వరదముంపుపై ముఖ్యమంత్రి సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో వరద సహాయక పనులపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ...
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 9:12 am

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

రాష్ట్రంలో పలు చోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. భూమాత చల్లబడటంతో పాటు నదులు, చెరువులు నీటితో పుష్కలంగా నిండాయి. భారీ వర్షాల తాకిడికి ఆదిలాబాద్, ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల్లో అధిక నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో ...
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 9:10 am

హుగ్లీ‌లో రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

బీహార్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. మరో 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేలో వెళుతున్న బస్సును ట్రక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
Source: జాతీయ | 6 Aug 2008 | 7:57 am

ఇక మాదే భవిష్యత్తు..! : చంద్రబాబు

జాతీయ రాజకీయాల్లో యూఎన్‌పీఏ ఇకపై కీలకంగా వ్యవహరిస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇక "మాదే భవిష్యత్తు" అని ఉద్ఘాటించారు. ఆగస్టు 15 తరువాత తాము ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించి, అన్ని రాష్ట్రాల నేతలను సమైక్యపరుస్తామని ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 7:21 am

48 మంది బంగ్లాదేశీయుల అరెస్టు

తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో దేశ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పదంగా తిరిగే స్వదేశీ, విదేశీ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల బెంగుళూరు, అహ్మదాబాద్‌లలో జరిగిన వరుస పేలుళ్ల నేపథ్యంలో మహారాష్ట్రలో 48 మంది బంగ్లాదేశీయులను పోలీసుల అరెస్టు చేశారు.
Source: జాతీయ | 6 Aug 2008 | 7:08 am

ఎరువుల కొరతపై రైతన్నల ఆందోళన

ఎరువుల కొరతపై రైతన్నల ఆందోళన కొనసాగుతూనే ఉంది. వరుణుడు కరుణించడంతో సాగుకు ముందుకు వచ్చిన రైతులకు ఎరువుల కొరత సమస్యగా పరిణమించడంతో బుధవారం వారు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఎరువుల కోసం వ్యవసాయ సహకార కార్యాలయం ఎదుట రైతులు రాత్రి నుంచే పడిగాపులు పడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 6:24 am

కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండాలి : డీఎస్

ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండాలని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఆకాంక్షించారు. తన ఊపిరి ఉన్నంత కాలం, తాను ఈ లోకం నుంచి వీడిపోయాక కూడా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ పతాకం రెపరెపలాడాలన్నదే తన ఆశ అని డీఎస్ వెల్లడించారు. ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2008 | 5:54 am

అణుఒప్పందాన్ని ఎన్నో అవాంతరాలుః ప్రధాని

అందరు అనుకున్నంత సులువుగా అణుఒప్పందం అయిపోదని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. అణు ఒప్పందం ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సి ఉందన్నారు. ఎన్నో రోజులుగా దేశంలో దుమారం రేపిన అణుఒప్పందంపై
Source: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 5:31 am

'సిమి'పై నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు

'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా' (సిమి)పై ఉన్న నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ట్రిబ్యునల్ మంగళవారం రాత్రి ఎత్తివేసింది. సిమీపై ఉన్న నిషేధాన్ని పొడగించేందుకు నిర్ధిష్టమైన ఆధారాలు లేవని ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది.
Source: జాతీయ | 6 Aug 2008 | 5:10 am

అమర్‌నాథ్ వ్యవహారం: నేడు అఖిలపక్ష భేటీ

అమర్‌నాథ్ ఆలయ భూముల కేటాయింపు రద్దు వ్యవహారం జమ్మూకాశ్మీర్‌ అధికార యంత్రాంగానికి నిద్దుర లేకుండా చేస్తోంది. ఆలయానికి తిరిగి భూములను కేటాయించాల్సిందేనని ఆ రాష్ట్రంలోని హిందూ సంస్థలు గత పక్షం రోజులుగా ఆందోళన బాటలో నడుస్తున్నాయి.
Source: జాతీయ | 6 Aug 2008 | 4:35 am

ఆగస్టు 06, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2008 | 3:27 am

మీ రోజు


Source: Yahoo! Telugu: News | 6 Aug 2008 | 3:26 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2008 | 3:26 am

అడ్మిషన్లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్

విద్యాసంస్థల్లో ఈ ఏడాది నుంచి ముస్లింలకు నాలుగశాతం రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. ...
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 12:37 pm

భారీ వర్షాలతో ఏడుగురు బలి

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల్లో ఏడుగురు మరణించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి వరదలు ముంచెత్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటికే ఏడుగురిని పొట్టనపెట్టుకున్నాయని రెవెన్యూ శాఖ కార్యదర్శి రత్నప్రభ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 12:37 pm

సెప్టెంబర్‌ 8న అణు ముహూర్తం: గంపెడాశతో బుష్

అమెరికా-భారత పౌర అణు ఒప్పందం భారత్‌లో గట్టెక్కింది. ఎన్నో గందరగోళ పరిస్థితుల అనంతరం మన్మోహన్ సింగ్ అణు ఒప్పందానికి ఏదో ఒక విధంగా ఓకే అనిపించగలిగారు. అయితే ఇప్పుడు అణు ఒప్పందంపై యూఎస్ కాంగ్రెస్‌లో చర్చ జరుగనున్నది.
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 12:36 pm

ముషార్రఫ్ విశ్వాసపరీక్ష ఎదుర్కొవలసిందేనా..!

