|
భూ వివాదం: ఆందోళనకారులతో ప్రభుత్వం చర్చలుకాశ్మీర్లో రెండు నెలలుగా అమర్‌నాథ్ ఆలయ మండలికి కేటాయించిన భూమి గందరగోళ పరిస్థితిని సృష్టిస్తోంది. ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్ర సంఘర్షణ సమితితో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చర్చలు బుధవారం అరంభమయ్యాయి.Source: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 10:19 am సూరత్‌లో మరో బాంబు... మణిపూర్‌లోనూ..గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన పర్యటన ముగించుకుని అలా వెళ్ళిపోయారో లేదో... సూరత్‌లో మరో బాంబు బయట పడింది. పోలీసు వెంటనే రంగంలోకి దిగి దానిని నిర్వీర్యం చేశారు. ఇది సూరత్‌లో లభించిన 21 బాంబు కావడం విశేషం.Source: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 9:38 am ఆర్థిక కేంద్రాలే ఉగ్రవాదుల లక్ష్యం: మోడీరాష్ట్రంలోని రెండు ఆర్థిక కేంద్రాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన బుధవారం సూరత్‌లో పర్యటించారుSource: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 8:26 am దేశ భద్రతకు విఘాతం: నరేంద్ర మోడీదేశ భద్రతకు విఘాతం కలిగించేందుకే తీవ్రవాదులు/ఉగ్రవాదులు బాంబు దాడులకు తెగబడుతున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిన రాజధాని అహ్మదాబాద్‌లోని పేలుడు బాధిత ప్రాంతాల్లో ఆయన బుధవారం మరో మారు పర్యటించారు.Source: జాతీయ | 30 Jul 2008 | 8:15 am ఆగస్టు 2న నగరానికి అబ్దుల్ కలాం!భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆగస్టు రెండో తేదీన నగరానికి విచ్చేయనున్నారు. సెంట్రల్ యూనివర్శిటీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కలాం నగరానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ లోని విద్యార్థులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారని వర్శిటీ అధికారిక వర్గాలు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2008 | 8:02 am రామసేతు కేసు: ప్రత్యామ్నాయలకు కమిటీసేతు సముద్రం కాలువ నిర్మాణ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ వివాదం ఎప్పటి నుంచో కోర్టులో ఉన్న విషయం తెలిసిందేSource: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 7:57 am మోడీ పర్యటన : మరో బాంబు లభ్యంగుజరాత్ నగరంలోని వరాచా ప్రాంతంలో మరో బాంబును నిర్వీర్యం చేసినట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. వజ్రాల నగరంగా పేరున్న సూరత్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం 20 బాంబులను, బాంబు నిర్వీర్య దళానికి చెందిన అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 30 Jul 2008 | 7:42 am హురియత్ నేత గిలానీపై కేసు నమోదుహురియత్ నేత సయ్యద్ ఆలిషా గిలానీపై జమ్మూ- కాశ్మీర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈయనతో పాటు మరో ముగ్గురుని ఈ కేసులో నిందితులుగా చేర్చారుSource: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 7:06 am ప్రపంచ పఠంపై పాక్‌ను చెరిపేయాలి: ఠాక్రే'భారత గడ్డపై జరిగే ప్రతి ఉగ్రవాద దాడి పాకిస్థాన్‌కు తెలుసు. పాకిస్థానే ఉగ్రవాదాన్ని పెంచి భారత్‌పైకి ఉసిగొలుపుతోంది. ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను చెరిపి వేయడంతోనే తీవ్రవాదాన్ని ఆపడం సాధ్యమవుతుంది.' అంటూ శివసేన అధినేత బాల్ ఠాక్రే మండిపడ్డారు.Source: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 6:16 am వివాదాల తెర: ‘డేరా ’నేత కాల్పుల్లో ఒకరి మృతిడేరా సంస్థ ఇప్పుటికే వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంస్థకు చెందిన నేత గురుశరణ్ దాస్ మంగళవారం జరిపిన కాల్పల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. వాల్మీకిపై నిందారోపణలు చేయడమే ఈ సంఘటనకు కారణమైనట్టు పోలీసులు తెలిపారుSource: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 6:13 am నోటుకు ఓటు: నేడు లోక్‌సభ కమిటీ సమావేశంవిశ్వాస పరీక్ష సందర్భంగా