|
అఖిలపక్షంతో చర్చలకు సమితి గ్రీన్‌సిగ్నల్!అమర్‌నాథ్ భూ కేటాయింపు వ్యవహారంపై అఖిలపక్షంతో చర్చలు జరిపేందుకు శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) పచ్చజెండా ఊపిందింది.Source: జాతీయ | 9 Aug 2008 | 12:35 pm వర్షాలపై సీఎం సమీక్షరాష్ట్రంలో కుంభవృష్టిగా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమీక్ష జరిపారు. హైదరాబాద్ సచివాలయంలో శనివారం ఉదయం సీఎం ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం....Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 12:35 pm జమ్మూలో 50మంది ఆందోళన కారుల అరెస్టుఅమర్నాథ్ వ్యవహారంపై అవతారమెత్తిన ఆందోళనలను అదుపులోకి తీసుకునే దిశగా జమ్మూలో కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కర్ఫ్యూను ఉల్లంఘించి ఆందోళన బాట పట్టిన 50 మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు.Source: జాతీయ | 9 Aug 2008 | 12:11 pm భారీ వర్షాలు : రైళ్ల రాకపోకలకు అంతరాయంవరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలో మద్దివంక వద్ద రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తుండటంతో విజయవాడ-వరంగల్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో మద్దివంక ...Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 11:39 am భారీ వర్షాలు : రాకపోకలకు అంతరాయంకృష్ణాజిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు వాగులు పొంగి పొరలుతున్నాయి. మరోవైపు గన్నవరం మండలం గొల్లగూడెం వద్ద నిర్మాణం పూర్తిగాని కాల్వకట్ట తెగిపోవడంతో విజయవాడ నుంచి భద్రాచలం జాతీయ రహదారిపై...Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 11:32 am వచ్చే ఎన్నికలకు బీఎస్పీ అభ్యర్థుల వెల్లడివచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీఎస్పీ ప్రకటించింది. ఈ మేరకు తమ పార్టీ తరపున పోటీ చేసే 80మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు బీఎస్పీ అధినేత్రి, యూపీ సీఎం మాయావతి ప్రకటించారు. శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో జరిగింది.Source: జాతీయ | 9 Aug 2008 | 11:02 am రాష్ట్రంలో భారీవర్షం: 23 మంది మృతిఇన్నాళ్ళు వేసవి తాపానికి గురైన హైదరాబాద్‌ను రెండు రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదారాబాద్‌లో రికార్డు స్థాయిలో 13.9 సె.మీ. వర్షం కురిసింది. మురుకివాడల్లో...Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 10:47 am భారీ వర్షాలు : గొట్టా బ్యారేజీ 22గేట్లు ఎత్తివేతరాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలోని గొట్టా బ్యారేజీ వద్ద మొత్తం 22 గేట్లను అధికారులు ఎత్తివేశారు. మహేంద్రగిరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వంశధారకు అధిక వరద నీరు వచ్చి...Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 10:20 am నన్ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు..! : మాయతాను ప్రధాని కావడాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ ఆధ్వర్యంలో సర్వ సమాజానికి, మతాలకు అతీతంగా వ్యవహరిస్తున్న తాను ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టానని మాయావతి గుర్తు చేశారు.Source: జాతీయ | 9 Aug 2008 | 10:20 am సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది : జానారెడ్డిరైతులకు అవసరమైనంత మేరకు ఎరువులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర హోంశాఖమంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో...Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 9:17 am "చిరు" పార్టీతో కాంగ్రెస్‌కే నష్టం : నాగంచిరంజీవి పెట్టబోయే పార్టీ ప్రభావం గాంధీభవన్‌పై పడితే పడొచ్చునే గానీ తెదేపాకు ఏ మాత్రం నష్టం లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు జోస్యం చెప్పారు. చిరంజీవి కొత్త పార్టీకి ఏమాత్రం భయపడాల్సిన ...Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 9:15 am శ్వేత పత్రం విడుదల చేయాలి : బండారురాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పరచిన సెజ్‌లు, వాటి వల్ల రాష్ట్రానికి కలిగిన మేలును వంటి వివరాలను వివరిస్తూ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ ...Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 9:11 am జమ్మూలో కర్ఫ్యూ విధింపు!అమర్‌నాథ్ భూకేటాయింపు వ్యవహారం నేపథ్యంలో.. ఆందోళనలకు అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం అఖిలపక్షం జమ్మూలో సందర్శించనుండటంతో ఆ ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారులు కర్ఫ్యూ విధించారు.Source: జాతీయ | 9 Aug 2008 | 7:22 am రాజయోగం కోసం "చిరు" చండీయాగం!మెగాస్టార్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమౌతోంది. రాష్ట్రంలో పెను ప్రకంపనలకు సృష్టిస్తోన్న చిరంజీవి పార్టీకి ఆగస్టు నెలలో ముహూర్తం ఖరారు చేయనున్న నేపథ్యంలో... "చిరు" ఈ నెల 22వ తేదీన కంచి కామాక్షి ఆలయంలో చండీయాగం నిర్వహించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 7:22 am అఖిల పక్షాన్ని అడ్డుకుంటాం : సంఘర్షణ సమితిఅమర్నాథ్ వ్యవహారంపై శనివారం జమ్మూ సందర్శించనున్న అఖిల పక్షాన్ని అడ్డుకుంటామని అమర్‌నాథ్ సంఘర్షక్ సమితి (ఎస్ఎస్ఎస్) ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్‌తో పాటు విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో కూడిన ఉన్నతస్థాయి కమిటి ఈ రోజు జమ్మూ సందర్శించనుంది.Source: జాతీయ | 9 Aug 2008 | 6:36 am శ్రీవారి సేవలో సీఎం, రతన్ టాటా!రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూలైనులో వెళ్ళి స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీ సిటీ ప్రారంభోత్సవం, వరదయ్య పాలెం బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాత్రి తిరుమలలో పద్మావతి అతిథి గృహంలో బస చేశారు.Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 5:54 am ఆగస్టు 09, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు టెలీషాపింగ్, 9.15 గంటలకు టాలీవుడ్ టైమ్, 10.00 గంటలకు షో రీల్, 10.30 గంటలకుSource: Yahoo! Telugu: Entertainment | 9 Aug 2008 | 3:22 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 9 Aug 2008 | 3:19 am ఈఏసీ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించనున్న సురేష్ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) ఛైర్మన్ బాధ్యతలను సురేష్ టెండూల్కర్ స్వీకరించనున్నారు. ఆర్థిక సలహా మండలి సభ్యునిగా కొనసాగుతున్న సురేష్ టెండూల్కర్ వచ్చేవారంలో ఈ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది.Source: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 1:13 pm అట్టహాసంగా ప్రారంభమైన బీజింగ్ ఒలింపిక్స్చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్స్ అట్టహాసంగా శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను తిలకించటానికి దేశవిదేశాలకు చెందిన అగ్రనేతలు, సినీ తారలు బీజింగ్‌కు విచ్చేశారు. చైనా కళాకారులు తమ సాంప్రదాయ కళారీతులను...Source: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 1:13 pm అమర్‌నాథ్ వివాదం: నిరసనకారులకు ఆర్మీ హెచ్చరికఅమర్నాథ్ ఆలయ ట్రస్టుకు సంబంధించిన భూ కేటాయింపు ఉపసంహరణ వివాదంపై ఆర్మీ శుక్రవారం నిరసనకారులకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. రైజింగ్ స్టార్ కార్ప్స్ జీవోసీ లెప్టినెంట్ జనరల్ వినయ్ శర్మ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మకSource: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 12:57 pm మళ్లీ భారత్‌ను ఆశ్రయించిన తస్లీమా నస్రీన్!వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తిరిగి భారత్‌ను ఆశ్రయించారు. గత నవంబరులో దేశాన్ని వీడి స్వీడన్ వెళ్లిన తస్లీమా శుక్రవారం కోల్‌కతా చేరుకున్నారు, విమానం నుంచి దిగీదిగగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. భారత్ ఆశ్రయంలోనే ఉండేందుకు తస్లీమాకు ఈ నెల ఆగస్టు 12వ తేదీ వరకే వీసా అనుమతి ఉంది.Source: జాతీయ | 8 Aug 2008 | 12:45 pm మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 51 పాయింట్లు వృద్ధిముంబయి స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 50.57 పాయింట్లు వృద్ధి చెంది 15,167.82 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 5.65 పాయింట్ల మేర స్వల్పంగా లాభపడి 4529.50 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం ట్రేడింగ్...Source: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 12:43 pm శ్రీలంక బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన భారత్కొలంబో టెస్టులో శ్రీలంక బౌలర్లు ధాటికి భారత్ చేతులెత్తేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాట్స్‌మెన్‌లో గౌతం గంభీర్ ఒక్కడే శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఓపెనర్లు...Source: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 12:41 pm పూర్తికాలం స్పీకర్ పదవిలో కొనసాగుతా: సోమనాథ్పదవీకాలం పూర్తయిన తరువాతే బాధ్యతల నుంచి తప్పుకుంటానని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ స్పష్టం చేశారు. ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కొన్న సందర్భంగా స్పీకర్ పదవికిSource: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 12:33 pm సిలిగురిలో బాంబు పేలుడు : బాంబులు నిర్వీర్యంపశ్చిమ బెంగాల్‌లోని జల్పాయి గురి సమీపంలో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను రైల్వే ఆస్పత్రికి తరలించారు.Source: జాతీయ | 8 Aug 2008 | 12:16 pm ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌లో 44073 మందికి అడ్మిషన్లుఇంజనీరింగ్ కోర్సుల తొలి దశ కౌన్సిలింగ్ ముగిసింది. ఈ తొలి దశ కౌన్సిలింగ్‌లో వివిధ కోర్సుల్లో 44073 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈసీఈ కోర్సులో మిగిలినవాటి కంటే ఎక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈ కోర్సులో మొత్తంSource: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 12:08 pm బియ్యం అక్రమ వ్యాపారులపై చర్యలకు వైఎస్ ఆదేశాలుబియ్యం అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తక్కువ ధరకు బియ్యం అమ్మే ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారుSource: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 12:02 pm పూంచ్‌లో కర్ఫ్యూ : రంగంలోకి సైనికులుపూంచ్ పట్టణంలో శుక్రవారం ఉదయం హిందూ-ముస్లింల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు కర్ఫ్యూ విధించారు. కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండటంతో సైనికులు రంగంలోకి దిగారు.Source: జాతీయ | 8 Aug 2008 | 11:59 am కొత్తగా 300 పాలిటెక్నిక్ కళాశాలలు: మంత్రి వెల్లడిదేశవాప్తంగా కొత్తగా 300 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డి.పురంధరేశ్వరి తెలిపారు. పదకొండో పంచవర్ష ప్రణాళికలో ఈ కొత్త పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటవతాయని ఆమెSource: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 11:57 am గిరిజనులకు లక్ష ఎకరాలపై హక్కులు కల్పిస్తాం: మంత్రిగిరిజనులకు త్వరలో లక్ష ఎకరాలపై హక్కులు కల్పించనున్నామని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద ఈ నెల 15నాటికి గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తామని మంత్రి ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 8 Aug 2008 | 11:47 am సీపీఎంలో చేరే ప్రసక్తే లేదు : స్పీకర్సీపీఎం నుంచి బహిష్కరించబడిన లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తిరిగి ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీపీఎం పార్టీలో తిరిగి చేరేందుకు తానెలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, పదవీ కాలం ముగిసిన తర్వాత రాజకీయాలకు స్వస్తి చెబుతానని ఛటర్జీ వెల్లడించారు.Source: జాతీయ | 8 Aug 2008 | 11:45 am
|