|
లవ్ ఎంటర్‌టైనర్‌గా నాగబాబు "శుభం"నాగబాబు ప్రధాన పాత్రలో వికాస్, సంగీత కపూర్ హీరోహీరోయిన్లుగా మోహనశృతి క్రియేషన్స్ పతాకంపై జి. శివప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో సి.ఆర్.మోహన్...Source: వినోదం | 28 Jul 2008 | 12:13 pm నమిత "జగన్మోహిని" సినిమా షూటింగ్ ప్రారంభంఅలనాడు విఠలాచార్య దర్శకత్వంలో "జగన్మోహిని" జయమాలిని పోషించిన పాత్రను ప్రస్తుతం నమిత పోషిస్తోంది. మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్. మురళి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న...Source: వినోదం | 28 Jul 2008 | 12:05 pm మూఢనమ్మకాల నుంచి "రక్ష"ణజగపతిబాబు హీరోగా, చంద్రశేఖర్, విజయలక్ష్మి, సూర్యావతి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రక్ష". ఈ ఆధునిక వైజ్ఞానిక సమాజంలో ఇంకా కొన్ని...Source: వినోదం | 28 Jul 2008 | 12:01 pm రాష్ట్రంలో సబ్సిడీ వంటనూనె పథకం ప్రారంభంకిలో పామాయిల్ రూ. 45కే ఇచ్చే సంక్షేమ పథకాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. రైతులు, పేదల సంక్షేమం కోసం ఈ తరహాలో అనేక పథకాల్ని ప్రవేశపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 11:47 am పుంజుకున్న మార్కెట్: 74 పాయింట్ల వృద్ధితో సెన్సెక్స్గత కొన్ని రోజులుగా నష్టాల్లో కూరుకుపోయిన మార్కెట్ సోమవారం పుంజుకుంది. సెన్సెక్స్ సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి 74 పాయింట్ల లాభంతో 14,349 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో...Source: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 11:32 am షాకిచ్చిన ఎంపీల సభ్యత్వం రద్దుకు టీడీపీ విజ్ఞప్తిలోక్సభలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్షలో పార్టీ విప్‌ను దిక్కరించి యూపీఏ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ సోమవారం స్పీకర్ సోమనాథ్ చటర్జీని కోరింది. అధిష్టానం ఆదేశాలనుSource: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 11:18 am పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో రక్షణ చిత్రంజగపతిబాబు హీరోగా నటిస్తూ, వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం రక్షణ. ఈ చిత్రాన్ని చంద్రశేఖర్, విజయలక్ష్మి, సూర్యావతిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి...Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2008 | 11:02 am విద్యుత్ సౌథ ఎదుట తెరాస కార్యకర్తల ధర్నావిద్యుత్ కోతను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న విద్యుత్ సౌథ ఎదుట సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ధర్నాకు దిగారు. విద్యుత్ కోతను అరికట్టకపోతే తమ ఆందోళనను మరింత ఉథృతం చేస్తామని ఈ సందర్భంగాSource: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 10:57 am సూరత్, చెన్నైలలో భారీ విధ్వంసానికి వ్యూహరచనదేశంలోని ప్రధాన నగరాలైన బెంగుళూరు, అహ్మదాబాద్‌లలో జరిగిన బాంబు పేలుళ్ల నేపధ్యంలో ఆయా రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా వుండాలని కేంద్ర భద్రతా విభాగం సూచింది. బాంబు పేలుళ్లకు పాల్పడ్డ నిందితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు సహాపడే ఏ చిన్న ఆధారాన్ని సైతం పోలీసులు వదలటం లేదు.Source: జాతీయ | 28 Jul 2008 | 10:54 am అహ్మదాబాద్‌ను సందర్శించిన మన్మెహన్, సోనియావరుస పేలుళ్ళతో అతలాకుతమైన అహ్మదాబాద్‌ను దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీలు సోమవారం మధ్యహ్నం సందర్శించారు. అహ్మదాబాద్‌లోని 16 చోట్ల సంభివించిన ఈ దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 49కు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 10:53 am రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి: టీడీపీఅమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు. అణు ఒప్పందం గురించి రాహుల్‌కు ఏమైనా తెలుసా అనిSource: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 10:43 am యదార్థ కథ ఆధారంగా రాముడు మంచి బాలుడుచాలా కాలం క్రిందట జరిగిన యదార్థ కథలోని ఒక లైన్ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం రాముడు మంచి బాలుడు. ఈ చిత్రానికి