!శ్రీవారి డాలర్ల గల్లంతు వ్యవహారంలో ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటును ఎత్తి వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ప్రకటించింది. ఈ మేరకు గురువారం జరిగిన అత్యవసర సమావేశంలో బోర్డు...Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:05 am శ్రీనగర్‌లో మళ్లీ హింస: పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతిశ్రీనగర్లో గురువారం మరోసారి హింస చెలరేగింది. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లోSource: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:04 am ప్రియురాలి కోసం షూటింగ్ ప్రారంభంశ్రీరూపశ్రీ క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తున్న ప్రియురాలి కోసం చిత్రం షూటింగ్ ప్రారంభమయింది. ఈ చిత్రంలో రవిప్రకాష్, రత్నజ్యోతి హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.చంద్రమౌళి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కె.ఈశ్వరి నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 11:03 am మల్లన్న చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తివి.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం మల్లన్న. సుశీగణేశ్ దర్శకత్వంలో కలైపులిథాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్, శ్రియలు జంటగా నటిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 10:53 am ఆరో వేతన సంఘం సిఫార్సులకు కేంద్రం ఆమోదంకేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం గురువారం ఆరో వేతన సంఘం సిఫార్సులను ఆమోదించింది. దీంతో దేశంలో ఉన్న సుమారు 51 లక్షల మంది ప్రభుత్వోద్యోగుల జీతాలు సరాసరిన 21 శాతం పెరిగాయి.Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 10:51 am కృష్ణమ్మకు భారీ వరద: నిండుతున్న జలశయాలుఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలవల్ల కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా ఉపనదులైన ఘటప్రభా...Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 10:16 am ఇలా అవుతుందనుకోలేదు : జగపతి బాబుకాశ్మీర్లో ఒక్కసారైనా షూటింగ్ చేయాలనే తన 30 ఏళ్ళ కల నెరవేరినందుకు ఓ వైపు ఆనందంగా ఉన్నా, ఇటువంటి స్థితిలో తిరిగి రావడం బాధ కల్గించిందని నటుడు జగపతి బాబు అన్నారు. కాశ్మీర్ అల్లర్లు జరుగుతున్న తరుణంలో జగపతిబాబు, మీరాజాస్మిన్ జంటగా...Source: వినోదం | 14 Aug 2008 | 10:01 am లెగ్ మాసన్ క్లాసిక్ నుంచి బొపన్నా- ఖురేషి నిష్క్రమణభారత డేవిస్ కప్ ఆటగాడు రోహాన్ బొపన్నా, అతని డబుల్స్ భాగస్వామి ఐసం ఉల్ హక్ ఖురేషి (పాకిస్థాన్) 508,000 డాలర్ల ప్రైజ్‌మనీ కలిగిన లెగ్ మాసన్ టెన్నిస్ క్లాసిక్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. తొలి రౌండులోనే భారత్- పాకిస్థాన్ జోడిSource: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 10:01 am సి.ఎం చిత్రం రెండో షెడ్యూల్ పూర్తిముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నటిస్తోన్న మూకీ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. విసుఫిలింస్ పతాకంపై సి.సి. రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం సి.ఎం.క్యాంప్ ఆఫీస్, సెక్రటేరియట్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 9:55 am వందేమాతరం అంటే చాలా ఇష్టం: విక్రమ్జాతీయగీతమైన వందేమాతరం అంటే చాలా ఇష్టమంటున్నాడు నటుడు విక్రమ్. షూటింగ్ కోసం ఏ దేశమెళ్లినా అక్కడ ఉన్న భారతీయులతో కలసి స్వాత్యంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటానని చెప్తున్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 9:30 am "మాయావతి"ని అరెస్టు చేయాలి : ములాయంఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని వెంటనే అరెస్టు చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై కాల్పులు జరపాలన్నదే మాయావతి పురమాయింపేనని ఆయన ఆరోపించారు.Source: జాతీయ | 14 Aug 2008 | 9:22 am ఆరోవేతన నివేదికకు కేబినేట్ ఆమోద ముద్ర!61వ స్వాతంత్ర్యోత్సవ కానుకగా ఆరోవేతన సంఘం నివేదిక సిఫార్సులపై కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్రవేసింది. ఇకపై ఉద్యోగుల కనీస వేతనాన్ని 7000 వేల రూపాయలుగా నిర్ణయించింది. 2006 జనవరి 1నుంచి ఈ సిఫార్సులు అమల్లోకి వస్తాయని కేబినెట్ పేర్కొంది. ఉద్యోగుల బకాయిలను సర్కార్ రెండు దఫాలుగా చెల్లించనుంది.Source: జాతీయ | 14 Aug 2008 | 8:58 am శ్రీనగర్లో ఆందోళనలు : కాల్పుల్లో ఒకరి మృతిజమ్మూకాశ్మీర్లో ఆర్థిక దిగ్భంధనాన్ని వ్యతిరేకిస్తూ గురువారం శ్రీనగర్ సిటీలోని సఫకడల్ ప్రాంతంలో తిరిగి ఆందోళన కారులు విజృంభించారు. సైనికాధికారులపై దాడికి దిగి, సైనిక వీరులు, వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌పై కూడా దాడికి పాల్పడ్డారు.Source: జాతీయ | 14 Aug 2008 | 8:33 am "మెగా" బహిరంగ సభ ఏర్పాటుకు అడ్డంకి...!?రాష్ట్ర రాజకీయాల్లో పెను కలకలం సృష్టిస్తోన్న మెగాస్టార్ రాజకీయ ప్రవేశానికి ఈ నెల 26 తేదీ ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరిగే చిరంజీవి పార్టీ తొలి బహిరంగ సభ వేదిక ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి...Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 8:00 am హైదరాబాద్‌లో బతుకమ్మ 100 రోజుల వేడుకకాకతీయ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన బతుకమ్మ చిత్రం 100 రోజుల వేడుక జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ ఆడిటోరియంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 7:57 am పెనుగొండకు నేడు సీఎం రాక!రాష్ట్ర ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖర్ రెడ్డి గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో పర్యటించనున్నారు. పెనుగొండ నియోజకవర్గంలో ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా...Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 7:51 am బడుగువర్గాలకు చేయూత : వైఎస్సార్బడుగువర్గ ప్రజలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. చట్ట సభలో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలనే సర్కారు నిర్ణయంపై బీసీ సంఘాల సంక్షేమ ...Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 7:49 am "చిరు" పార్టీ ప్రభావం తెలంగాణపై ఉండబోదు!తెలంగాణలో సినీనటుడు చిరంజీవి పెట్టబోయే పార్టీ ప్రభావం తెలంగాణపై ఏమాత్రం ఉండబోదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో ...Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 7:45 am షూటింగ్ ఆగిపోవడం బాధగా ఉంది: జగపతిబాబుకాశ్మీర్లో షూటింగ్ చేయాలనే తన 30 ఏళ్ల కల నెరవేరిందని ఓ ప్రక్క ఆనందంగా ఉన్నప్పటికీ, షూటింగ్ మధ్యలో ఆగిపోవడం బాధాకరంగా ఉందని అంటున్నాడు జగపతిబాబు. ఆర్మీ సాయంతోనే తాము క్షేమంగా హైదరాబాద్ చేరామని ఆయన చెప్పాడు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 7:35 am శ్రీరామస్వరాలు పాటల ఆల్బం విడుదలకళానిలయం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రూపొందిన శ్రీరామస్వరాలు పాటల ఆల్బం ఆదిత్య మ్యూజిక్ ద్వారా బుధవారం విడుదలైంది. ఫిలింఛాంబర్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన సంగీత...Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 7:11 am హాలివుడ్ తరహాలో మల్లన్న చిత్రంహాలివుడ్ తరహాలో మల్లన్న చిత్రం ఉంటుందని నటుడు విక్రమ్ తెలిపాడు. ఈ చిత్రంలో ఇండియన్ జేమ్స్‌బాండ్‌ను తలపించే రీతిలో తన పాత్ర ఉంటుందని విక్రమ్ చెప్పాడు. సుశీగణేష్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం మల్లన్న.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 6:47 am జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి62వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం దూరదర్శన్ అన్ని ఛానళ్లలో ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన తర్వాత రాత్రి 7 గంటలకు ఇంగ్లీషు ప్రసంగం ప్రసారమవుతుందని ప్రభుత్వ వెబ్‌సైట్ ఒకటి ప్రకటించింది.Source: జాతీయ | 14 Aug 2008 | 6:37 am కర్ణాటకలో ఘోర ప్రమాదం : 12 మంది చిన్నారుల మృతికర్ణాటకలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో 12మంది చిన్నారులు మరణించారు. మంగళూరు సమీపంలోని గురుపుర వద్ద ఓ స్కూల్ బస్సు ఫల్గుణి నదిలో పడిపోవడంతో ఈ ఘోర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20మంది విద్యార్థులు మరణించినట్లు భావిస్తున్నారు.Source: జాతీయ | 14 Aug 2008 | 6:36 am దాసరి నారాయణ రావు "గడ్డం" కథ!దర్శకరత్న అంటేనే ధీమా... ఎప్పుడూ స్మార్ట్‌గా కనబడే దాసరి నారాయణరావు ఎందుకో బుధవారం ఒక్కసారిగా తెల్లటి గడ్డంతో కన్పించారు. ఆయన గెటప్ చూడగానే అనారోగ్యంగా ఉన్నారని అందరూ అనుకుంటారు. కానీ కారణం అదీ కాదండీ బాబోయ్... ఎప్పుడూ...Source: వినోదం | 14 Aug 2008 | 6:18 am "కథానాయకుడు" ట్రైలర్‌ను వీక్షించండిసౌత్ ఇండియన్ సూపర్ స్టార్, నవయవ్వనుడు రజనీ కాంత్ నటించిన "కథానాయకుడు" ఆగస్టు ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం...Source: వినోదం | 14 Aug 2008 | 5:15 am అణు ఒప్పందం తప్పు కాదుః అమర్త్యసేన్అణు ఒప్పందమేమి జీవన్మరణ సమస్య కాదు. అణుఒప్పందంలో లేశమాత్రమైన తప్పులేదని నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థిక వేత్త అమర్త్యసేన్ అన్నారు. వామపక్షాలు తొందరపడి సంకీర్ణానికి మద్దతు ఉపసంహరించుకున్నారని అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 14 Aug 2008 | 4:33 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 3:48 am ఆగస్టు 14, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 3:37 am ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు : థాక్రేకు నోటీసులుఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో శివసేన అధినేత బాల్ థాక్రేకు పార్లమెంట్ సభా హక్కుల కమిటీ బుధవారం నోటీసులు జారీ చేసింది. తమపై థాక్రే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తర ప్రదేశ్, బీహార్ ఎంపీలు చేసిన పిర్యాధుతో హక్కుల కమిటీ పై విధంగా స్పందించింది.Source: జాతీయ | 13 Aug 2008 | 1:56 pm నోయిడాలో రైతన్నలపై కాల్పులు : నలుగురు మృతిపోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు అన్నదాతలు దారుణంగా మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. పలువులు రైతన్నలు గాయల భారిన పడ్డారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం తమ భూములను బలవతంగా లాక్కుందని రైతన్నలు ఆరోపించారు.Source: జాతీయ | 13 Aug 2008 | 1:25 pm
|