|
సుర్జీత్ మృతిపట్ల సంతాపాల వెల్లువకమ్యూనిస్టు వృద్ధ నేత హరికిషన్ సింగ్ సుర్జీత్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్‌లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుర్జీత్‌ను ప్రధాని గొప్ప దేశభక్తుడిగా అభివర్ణించారు.Source: జాతీయ | 1 Aug 2008 | 12:14 pm హరికిషన్ సింగ్ సుర్జీత్ అస్తమయంవామపక్ష ధృవతార, భారత రాజకీయ దురంధరుడు సీపీఎం నాయకుడు హరికిషన్ సింగ్ సుర్జీత్ ఇకపై లేరు. శుక్రవారం మధ్యాహ్నం నోయిడా ఆసుపత్రిలో ఆయన కన్ను మూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారుSource: Yahoo! Telugu: News | 1 Aug 2008 | 11:23 am సుర్జీత్ జీవితం.. పోరాటాల మయంభారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ జీవితమంతా పోరాటాల మయంగా సాగింది. అలుపెరుగని ఈ కమ్యూనిస్టు యోధుడు ఒక సంపన్న కుటుంబంలో 1916లో పురుడు పోసుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లా రూప్వాలా అనే గ్రామంలో జన్మించిన ఆయన 1930లో నవజవాన్ భారత్‌లో చేరారు.Source: జాతీయ | 1 Aug 2008 | 11:11 am కమ్యూనిస్టు వృద్ధనేత సుర్జీత్ ఇకలేరుమరో 'అరుణ' తార రాలింది. కమ్యూనిస్టు వృద్ధ నేతల్లో ఒకరు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన హరికిషన్ సింగ్ సుర్జీత్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.Source: జాతీయ | 1 Aug 2008 | 11:09 am పేలుళ్ళ కేసు: పోలీసుల అదుపులో ఇద్దరువరుస పేలుళ్ళ కేసులో ఢిల్లీ పోలీసు బృందం ఇద్దరు వ్యక్తులను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. సిలిగురు ప్రాంతంలోని భోక్తినగర్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని బంగ్లాదేశీయులుగా భావిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 1 Aug 2008 | 8:54 am సామాజిక సేవకు మెగసెసే పురస్కారంప్రఖ్యాత సామాజికవేత్త బాబా ఆమ్టే కుమారుడు ప్రకాశ్ ఆమ్టే, కోడలు మందాకిని ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డు-2008కు ఎంపికయ్యారు. గిరిజన జీవితాల్లో వెలుగునింపడానికి చేసిన కృషిక ఫలితంగా వారికి ఈ పురస్కారం లభించనున్నది.Source: Yahoo! Telugu: News | 1 Aug 2008 | 7:39 am ఆరు మంది సమాజ్‌వాది ఎంపీలకు నోటీసులుపార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు చేరన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆరు మంది సమాజ్‌వాది పార్టీ ఎంపీలకు గురువారం లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు వివిధ పార్టీలకు చెందిన 15 ఎంపీలకు నోటీసు జారీ చేశారుSource: Yahoo! Telugu: News | 1 Aug 2008 | 7:10 am గిరిజన హక్కుల పరిరక్షణకు చొరవ చూపండిఅటవీ ప్రాంతాలలో జీవించే గిరిజన జాతులు, సాంప్రదాయ అటవీ జాతుల హక్కుల పరిరక్షణకు ఉత్తర ప్రాంతంలోని ముఖ్యమంత్రులు చొరవ చూపాలని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కోరారు. ఈ మేరకు ఆయా ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.Source: Yahoo! Telugu: News | 1 Aug 2008 | 6:53 am ప్రతిపక్ష నాయకునితో ప్రధాని చర్చలుదేశంలో జరిగిన తీవ్రవాద దాడులను దృష్టిలో పెట్టుకుని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రతిపక్షనాయకుడు లాల్ కృష్ణ అద్వానీతో గురువారం సమావేశమయ్యారు. ఉగ్రావాదంపై గంటకు పైగా జరిగిన సమావేశంలో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.Source: Yahoo! Telugu: News | 1 Aug 2008 | 6:15 am పేలుళ్ళకు పాక్ ప్రోత్సాహం: వెంకయ్యభారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీని కారణంగా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల సంఖ్య పెరిగిందన్నారు.Source: Yahoo! Telugu: News | 1 Aug 2008 | 6:15 am 'మాయ'ను ప్రధానిగా ప్రకటించం: కారత్వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిని మూడో కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేమని సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. మహా కూటమిగానే ప్రజల ముందుకు వెళుతామని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 1 Aug 2008 | 5:51 am సీబీఐ కొత్త డైరెక్టర్‌గా అశ్వనికుమార్కేంద్ర నేర పరిశోధక సంస్థ (సీబీఐ) కొత్త డైరక్టరుగా అశ్వని కుమార్ నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి)గా విధులు నిర్వహిస్తున్నారు. 1973 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్వనికుమార్ గతంలో పదేళ్ళ పాటు సీబీఐలో పని చేసిన అనుభవం ఉంది.Source: జాతీయ | 1 Aug 2008 | 5:19 am 'గౌతమి' అగ్ని ప్రమాదంపై వైఎస్ సమీక్షకేసముద్రం ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన గౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైల్వే ఉన్నతాధికారులతో ఆయన ఫోనులో చర్చించారు.Source: ఏపీ న్యూస్ | 1 Aug 2008 | 5:09 am సీబీఐ డైరెక్టర్‌గా అశ్వనీ కుమార్సీబీఐ డైరెక్టరే జనరల్‌గా అశ్వనీ కుమార్ నియమితులయ్యారు. సీబీఐ అడిషనల్ డైరెక్టర్ ఎంఎల్ శర్మకు ఈ పదవిని ఇస్తారని అందరూ ఊహించారు. దాదాపుగా ఖరారైందని, ప్రధాని ఇందుకు సమ్మతించారని కూడా వార్తలు వచ్చాయి.Source: Yahoo! Telugu: News | 1 Aug 2008 | 5:00 am 12కు పెరిగిన గౌతమి ఎక్స్‌ప్రెస్ మృతుల సంఖ్యసికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఎస్-10 బోగీలో మంటలు వ్యాపించగా, ఎస్-13 బోగీ వరకు ఇవి వ్యాపించాయి. దీంతో మొత్తం నాలుగు బోగీలు దహనమయ్యాయి. ఈ మంటల్లో సజీవదహనమైన వారి సంఖ్య 12కు చేరుకుంది.Source: ఏపీ న్యూస్ | 1 Aug 2008 | 4:39 am ఆగస్ట్ 01, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు...Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2008 | 4:08 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2008 | 2:49 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 1 Aug 2008 | 2:49 am క్షమాపణలు అడుగుతున్నా: రజనీ కాంత్కన్నడిగుల డిమాండ్లకు తలొగ్గిన రజనీకాంత్ ఎట్టకేలకు క్షమాపణలు కోరారు. కన్నడ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా "కుచేలన్" చిత్రంలో హొగెనెకల్ సమస్యను చిత్రీకరించారన్న ఆందోళనల నేపధ్యంలో రజనీ బహిరంగ క్షమాపణలు అడిగారు.Source: జాతీయ | 31 Jul 2008 | 3:37 pm లాభాల బాటలో మార్కెట్: 69 పాయింట్ల వృద్థితో సెన్సెక్స్బాంబే స్టాక్ మార్కెట్ గురువారం లాభాల బాటలో నడిచింది. ఉదయం 72 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం నష్టాల్లో కూరుకుపోయింది. మధ్యాహ్న సమయానికి పుంజుకొని 14,370 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. గురువారంSource: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 2:00 pm విజయం వరించాలంటే జతకట్టాల్సిందే : టీడీపీ నేతలుకాంగ్రెస్పార్టీని ఓడించాలంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితితో జత కట్టాల్సిందేనని తెదేపా నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ రెండో కోర్‌కమిటీ సమావేశం గురువారం...Source: ఏపీ న్యూస్ | 31 Jul 2008 | 1:46 pm
|