|
ప్రజాప్రతినిధులతో చర్చించాలి : చంద్రబాబుప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులతో చర్చించాకే ప్రత్యేక తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై చర్చించేందుకు గానూ తెదేపా కోర్ కమిటీ గురువారం మహబూబ్‌నగర్ అయిజ మండల కేంద్రంలో సమావేశమైంది.Source: ఏపీ న్యూస్ | 31 Jul 2008 | 11:17 am రామసేతును వారసత్వ సంపదగా ప్రకటిస్తాం: బీజేపీభారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకొస్తే రామసేతును దేశ వారసత్వ సంపదగా ప్రకటిస్తామని ఆ పార్టీ జాతీయ స్థాయి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. రామసేతును ఎటువంటి పరిస్థితులలో కాపాడుకుని తీరుతామని చెప్పారు.Source: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 10:19 am వరుస పేలుళ్లు కేసులో కీలక ఆధారాలుబెంగుళూరు, అహ్మదాబాద్ నగరాలలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో పురోగతి ఆశించినంతగానే ఉంది. పోలీసులు కీలక ఆధారాలనే సంపాదించగలిగారు. పేలుళ్ళకు వినియోగించినట్లుగా భావించిన కారు ఒకటి సీసీ కెమెరాకు చిక్కింది.Source: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 9:54 am సాగునీటి పనుల్లో నాణ్యత లేదు: బాబురాష్ట్రంలో చేపట్టిన సాగునీటి పనుల్లో నాణ్యత లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 'మీకోసం' యాత్రలో భాగంగా ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. గుడ్డెందొడిలోని నెట్టెంపాడు ఎత్తి పోతల...Source: ఏపీ న్యూస్ | 31 Jul 2008 | 9:28 am కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు : రోశయ్యకాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు వచ్చినా తమకు ఎలాంటి నష్టం కలుగబోదని ఆర్థిక శాఖామంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇతర పార్టీలను కలుపుకొని...Source: ఏపీ న్యూస్ | 31 Jul 2008 | 9:17 am తమ సత్తాను చూపిస్తాం: ఇంద్రసేనారెడ్డివచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ సత్తాను చూపిస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి ప్రకటించారు. తిరుపతిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ... రైతురాజ్యం తమదని...Source: ఏపీ న్యూస్ | 31 Jul 2008 | 9:13 am ఎరువుల కొరత వాస్తవమే : వైఎస్సార్రాష్ట్రంలో ఎరువుల కొరత ఉన్న మాట నిజమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి అంగీకరించారు. ఎరువుల కొరత సమస్యపై తగిన చర్యలు తీసుకుంటున్నామని వైఎస్సార్ హామీ ఇచ్చారు. టీడీపీ ఎంపీ ఎర్రబెల్లి దయాకర రావు, ఎమ్మెల్యేలు ధూళి పాళ్ల నరేంద్ర కుమార్, తలసాని శ్రీనివాస యాదవ్‌లతో కూడిన బృందం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.Source: ఏపీ న్యూస్ | 31 Jul 2008 | 8:35 am పేలుళ్ళ ఘనత మాదే: తీవ్రవాద సంస్థలుబెంగుళూరు, అహ్మదాబాద్‌లలో జరిగిన బాంబు పేలుళ్ళకు తామే కారణమంటూ తీవ్రవాద సంస్థలు ప్రసార మాధ్యమాలకు లేఖలు, ఈ మెయిళ్ళు పంపుతున్నాయి. దారుణసంటన ఘనత చెప్పాడానికి ఇప్పటి వరకు రెండు సంస్థలు ముందుకు వచ్చాయి.Source: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 8:24 am తిరుమలకు ఉగ్రవాద ముప్పు : తీవ్రంగా తనిఖీలుతిరుమల తిరుపతి దేవస్థానానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘావర్గాల నుంచి హెచ్చరికలు అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరు, అహ్మదాబాద్ బాంబు పేలుళ్లను అనుసరించి సూరత్‌లో 21కి మించిన బాంబులను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో, రాష్ట్రంలోని పలు నగరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 31 Jul 2008 | 8:06 am ప్రభుత్వంలో చేరే ప్రతిపాదన ఏదీ లేదు: అమర్ సింగ్కేంద్ర ప్రభుత్వంలో చేరే ప్రతిపాదన ఏదీ ఇంతవరకు లేదని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ తెలిపారు. బుధవారం ఆయన కోలకత్తాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.Source: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 7:20 am తదుపరి సీబీఐ డైరక్టరుగా ఎంఎల్.శర్మ..!కేంద్ర నేర పరిశోధక సంస్థ (సీబీఐ) డైరక్టరుగా ఎంఎల్.