|
యూపీఏ ప్రభుత్వంపై వెంకయ్య ధ్వజం!బెంగళూరు, అహ్మదాబాద్‌లలో జరిగిన బాంబు పేలుళ్లకు యూపీఏ సర్కారు భద్రతా వైఫల్యమే కారణమని భాజపా నేత వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర జరుగుతోందని వెంకయ్య ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 27 Jul 2008 | 12:23 pm రాష్ట్రాభివృద్ధికి కృషి చేయండి: రాహుల్ పిలుపుపార్టీ నాయకులకు జేజేలు పలకడాన్ని ఆపి పార్టీ, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటి (ఏఐసిసి) ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాహుల్ రాష్ట్రానికి వచ్చిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 27 Jul 2008 | 11:27 am 45కు చేరుకున్న బాంబు పేలుళ్ల మృతులుఅహ్మదాబాద్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ సంఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 45కు చేరుకుంది. అలాగే 145 మంది క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర రాజధానిలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.Source: జాతీయ | 27 Jul 2008 | 10:13 am కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు : రోశయ్యరాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోన్న "చిరంజీవి" పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆర్థిక మంత్రి రోశయ్య సవాలు విసిరారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావటం వల్ల 123 ఏళ్ల చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఢోకా లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Jul 2008 | 9:07 am గ్రామస్థుల దైవంగా పాముల పుట్టవిజయనగరం జిల్లా గజపతినగరం మండలం బుసాయివలస అనే గ్రామంలో ఒక పాడుబడిన ఇల్లు ఉంది. ఇందులో ఒక పాముల పుట్ట వెలసింది. ఈ పుట్టనే ఆ గ్రామస్థులు దైవంగా భావించి కొలుస్తున్నారు. ఈ పుట్టకు దైవ శక్తులు ఉన్నట్టు నమ్మిన ఆ గ్రామస్థులు పుట్టకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.Source: ఏపీ న్యూస్ | 27 Jul 2008 | 8:24 am అబ్బుర పరిచిన ఫల ప్రదర్శనమణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఇటీవల నిర్వహించిన ఫల ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకర్షించింది. వందలాది పైనాపిల్స్ ఫల రకాలతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో సుమారు 250 మంది రైతులు స్వచ్ఛందంగా పాల్గొని, తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.Source: జాతీయ | 27 Jul 2008 | 8:22 am ఆంధ్రాతో సన్నిహిత సంబంధముంది : రాహుల్ఆంధ్రప్రదేశ్తో తమ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధముందని, దాన్ని అలాగే కొనసాగిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి త్వరలో విస్తృతంగా పర్యటిస్తానని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 27 Jul 2008 | 8:02 am వరుస పేలుళ్లు: పోలీసు అదుపులో 30 మందిఅహ్మదాబాద్ బాంబు పేలుళ్లకు సంబంధించి 30 మంది అనుమానితులను నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. మరో రెండు ప్రాంతాల నుంచి రెండు పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కలోల్, హితేశ్వర్ పార్కుల్లో పాతిపెట్టిన బాంబు తనిఖీ స్క్వాడ్ ఆదివారం స్వాధీనం చేసుకుని, నిర్వీర్యం చేసింది.Source: జాతీయ | 27 Jul 2008 | 6:48 am దేశ పర్యటనకు శ్రీకారం చుట్టనున్న 'ఫ్రంట్ నేతలు'అణు ఒప్పందం కారణంగా ఏకతాటిపైకి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నేతలు యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సహా, అణు ఒప్పందం కారణంగా కలిగే నష్టాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు సమాయాత్తమవుతున్నారు.Source: జాతీయ | 27 Jul 2008 | 6:19 am జూన్ 27, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30Source: Yahoo! Telugu: Entertainment | 27 Jul 2008 | 6:03 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 27 Jul 2008 | 5:57 am ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగాయశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చంద్రమోహన్, బ్రహ్మానందం, ధర్మంపు, సునీల్, సుధ, సుభాషిణి తదితరులు నటించారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Jul 2008 | 5:51 am కొన్ని త్యాగాలు చేయకతప్పదు: రాహుల్కొంత ప్రతిఫలం పొందాలనుకుంటే కొన్ని త్యాగాలు చేయకతప్పదని ఏఐసీసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. చౌకగా అణు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు, లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు, అణు ఒప్పందం ఎంతో దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 27 Jul 2008 | 5:43 am దద్దరిల్లిన అహ్మదాబాద్: మృతులు 40 మందిబెంగుళూరు వరుస పేలుళ్ళ నుంచి కోలుకోక ముందే గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. కేవలం 70 నిమిషాల వ్యవధిలో 17 పేలుళ్లు చోటు చేసుకున్నాయి. వీటి ధాటికి ఇప్పటి వరకు 40 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయాలపాలయ్యారు.Source: జాతీయ | 27 Jul 2008 | 5:24 am అహ్మదాబాద్ స్టేషన్ దిగ్బంధంఅహ్మదాబాద్లో వరుస పేలుళ్లు చోటుచేసుకున్న కారణంగా ప్రధాన రైల్వే స్టేషన్‌ను పోలీసులు దిగ్బంధించారు. దీనితో వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడుతుంది.Source: జాతీయ | 26 Jul 2008 | 2:54 pm అహ్మదాబాద్‌లో 13 చోట్ల పేలుళ్లుఅహ్మదాబాద్ నగరంలో 13 చోట్ల పేలుళ్లు జరిగాయని ఇప్పటివరకూ అందిన సమాచారం. ఈ పేలుళ్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.Source: జాతీయ | 26 Jul 2008 | 2:41 pm మెట్రో నగరాల్లో భద్రత కట్టుదిట్టంబెంగళూరు, అహ్మదాబాద్‌లలో వరుస బాంబుపేలుళ్లు జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అహ్మదాబాద్‌లో శనివారం సాయంత్రం ఆరు ప్రాంతాల్లో వరుస బాంబుపేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో దాదాపు 27 మంది గాయపడ్డారని వార్తలు...Source: జాతీయ | 26 Jul 2008 | 2:25 pm అహ్మదాబాద్‌లో వరుస బాంబుపేలుళ్లుసబర్మతి నది ఒడ్డున ఉన్న అహ్మదాబాద్‌లో శనివారం సాయంత్రం వరుస బాంబుపేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లు నగరంలోని ఆరు చోట్ల జరిగాయని వార్తలు వస్తున్నాయి. నగరంలో జరిగిన పేలుళ్లలో దాదాపు 27 మంది గాయపడ్డారని తెలిసిందిSource: జాతీయ | 26 Jul 2008 | 2:06 pm దేశ ప్రయోజనాలకే అణు ఒప్పందం : రాహుల్దేశ ప్రయోజనాల కోసమే అమెరికాతో అణు ఒప్పందాన్ని ఏర్పరచుకున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రధాని మన్మోహన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 1:38 pm అదనంగా 10,457 పోలింగ్ కేంద్రాలుకొత్తగా నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 10,457 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావు తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రాలలో ...Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 12:50 pm
|