|
వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలి: కలాంవ్యవసాయ అభివృద్ధికి శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులు కలిసి కృషిచేయాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. మన దేశం వ్యవసాయ రంగంలో నాలుగు శాతం పెంపును సాధించినట్లైతే 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశాల...Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 1:36 pm మృతదేహాల అవశేషాలకు డిఎన్ఏ పరీక్షలుగౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదంలో సజీవదహనమైన 29 మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు చేసే నిమిత్తం వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. వీటితో పాటు మరో రెండు మృతదేహాలను అధికారులు...Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 1:34 pm 'చిరు' పార్టీకి పాటుపడుతా : జోగయ్యరానున్న ఎన్నికల్లో సినీనటుడు చిరంజీవి స్థాపించనున్న కొత్త పార్టీ అభివృద్ధికి పాటుపడుతానని నర్సాపురం లోక్‌సభ సభ్యుడు,కాంగ్రెస్ సీనియర్ నేత హరిరామ జోగయ్య ప్రకటించారు. ఆయన శనివారం నర్సాపురంలో...Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 1:31 pm తెదేపాతో పొత్తు అవకాశవాదం కాదు: నారాయణతెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అవకాశవాదం కాబోదని సి.పి.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీతో కొన్ని విభేదాలున్నప్పటికీ, సీపీఐ అధిష్టానం ఆదేశిస్తే ...Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 1:27 pm అభినయశ్రీ ముఖ్య పాత్రలో భైరవి ఆడియో విడుదలఅభినయశ్రీ ముఖ్య పాత్రలో నటిస్తోన్న భైరవి చిత్రం ఆడియో శుక్రవారం విడుదలైంది. ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతథి సి. కళ్యాణ్ చేతులమీదుగా ఈ ఆడియో విడుదలైంది.Source: Yahoo! Telugu: Entertainment | 2 Aug 2008 | 12:20 pm పూరీ దర్శకత్వంలో రవితేజరవితేజ, శ్రియ జంటగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నేనింతే. యూనివర్శల్ మీడియా అధినేత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై 21 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 2 Aug 2008 | 12:14 pm గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం : 32కు చేరిన మృతుల సంఖ్యగౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 32కు చేరుకుంది. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ వరంగల్ జిల్లా కేసముద్రం-మహబూబాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య తాళ్లపూస పల్లి సమీపంలో వెళ్తుండగా అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 11:11 am ఆగస్టు రెండో వారంలో "అంకుశం" ఆడియోషాఖ్య సెల్యూలాయిడ్ పతాకంపై శ్రీనాథ్, రితీష్, సంగీత, కీర్తిచావ్లా కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "అంకుశం". ఈ సినిమా ఆడియో ఆగస్టు రెండో వారంలో విడుదల చేయనున్నట్లు నిర్మాత దర్శకుడు కె. విజయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. మాఫియా ముఠాలో చిక్కుకున్న...Source: వినోదం | 2 Aug 2008 | 11:00 am గౌతమీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై 4,5 తేదీల్లో బహిరంగ విచారణగౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంపై ఈ నెల 4,5 తేదీల్లో కేసముద్రం వద్ద బహిరంగ విచారణ జరుపుతామని రైల్వే భద్రత ఉన్నతాధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:58 am ఎల్టీటీఈతో పొంచి ఉన్న ప్రమాదం : శ్రీలంక ఆందోళనతమదేశంలోని తమిళ వేర్పాటువాద తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ కారణంగా ముప్పు పొంచి ఉందని శ్రీలంక పేర్కొంది. శ్రీలంక స్థావరంగా పనిచేస్తున్న ఎల్టీటీఈ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖయిదాతో చేతులు కలిపి భారీ విధ్వంసాలకు...Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:53 am ఆగస్ట్ 11నుంచి కందిపప్పు, పామాయిల్ సరఫరారాష్ట్రంలో ప్రారంభమైన చౌకధర కందిపప్పు, పామాయిల్‌ను ఆగస్ట్ 11 నుంచి సరఫరా చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. రేషన్ షాపులకు సరఫరా చేయాల్సిన పామాయిల్ కోటా తగినంత మొత్తంలో అందుబాటులో లేని...Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:49 am రానున్న రెండు రోజుల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచనరానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణశాఖ పేర్కొంది. ఆగస్టు మూడున బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడే సూచన ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు...Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:46 am అహ్మదాబాద్ పోలీసుల చేతుల్లో 3 ఊహా చిత్రాలువరుస బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు తమ దర్యాప్తును ముందుకు సాగిస్తున్నారు. ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారుSource: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:21 am కలిసి కట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం : మన్మోహన్దేశ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారుతున్న ఉగ్రవాదాన్ని కలిసి కట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని మన్మోహన్ సార్క్ సమావేశాల్లో పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉందని ఆయన...Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:16 am ఆదివారం హరికిషన్‌కు అంత్యక్రియలుగుండెపోటుతో మృతి చెందిన వామపక్ష నేత హరికిషన్ సింగ్ సుర్జీత్‌కు ఆదివారం అంత్యక్రియలు జరుగనున్నాయి. నోయిడాలో ఆయన శుక్రవారం మృతి చెందారు. చాలా కాలంగా జబ్బుతో బాధ పడుతున్నారుSource: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 9:50 am 'చిరు'నే కాబోయే ముఖ్యమంత్రి : హరిరామజోగయ్యమెగాస్టార్ చిరంజీవి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ ఎంపీ హరిరామజోగయ్య పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ తప్పదని ఆ పరిస్థితి వస్తే మద్దతుతో చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 9:40 am ఉమాభారతిపై నిప్పులు చెరిగిన భాజపాభారతీయ జనశక్తి అధ్యక్షురాలు ఉమభారతిపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ పార్టీకి, ఉమాభారతికి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయంటూ ఆ పార్టీ ఆరోపించింది.Source: జాతీయ | 2 Aug 2008 | 9:36 am విధులు బహిష్కరించిన రవాణాశాఖ సిబ్బందివిధి నిర్వహణలో భాగంగా బస్సులను తనిఖీ చేసిన సందర్భంలో అధికారులను తూలనాడిన జేసీ ప్రభాకరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరూతూ రవాణాశాఖలోని ఉద్యోగులు శనివారం విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని ఆర్డీఏ...Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 9:33 am జమ్ములో సైన్యం కవాతుజమ్ము-కాశ్మీర్‌లో శాంతి భద్రతలను కాపాడడానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. రంగంలోకి దిగిన సైన్యం శనివారం జమ్ము పురవీధుల్లో కవాతు నిర్వహించింది. అమరనాథ్ భూ వివాదం ఇందుకు కారణంగా నిలుస్తుంది.Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 9:32 am హంగ్ ఏర్పడినా.. 'చేయి' కలుపబోం: సీపీఐవచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో హంగ్ ఏర్పడినా కాంగ్రెస్‌తో మాత్రం చేతులు కలుపబోమని సీపీఐ స్పష్టం చేసింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు సరైన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్నదే వామపక్షాల లక్ష్యమని శుక్రవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏబి.బర్ధన్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 2 Aug 2008 | 9:06 am రాష్ట్రానికి అబ్దుల్ కలాం రాకమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం శనివారం రాష్ట్రానికి చేరుకోనున్నారు. క్యాంప్ ఫౌండేషన్ పాఠశాలలో జరిగే ఓ కార్యక్రమానికి అబ్దుల్ కలాం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అనంతరం కలాం విద్యార్థులతో గంటసేపు అబ్దుల్ కలాం మాట్లాడుతారు.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 8:56 am కృష్ణంరాజు ప్రధాన పాత్రలో శ్రీశైలంశ్రీహరి కథానాయకుడిగా కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శ్రీశైలం. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్లో ఉందని దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 2 Aug 2008 | 8:04 am చిన్ననాటి స్నేహితుల కథగా కథానాయకుడుతమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు. చిన్ననాటి స్నేహితుల కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్...Source: Yahoo! Telugu: Entertainment | 2 Aug 2008 | 7:19 am అమరనాథ్ స్థల వివాదం: రంగంలోకి దిగిన సైన్యంజమ్ము-కాశ్మీర్‌లో అమరనాథ్ స్థల వివాదం రాజుకుంటోంది. స్థలం కేటాయించడాన్ని సమర్థించే వారు ఇప్పటికే చేపట్టిన ఆందోళనలు నింగినంటుతున్నాయి. దహన కాండలు... నిరసనలు... బందులు... రాస్తారోకోలతో రాష్ట్రం అట్టుడుడికి పోతోంది.Source: జాతీయ | 2 Aug 2008 | 7:09 am గిట్టుబాటు ధర కోసం రైతుల ఆందోళనరాష్ట్రంలో అత్యధికంగా సాగుబడి చేసే పంటల్లో వరికి అగ్రస్థానం. అధికారుల లెక్కల ప్రకారం 84.14 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగుబడి చేస్తున్నట్టు సమాచారం. అయితే.. దిగుబడికి తగినట్టుగా పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. కానీ పంట సాగుబడికి అయ్యే ఖర్చు మాత్రం ఏయేటికాయేడు పెరిగిపోతోంది.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 6:46 am "చిరు" రైలు కోసం సీపీఐ ఎదురుచూపు!రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టబోయే కొత్త పార్టీ వచ్చేంత వరకు వేచి చూడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) భావిస్తోంది. ప్రజల్లోకి చిరు పార్టీ బలంగా దూసుకెళ్తుందా లేదా... అనే కోణంలో సీపీఐ కసరత్తులు ప్రారంభించింది.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 5:19 am స్పీకర్‌గానే కొనసాగుతా: సోమనాథ్ ఛటర్జీలోక్సభ స్పీకర్ పదవి నుంచి తప్పుకునే ప్రశక్తే లేదని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ స్పష్టం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని సీపీఎం డిమాండ్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న నాకు ఆ పార్టీ ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదు.Source: జాతీయ | 2 Aug 2008 | 4:07 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 2 Aug 2008 | 3:05 am
|