|
మొదటి టెస్ట్: శ్రీలంకపై భారత్ ఇన్నింగ్స్ పరాజయంశ్రీలంకతో కొలంబోలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ముందుంచిన 600 పరుగుల భారీ స్కోరును భారత బ్యాట్స్‌మెన్ రెండు సార్లు బ్యాట్లు పట్టుకున్నాSource: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 11:33 am బాలల చలన చిత్రోత్సవాలకు రంగం సిద్ధంఈనెల 29 నుంచి ఆగస్టు 13 వరకు మూడు విడతల్లో జరుగనున్న బాలల చలన చిత్రోత్సవాలకు రంగం సిద్ధమైందని జిల్లా రెవెన్యూ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.Source: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 11:32 am ఛాంపియన్స్ ట్రోఫీ: ఆటగాళ్లపై ఒత్తిడి తేబోమన్న ఐసీసీపాకిస్థాన్లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలని ఆటగాళ్లపై తాము ఒత్తిడి తేబోమని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శనివారం స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిSource: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 11:08 am తెలంగాణ పేరుతో కేసీఆర్ రాజకీయం!తెలంగాణ పేరుతో తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును కేసీఆర్ అడుగడుగునా అడ్డుకుంటున్నారని మంత్రి ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 11:06 am రమేష్‌వర్మ తదుపరి సినిమా "గాలిపటం"తరుణ్ హీరోగా నటిస్తున్న "ఒక ఊరిలో" సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న రమేష్ వర్మ "గాలిపటం" పేరిట కొత్త సినిమాను రూపొందించనున్నారు. కన్నడంలోని "గాలిపట" మాతృకను ఆధారంగా తీసుకుని నూతన తారాగణంతో తెరకెక్కించనున్నట్లు రమేష్ వర్మ అన్నారు.Source: వినోదం | 26 Jul 2008 | 10:51 am టీడీపీ కోర్ కమిటీ : దేవేందర్ స్థానంలో ఎర్రబెల్లితెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన కోర్ కమిటీలో ఎర్రబెల్లి దయాకరరావుకు స్థానం లభించింది. పార్టీ నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టుకున్న దేవేందర్‌గౌడ్ స్థానంలో ప్రస్తుతం ఎర్రబెల్లిని నియమింపబడడం విశేషం.Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 10:46 am రాహుల్ రాష్ట్ర పర్యటన : మీడియాకు నో ఛాన్స్ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రాహుల్‌గాంధీ తన రెండు రోజుల పర్యటనకోసం శనివారం రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాహుల్ పర్యటనలో మీడియా పాత్ర మాత్రం పరిమితమైంది.Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 10:27 am అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేయాలి: ఒబామాఅనుమానిత అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేయాలని అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న బరాక్ ఒబామా డిమాండ్ చేశారు. విదేశీ పర్యటన చివరి అంకానికి చేరుకున్న ఈ డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి శుక్రవారం ఇక్కడ మాట్లాడుతూ పశ్చిమదేశాలSource: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 10:18 am తుపాకీ ఎక్కుపెట్టిన ఎమ్మెల్యే : అబిడ్స్‌లో ఉద్రిక్తతప్రభుత్వ అధికారులపై తుపాకీ ఎక్కుపెట్టడం ద్వారా ఓ ఎమ్మెల్యే తన సత్తా ఏంటో నిరూపించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసి రంగంలో దిగిన పోలీసులు సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఎమ్మెల్యేకు చెందిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 10:04 am శ్రీలంకతో మొదటి టెస్ట్: పరాజయం ముంగిట భారత్శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో భారత్ పరాజయంవైపు పరుగులు తీస్తోంది. ఫాలోఆన్ ఆడుతున్న భారత్ నాలుగో రోజు మధ్యాహ్నం టీ విరామ సమయానికి 103 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుంది. మురళీధరన్Source: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 9:53 am పొత్తుపై నిర్ణయం తెల్పుతాం: బాబుతెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు విషయాన్ని కోర్ కమిటీలో చర్చించిన పిమ్మట తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన 'మీ కోసం' యాత్రను...Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 9:36 am నిర్వీర్యం: బెంగుళూరులో మరో బాంబువరుస పేలుళ్ళు జరిగిన ఒక్కరోజు తరువాత పోలీసులు శనివారం మరో బాంబును కనుగొన్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ దానిని నిర్విర్యం చేయడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతంలోనే అమర్చారు.Source: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 9:36 am నవభారత్, మై టాస్ కన్సార్టియానికి మెట్రో ప్రాజెక్టురాష్ట్ర అధికారిక యంత్రాంగం శనివారం నవభారత్, మై టాస్ కన్సార్టియానికి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను అప్పగించినట్టు తెలిసిందే. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను అధికారులు విజయవంతంగా ముగించినట్లయింది.Source: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 9:31 am డీఈడి, ఎంపీటీ పరీక్షా ఫలితాలు విడుదలడీఈడి పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు జీ.వి.సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డీఈడి పరీక్షల్లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 85.08 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని, ద్వితీయ సంవత్సర ...Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 9:30 am లోక్‌సత్తా నిశ్శబ్ధ విప్లవంవచ్చే ఎన్నికల కోసం 'నిశ్శబ్ధ విప్లవం' పేరుతో లోక్‌సత్తా ఒక ముసాయిదాను వెలువరించింది. దీనిని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ శనివారం విడుదల చేశారు. ఇతరుల పాలనకన్నా భిన్నమైన...Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 9:22 am అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే శిఖామణి మరణంకర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శిఖామణి శనివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న తన నివాసంలో శిఖామణి (76) మరణించారు. కర్నాలు జిల్లాలోని మునగలపాడులోSource: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 8:36 am రాబోయే ఎన్నికలకు లోక్‌సత్తా ముసాయిదా విడుదలవచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు ప్రజాకర్షక హామీలతో లోక్‌సత్తా పార్టీ ముసాయిదా విడుదల చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ నిశ్శబ్ద విప్లవం పేరుతో ఈ ముసాయిదాను శనివారం ఆవిష్కరించారు.Source: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 8:23 am తెరాస ధర్నాలతో మెడికల్ కౌన్సిలింగ్ నిలిపివేతస్థానిక, స్థానికేతర నిబంధనలు సరిగా అమలు చేయడం లేదంటూ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలు శనివారం మెడికల్ కౌన్సిలింగ్ కేంద్రాల వద్ద ధర్నాలకు దిగారు. మెడికల్ కౌన్సిలింగ్ నిలిపివేయాలని నినాదాలు చేశారు.Source: Yahoo! Telugu: News | 26 Jul 2008 | 8:17 am రాహుల్ గాంధీకి ఘనస్వాగతం!కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ శనివారం రాష్ట్ర రాజధాని భాగ్యనగరం చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి చేరుకున్న ఆయన, మియాపూర్‌లో జరుగుతున్న ఆమ్ ఆద్మీ సిపాయి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు.Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 7:52 am ప్రమాదం నుంచి బయటపడిన పవార్కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ విమాన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం తలుపులను సక్రమంగా మూయక పోవడంతో ఈ ప్రమాదం తలెత్తింది. దీంతో ఇంధనం నిండుకునేంత వరకు గగనతలంలోనే చక్కర్లు కొట్టిన విమానం, ఆ తర్వాత సురక్షితంగా భూమికి దించారు.Source: జాతీయ | 26 Jul 2008 | 6:53 am అణ్వాయుధాలు తప్పనిసరి: తొగాడియారానున్న కాలంలో భారత్, చైనా దేశాలు గొప్ప ఆర్థిక శక్తులుగా ఎదుగుతాయని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా అభిప్రాయపడ్డారు. అయితే మనకు చైనా, పాకిస్థాన్ దేశాల వల్లే ముప్పు పొంచి ఉందన్నారు.Source: జాతీయ | 26 Jul 2008 | 6:16 am ఎల్లలు లేని 'సరిహద్దు' సహకారానికి సమ్మతందక్షిణ భారతావనిలో మావోయిస్టులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల ఆగడాలను అణచి వేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డీజీపిల సదస్సులో నిర్ణయించారు. అలాగే మావోయిస్టుల కార్యకలాపాలను అణచి వేసేందుకు ఉక్కుపాదాన్ని మోపాలని వారు నిర్ణయించారు.Source: జాతీయ | 26 Jul 2008 | 5:43 am వేగంగా పావులు కదుపుతున్న మన్మోహన్భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ పావులు కదుపుతున్నారు. ఈనెల 22వ తేదీన లోక్‌సభలో తన ప్రభుత్వానికి, అణు ఒప్పందానికి జరిగిన విశ్వాస పరీక్షలో విజయఢంకా మోగించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 26 Jul 2008 | 5:43 am నేటి నుంచి రాహుల్ 'గ్రామ దర్శిని' పర్యటనఅఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఏఐసిసి), అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. 'గ్రామదర్శిని' పేరుతో చేపట్టే ఈ పర్యటన శనివారం నుంచి రెండు రోజుల పాటు సాగుతుంది.Source: ఏపీ న్యూస్ | 26 Jul 2008 | 4:22 am జులై 26, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు టెలీషాపింగ్, 9.15 గంటలకు టాలీవుడ్ టైమ్...Source: Yahoo! Telugu: Entertainment | 26 Jul 2008 | 3:35 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 26 Jul 2008 | 3:07 am బెంగళూరులో 9చోట్ల పేలుళ్లు : ఇద్దరు మృతికర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం 9చోట్ల పేలుళ్లు జరగ్గా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్రోహులు పేలుళ్లకు వినియోగించిన పదార్దాలు శక్తివంతమైనవి కావని భద్రతా వర్గాలు అన్నాయి.Source: జాతీయ | 25 Jul 2008 | 3:09 pm బెంగుళూరులో బాంబు పేలుళ్లు: ముగ్గురి మృతిదక్షిణ భారత ఐటి హబ్‌గా పేరుగాంచిన బెంగుళూరులో శుక్రవారం రెండు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. కేవలం 12 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. బెంగుళూరులోని మడివాలా చెక్‌పోస్ట్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో 15 మంది గాయపడగా, ఒక మహిళ మృతి చెందింది.Source: జాతీయ | 25 Jul 2008 | 2:03 pm తొమ్మిదో వేతన సంఘ ఛైర్మన్‌గా సీ.ఎన్.రావురాష్ట్ర తొమ్మిదో వేతన సవరణ సంఘ ఛైర్మన్ పదవిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీ.ఎన్. రావు అలంకరించారు. ఎనిమిదో వేతన సంఘ ప్రణాళిక ముగిసిన నేపథ్యంలో, ఈ సంఘానికి ఎప్పటిలాగానే రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారిని నియమించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 1:31 pm రెబెల్ ఎంపీలను బహిష్కరించిన ఎస్పీలోక్సభలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన ఆరుగురు రెబెల్ ఎంపీలను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బహిష్కరించింది. ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ. ఓటింగ్ సమయంలో తాము జారీచేసిన..Source: జాతీయ | 25 Jul 2008 | 11:37 am
|