శర్మ నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఉన్న సీబీఐ డైరక్టర్ విజయ్ శంకర్ పదవీ కాలం గురువారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో శర్మ ఆ బాధ్యతలను చేపట్టనున్నారు.Source: జాతీయ | 31 Jul 2008 | 6:59 am సీబీఐ డైరెక్టర్‌గా ఎంఎల్ శర్మసీబీఐ సర్వోన్నతాధికారిగా ఎంఎల్ శర్మను నియమించేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న విజయ్ శంకర్ గురువారంతో పదవీ విరమణ చేయనున్నారు. శర్మకు సీబీఐలో దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉందిSource: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 6:54 am భవిష్య నిధి నిర్వాహక నిర్ణయం ఇప్పటిది కాదు: ఫెర్నాండేజ్ఉద్యోగ భవిష్య నిధి నిర్వాహకుల జాబితాలో రిలయన్స్ క్యాపిటల్‌ను చేర్చాలనేది కొత్తగా ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయమేమీ కాదని కేంద్ర మంత్రి ఆస్కార్ ఫెర్నాండేజ్ తెలిపారు. బీజేపీ, వామపక్షాలు చేసిన విమర్శులను ఆయన తిప్పికొట్టారు.Source: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 6:35 am అంబానీకి 'విశ్వాస' నజరానా: బీజేపీవిశ్వాస పరీక్షలో అంబానీలు చేసిన సహాయానికి నజరానాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి నిర్వహణలో రిలయన్స్ క్యాపిటల్‌ను చేర్చారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ విలేకరులతో మాట్లాడారు.Source: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 6:06 am ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ: కేంద్రంహిందువులు మనోభావాలు దెబ్బతినకుండా, రామసేతు వారధిని కూల్చకుండా సేతు సముద్ర కాలువ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్.నారిమన్ సుప్రీం కోర్టుకు తెలిపారు.Source: జాతీయ | 31 Jul 2008 | 5:40 am మా టార్గెట్ అద్వానీ - మోడీ: హుజీభారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, గుజరాత్ ముఖ్యంత్రి నరేంద్ర మోడీలను హతమార్చడం తమ తదుపరి లక్ష్యమని హర్కత్-ఉల్-జిహాద్ తీవ్రవాద సంస్థ హెచ్చరించింది. అలాగే.. గుజరాత్ ఆపరేషన్ విజయవంతమైనట్టు ప్రకటించింది. ఈ మేరకు గుజరాత్ టీవీ-9 ఛానల్‌కు ఒక లేఖను ఆ సంస్థ పంపింది.Source: జాతీయ | 31 Jul 2008 | 5:11 am అంతర్గత భద్రతపై రాష్ట్రపతితో చర్చించిన ప్రధానిదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అంతర్గత భద్రతపై దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో చర్చించారు. శ్రీలంకలో సార్క్ సమావేశాలు జరుగనున్న సమయంలో ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.Source: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 5:10 am సూరత్‌లో మరో మూడు బాంబుల లభ్యంగుజరాత్ రాష్ట్రంలో వజ్రాల నగరంగా ప్రసిద్ధిగాంచిన సూరత్‌లో తీవ్రవాదులు పెట్టిన బాంబులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బుధవారం మరో మూడు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.Source: జాతీయ | 31 Jul 2008 | 4:48 am జులై 31, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2008 | 4:15 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2008 | 3:09 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 31 Jul 2008 | 3:09 am 'సేతు' రక్షణకు నిపుణుల కమిటీ : కేంద్రంసేతు సముద్రం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గింది. రామసేతుపై ఇన్నాళ్లు మంకుపట్టుతో వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం సూచనలు పాటించడానికి సిద్ధమైంది.Source: జాతీయ | 30 Jul 2008 | 3:23 pm రూ.400కే ల్యాప్‌టాప్‌లు: పురంధరీశ్వరిదేశమంతటా పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ల్యాప్‌టాప్‌లను చౌక ధర రూ.400లకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యకు సహాయపడే విధంగా పది అమెరికా డాలర్ల విలువ చేసే ప్రత్యేక ల్యాప్‌టాప్‌ను....Source: జాతీయ | 30 Jul 2008 | 1:26 pm 17 నుంచి 'గాంధీ మార్చ్' కార్యక్రమంరాష్ట్రంలో వచ్చేనెల 17వ తేదీ నుంచి 'గాంధీ మార్చ్' పేరుతో కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని డి.