|
కాంగ్రెస్ పార్టీలో చేరుతా : జయసుధత్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రంగ ప్రవేశం చేస్తానని ప్రముఖ సినీనటి జయసుధ వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేపట్టే సంక్షేమ కార్యక్రమాలతో ఆకర్షితురాలయ్యానని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిశ్చయించుకున్నట్లు ఆమె తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 7 Aug 2008 | 8:35 am మహిళా బిల్లు ఇక లేనట్టే: సుష్మా స్వరాజ్ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ.. సమాజ్‌వాదీ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుందని అందువల్లే మహిళా రిజర్వేషన్ బిల్లును అటకెక్కించారని భారతీ జనతా పార్టీ మహిళా సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు.Source: జాతీయ | 7 Aug 2008 | 8:26 am అమర్‌నాథ్ వ్యవహారం: కమిటీ ఏర్పాటుఅమర్నాథ్ ఆలయ భూముల కేటాయింపు రద్దు వ్యవహారంపై అట్టుడుకి పోయిన జమ్మూలో ప్రశాంత వాతారణం నెలకొల్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. అల్లర్ల ప్రాంతాల్లో పర్యటించేందుకు పరిస్థితిని సమీక్షించడమే కాకుండా.. శ్రీ అమర్‌నాథ్ సంగర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) ప్రతినిధులతో చర్చలు జరుపనున్నారు.Source: జాతీయ | 7 Aug 2008 | 7:59 am ఎట్టకేలకు ముగిసిన నందిని మనోవర్తి కేసు!ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని మనోవర్తి కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పవన్ కళ్యాణ్‌పై ఆయన మొదటి భార్య ఇటీవల బహు భార్యత్వం, మనోవర్తి కేసును విశాఖ పట్నం అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 7 Aug 2008 | 7:29 am అమర్‌నాథ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక బృందంఅమర్నాథ్ ఆలయ భూకేటాయింపు రద్దు వ్యవహారాన్ని పరిష్కరించేందుకుగాను నలుగురితో కూడిన కొత్త బృందాన్ని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా నియమించారు. అమర్‌నాథ్ ఆలయ భూముల కేటాయింపు రద్దు వ్యవహారం జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగానికి నిద్దుర లేకుండా చేస్తోంది.Source: జాతీయ | 7 Aug 2008 | 7:04 am తెలంగాణాను ఎవ్వరూ అడ్డుకోలేరు : దేవేందర్ప్రత్యేక తెలంగాణ అంశం ప్రస్తుతం కీలకదశలో ఉందని, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరని నవ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు దేవేందర్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విఠల్ కొత్తగా పెట్టిన దేవేందర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో దేవేందర్ గౌడ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 7 Aug 2008 | 5:35 am "అణు"పై విస్తృత ప్రచారం : రాహుల్భారత్-అమెరికాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందంతో దేశానికి కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. పేదరిక నిర్మూలనకు, మౌలిక వసతుల కల్పనకు, ఆర్థికవృద్ధికి ఒప్పందం దోహద పడుతుందని రాహుల్ వెల్లడించారు.Source: జాతీయ | 7 Aug 2008 | 5:26 am సిమిపై నిషేధం కొనసాగింపు : సుప్రీంబుధవారం సుప్రీంకోర్టు పరిశీలించింది.Source: జాతీయ | 7 Aug 2008 | 5:11 am ఆగస్టు 07, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 4:44 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 4:42 am జోరుగా దొంగనోట్ల వ్యాపారంఓ కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ వుంటే చాలు లక్షలకు లక్షల నకిలీ నోట్లు రెడీ. రాష్ట్రంలో నకిలీ కరెన్సీ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దొంగనోట్లను తయారు చేస్తున్నవారిని పట్టుకుంటున్న పోలీసులు వీటి వెనుక అసలు కారకులు ఎవరో కనుగొనలేకపోతున్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 3:15 pm రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలురాష్ట్రంలో పలు చోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. భూమాత చల్లబడటంతో పాటు నదులు, చెరువులు నీటితో పుష్కలంగా నిండాయి. భారీ వర్షాల తాకిడికి ఆదిలాబాద్, ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల్లో అధిక నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో ...Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 2:54 pm వరదముంపుపై ముఖ్యమంత్రి సమీక్షరాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో వరద సహాయక పనులపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ...Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 2:45 pm తిరుపతి నుంచే 'చిరు' రైలు ప్రారంభంసినీనటుడు చిరంజీవి పెట్టబోయే పార్టీ ప్రచారం తిరుపతి నుంచే ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తుస్తున్నాయి. పార్టీని హైదరాబాద్‌లో ముందుగానే ప్రకటించి తొలి బహిరంగ సభను తిరుపతిలో నిర్వహించాలని తాజాగా నిర్ణయించినట్లు...Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 1:31 pm షూటింగ్ పూర్తి చేసుకున్న అంజనీపుత్రుడునాగబాబు, ప్రేమ జంటగా నటించిన అంజనీపుత్రుడు సినిమా షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎడిటర్ సాయిరమేష్ మాట్లాడుతూ త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామనిSource: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2008 | 1:07 pm పిసినారి ప్రేమను చూపించే నిన్నే చేరాలనిపిసినారి ప్రేమలో పడితే ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వివరించే కథాంశంతో "నిన్నే చేరాలని" చిత్రం రూపొందుతుంది. గడ్డం, క్రాఫ్ చేయించాలంటే ఖర్చవుతుందని, ప్రతిదానికి లెక్కలేస్తూ ఏదో లాజిక్కులు చెప్పే హీరో డబ్బుతో పనిలేనిSource: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2008 | 1:06 pm సమర్థుడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కృష్ణంరాజురెబల్స్టార్ కృష్ణంరాజు "సమర్థుడు" అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు. రెగ్యులర్ పాత్ర కాకపోవడంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానని కృష్ణంరాజు తెలిపారు. ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్నSource: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2008 | 1:06 pm బాలకృష్ణ తరువాతి చిత్రంపై ఫిలింనగర్‌లో చర్చనందమూరి బాలకృష్ణ నటించిన పాండురంగడు చిత్రం ఇటీవల విడుదలైంది. ఆయన తరువాత నటించబోయే సినిమాపై ఎటువంటి సమాచారం లేదు. ఆయన తదుపరి చిత్రం ఏమిటనే దానిపై ప్రస్తుతం ఫిలింనగర్‌లో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2008 | 1:05 pm ఆ సినిమా కోసం శాయశక్తులా ప్రయత్నించా: ఇలియానాటాలీవుడ్లో అతితక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు దక్కించుకున్న ఇలియానా తమిళంలో నటించిన తొలి చిత్రం "కేడీ" బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన అనంతరం మళ్లీ అవకాశాలు రావని నిర్ణయానికి వచ్చేసిన ఇలియానాకుSource: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2008 | 1:05 pm పరస్పర దాడులకు దారితీసిన ప్రేమవివాహం!ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడం పరిపాటే. అయితే బుధవారం ఓ ప్రేమ వివాహం పాతబస్తీలో పరస్పర దాడులకు దారితీసింది. విజయవాడ పాత బస్తీ వించి పేట ప్రాంతంలో ఓ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు.Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 12:26 pm లడ్డూకు బెయిల్ మంజూరు చేసిన కోర్టువిద్యార్థిని అయేషా మీరా హత్యకేసులో పీటీ వారెంట్‌పై అరెస్ట్ అయిన లడ్డుకు విజయవాడ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చెసింది. బీఫార్మాసీ విధ్యార్థిని అయేషా హత్యకేసు రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తించింది. ఈ హత్య కేసులో...Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 12:22 pm నేను నిర్దోషిని: డోప్ ఆరోపణలపై మోనికా దేవిభారత వెయింట్‌లిఫ్టింగ్ సమాఖ్య మద్దతుగా నిలవడంతో మోనికా దేవి బుధవారం తనపై వచ్చిన డోప్ ఆరోపణలపై నోరువిప్పారు. తాను నిర్దోషినని చెప్పారు. తనపై వచ్చిన డోప్ ఆరోపణలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని కొందరు సభ్యుల కుట్రేSource: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 12:08 pm మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 113 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల ఆశాజనక సంకేతాలు రావడంతో 303 పాయింట్ల వృద్ధి చెంది 15,264 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం తాజా కొనుగోళ్ల కారణంగా 462 పాయింట్లు లాభపడిSource: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 11:52 am ఆర్ఎస్ఎస్‌పై నిషేధానికి కాంగ్రెస్ మద్దతురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్Source: జాతీయ | 6 Aug 2008 | 11:40 am సీఎంకు అలాంటి విమర్శలు తగవు : నోములసెజ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆయనకు ఏమాత్రం తగవని సీపీఎం శాసనసభా పక్షనేత నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. సెజ్‌ల వ్యవహారంలో సీఎం తన స్థాయిని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేయడం మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 11:40 am మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్షప్రభుత్వ పాఠశాలలను మూసివేయడంపై ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ రాజధానిలోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనిSource: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 11:23 am మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష పరిహారం ప్రకటనరాష్ట్రవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.1 లక్ష పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బుధవారం సచివాలయంపై సమీక్షSource: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 11:14 am మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు కూడా సహకరించాలి: శర్మరాష్ట్ర రాజధానిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు అవశ్యకతను ప్రజలు కూడా గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సీవీఎస్‌కే శర్మ తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు నుంచి సహకారం అవసరమని అభిప్రాయపడ్డారుSource: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 11:09 am రాజధానిలో సెప్టెంబర్ 3 నుంచి గణేశ్ ఉత్సవాలుప్రతిఏటా రాష్ట్ర రాజధానిలో ఘనంగా జరుపుకునే గణేశ్ ఉత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 3న ప్రారంభం కానున్నాయి. గణేశ్ నిమజ్జన కార్యక్రమం సెప్టెంబర్ 14న జరుగుతుందని రాజధాని గణేశ్ ఉత్సవ సమితి వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 11:04 am రజనీ "సుల్తాన్"లో రమ్య కీలక పాత్ర!తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తోన్న"సుల్తాన్ ది వారియర్" యానిమేషన్ చిత్రంలో అందాల భామ రమ్య కీలక పాత్ర పోషించనుంది. రజనీ కుమార్తె సౌందర్య రజనీ కాంత్ నిర్మాణ సారథ్యం వహించే ఈ సినిమాలో "రమ్య"కు హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.Source: వినోదం | 6 Aug 2008 | 11:01 am విజయవాడ పాతబస్తీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులువిజయవాడ పాతబస్తీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాతబస్తీలోని వించిపేటలో బుధవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. ఒక ప్రేమ వివాహం కారణంగా బుధవారం రాత్రి వించిపేటలో ఇరువర్గాలSource: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 10:59 am అణుఒప్పందానికి ఎన్నో అవాంతరాలుః ప్రధానిఅందరు అనుకున్నంత సులువుగా అణుఒప్పందం అయిపోదని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. అణు ఒప్పందం ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సి ఉందన్నారు. ఎన్నో రోజులుగా దేశంలో దుమారం రేపిన అణుఒప్పందంపైSource: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 10:45 am గోదావరి ఉగ్రరూపం: సహాయక చర్యలపై సీఎం సమీక్షరాష్ట్రంలో, ఎగువ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే గోదావరి నది వరద నీరు పలు గ్రామాలను ముంచెత్తింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన జిల్లాల్లో అధికారిక యంత్రాంగంSource: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 10:40 am
|