|
ఆర్య సరసన సోనియా అగర్వాల్తమిళంలో విజయం సాధించిన ఒరు కల్లూరియిన్ కదై తెలుగు రీమేక్ చిత్రంలో ఆర్య సరసన సోనీ అగర్వాల్ నటిస్తోంది. అనీష్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలేజీ డేస్‌గా పేరు పెట్టారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 12:15 pm వినోదాత్మకంగా జస్ట్ 5 మినిట్స్ చిత్రందత్తా క్రియేషన్స్ పతాకంపై ఎస్.గోపాల్, టి. ఆనంద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జస్ట్ 5 మినిట్స్. ఈ చిత్రానికి నాగులకొండ నవకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర పాటల రికార్డింగ్ ఇటీవలె డి.ఎన్.ఆర్...Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 12:10 pm సభలో అడుగు పెట్టిన అగతా సంగ్మాదేశ పార్లమెంట్‌కు అతి చిన్న వయస్సులో ఎన్నికైన అగతా సంగ్మా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ మాజీ నేత అయిన పీఏ.సంగ్మా కుమార్తె అయిన 27 ఏళ్ల అగతా సాంగ్మా ప్రస్తుత పార్లమెంట్‌లో అతి చిన్న వయస్సు కలిగిన సభ్యురాలు.Source: జాతీయ | 21 Jul 2008 | 11:12 am రౌడీయిజం నాకూ తెలుసు : ఉప్పునూతలతనకూ రౌడీయిజం తెలుసునని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తనపై మంత్రి దామోదర్ రెడ్డి అనుచరులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతి నియోజకవర్గంలో తనకు అనుచరులున్నారని, కావాలంటే తానూ రౌడీయిజం చేయగలనని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 11:06 am అలా చేస్తే తప్పేంటి అంటున్న ముమైత్తన అభిమానులను ఆనందపరిచేందుకు ఎలా నటిస్తే ఏమిటని సెక్సీ క్వీన్ ముమైత్ ఖాన్ ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా 'బేసిక్ ఇన్‌స్టంట్' అనే ఆంగ్ల చిత్రంలో నటి షరాస్టోన్ నటించిన తరహాలో నటించడం తప్పులేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. కొత్తదనం కోసం వైవిధ్యమైన పాత్రలు...Source: వినోదం | 21 Jul 2008 | 10:48 am ముస్తాబవుతున్న "మెగాపార్టీ"?రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి పార్టీ కొత్త హంగులతో ముస్తాబవుతోంది. మెగాస్టార్ పార్టీ ఏర్పాటులో భాగంగా మండల, నియోజక వర్గాల, జిల్లాస్థాయి కార్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర నాయకుల నుండి కార్యకర్తలకు ఆదేశాలు వెలువడినట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 10:25 am సోనియా హీరోయిన్‌గా వినాయకుడుప్రేమ్ మూవీస్ పతాకంపై సోనియా హీరోయిన్‌గా, కృష్ణుడు హీరోగా నటిస్తున్న చిత్రం వినాయకుడు. ఈ చిత్రానికి సాయికిరణ్ దర్శకుడు. ఈ చిత్రంలో ఎక్కువ భాగం రామోజీ ఫిలింసిటీలో చిత్రించినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 10:22 am యానిమేషన్ సిటీ ఏర్పాటు : దామోదర్ రెడ్డిరాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో యానిమేషన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రిదామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీకి ధీటుగా యానిమేషన్ విప్లవం వచ్చిందని ఆయన అన్నారు. యువతకు యానిమేషన్ రంగంలో విశేష ఉపాధి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 10:09 am లోక్‌సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మన్మోహన్ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పని చేసిందన్నారు. విశ్వాస పరీక్షలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 21 Jul 2008 | 9:46 am సీఎంపీ అమలుకే వామపక్షాల మద్దతు: సలీంకాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి కనీస ఉమ్మడి ప్రణాళిక ఆధారంగా మద్దతు ఇచ్చామని సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం అభిప్రాయపడ్డారు. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన యూపీఏ విశ్వాస పరీక్షపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 21 Jul 2008 | 9:46 am సస్పెన్స్ థ్రిల్లర్‌గా "కాలచక్రం"నవనీత్‌కౌర్ ప్రధాన ప్రాతధారిణిగా నటిస్తోన్న చిత్రం "కాలచక్రం". ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాతలు ఎన్. గోవింద్, ఎన్.అనిల్ మాట్లాడుతూ... ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేశామనీ, డబ్బింగ్ కూడా ముగించుకుని...Source: వినోదం | 21 Jul 2008 | 9:40 am శ్రీకాకుళం హైవేలో రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతిశ్రీకాకుళం ప్రధాన రహదారిలో సోమవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 36మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో దాదాపు పదిమంది పరిస్థితి విషమంగా ఉంది.Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 9:24 am బాబు పొత్తుపై జయప్రద ధ్వజం!తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై సమాజ్ వాదీ ఎంపీ, సినీనటి జయప్రద గళమెత్తారు. చంద్రబాబు నాయుడు సెక్యులర్ సిద్ధాంతాలకు తూట్లు పొడిచారని ఆమె ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడం హాస్యాస్పదమని ఆమె ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 9:05 am మూడో కూటమికి మద్దతివ్వం: భాజపాకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కూలిపోతే మూడో కూటమికి మద్దతివ్వబోమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. దీనిపై ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ, జశ్వంత్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్‌ల సమక్షంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం ఆదివారం రాత్రి జరిగింది.Source: జాతీయ | 21 Jul 2008 | 8:09 am సోనియా మాట జవదాటని మన్మోహన్: అద్వానీప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మాటను జవదాటరని లోక్‌సభ ప్రతిపక్ష నేత ఎల్కే.అద్వానీ అన్నారు. లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 21 Jul 2008 | 8:07 am ప్రభుత్వానికి 291 మంది సభ్యుల మద్దతుంది: లాలూకేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి 291 మంది లోక్‌సభ సభ్యుల మద్దతు ఉందని కేంద్ర మంత్రి, ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఆర్‌జేడీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందేSource: Yahoo! Telugu: News | 21 Jul 2008 | 7:50 am ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తి పోసిన అద్వానీకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విశ్వాస పరీక్షకు ముందు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)తో సంప్రదింపులకు వెళ్ళమని ప్రకటించిన కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాటతప్పారని ఆరోపించారు.Source: జాతీయ | 21 Jul 2008 | 7:34 am నెలాఖరు నాటికి కాలచక్రం ఆడియోఈ నెలాఖరు నాటికి విక్రమ్ శివాజీ దర్శకత్వంలో రూపొందుతున్న కాలచక్రం చిత్ర ఆడియో విడుదల కానుంది. నవనీత్‌కౌర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 7:32 am బాబు నిర్వాకం వల్లే కరెంటు తిప్పలు : వైఎస్టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన విధానాల వల్లే నేడు రాష్ట్రంలో కరెంటు కోత విధించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోపించారు. గత తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో విద్యుత్ రంగానికి జరిగిన నిర్లక్షమే నేడు కరెంటు కోత రూపంలో ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 7:21 am ఆజ్‌తక్ సర్వే: జనం ఓటు యూపీఏకేఅవిశ్వాస తీర్మాన విషయంలో జనం మన్మోహన్‌కు, యూపీఏకు బాసటగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడాన్ని ఎక్కువ శాతం జనం తప్పుబట్టారు. దేశంలోని ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన సర్వేలో అనేక అంశాలు వెల్లడయ్యాయి.Source: Yahoo! Telugu: News | 21 Jul 2008 | 7:12 am సీనియర్ నటులలానే నటించారు: సిసిరెడ్డిముఖ్యమంత్రి వైఎస్ సీనియర్ నటులకంటే తీసిపోనివిధంగానే నటించారని విసు ఫిలింస్ సంస్థ అధినేత సిసి. రెడ్డి తెలిపారు. వైఎస్ ముఖ్యపాత్రధారిగా, బ్రహ్మానందం ప్రధానపాత్రధారిగా నటిస్తున్న చిత్రం తొలి...Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 7:07 am ప్రధానికి 'విశ్వాస గండం' వీడేనా?ప్రధాని మన్మోహన్ సింగ్ భవితవ్యం మరో 24 గంటల్లో తేలిపోనుంది. ఆయన ప్రధానిగా కొనసాగడమా? లేదా మాజీ ప్రధానిగా మారడమా? అనేది మంగళవారం జరిగే విశ్వాస పరీక్ష నిగ్గు తేల్చుతుంది. కాగా, ఇప్పటి వరకు విశ్వాస పరీక్షలను ఎదుర్కొన్న ప్రధానమంత్రులు ఐదుగురు.Source: జాతీయ | 21 Jul 2008 | 6:39 am తెలుగు, తమిళ భాషల్లో సరోజవెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం సరోజ. ఈ చిత్రంలో శ్రీహరి, వైభవ్, ప్రకాష్‌రాజ్, కాజల్, నిఖిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమ్మాక్రియేషన్స్ పతాకంపై...Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 6:35 am నరేంద్రదే బాధ్యత : కేసీఆర్విప్ను ధిక్కరిస్తే తర్వాత ఎదురయ్యే పరిణామాలకు తెరాస (ఎన్) అధ్యక్షుడు నరేంద్రే బాధ్యత వహించాల్సి వస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. తెరాస అసమ్మతి సభ్యుడు నరేంద్రతో పాటు లోక్‌సభలో ముగ్గురు సభ్యులున్న టీఆర్ఎస్ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 6:18 am విశ్వాస పరీక్ష ముగిసే వరకు బాబు ఢిల్లీలోనే!