|
యూపీఏకు వ్యతిరేకంగా మా ఓటు: దేవెగౌడ వెల్లడియూపీఏకు వ్యతిరేకంగా జేడీఎస్ ఎంపీలు విశ్వాసపరీక్షలో ఓటు వేస్తారని ఆ పార్టీ అధినేత దేవెగౌడ ఆదివారం ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 12:46 pm దేశ రాజధానిలో వైఎస్సార్: రాష్ట్ర ఎంపీలకు విందువిశ్వాసపరీక్ష ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ న్యూఢిల్లీలో అందుబాటులో ఉండాలనే అధిష్టాన కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదివారం ఉదయం ఇక్కడకు వచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏSource: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 12:40 pm యూపీఏని పతనం చేసేందుకే ఏకం అయ్యాం: బాబుఅధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తమ పార్టీలన్నీ ఏకమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లెఫ్ట్, బీఎస్పీ నేతలతో సమావేశం కోసం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీSource: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 12:34 pm యూపీఏ కూటమి ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ జోస్యంకేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో కూలిపోతుందని ప్రతిపక్ష బీజేపీ జోస్యం చెప్పింది. యూపీఏ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 12:27 pm బీఎస్పీలో కొందరు ఎంపీల మద్దతు యూపీఏకే: ఎస్పీఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాయావతి లెఫ్ట్ పార్టీలతో కలసి కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ ఆదివారం ఏడు నుంచిSource: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 12:16 pm యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేస్తా: ఓవైసీ నిర్ణయంలోక్సభలో ఈనెల 22వ తేదీన జరగబోతున్న బలపరీక్షలో యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేయాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. ఎంఐఎంకు చెందిన ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఓవైసీ ఇక్కడ మీడియాతోSource: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 11:47 am ప్రధానితో శిబు సొరేన్ సమావేశంప్రధాని మన్మోహన్ సింగ్‌తో జార్ఖండ్ ముక్తి మోర్ఛా అధినేత శిబు సొరేన్ ఆదివారం సమావేశమయ్యారు. యూపీఏ ప్రభుత్వానికి జేఎంఎం పార్టీ మద్దతు ఇచ్చిన తరుణంలో పార్లమెంటులో అనుసరించవలసిన వ్యూహంపై శిబుసొరేన్ ప్రధానితో చర్చలు జరిపారు.Source: జాతీయ | 20 Jul 2008 | 11:44 am యూపీఏ పతనం కోసమే సంఘటితం: బాబుయూపీఏ ప్రభుత్వాన్ని పతనం చేయడానికే దేశంలోని అన్ని పార్టీలు ఏకమైనట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో మకాం వేసి ఉన్న విషయం తెల్సిందే. ఆదివారం వివిధ పార్టీల నేతలతో వేర్వేరుగా మంతనాలు జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2008 | 11:35 am దేవెగౌడకు శరద్ పవార్ ఆహ్వానంకేంద్రంలో అణు రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతితో చేతులు కలిపి తన మద్దతును ప్రకటించారు. ఈ విషయం వెల్లడైన కొద్ది సేపటికే కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ దేవెగౌడకు ఫోన్ చేసి ఆహ్వానించారు.Source: జాతీయ | 20 Jul 2008 | 11:27 am తాలిబాన్‌పై పోరు: పాక్‌లో 15 మంది తీవ్రవాదులు హతంపాకిస్థాన్లోని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో తాలిబాన్ తీవ్రవాద సంస్థపై ఇటీవల ప్రారంభించిన పోరులో ఆ దేశ సైన్యం పట్టు బిగిస్తుంది. గత ఐదు రోజులగా తాలిబాన్ తీవ్రవాదులపై పాక్ సైన్యం జరుపుతున్న దాడుల్లో 15 మంది తీవ్రవాదులుSource: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 11:26 am కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఆర్మీ మేజర్, కానిస్టేబుల్ మృతిజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరి జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్ ఒకరు, ఒక పోలీసు కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ముగ్గురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాజౌరిలో లష్కరే తోయిబా తీవ్రవాదులు,Source: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 11:14 am సభాపక్ష నేతల సమావేశానికి సోమనాథ్ పిలుపులోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఆదివారం సభాపక్ష నేతల సమావేశానికి పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సభాపక్ష నేతల సమావేశానికి సోమనాథ్ పిలుపునివ్వడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 11:08 am యూఎన్పీఏ- లెఫ్ట్- బీఎస్పీ సమావేశం: కుమారస్వామి హాజరుదేశంలో మూడో రాజకీయ శక్తి కోసం నిర్మాణాత్మక రూపును తీసుకొచ్చేందుకు యూఎన్పీఏ, లెఫ్ట్, బీఎస్పీ పార్టీల నేతలు ఆదివారం ఇక్కడ సమావేశం అయ్యారు. ఈ నెల 22న జరగబోతున్న విశ్వాసపరీక్ష, దీనికి సంబంధించిన అంశాలపై ఉమ్మడిSource: Yahoo! Telugu: News | 20 Jul 2008 | 11:02 am యూపీఏను గద్దెదించి తీరుతాం: మాయావతికేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించి తీరుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి శపథం చేశారు. తమ పార్టీతో