పాకిస్థాన్‌ పార్లమెంటు విశ్వాసం పొందాలని దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను అధికారంలో ఉన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కోరే అవకాశం ఉంది. ఇందుకోసం తన సంకీర్ణంలోని పిఎంఎల్-ఎన్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తోంది. ఇది పూర్తిగా పిఎంఎల్-ఎన్‌పై ఆధారపడి ఉంది.
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 12:36 pm

సీఎం పార్వతీపురం పర్యటన రద్దు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పార్వతీపుర పర్యటన రద్దైంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ మెగా శిబిరాన్నిఎయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో మంగళవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన ...
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 12:33 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 383 పాయింట్లు వృద్ధి

బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాటలో నడిచింది. 15 పాయింట్ల నష్టంతో 14,563 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం బ్యాంకింగ్, ఖనిజ రంగాలు వాటాల అమ్మకాల కారణంగా ఉదయంపూట లావాదేవీల్లో 42 పాయింట్లు కోల్పోయింది.
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 12:24 pm

సెప్టెంబరుకు పార్లమెంట్ సమావేశాలు వాయిదా

సెప్టెంబరు రెండో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వాయలార్ రవి మంగళవారం తెలిపారు. ముందుగా అనుకున్నట్టు ఈ నెల (ఆగస్టు) 11న నుంచి ఈ సమావేశాలు జరగాల్సి ఉంది,
Source: జాతీయ | 5 Aug 2008 | 12:15 pm

రాష్ట్ర మంత్రిచే కాలచక్రం ఆడియో ఆవిష్కరణ

నవనీత్‌కౌర్ ప్రధాన పాత్ర పోషించిన "కాలచక్రం" (ఆగిపోతే) చిత్ర ఆడియోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2008 | 12:03 pm

సంగీతాన్ని కొత్తగా ఎవరూ సృష్టించలేరు: ఇళయరాజా

ఎగిరే పక్షిని ఫొటోతీసి, దానిని కంప్యూటర్‌లో పెట్టి రకరకాలుగా చూపించవచ్చు. అయితే సంగీతం మాత్రం కంప్యూటర్ పక్షి కాదని స్వరచక్రవర్తి ఇళయరాజా చెప్పారు. భూమిక హీరోయిన్‌గా నటిస్తున్న "మల్లెపూవు" ఆడియో వేడుకలో ఇళయరాజా
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2008 | 12:01 pm

శ్రీకాంత్, మీరాజాస్మిన్ జంటగా అ..ఆ..ఇ..ఈ

శ్రీకాంత్, మీరాజాస్మిన్ జంటగా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా పేరు అ..ఆ..ఇ..ఈ (అతను ఆమె.. ఇంతలో ఈమె). శ్రీకల్పన ఆర్ట్స్ పతాకంపై బొద్దం అశోక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదిరిందయ్యా చంద్రం, టాటాబిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్లీ మొదలైంది,
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2008 | 12:01 pm

ఆగస్టు 15లోగానే బలాదూర్ విడుదల చేస్తాం: నిర్మాత

రవితేజ, అనుష్క జంటగా నటించిన "బలాదూర్" చిత్రాన్ని ఆగస్టు 15లోగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత డి.సురేష్ బాబు తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చిందని
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2008 | 11:59 am

రజనీ చేతులమీదగా సరోజ ఆడియో ఆవిష్కరణ

అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి.శివ నిర్మిస్తున్న చిత్రం "సరోజ". రియల్‌స్టార్ శ్రీహరి, వైభవ్, కాజల్, ప్రకాష్‌రాజ్, నిఖిత ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. సూపర్‌స్టార్ రజనీకాంత్
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2008 | 11:58 am

ప్రాచీన హోదా కోసం కృషి : పురంధరేశ్వరి

తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు రాష్ట్ర ప్రజలు సమైక్యంగా పోరాడాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒంగోలులో జరిగిన తెలుగు భాషా చైతన్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 11:50 am