దర్శకుడు ప్రణీత్. ఉపేంద్ర మూవీస్ పతాకంపై చిత్రిస్తున్న ఈ చిత్రంలో రంగబాబు, ప్రీతివర్మలు జంటగా నటిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2008 | 10:39 am అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలుఅల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలు మరో రెండు రోజులుSource: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 10:27 am అల్పపీడన ప్రభావం : కొనసాగనున్న వర్షాలుబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు మరో రెండురోజులపాటు కొనసాగనున్నాయి. రానున్న రెండురోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 10:25 am రజనీకాంత్ చేతుల మీదుగా ఆదివిష్ణు ఆడియోదాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఆదివిష్ణు చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి తాజ్ డక్కన్‌లో వైభవంగా జరిగింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆడియోను ఆవిష్కరించి తొలి క్యాసెట్‌ను...Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2008 | 10:20 am మేము ఎవరినీ వేధించలేదు: ఆర్టీఏ అధికారులుట్రావెల్స్కు చెందిన బస్సులపై తాము ఎటువంటి వేధింపులకు దిగలేదని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. తామెవరిపైనా కక్ష్య సాధింపు చర్యలు చేపట్టలేదని వారు తెలిపారు. ట్రావెల్స్ బస్సుల విషయంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించామనిSource: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 10:20 am ఆర్టీఏ విధింపులపై ఎవరికీ చెప్పుకోలేము: మంత్రిట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల వేధింపులను ఎవరికీ చెప్పుకునే పరిస్థితి లేదని రాష్ట్ర మంత్రి దివాకరరెడ్డి చెప్పారు. తమ కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ వ్యవహారాలన్నీ 1981 నుంచి తన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి చూస్తున్నారని మంత్రిSource: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 10:11 am రాజకీయాలతో సంబంధం లేదు: భూమనతిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రామాలకు ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేదని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు....Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 9:20 am పామాయిల్ పథకాన్ని ప్రారంభించిన "పవార్"రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక రూ. 45లకే పామాయిల్ పథకాన్ని సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 9:09 am 'ఉచితం' బాబుకు 'సముచితం' కాదు : దేవేందర్అధికారంలోకి వస్తే అన్నీ ఉచితంగా ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడాన్ని నవ తెలంగాణ ప్రజా పార్టీ స్థాపకుడు దేవేందర్ గౌడ్ తప్పుపట్టారు. సాధ్యా సాధ్యాలు పట్టించుకోకుండా పంతం కోసం చంద్రబాబు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 9:00 am శివాజీ నటించిన ఆలయ పాటల ప్రదర్శనశివాజీ హీరోగా నటించిన ఆలయ చిత్ర పాటల ప్రదర్శన ఆదివారం రామానాయుడు స్టూడియోలో విలేకరులకు ప్రదర్శించారు. ఇది చక్కని కుటుంబ కథా చిత్రమని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2008 | 8:42 am వారి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయండి : టీడీపీవిప్ను ధిక్కరించి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మంద జగన్నాధం, ఆదికేశవులు నాయుడుల లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ స్పీకర్‌ను కోరింది. ఈ మేరకు టీడీపీ ఓ పిర్యాధు పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీకి అందించింది.Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 7:57 am నయనానందంసెక్సీతార నయనతార పుట్టినరోజు నవంబరు 8, 1984. కేరళ రాష్ట్రంలోని తిరువల్లాలో కురియన్ కొడియాట్టు, ఒమానా కురియన్లకు జన్మించిన నయన నేడు దక్షిణాదిన టాప్ స్టార్. ఆకర్షణీయమైన శరీరాకృతితో కుర్రకారుని ఇట్టే ఆకర్షించే నయనతార సెల్యూట్ చిత్రంలో మరింత సెక్సీగా కనిపించింది.Source: వినోదం | 28 Jul 2008 | 7:52 am ముదిగొండలో సీపీఎం సంస్మరణ సభఖమ్మం జిల్లా ముదిగొండలో భూపోరాటాల కోసం వామపక్ష కార్యకర్తలు ప్రాణాలను త్యాగాలు చేసి నేటికి ఏడాదైంది. గత ఏడాది జూలై 28వ తేదీన భూపోరాటంలో పాల్గొన్న వామపక్ష కార్యకర్తలపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఏడుగురు మరణించగా, 14మంది గాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 6:54 am దేశంలో పరిస్థితిని ప్రధానికి వివరించిన హోంమంత్రిబెంగుళూరు, అహ్మదాబాదులలో జరిగిన వరుస పేలుళ్ళలను నేపథ్యంలో దేశ పరిస్థితులను రక్షణ శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ ఆదివారం దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు వివరించారు. దేశంలోని ప్రధాన నగరాలలో జరిగిన రెండు చోట్ల పరిస్థితులపై తొలత సమావేశం ఏర్పాటు చేశారుSource: Yahoo! Telugu: News | 28 Jul 2008 | 6:44 am సాయికుమార్ మిలట్రీ అధికారిగా ఇంద్రజిత్సాయికుమార్ మిలట్రీ అధికారిగా, పృథ్వీరాజ్ తీవ్రవాదిగా నటిస్తున్న చిత్రం ఇంద్రజిత్. దేశంలో జరుగుతున్న మారణహోమాలకు సమాధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు గూనా నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2008 | 6:44 am పవార్, సీఎం తాండూర్ పర్యటన రద్దు!భారీ వర్షాల కారణంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి తాండూరు పర్యటన రద్దైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక రూ.45కే పామాయిల్ పథకాన్ని సోమవారం తాండూరులో ముఖ్యమంత్రి వైఎస్సార్ సమక్షంలో శరద్ పవార్ ప్రారంభించాల్సి ఉంది.Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 6:36 am 'ఫెడరల్ ఏజెన్సీ' ఏర్పాటుకు 'హోం' ఆసక్తిదేశంలో పెట్రేగిపోతున్న తీవ్రవాదులు/ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు ఫెడరల్ ఏజెన్సీ ఏర్పాటుపై కేంద్రం హోంశాఖ ఆసక్తి చూపుతోంది. దీనిద్వారా అంతర్‌రాష్ట్ర నేరాలు, సరిహద్దు చొరబాట్లకు చెక్ పెట్టవచ్చని ఆ శాఖ భావిస్తోంది.Source: జాతీయ | 28 Jul 2008 | 6:22 am మౌనం వీడిన స్పీకర్: రెండు రోజుల్లో స్పందిస్తా..!ఎట్టకేలకు స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ మౌనం వీడారు. సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆయన తొలిసారి పెదవి విప్పారు. కౌలాలంపూర్‌లో జరుగనున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నట్టు చెప్పారు.Source: జాతీయ | 28 Jul 2008 | 6:01 am రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదం : మైసూరాదేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న అణుఒప్పందం గురించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 5:57 am పామాయిల్ పథకానికి పవార్ శ్రీకారం!రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పామాయిల్ పథకానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి సమక్షంలో పామాయిసిల్ పంపిణీని శరద్ పవార్ ప్రారంభిస్తారు.Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 5:37 am అందుకే ఆరోగ్య శ్రీ పథకం : రోజామద్యం తాగి గుండెపోటు వంటి రోగాల బారిన పడిన ప్రజలను కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా ఆరోపించారు. ప్రజలను పాలకులు మద్యం మత్తులో ముంచుతున్నారని, అలా ఉంటేనే వారికి ఓట్ల సంఖ్య పెరుగుతుందనే విశ్వాసముందన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Jul 2008 | 5:13 am కాంగ్రెస్ సదస్సుకు ముఖ్య అతిథిగా సోనియాహర్యానాలోని కురుక్షేత్రలో సోమవారం ప్రారంభంకానున్న 44వ అఖిల భారత ఓరియంటల్ కాంగ్రెస్ సదస్సుకు యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.Source: జాతీయ | 28 Jul 2008 | 4:02 am ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగాయశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చంద్రమోహన్, బ్రహ్మానందం, ధర్మంపు, సునీల్, సుధ, సుభాషిణి తదితరులు నటించారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2008 | 3:46 am అహ్మదాబాద్‌కు ప్రధాని, హోంమంత్రివరుస బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం పర్యటించనున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్ కూడా ఉంటారు.Source: జాతీయ | 28 Jul 2008 | 3:45 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2008 | 2:47 am
|