సహా, వామపక్షాలు, యూఎన్‌పీఏ పార్టీలన్నీ ఏకతాటిపై నడిచి 22వ తేదీన యూపీఏ పునాదులను కూల్చుతామని ఆమె ప్రకటించారు.Source: జాతీయ | 20 Jul 2008 | 10:38 am దేశ రాజధానిలో వైఎస్సార్ బిజీబిజిదేశ రాజధాని న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆదివారం బిజీబిజిగా గడిపారు. రాష్ట్రానికి చెందిన లోక్‌సభ సభ్యులకు ఆయన ఆదివారం మధ్యాహ్నం విందు ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2008 | 10:23 am విశ్వాస పరీక్షలో యూపీఏకే ఎంఐఎం ఓటుఈనెల 22వ తేదీన లోక్‌సభలో జరుగనున్న విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయనున్నట్టు ఎంఐఎంకు చెందిన ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2008 | 10:02 am యూపీఏ ప్రభుత్వ పతనం ఖాయం: వెంకయ్యకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ముప్పవరపు వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే 22వ తేదీన జరిగే విశ్వాస పరీక్షలో యూపీఏ ఓడిపోవడం తథ్యమన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2008 | 9:53 am పార్టీ విప్‌లతో భాజపా అధిష్టానం భేటీయూపీఏ బలపరీక్ష సమయం దగ్గరపడుతున్న కొద్దీ కమలనాథులు ఆందోళనకు లోనవుతున్నారు. ఆ పార్టీకి చెందిన అసమ్మతి ఎంపీలు అధికారపక్షంలో చేరకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు.Source: జాతీయ | 20 Jul 2008 | 7:39 am 21న అఖిలపక్ష సమావేశానికి స్పీకర్ పిలుపుయూపీఏ విశ్వాస పరీక్షా సమయం దగ్గర పడుతోంది. లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సోమవారం ఉదయం పది గంటలకు అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆయన ఆదివారం కోల్‌కతా నుంచి దేశ రాజధానికి బయలుదేరి వెళ్ళారు.Source: జాతీయ | 20 Jul 2008 | 7:20 am 'మాయా' కేంద్రానికి అజిత్ సింగ్యూపీఏ కూటమిలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి) అనుకున్నట్టుగానే ప్రతిపక్ష కూటమిలో చేరిపోయింది. 22వ తేదీన జరుగనున్న విశ్వాస పరీక్షలో యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు ఆ పార్టీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ ప్రకటించారు.Source: జాతీయ | 20 Jul 2008 | 6:49 am భాజపా ఎంపీలకు అనారోగ్యంకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మరో 24 గంటల్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. యూపీఏ కూటమి నేతలు అంకెల లెక్కలపై తలమునకలై ఉన్నారు. చిన్నచితకా పార్టీలు రోజుకో విధంగా మాట్లాడుతున్నాయి.Source: జాతీయ | 20 Jul 2008 | 6:23 am యూపీఏకు మద్దతు ప్రకటించిన సోరేన్విశ్వాస పరీక్షకు మరో 24 గంటల సమయం. యూపీఏ కూటమికి కాస్త ఊరట. జార్ఖండ్ ముక్తి మోర్ఛా (జేఎంఎం) పార్టీ యూపీఏకు మద్దతు ప్రకటించింది. కష్టకాలంలో యూపీఏతోనే ఉంటామని ఆ పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరేన్ వెల్లడించారు.Source: జాతీయ | 20 Jul 2008 | 6:22 am మారన్ కూడా విప్‌ను పాటిస్తారు: డీఎంకేద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) జారీ చేసిన విప్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కూడా పాటిస్తారని ఆ పార్టీ స్పష్టం చేసింది.Source: జాతీయ | 20 Jul 2008 | 5:41 am జూన్ 20, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30 గంటలకుSource: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2008 | 5:21 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2008 | 5:13 am వరంగల్ జిల్లా బంద్ ప్రశాంతంతెలంగాణా రాష్ట్ర సమితి శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా వరంగల్‌లో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. నర్సంపేట పట్టణంలో తెరాస కార్యకర్తలు బంద్ సందర్భంగా దుకాణాలను మూయిస్తున్న క్రమంలో పెట్రోల్ బంకును తగులబెట్టేందుకు యత్నించారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 3:26 pm ఎస్పీ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ పార్టీకి గుడ్బైలోక్సభలో విశ్వాస పరీక్షా సమయం దగ్గర పడుతున్నకొద్దీ కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంటే, యూపీఏకు మద్దతునిచ్చి ఆ గండం నుంచి గట్టెక్కిస్తామని మాటచ్చిన ఎస్పీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి.Source: జాతీయ | 19 Jul 2008 | 3:20 pm టీడీపీతో సై అంటే అధోగతే : దేవేందర్ గౌడ్తెలుగుదేశంతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ అధోగతి పాలవుతుందని నవ తెలంగాణ ప్రజా పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీ అంటే స్పష్టమైన విధి విధానాలు లేని పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 12:20 pm "మాయ"ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తాం: బాబుయూఎన్పీఏ కూటమిలో యూపీ సీఎం, బీఎస్పీ అధినేత మాయావతి చేరితే ఆమెను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మాయావతి భావి దేశ ప్రధాని కావచ్చునని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అనుసరించాల్సిన వ్యూహాలపై యూఎన్‌పీఏ కూటమి సమావేశాల్లో నిర్ణయిస్తామని వివరించారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 12:19 pm
|