గృహ నిర్బందంలో గిలానీ

హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ ఆలీ షా గిలానీని పోలీసులు మంగళవారం గృహనిర్భందంలో ఉంచారు. పోలీసు చర్యల్లో మృతి చెందిన యువకుడు ఆసీఫ్ మహరాజ్ ఇంటికి గిలానీ సోమవారం వెళ్ళి వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను గృహనిర్భందంలో ఉంచారు.
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 11:42 am

జమ్మూ ఘర్షణలు : కేంద్ర బృందం పరిశీలన

అమరనాథ్‌కు కేటాయింటిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో జమ్మూలో చెలరేగిన ఘర్షణలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి పరిస్థితి సమీక్షించేందుకు ఇద్దరు అధికారులతో కూడిన కేంద్ర బృందం శ్రీనగర్‌లో పర్యటిస్తోంది.
Source: జాతీయ | 5 Aug 2008 | 11:22 am

ఉత్తర ప్రదేశ్‌లో వెల్లువెత్తుతున్న వరదలు

ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన నదులు వరద పోటెత్తటంతో అనేక ప్రాంతాలు జలమయమై వేలాది సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాజధాని లక్నో పరిసర ప్రాంతాల్లో గోమతీ నది వరద ఉధృతికి అనేక గ్రామాలు జలమయయ్యాయి. దీంతో ఆయా గ్రామ ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలించారు.
Source: జాతీయ | 5 Aug 2008 | 11:21 am

అహ్మదాబాద్ పేలుళ్లు : నిందితుల కోసం గాలింపు

అహ్మదాబాద్‌లో గత నెల 26న జరిగిన వరుస పేలుళ్లకు సంబంధించిన సూత్రధారులను గుర్తించేందుకు అక్కడి క్రైం బ్రాంచ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా గతంలో జైపూర్‌లో జరిగిన పేలుళ్లలకు సూత్రధారులుగా పేర్కొంటున్న ఏడుగురు ఊహా చిత్రాలను అహ్మదాబాద్...
Source: జాతీయ | 5 Aug 2008 | 11:21 am

'చిరు' అభిమానులకు నాన్‌బెయిల్ వారెంట్

ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ కుటుంబంపై దాడికి పాల్పడిన చిరంజీవి అభిమానులకు మంగళవారం నాంపల్లికోర్టు నాన్‌బెయిల్ వారెంటును జారీ చేసింది. గతంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసినా తాను ఆయన పెట్టబోయే పార్టీలో చేరబోయేది లేదని, చిరంజీవికి రాజకీయాలపై సరైన అవగాహన లేదని రాజశేఖర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 11:20 am

విడుదలకు సిద్ధమౌతోన్న ముమైత్ "టార్గెట్"

ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో, శివబాలాజీ, శ్రద్ధాదాస్ నటిస్తోన్న సినిమా "టార్గెట్". శ్రీసాయి సూర్య మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంగిశెట్టి దశరథ్ దర్శకత్వం వహించగా, రమేష్ రాజా నిర్మిస్తున్నారు. రీ-రికార్డింగ్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఆగస్టు నెలలో...
Source: వినోదం | 5 Aug 2008 | 10:25 am

ఆరోగ్యశ్రీలో అక్రమాలను అసెంబ్లీలో నిరూపించండి: వైఎస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు జరిగాయనడానికి సాక్ష్యాలు చూపించాలని డిమాండ్
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 10:24 am

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంగళవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో పోలీసులు సికింద్రాబాద్- భువనేశ్వర్‌ల మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలును ఇచ్చాపురంలో నిలిపివేశారు. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్రంగంలోకి దిగి రైలులో అణువణువు
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 10:15 am

రాజశేఖర్‌పై దాడి: నిందితులకు నాన్‌బెయిలబుల్ వారెంట్

సినీనటులు రాజశేఖర్ దంపతులపై దాడి కేసులో నిందితులకు మంగళవారం నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాజశేఖర్‌పై దాడి కేసులో 10 మంది చిరంజీవి అభిమానులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరికి కోర్టు నాన్ బెయిలబుల్
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 10:08 am

ఆగస్టు 8న "బ్లాక్ అండ్ వైట్" ఆడియో

రాజీవ్ కనకాల, సింధుతులానీ జంటగా, శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "బ్లాక్ అండ్ వైట్". మారుతి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉదయ్ శంకర్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి...
Source: వినోదం | 5 Aug 2008 | 10:07 am

ఆరోగ్యశ్రీ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆరోగ్యశ్రీ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 10:05 am

"పారితోషికం" ఎక్కువడిగితే తప్పేంటి?..!

"పారితోషికం" ఎక్కువడిగితే తప్పేంటని అందాల ముద్దుగుమ్మ ప్రియామణి అంటోంది. ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ దర్శకత్వంలో...
Source: వినోదం | 5 Aug 2008 | 9:43 am