శ్రీనివాస్ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆగస్టు 17వ తేదీ నుంచి 'గాంధీ మార్చ్' కార్యక్రమాలను...Source: ఏపీ న్యూస్ | 30 Jul 2008 | 1:24 pm ముఖ్యమంత్రిని కలిసిన తెదేపా నేతలుతెలుగుదేశం పార్టీ నాయకులు నాగం జనార్థన రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావులు ప్రాణాలకు ముప్పువాటిల్లి వుందని, అందువల్ల తమకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ...Source: ఏపీ న్యూస్ | 30 Jul 2008 | 1:15 pm పథకాలు చూపినా ఓట్లు రాలవు: నారాయణప్రభుత్వం ప్రజలను ఆకర్షించడానికి వివిధ పథకాలు ప్రవేశపెట్టినా వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ...Source: ఏపీ న్యూస్ | 30 Jul 2008 | 1:13 pm స్వలాభాల కోసం సిద్ధాంతాలకు తిలోదకాలురాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ స్వలాభాల కోసం సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. ఈ కోవలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్నమొన్న పుట్టుకొచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2008 | 1:00 pm 'వారసత్వ' సంపదగా గుర్తించలేం: కేంద్రంరామసేతు వారధిని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించలేమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. సేతు సముద్ర ప్రాజెక్టు నిర్మాణానికి ఆడ్డంకిగా ఉన్న ఈ వారధిని కూల్చివేసేందుకు కేంద్రం ఉపక్రమించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 30 Jul 2008 | 12:22 pm నాజూకు కోసం సంగీత తంటాలు!నాజూగ్గా కనిపించేందుకు చాలామంది హీరోయిన్లు వివిధ రకాల అలవాట్లను పాటిస్తుంటారు. కొందరు డైటింగ్ చేస్తుండగా, మరికొందరు.. భక్తితో ఉపవాసాలూ ఉంటారు. ఇందులో రెండో కోవలోకి చెందిన నటి... సంగీత. ఆషాఢ మాసం సందర్భంగా ఆమె ఏదో ఒక వ్రతం చేస్తోందట.Source: వినోదం | 30 Jul 2008 | 12:08 pm ఆగస్టు 15 నుంచి రజనీ "రోబో" షూటింగ్!"కథానాయకుడు"గా ప్రేక్షకులను అలరించనున్న నవ యవ్వనుడు రజనీ త్వరలో "రోబో"గా రానున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించనున్న "రోబో" సినిమా షూటింగ్ వచ్చేనెల (ఆగస్టు) 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.Source: వినోదం | 30 Jul 2008 | 11:44 am లభ్యమవుతున్న బాంబులు: నిఘాపై ఒత్తిడివరుస పేలుళ్లతో ఇటు దక్షిణ, అటు ఉత్తర భారత దేశాన్ని గజగజలాడించి ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు ఇంటిలిజెన్స్ వర్గాలపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. సూరత్‌లో బాంబులు లభ్యమవుతుండటం పట్ల దేశం యావత్తూ ఆందోళన చెందుతోంది.Source: జాతీయ | 30 Jul 2008 | 11:28 am ఆషాడమాస వ్రతాలతో నటి సంగీత ఉపవాసాలుఆషాడమాసం సందర్భంగా నటి సంగీత ఉపవాసాలు చేస్తోందట. సన్నబడటానికి కొంతమంది డైటింగ్ చేస్తే, మరికొంత మంది భక్తితో ఉపవాసాలు చేస్తారు. ఆ కోవలోకి చెందినదే సంగీత కూడా.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2008 | 11:23 am పెళ్లంటేనే సుస్మితకు మంటబాలివుడ్, టాలివుడ్‌లలో అందాలను ఆరబోసి అందరినీ ఆకట్టుకున్న నటి సుస్మిత పెళ్లంటేనే మండిపడుతోందట. పెళ్లి గురించి ఎత్తిన సహచరి చెంప పగులగొట్టిందట.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2008 | 11:19 am నాలుగేళ్లలో చాలా నేర్చుకున్నా: హర్షవర్థన్తొలి చిత్రానికి హరేరామ్‌కు మధ్య ఉన్న నాలుగేళ్ల సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నానని దర్శకుడు హర్షవర్థన్ అంటున్నారు. విజయేంద్రవర్మ ద్వారా దర్శకునిగా పరిచయమైన హర్షవర్థన్ అసలు పేరు స్వర్ణాసుబ్బారావు. కుమారుని...Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2008 | 11:17 am వెంకటేష్ చేతుల మీదుగా బలాదూర్ ఆడియో ఆవిష్కరణరవితేజ, అనుష్కలు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం బలాదూర్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లో జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2008 | 11:15 am చొరబాటుదారుల అడ్డాగా రాష్ట్ర రాజధాని: బీజేపీరాష్ట్ర రాజధాని నగరం చొరబాటుదారుల అడ్డగా మారిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగరరావు బుధవారం మాట్లాడుతూ హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతం పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులకుSource: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 10:43 am
|