లెఫ్ట్ మద్దతు ఉపసంహరణతో యూపీఏ ప్రభుత్వానికి ఈ నెల 22న విశ్వాస పరీక్ష జరుగనున్న నేఫథ్యంలో... విశ్వాస పరీక్ష ముగిసే వరకు తెదేపా అధినేత, యూఎన్‌పీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడు హస్తినలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 5:33 am యూపీఏ విశ్వాస తీర్మానంపై కీలక చర్చకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చే పార్లమెంట్ అత్యవసర సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రత్యేక సమావేశాల్లో యూపీఏ ప్రభుత్వం ఎదుర్కోనున్న అవిశ్వాస తీర్మానంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది.Source: జాతీయ | 21 Jul 2008 | 4:29 am ఓడిపోతే అణు ఒప్పందం జోలికివెళ్లొద్దు: సీపీఎంలోక్సభలో ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం, అణు ఒప్పందం రెండూ జీవం కోల్పోతాయని సీపీఎం వ్యాఖ్యానించింది. విశ్వాసపరీక్షలో ఓడిపోయినప్పటికీ అధికార యూపీఏ కూటమిSource: Yahoo! Telugu: News | 21 Jul 2008 | 3:53 am యూపీఏ వికసించబోతుంది: సీపీఎం విమర్శలపై అమర్కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం, అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం త్వరలో జీవం కోల్పోబోతున్నాయనే సీపీఎం విమర్శలను సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ తోసిపుచ్చారు.Source: Yahoo! Telugu: News | 21 Jul 2008 | 3:34 am జులై 21, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు...Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 3:29 am మరో 15 ఏళ్లలో అణు ఒప్పంద ఫలాలు: కాంగ్రెస్ప్రస్తుతం దేశంలో ఐటీ రంగం నుంచి పొందుతున్నటువంటి ఫలాలను, మరో 15 ఏళ్లలో అణు ఒప్పందం నుంచి కూడా పొందుతామనికేంద్రంలో అధికార యూపీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఆదివారం రాత్రి ఏఐసీసీSource: Yahoo! Telugu: News | 21 Jul 2008 | 3:23 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 3:07 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 21 Jul 2008 | 3:07 am దేశ రాజధానిలో వైఎస్సార్: రాష్ట్ర ఎంపీలకు విందువిశ్వాసపరీక్ష ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ న్యూఢిల్లీలో అందుబాటులో ఉండాలనే అధిష్టాన కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదివారం ఉదయం ఇక్కడకు వచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏSource: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 12:40 pm యూపీఏని పతనం చేసేందుకే ఏకం అయ్యాం: బాబుఅధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తమ పార్టీలన్నీ ఏకమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లెఫ్ట్, బీఎస్పీ నేతలతో సమావేశం కోసం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీSource: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 12:34 pm యూపీఏ కూటమి ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ జోస్యంకేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో కూలిపోతుందని ప్రతిపక్ష బీజేపీ జోస్యం చెప్పింది. యూపీఏ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 12:27 pm ప్రధానితో శిబు సొరేన్ సమావేశంప్రధాని మన్మోహన్ సింగ్‌తో జార్ఖండ్ ముక్తి మోర్ఛా అధినేత శిబు సొరేన్ ఆదివారం సమావేశమయ్యారు. యూపీఏ ప్రభుత్వానికి జేఎంఎం పార్టీ మద్దతు ఇచ్చిన తరుణంలో పార్లమెంటులో అనుసరించవలసిన వ్యూహంపై శిబుసొరేన్ ప్రధానితో చర్చలు జరిపారు.Source: జాతీయ | 20 Jul 2008 | 11:44 am యూపీఏ పతనం కోసమే సంఘటితం: బాబుయూపీఏ ప్రభుత్వాన్ని పతనం చేయడానికే దేశంలోని అన్ని పార్టీలు ఏకమైనట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో మకాం వేసి ఉన్న విషయం తెల్సిందే. ఆదివారం వివిధ పార్టీల నేతలతో వేర్వేరుగా మంతనాలు జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2008 | 11:35 am దేవెగౌడకు శరద్ పవార్ ఆహ్వానంకేంద్రంలో అణు రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతితో చేతులు కలిపి తన మద్దతును ప్రకటించారు. ఈ విషయం వెల్లడైన కొద్ది సేపటికే కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ దేవెగౌడకు ఫోన్ చేసి ఆహ్వానించారు.Source: జాతీయ | 20 Jul 2008 | 11:27 am
|