నెలకొన్న కోటి రూపాయల లంచం గందరగోళంపై లోక్‌సభ ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం సమావేశం కానున్నది. పార్లమెంటు ప్రత్యేక సమావేశానంతరం ఈ కమిటీ సమావేశం కావడం ఇదే ప్రథమం.Source: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 6:11 am త్వరలో ప్రజల ముందుకు 'అన్నయ్య': పవన్సినీ నటుడు చిరంజీవి కొత్త పార్టీని ఏర్పాటు చేసి, మరో రెండు వారాల్లో ప్రజల ముందుకు వస్తారని మెగాస్టార్ సోదరుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో జంటనగరాలకు చెందిన న్యాయవాదుల సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2008 | 5:30 am రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని, సోనియాయూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోదఫా రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సొంత జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీకి ఆమె ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఆమె పర్యటన సాగుతుంది.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2008 | 5:18 am తెలంగాణకు తెదేపా వ్యతిరేకం కాదు : బాబుప్రత్యేక తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జూలై 31వ తేదీన జరుగనున్న కోర్ కమిటీ సమావేశం తర్వాత దీనిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని బాబు వెల్లడించారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోతున్నామని, పార్టీకోసం కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని బాబు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2008 | 5:06 am నోటుకు ఓటు: నేడు లోక్‌సభ కమిటీ భేటీయూపీఏ విశ్వాస పరీక్షా సమయంలో ఎంపీలకు లంచం ఇవ్వజూపిన వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన లోక్‌సభ కమిటీ తొలి సమావేశం బుధవారం జరుగనుంది. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగే ఈ సమావేశంలో కమిటీ సభ్యులంతా హాజరుకానున్నారు.Source: జాతీయ | 30 Jul 2008 | 4:47 am జులై 30, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2008 | 4:12 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 30 Jul 2008 | 2:49 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2008 | 2:49 am సూరత్‌లో మరో 18 బాంబులు: ఆరు నిర్వీర్యంగుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో తీవ్రవాదులు పెట్టిన బాంబులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 15 బాంబులను పోలీసులు కనుగొన్నారు. వీటిలో ఆరు బాంబులను నిర్వీర్యం చేశారు. మరికొన్ని బాంబులు ఉండొచ్చనే భయంతో సూరత్ నగరమంతా పోలీసులు జల్లెడ వేసి తనిఖీలు చేస్తున్నారు.Source: జాతీయ | 29 Jul 2008 | 2:55 pm రామసేతు జాతీయ కట్టడం కాదు : కేంద్రంరామేశ్వరం సమీపంలోని రామసేతు జాతీయ కట్టడం కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవీ లేవని కేంద్రం తేల్చిచెప్పింది.Source: జాతీయ | 29 Jul 2008 | 2:37 pm మొద్దుశీనుకు రెండురోజులు జైలు విముక్తిపరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడుమొద్దు శీనుకు అనంతపురం కోర్టు రెండురోజుల పాటు జైలు జీవితం నుండి విముక్తి కల్పించింది. గుంటూరుజిల్లా నర్సారావు పేటలో అతని తండ్రి అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా బాధపడుతూ...Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 2:05 pm బహిష్కరణ తీవ్రంగా నొప్పించింది: సోమనాథ్సీపీఎం పార్టీతో ఉన్న నాలుగు దశాబ్దాల బంధాన్ని బహిష్కరణ వేటుతో తెంచుకోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అన్నారు. సీపీఎం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆయన తొలిసారి పెదవి విప్పారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.Source: జాతీయ | 29 Jul 2008 | 12:41 pm మార్కెట్‌లో నష్టాలు: 557 పాయింట్లు పతనమైన సెన్సెక్స్మంగళవారం ఉదయం 263 పాయింట్ల నష్టంతో ప్రారంభమయిన మార్కెట్ పుంజుకుని 14,153కి చేరుకుంది. ఈ లాభాలను కొనసాగించలేక నష్టాల్లో కూరుకుపోయింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి...Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 12:20 pm మొయిలీతో వైఎస్, డీఎస్‌ల సమావేశంరాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌లు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో సమావేశం అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వీరప్ప మొయిలీ నగరానికి చేరుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 12:13 pm ఆ ఆర్డీవో... అందరికీ ఆదర్శంసాధారణంగా ప్రభుత్వ కొలువుల్లో కుదురుకున్న తర్వాత తాను, తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించే అధికారులే ఎక్కువగా ఉంటారు. కింది స్థాయి అధికారులు తప్పు చేసినా చూసీ చూడనట్టుగా పోతుంటారు. అయితే.. కడప జిల్లాSource: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 11:57 am తగ్గిన సాగర్ నీటి మట్టం: రైతుల్లో ఆందోళనకోస్తాంధ్రా, తెలంగాణా జిల్లాల్లో సిరుల పంటను పండించేందుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాణాధారం. దేశంలో ఉన్న నీటి ప్రాజెక్టులల్లో ఒకటిగా పేరొందిన సాగర్‌లో నీటి మట్టం ఎపుడూ 548 అడుగులకు తగ్గకుండా చూడాలని మాజీ ముఖ్యమంత్రిSource: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 11:54 am ఆత్మహత్యా యత్నం చేశానా... నేనా..?!దేవదాసు, పోకిరి సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ "ఇలియానా". ఈ అందాల భామ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వెలువెత్తాయి. అయితే తను ఆత్మహత్యలకు పాల్పడలేదని, ఆత్మహత్య చేసుకున్నట్లు పలు వెబ్‌సైట్లు...Source: వినోదం | 29 Jul 2008 | 11:41 am అల్లుఅరవింద్ ఎన్నికల నుంచి తప్పుకున్నారుఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అల్లుఅరవింద్ ఓడిపోలేదని ఆయన పోటీ నుంచి తప్పుకున్నారని అధ్యక్షునిగా ఎన్నికయిన కె.ఎస్.రామారావు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2008 | 11:01 am గూటిలో రామచిలుకలుగా ఆంగ్ల చిత్రంఎస్.వి.ఎస్. ఫిలింస్ అధినేత సహదేవ జగదీష్ నిర్మించి విడుదలైన ఆంగ్ల చిత్రాన్ని తెలుగులోకి గూటిలో రామచిలుకలుగా డబ్బింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని...Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2008 | 10:53 am జూ.ఎన్టీఆర్ చేతుల మీదుగా సెల్యూట్ ఆడియోవిశాల్, నయనతారలు నటించిన సెల్యూట్ చిత్ర ఆడియో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైంది. విక్రమకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2008 | 10:35 am సూరత్‌లో పోలీసులు కనుగొన్న మరో బాంబుగుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో మంగళవారం మరొక బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ బాంబును చాకచక్యంగా నిర్వీర్యం చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు రోజు సూరత్‌లోని అశోక్‌నగర్, లాధేశ్వర్ పోలీస్ చెక్ పోస్ట్‌ల రెండు బాంబులను స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 29 Jul 2008 | 10:20 am నాగబాబు ప్రధాన పాత్రలో శుభంనాగబాబు ప్రధాన పాత్రలో వికాస్, సంగీత కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం శుభం. ఈ చిత్రాన్ని మోహనశృతి క్రియేషన్స్ పతాకంపై జి.శివప్రసాద్‌రెడ్డి దర్శకత్వంలో సి.ఆర్. మోహన్ నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2008 | 9:52 am సస్పెన్స్ థ్రిల్లర్‌గా సెల్ చిత్రంవెంకటనారాయణ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం సెల్. శ్రావణి మీడియా కమ్యూనికేషన్స్ బ్యానర్‌పై తుంగతుర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సమీర్, ప్రభాకర్, చంద్రశేఖర్, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించారని దర్శకుడు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2008 | 9:27 am
|